ఓ రంగు వన్నెల రామచిలుక... ✍ ఆకాశంలో హాయిగా ఎగురుతూ ....! నీ కిల కిల రాగాలతో ...........!! నీ జోడితో ..............! చెట్ల కొమ్మలపై సరసాలాడుతూ...!! ప్రకృతికే వన్నె తెచ్చేలా...........! ఆకు పచ్చ రంగుతో ప్రకృతిలో మమేకమై..!! నీ స్నేహితులతో ఆలా....! ఆలా ....!! వినువీధిలో స్వేచ్ఛగా విహరిస్తూ...!!! ప్రకృతికే వన్నె తెస్తూ..! అందరి హృదయాలను ఆహ్లాదపరిచే....!! ఓ పంచ వన్నెల రామ చిలుకా....! ఒక సారీ వేటగానికి దొరికావొ.......!! అందమైన పంజరంలో బందీవై......! నీ రెక్కలు విడిచి నీ రెండు కాళ్ళు విడిచి...!! తన వశం చేసుకొని .................!!! ఓ రామ చిలుక.........! అందరి జాతకాలు చెప్పే నీకు....!! నీ జాతకం దారి తప్పి..........!!! అందమైన పంజరంలో బందీవై .....! దిన దిన గండంగా ప్రాణ గండంతో....!! అర్ధాకలితో అలమటిస్తూ.........! జీవన్మరణ సమస్యగా............!! స్వేచ్ఛ లేని నీ జీవితం...........!!! నీ ప్రియా సఖి గుర్తుకొచ్చి ......! కన్నీరుతో .................!! మూగ వేదనతో స్వేచ్ఛ కోసం......!!! నువ్వు చేసే మూగ కిల కిల రాగాలు..!!!! ఓ పంచ వన్నెల రామచిలుక....! నీలాగే నా జీవితం...........!! దారితప్పి...................!!! అందమైన పంజరంలో బందీనై.......!!!! ఈ మాయా ప్రపంచంలో........! మూర్ఖుల మధ్య నా ఉనికినే కోల్పోతున్నాను..!! ఓ రామ చిలుక............! స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నాను నీలా ...!! నా దైన రాజ్యంలో...........! స్వేచ్ఛగా హాయిగా విహరించాలని...!! ఉబలాటపడుతున్నాను నీలాగే.......!!! ఈ మేక వన్నె పులుల మధ్య........! బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నాను..!! అనుక్షణం స్వేచ్ఛకోసం..................!!! ఓ పంచ వన్నెల రామ చిలుక......! రామ నామం గలవారికి తిప్పలు తప్పవా...? ఓ అయోధ్య సీతా రామ ప్రభూ......👏 ఈ వనవాసం నుండి విముక్తి కల్పించు....🙏🏼 రామ చిలుకల...................! స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరి పోవాలని ఉంది ...!! నా కోరికను నెరవేస్తావూ కదూ...✍ ప్రేమతో....🌹 మీ రామభక్తుడు......👨🌾 కేంద్ర గూఢచారీ........👤 కైలాశ శిఖరం నుండి .......✍🌱
ఓ వన్నె చినుకుల అందగత్తె...✍ నీ వయ్యారాలతో ....! నా మనస్సు కొల్లగొట్టావు ఎప్పుడో...!! నీ నెమలి నడకతో...! నా హృదయంలో ఏదో తెలియని అలజడి..!! నీ ఊపులతో......! నా గుండె లయ తప్పిందే...!! నీ కొంటె చూవులతో....! నా మతి భ్రమించింది.....!! ఓ వన్నె చినుకుల నెరజాణ...! నన్ను ఓ మారు కరుణించవా....!! నీ వొడిలో....! తల వాల్చి నిండు పున్నమి వెన్నెలలో...!! చందమామని చూస్తూ..............!!! కాలం ఇట్టే గడిచిపోతే ఎంత బావుండు....!!!! ఆకాశంలోని ............! మిల మిల మెరిసే నక్షత్రాలతో ఆటాడుకొందాం..!! ఓ అందాల ప్రేయసి...! వేకువ ఝాముననే......!! నువ్వు గుర్తుకొచ్చి నాలో ఏదో అలజడి..!!! నీ ఒంపు సొంపులతో......! ఆటాడుకోవాలని ఉంది......!! ఆస్వాదించాలని ఉంది........!!! ఓ బాపు గీసిన సుందర చిత్రమా...! నిన్ను తదేకంగా చూడాలని ఉంది....!! నీ అందం నన్ను మంత్ర ముగ్దున్ని చేస్తోంది..! ఉక్కిరి బిక్కిరి చేస్తోంది................!! ఓ స్వప్న లోక సుందరీ.......! దేవ కన్యలా ప్రతి రోజు స్వప్నంలో....!! నీ లేలేత కోమలమైన చేతులతో.....! నన్ను నిద్దుర లేపుతున్నావు..........!! కనులు తెరిచి చూసేంత లోపే......! మాయమై పోతున్నావు.............!! ఓ నా హృదయ సామ్రాజ్య దేవత...! విరహ వేదనతో.................!! నా తనువు పొగలు సెగలు రేపుతోంది....!!! వర్షపు జల్లులు నా మేనిని తాకగానే ....! ఆవిరై మరల మేఘాలలోకి వెళ్లిపోవుతున్నాయి...!! ఓ గంధర్వ కన్య...! ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగంలో...!! నీ ఒడిలో సేద తీరాలని ఉంది.........!!! మూడు కోట్ల దేవతలలో ..........! ఏ దేవుడు మన మొర ఆలకించడం లేడు ...!! ఈ మన విరహ వేదన ఎన్నాళ్ళు ..? ఎన్నేళ్లు.....................?? విరహ వేదనతో.....💔 మీ ప్రియుడు.......👩🌾 కేంద్ర గూఢచారీ......👤 కైలాశ శిఖరం నుండి......✍
ఓ మహాత్మ.....✍ ఓ పరమాత్మ.....🙏🏼 ఓ మహాత్మా గాంధీ....👏 నువ్వు కలలు గన్న నవ భారతం..! నేడు కారు చీకటిలో..........!! కారు మబ్బులో గమ్యం తెలియక..!!! దేశం పట్ల ఏ మాత్రం అంకిత భావం లేని..! నాయకుల చేతులలో నలుగుతోంది........!! నువ్వు కలలు గన్న నవ భారతం..........!!! దేశ ప్రజల శ్రేయస్సు మరచి......! రాజకీయ క్రీనీడలో జూదం ఆడుతున్నారు...!! నిస్సిగ్గుగా నిర్లజ్జగా...................!!! ఓ మహాత్మా ..🇮🇳 నువ్వు కలలు గన్న నవ భారతం....! నేడు దీన స్థితిలో ఉంది..........!! ప్రపంచంలోని ప్రతి దేశం అభివృద్ధిలో....!!! విశ్వ విపణిలో దూసుకు వెళ్తుంటే........!!!! మన భారతం నవ భారతం.....! నేడు......!! నువ్వు కలలు గన్న భారతం.....!!! అంకిత భావం లేని ............!!!! ప్రజా నాయకుల చేతులలో...........! నిలువునా మోస పోతోంది...........!! ప్రచార హంగులు హార్భాటాలు ........!!! దంపుడు ఉపన్యాసాలు తప్ప..........!!!! ప్రజల పట్ల ఏమాత్రం అంకితభావం లేని...! నాయకుల చేతులలో దేశం బందీ అయిపోయింది..!! ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలైన....! పత్రికలు కులాలు మతాల వారీగా....!! విడిపోయి రాజకీయ భజనలు చేస్తున్నాయి..!!! దేశ సమస్యలపై గళ మెత్తి.....! నిలదీయాల్సిన ప్రతిపక్షాలు.....!! పక్షవాతము తో నోరు పడిపోయి...!!! మూగగా రోధిస్తున్నాయి..........!!!! దేశ ప్రజల తలరాత మార్చేనాయకుడు....! లేక .....!! దారిద్య్రం తో ....!!! ఈగలు దోమలతో సహవాసం చేస్తూ...! నాదేశం నా భారతదేశం..........!! రోగాలతో రొక్కాలతో తల్లడిల్లుతూ ....!!! ఆదుకునే నాథుడు లేక దీనంగా........!!!! ఆకలి కేకలతో నవభారతం అల్లాడుతోంది..! ఓ మహాత్మ ....🇮🇳 నువ్వు కలలు గన్న నవభారతం....! యువతకు ఉపాధి అవకాశాలు లేక ...!! నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది దేశంలో..!!! నిరాశ నిస్పృహలకు లోనైనా యువత....! సమసమాజ స్థాపన కోసం.............!! తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టిన.......!!! యువభారతం.......................!!!! అనునిత్యం పచ్చటి అడవులు....! తుపాకీ శబ్దాలతో రగులుతోంది నవభారతం..!! దారీ తప్పి పోయింది ప్రజాస్వామ్యం..! సరైన నాయకుడు లేక...........!! ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఇలా ..........!!! ఓ మహాత్మా...✍ ఓ పరమాత్మ ...🇮🇳 ఓ మోహన్ దాస్ కరం చంద్....🇮🇳🇮🇳🇮🇳 మరో సారీ...! నీ రాక కోసం ఎదురుచూస్తోంది నవభారతం..👁👁 ఈ నల్ల దొరలను.........👥 హిందూ మహాసముద్రంలో......! జల సమాధి చేస్తావని........🙏🏼 గాయపడిన హృదయంతో....😥 ఓ భారతీయుడు..........👨💻 గద్వాల రాముడు.........👨🌾 హిమాలయ పర్వతముల నుండి ✍🇮🇳
ఇది మీదేననే ముద్ర నా మదిలో ఉన్నా, దీనిని ఇంకెవరైనా వ్రాయగలిగినా, "జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని ,జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని " ఈ రెండు వాక్యాలు ఏమో నాకు తెలిసి మీరే వ్రాయగలరు. ఇది అతిశయోక్తి అయినా ఈ వాక్యాలకు అలంకారమే అవుతుంది. ఎందుకంటే అది ఏదో జన్మాంతర బంధాన్ని గుర్తుకు తెస్తుంది. 👏👏👏👏👏 అలాగే రెండో పాట కూడా భావుకతను ఒలకబోసింది.
ఓ రంగు వన్నెల రామచిలుక... ✍
ఆకాశంలో హాయిగా ఎగురుతూ ....!
నీ కిల కిల రాగాలతో ...........!!
నీ జోడితో ..............!
చెట్ల కొమ్మలపై సరసాలాడుతూ...!!
ప్రకృతికే వన్నె తెచ్చేలా...........!
ఆకు పచ్చ రంగుతో ప్రకృతిలో మమేకమై..!! నీ స్నేహితులతో
ఆలా....! ఆలా ....!!
వినువీధిలో స్వేచ్ఛగా విహరిస్తూ...!!!
ప్రకృతికే వన్నె తెస్తూ..!
అందరి హృదయాలను ఆహ్లాదపరిచే....!!
ఓ పంచ వన్నెల రామ చిలుకా....!
ఒక సారీ వేటగానికి దొరికావొ.......!!
అందమైన పంజరంలో బందీవై......!
నీ రెక్కలు విడిచి నీ రెండు కాళ్ళు విడిచి...!!
తన వశం చేసుకొని .................!!!
ఓ రామ చిలుక.........!
అందరి జాతకాలు చెప్పే నీకు....!!
నీ జాతకం దారి తప్పి..........!!!
అందమైన పంజరంలో బందీవై .....!
దిన దిన గండంగా ప్రాణ గండంతో....!!
అర్ధాకలితో అలమటిస్తూ.........!
జీవన్మరణ సమస్యగా............!!
స్వేచ్ఛ లేని నీ జీవితం...........!!!
నీ ప్రియా సఖి గుర్తుకొచ్చి ......!
కన్నీరుతో .................!!
మూగ వేదనతో స్వేచ్ఛ కోసం......!!!
నువ్వు చేసే మూగ కిల కిల రాగాలు..!!!!
ఓ పంచ వన్నెల రామచిలుక....!
నీలాగే నా జీవితం...........!!
దారితప్పి...................!!!
అందమైన పంజరంలో బందీనై.......!!!!
ఈ మాయా ప్రపంచంలో........!
మూర్ఖుల మధ్య నా ఉనికినే కోల్పోతున్నాను..!!
ఓ రామ చిలుక............!
స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నాను నీలా ...!!
నా దైన రాజ్యంలో...........!
స్వేచ్ఛగా హాయిగా విహరించాలని...!!
ఉబలాటపడుతున్నాను నీలాగే.......!!!
ఈ మేక వన్నె పులుల మధ్య........!
బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నాను..!!
అనుక్షణం స్వేచ్ఛకోసం..................!!!
ఓ పంచ వన్నెల రామ చిలుక......!
రామ నామం గలవారికి తిప్పలు తప్పవా...?
ఓ అయోధ్య సీతా రామ ప్రభూ......👏
ఈ వనవాసం నుండి విముక్తి కల్పించు....🙏🏼
రామ చిలుకల...................!
స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరి పోవాలని ఉంది ...!!
నా కోరికను నెరవేస్తావూ కదూ...✍
ప్రేమతో....🌹
మీ రామభక్తుడు......👨🌾
కేంద్ర గూఢచారీ........👤
కైలాశ శిఖరం నుండి .......✍🌱
ఓ వన్నె చినుకుల అందగత్తె...✍
నీ వయ్యారాలతో ....!
నా మనస్సు కొల్లగొట్టావు ఎప్పుడో...!!
నీ నెమలి నడకతో...!
నా హృదయంలో ఏదో తెలియని అలజడి..!!
నీ ఊపులతో......!
నా గుండె లయ తప్పిందే...!!
నీ కొంటె చూవులతో....!
నా మతి భ్రమించింది.....!!
ఓ వన్నె చినుకుల నెరజాణ...!
నన్ను ఓ మారు కరుణించవా....!!
నీ వొడిలో....!
తల వాల్చి నిండు పున్నమి వెన్నెలలో...!!
చందమామని చూస్తూ..............!!!
కాలం ఇట్టే గడిచిపోతే ఎంత బావుండు....!!!!
ఆకాశంలోని ............!
మిల మిల మెరిసే నక్షత్రాలతో ఆటాడుకొందాం..!!
ఓ అందాల ప్రేయసి...!
వేకువ ఝాముననే......!!
నువ్వు గుర్తుకొచ్చి నాలో ఏదో అలజడి..!!!
నీ ఒంపు సొంపులతో......!
ఆటాడుకోవాలని ఉంది......!!
ఆస్వాదించాలని ఉంది........!!!
ఓ బాపు గీసిన సుందర చిత్రమా...!
నిన్ను తదేకంగా చూడాలని ఉంది....!!
నీ అందం నన్ను మంత్ర ముగ్దున్ని చేస్తోంది..!
ఉక్కిరి బిక్కిరి చేస్తోంది................!!
ఓ స్వప్న లోక సుందరీ.......!
దేవ కన్యలా ప్రతి రోజు స్వప్నంలో....!!
నీ లేలేత కోమలమైన చేతులతో.....!
నన్ను నిద్దుర లేపుతున్నావు..........!!
కనులు తెరిచి చూసేంత లోపే......!
మాయమై పోతున్నావు.............!!
ఓ నా హృదయ సామ్రాజ్య దేవత...!
విరహ వేదనతో.................!!
నా తనువు పొగలు సెగలు రేపుతోంది....!!!
వర్షపు జల్లులు నా మేనిని తాకగానే ....!
ఆవిరై మరల మేఘాలలోకి వెళ్లిపోవుతున్నాయి...!!
ఓ గంధర్వ కన్య...!
ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగంలో...!!
నీ ఒడిలో సేద తీరాలని ఉంది.........!!!
మూడు కోట్ల దేవతలలో ..........!
ఏ దేవుడు మన మొర ఆలకించడం లేడు ...!!
ఈ మన విరహ వేదన ఎన్నాళ్ళు ..?
ఎన్నేళ్లు.....................??
విరహ వేదనతో.....💔
మీ ప్రియుడు.......👩🌾
కేంద్ర గూఢచారీ......👤
కైలాశ శిఖరం నుండి......✍
ఓ మహాత్మ.....✍
ఓ పరమాత్మ.....🙏🏼
ఓ మహాత్మా గాంధీ....👏
నువ్వు కలలు గన్న నవ భారతం..!
నేడు కారు చీకటిలో..........!!
కారు మబ్బులో గమ్యం తెలియక..!!!
దేశం పట్ల ఏ మాత్రం అంకిత భావం లేని..!
నాయకుల చేతులలో నలుగుతోంది........!!
నువ్వు కలలు గన్న నవ భారతం..........!!!
దేశ ప్రజల శ్రేయస్సు మరచి......!
రాజకీయ క్రీనీడలో జూదం ఆడుతున్నారు...!!
నిస్సిగ్గుగా నిర్లజ్జగా...................!!!
ఓ మహాత్మా ..🇮🇳
నువ్వు కలలు గన్న నవ భారతం....!
నేడు దీన స్థితిలో ఉంది..........!!
ప్రపంచంలోని ప్రతి దేశం అభివృద్ధిలో....!!!
విశ్వ విపణిలో దూసుకు వెళ్తుంటే........!!!!
మన భారతం నవ భారతం.....!
నేడు......!!
నువ్వు కలలు గన్న భారతం.....!!!
అంకిత భావం లేని ............!!!!
ప్రజా నాయకుల చేతులలో...........!
నిలువునా మోస పోతోంది...........!!
ప్రచార హంగులు హార్భాటాలు ........!!!
దంపుడు ఉపన్యాసాలు తప్ప..........!!!!
ప్రజల పట్ల ఏమాత్రం అంకితభావం లేని...!
నాయకుల చేతులలో దేశం బందీ అయిపోయింది..!!
ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలైన....!
పత్రికలు కులాలు మతాల వారీగా....!!
విడిపోయి రాజకీయ భజనలు చేస్తున్నాయి..!!!
దేశ సమస్యలపై గళ మెత్తి.....!
నిలదీయాల్సిన ప్రతిపక్షాలు.....!!
పక్షవాతము తో నోరు పడిపోయి...!!!
మూగగా రోధిస్తున్నాయి..........!!!!
దేశ ప్రజల తలరాత మార్చేనాయకుడు....!
లేక .....!!
దారిద్య్రం తో ....!!!
ఈగలు దోమలతో సహవాసం చేస్తూ...!
నాదేశం నా భారతదేశం..........!!
రోగాలతో రొక్కాలతో తల్లడిల్లుతూ ....!!!
ఆదుకునే నాథుడు లేక దీనంగా........!!!!
ఆకలి కేకలతో నవభారతం అల్లాడుతోంది..!
ఓ మహాత్మ ....🇮🇳
నువ్వు కలలు గన్న నవభారతం....!
యువతకు ఉపాధి అవకాశాలు లేక ...!!
నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది దేశంలో..!!!
నిరాశ నిస్పృహలకు లోనైనా యువత....!
సమసమాజ స్థాపన కోసం.............!!
తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టిన.......!!!
యువభారతం.......................!!!!
అనునిత్యం పచ్చటి అడవులు....!
తుపాకీ శబ్దాలతో రగులుతోంది నవభారతం..!!
దారీ తప్పి పోయింది ప్రజాస్వామ్యం..!
సరైన నాయకుడు లేక...........!!
ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఇలా ..........!!!
ఓ మహాత్మా...✍
ఓ పరమాత్మ ...🇮🇳
ఓ మోహన్ దాస్ కరం చంద్....🇮🇳🇮🇳🇮🇳
మరో సారీ...!
నీ రాక కోసం ఎదురుచూస్తోంది నవభారతం..👁👁
ఈ నల్ల దొరలను.........👥
హిందూ మహాసముద్రంలో......!
జల సమాధి చేస్తావని........🙏🏼
గాయపడిన హృదయంతో....😥
ఓ భారతీయుడు..........👨💻
గద్వాల రాముడు.........👨🌾
హిమాలయ పర్వతముల నుండి ✍🇮🇳
Telugu vadiga puttinadhuku garvam ga vundhi guruvu Garu mi songs lo meanings vintunte 👏👏👏👏👌👃👃👃
చాలా గొప్ప వాక్యాలు అండి.
Super sir
చంద్రబోస్ గారు...
మనిషి ముత్యo
మనసు స్వచ్ఛo
ఇలాoటి మాటలే అనునిత్యo...!
Sir...U R one of my lifetime favourite lyricists
Great inspiration forever
మీరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది
Meerunnru maku sir great sir
ఇది మీదేననే ముద్ర నా మదిలో ఉన్నా, దీనిని ఇంకెవరైనా వ్రాయగలిగినా,
"జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని ,జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని " ఈ రెండు వాక్యాలు ఏమో నాకు తెలిసి మీరే వ్రాయగలరు. ఇది అతిశయోక్తి అయినా ఈ వాక్యాలకు అలంకారమే అవుతుంది.
ఎందుకంటే అది ఏదో జన్మాంతర బంధాన్ని గుర్తుకు తెస్తుంది. 👏👏👏👏👏
అలాగే రెండో పాట కూడా భావుకతను ఒలకబోసింది.
Jagan mohan Reddy ki e sonf baga suit avutundhi, especially 1st charanam
Goppa matalu sir