Alampur Jogulamba Temple | 5th Shakthi Peetam | Telangana Shakthi peetam | Arka Telugu Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
  • తెలంగాణలో మరో కాశీ పుణ్యక్షేత్రం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, అలంపూర్‌లో ఉన్న ఈ ఆలయం పద్దెనిమిది (అష్టాదశ) మహా శక్తి పీఠాలలో ఐదవది. ఈ. దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఆలంపూర్ లో ఏడవ-ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది.
    హైదరాబాద్ నుండి 200 కి మీ దూరంలో ఉంటుంది. కర్నూల్ కి 12 కి మీ ల దూరంలో వుంటుంది.

ความคิดเห็น • 6

  • @SHEKHARVIHARI
    @SHEKHARVIHARI 2 วันที่ผ่านมา +2

    Mi video chala bagundii❤❤❤❤

  • @SHEKHARVIHARI
    @SHEKHARVIHARI 2 วันที่ผ่านมา +2

    Papa voice chala bagundi and video kuda mi video chala gap lo pedthunaru ala cheyalandi endukante content bagundi okk all the best ❤❤

  • @SHEKHARVIHARI
    @SHEKHARVIHARI 2 วันที่ผ่านมา +2

    Na channel ki kuda subscribe cheskondi..

    • @arkateluguvlogs
      @arkateluguvlogs  23 ชั่วโมงที่ผ่านมา

      Sure....

    • @arkateluguvlogs
      @arkateluguvlogs  23 ชั่วโมงที่ผ่านมา

      Maa channel subscribe cheskunnaaraa...