ఐదు కళ్ల నిఘా కూటమి: భారత్ పై కెనడా ప్రయోగిస్తోంది || ‘Five Eyes’ alliance: Canada fires on India ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 76

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 8 ชั่วโมงที่ผ่านมา +13

    ఎన్ని చెప్పినా కూడా అమెరికా కెనడా కే సపోర్ట్ చేస్తుంది, అలాగే యురోపియన్ కౌంట్రీస్ కూడా కెనడా కే సపోర్ట్ చేస్తాయి, మన చుట్టూ చైనా పాకిస్తాన్ శత్రు దేశాలు ఈ అవకాశం కోసమే పొంచి వున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కొత్తగా తయారయ్యింది , భారత్ ఒంటరి గా అవుతుంది , ఇటువంటి సీరియస్ విషయాన్ని భారత ఇమ్మిడియత్ గా సాల్వ్ చేసుకోవాలి , లేకపోతే ప్రాబ్లెమ్ పెద్దగా తయారవుతుంది.

    • @javvadisrinivasu1107
      @javvadisrinivasu1107 6 ชั่วโมงที่ผ่านมา

      ఇలాంటి టైమ్ లో రష్యా help తీసుకోవాలి.

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 7 ชั่วโมงที่ผ่านมา +10

    మన గోది మీడియా అంతర్జీయ సంభందాలను దెబ్బ తీస్తున్నాయి. మోడీ ని ఆకాశానికి ఎత్తడానికి లేని పోనీ వి సృష్టిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాయి.మల్దీవ్స్ విషయం లో ఏమి జరిగింది చూసాము. అలానే కెనడా విషయంలో కూడా ఏదో ఒక అవగాహనకు వస్తాయి.

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา +2

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్

  • @Prasad-q5x
    @Prasad-q5x 7 ชั่วโมงที่ผ่านมา +3

    సార్.... సైన్వార్ తల రెండు ముక్కలైనట్టు ఫోటోలు విడుదల చేసింది ఇజ్రాయెల్.... మీరు చెప్పిన అద్భుత ప్రయోగం ముక్కలయిపోయింది సార్....

  • @aravindkumar21922
    @aravindkumar21922 7 ชั่วโมงที่ผ่านมา +5

    అప్పుడు మనం రష్యా ఒక కూటమి అవాలి

    • @jayshiv29
      @jayshiv29 7 ชั่วโมงที่ผ่านมา

      @@aravindkumar21922 isreal విషయంలో మన డ్యాన్స్ చూస్తుంది రష్యా. చెప్పుతో కొడతారు మోడీ గాడిని russians

  • @Manideep-te7wn
    @Manideep-te7wn 4 ชั่วโมงที่ผ่านมา

    Group 1 issues Medha video Cheyandi sir , it is important that intellectuals like you talk on it

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 6 ชั่วโมงที่ผ่านมา +1

    సార్::ఇక మోడీ, బీజేపీ, RSS, VHP, బజ రంగ్ దళ్
    లాంటి హింసాత్మక హిందువుల (రాహుల్ గాంధీ అలాగే అన్నారు ) పని అయి పాయె.
    రాహుల్ గాంధీ ప్రధాని అయితే నే హిందువులకి మంచిది.

  • @greatnature70
    @greatnature70 6 ชั่วโมงที่ผ่านมา +5

    ఈ ఐదు దేశాలు కలిస్తే ఎంతమంది ప్రజలు వుంటారు ఈ ఇషులో ఆ దేశాలకు ఎంత మంది సపోర్ట్ చేస్తారు, భారత దేశంలో 100 కోట్ల మంది ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు దేనికైనా రెడీ అంటారు, ఈ ఐదు దేశాలు ఒక దేశాన్ని ఇంకో దేశం పీక్కోవాల్సిందే, మనల్ని ఏమి పీకలేరు, మన దేశం రాబోయే కాలంలో ఇంకా ఇలాంటివి చాలా ఎక్కువ చేస్తుంది, దేశానికి వ్యతిరేకంగా మాటలాడే సూడో మేధావులుతో పనిలేదు.

  • @GSS1230
    @GSS1230 7 ชั่วโมงที่ผ่านมา +5

    ఒక భారత జాతీయ రాజకీయ గార్ధభం సోరోస్ గ్రాసం మేసి యూఎస్ లో దేశవ్యతిరేకంగా కూస్తుంది. కరోనా సమయంలో కెనడాకు మన దేశం కోవిషీల్డ్ ఐదు లక్షల డోసులు పంపింది. బియ్యం ఎగుమతులు ఆపేస్తే అంతర్జాతీయ సంస్థలు భారత్ ను అడుక్కున్నాయి. ఐదు కళ్ళ నిఘా దెబ్బకు ఐదు వెంట్రుకలు ఊడతాయి.

  • @samsungtv-w6w
    @samsungtv-w6w 7 ชั่วโมงที่ผ่านมา +1

    Group 1 issue meeda vidro cheyandi sir

  • @muralimohanpalla8976
    @muralimohanpalla8976 7 ชั่วโมงที่ผ่านมา +3

    Sir, please respond on group 1 issue and the mental trauma of aspirants!

    • @SrikanthGadde-o1f
      @SrikanthGadde-o1f 5 ชั่วโมงที่ผ่านมา

      Mental trauma? Govt job lo lekapothe janalu chachipoyela unnara? Why???

  • @JayaprakashBabuGangarapu
    @JayaprakashBabuGangarapu 7 ชั่วโมงที่ผ่านมา +2

    Never trust big eye of five eyes.

  • @agniveshveljala9288
    @agniveshveljala9288 6 ชั่วโมงที่ผ่านมา

    Sir dhamagundam gurinchi video chyandi anna

  • @ramv1505
    @ramv1505 7 ชั่วโมงที่ผ่านมา +2

    Sir one thing I want to clarify, most of our FDI investment, IT and pharma jobs are coming from USA, so it should be natural that we should tilt to US to some extent. You take any educated family in telugu states atleast 60 to 80% of the families will have at least person settled or working in US or Canada. As we do not have proper agreements with these countries we are not getting Permanent residency or visas. You cannot be so selfish that you take all their dollars and there by saying we are non aligned. Seems your son is in JHU, you can ask him the real challenges we are facing here when it comes to visas and other things. Just I’ve given a general perspective. Thanks.

  • @ramuyadav4261
    @ramuyadav4261 8 ชั่วโมงที่ผ่านมา +2

    Hi sir 🎉

  • @sivakumarrama4635
    @sivakumarrama4635 8 ชั่วโมงที่ผ่านมา +12

    Then russia, china and india should unite.

    • @sravankarri7
      @sravankarri7 8 ชั่วโมงที่ผ่านมา +4

      చైనాను నమ్మలేము

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 8 ชั่วโมงที่ผ่านมา +3

      రష్యా పని అయిపోయింది, ఉక్రెయిన్ లాంటి దేశాన్ని ఇంతవరకు కూడా ఏమి చెయ్యలేక పోతుంది, రష్యా ఇప్పుడు ఆర్థికంగా చితికి పోయింది , చైనా ఎప్పటికీ భారత్ కు శత్రువే , చైనా కు వెస్టర్స్ కంట్రీస్ అమెరికా కావాలి , china వాణిజ్యం మొత్తం వాటి మీదే ఆధారపడింది, అటువంటప్పుడు చైనా రష్యా ఇండియా కలవడం కష్టం.

    • @RamCc-gc3ou
      @RamCc-gc3ou 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@sravankarri7mari nevu kalupu valla ni

  • @SatishKumar-ej9kb
    @SatishKumar-ej9kb 3 ชั่วโมงที่ผ่านมา

    Sir ani matladtaru kani telangana lo Group 1 exam aspirants ki ayye anyayam gurinchi matram matladaru..

  • @ranjithbcm
    @ranjithbcm 7 ชั่วโมงที่ผ่านมา

    Sir, make a video on muthyalamma.

  • @AG-pj9ur
    @AG-pj9ur 7 ชั่วโมงที่ผ่านมา

    Sir namaskaram,
    2024 Nobel Prize for Economics gurinchi Mee style explanation kavali sir wait chestunanu notes chesukovataniki
    With regards,
    An Aspirant.

  • @raj1464
    @raj1464 7 ชั่วโมงที่ผ่านมา +1

    America matalu vini India china tho godavaki vellalsina Pani ledu , India development avvatam usa ki istam vundadu , Pakistan ni funding weapons ichi mana piki pampisthundi , India ki usa tho long term lo threat vindochu .

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq 7 ชั่วโมงที่ผ่านมา +5

    Bishnoi backed by hindutvaa forces unfortunately..

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 6 ชั่วโมงที่ผ่านมา

    వాట్ ఐస్ గోబాల్ బట్ ఇండియా మోస్ట్ పోపులిష్ కాంట్రిబ్యూట్ కంట్రీ

  • @VenkatNakka-e4d
    @VenkatNakka-e4d 7 ชั่วโมงที่ผ่านมา +2

    Global ga India strnag ayindi
    Cenada ki samadaanam evagaldu

  • @vijaynetha6323
    @vijaynetha6323 7 ชั่วโมงที่ผ่านมา +1

    North Korea లో ఇలాంటి ప్రోపేసర్స్ ఉండబట్టే.. north కొరియా అలా వుంది

  • @krishhvlogs5
    @krishhvlogs5 4 ชั่วโมงที่ผ่านมา

    Tella vaallu,aadavaallu, aadadani vyamoham unnavaallu eppudu ekaki avaru sir.....

  • @srikaramprashanthreddy
    @srikaramprashanthreddy 6 ชั่วโมงที่ผ่านมา

    Canada ki antha scene ledhu...

  • @komatireddysrinivasreddy8803
    @komatireddysrinivasreddy8803 8 ชั่วโมงที่ผ่านมา +5

    సార్, తెలంగాణాలో గ్రూప్ 1 ఆందోళన కనిపించడం లేదా మీకు, ప్రపంచం మొత్తం సమస్యల గురించి మాట్లాడుతారు కానీ హైదరాబాద్ లో సమస్య పట్టించుకోరు

  • @koteshwararao7755
    @koteshwararao7755 7 ชั่วโมงที่ผ่านมา +3

    Sir Lawrence bishnoi gurinchi video cheyyadi

    • @gk7046
      @gk7046 7 ชั่วโมงที่ผ่านมา +2

      వాడు హోమో సెక్సువల్ అట, తెలుసుకో

  • @Vedavyas167
    @Vedavyas167 5 ชั่วโมงที่ผ่านมา +4

    అక్కడ వున్నది మోడీ. మన్మోహన్, రాహుల్ కాదు. మైజ్జు గాడు అన్ని మూసుకున్నాడు. ట్రుడో కూడా తొందర్లో లైన్ లో కి వస్తాడు. వాడికి స్వదేశం లో చాల వ్యతిరేకత ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇండియా సపోర్ట్ లేకుండా అమెరికా ఏమి చెయ్యలేదు. బలమైన దేశం ఐన అమెరికా కి భయపడే పరిస్థితి భారత్ కి లేదు

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 7 ชั่วโมงที่ผ่านมา +5

    BISHNOI GANG & BJP Links costing Indian students in Canada heavily. 5 STAR treatment of Lawrence Bishnoi in Gujarat's Sabarmati jail by BJP is an open secret.

    • @rameshbabu215
      @rameshbabu215 5 ชั่วโมงที่ผ่านมา

      ద్రోహి

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 8 ชั่วโมงที่ผ่านมา +3

    సార్ దీని అర్థం ఈ ఫైవ్ వైస్ కంట్రీ కి భారత త్రెడ్ కాబోతుందనేది

  • @jaihindjaihind3166
    @jaihindjaihind3166 7 ชั่วโมงที่ผ่านมา +1

    Please talk reality, don’t be afraid

  • @bhaskarj5098
    @bhaskarj5098 6 ชั่วโมงที่ผ่านมา +4

    రాహుల్ గాంధీ నిన్న మొన్న విదేశీ పర్యటనలలో కలిసింది ఇలాంటి భారతదేశం ని విడగొట్టాలని చూసే వ్యక్తులని కాదా ఈ దేశపు ప్రతిపక్ష నేత మనదేశంలో ప్రజాస్వామ్యమే లేదు అని అనడం వల్ల కాదా మనకు ఈరోజు కలిగిన ఈ స్థితి అప్పుడు మీరు కూడా ఇయ్యాల మాట్లాడారు ప్రొఫెసర్ గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి

  • @mohammedhameed9287
    @mohammedhameed9287 6 ชั่วโมงที่ผ่านมา

    Elaanti manchi vidios pettandi.chetta rajakeeyala gurinchi vini chiraaku pudutundi.intakumundu etuvanti videolu baaga pettevaru eppudu taggipoenai.

  • @jayshiv29
    @jayshiv29 7 ชั่วโมงที่ผ่านมา +5

    చీమ చీమ ఎందుకు కుట్టావ్, అంటే నా ముడిల్లో వేలు పెడితే కుట్టనా అందంట. మోడీ గాడు దేశాన్ని అడుక్కు తినే లెవెల్ కి తీసుకొచ్చేస్తాడు

    • @RajuRaju-i5w7n
      @RajuRaju-i5w7n 7 ชั่วโมงที่ผ่านมา +4

      Siggunda neeku Canada voppukundi India meda atuvanti adaralu levu andi.. Modi ki mundu India ni yenthamandi pogidaru worst fellow telusuko first India first party's next mind your words

    • @s.r.kvenkatesh8993
      @s.r.kvenkatesh8993 7 ชั่วโมงที่ผ่านมา

      అరేయ్ అవులె ఏ దేశం అయినా మన దేశం మీద ఆరోపణలు చేస్తే రాహుల్ గాంధీ లాంటి విపక్ష నేతలు కూడా నీ లాగా post లు పెట్టరు.

    • @jayshiv29
      @jayshiv29 7 ชั่วโมงที่ผ่านมา

      @@RajuRaju-i5w7n అరేయ్ ఆధారాలు 5 దేశాలతో పంచుకున్నారు కదరా. ఏం చేస్తున్నావ్ వీడియో? Dont talk like a fool. నోటి తో కాదు బుర్రతో పనిచెయ్యి మోడీ భక్తా

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 8 ชั่วโมงที่ผ่านมา +4

    Your very happy😊😊😊😊😊😊

  • @jayshiv29
    @jayshiv29 7 ชั่วโมงที่ผ่านมา +1

    పేనుకి పెత్తనం ఇస్తే ఇల్లంతా అలికిందంట అలావుంది DOVAL గాడి పరిస్థితి. తీసుకెళ్ళి జైశంకర్ భుజాలమీద కూర్చోబెట్టారు

    • @manoharraotokala9275
      @manoharraotokala9275 7 ชั่วโมงที่ผ่านมา

      యూరప్ మొత్తం కలసిన కూడా ఇప్పుడు భారత్ లో ఉన్న పరిస్థితుల్లో మోడీ+ భారత్ వెంట్రుక కూడా పీకలేరు.నీలాంటి వాళ్ళు భారత్ కి ద్రోహం చేసిన కూడా!

  • @vinodk359
    @vinodk359 8 ชั่วโมงที่ผ่านมา +2

    Kammi anta seen ledu canada ku

  • @laxmanraoperyala-uj3iw
    @laxmanraoperyala-uj3iw 8 ชั่วโมงที่ผ่านมา +1

    Your So Happy😂

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్

  • @kranthiranadev5936
    @kranthiranadev5936 4 ชั่วโมงที่ผ่านมา

    సర్ గ్రూప్ వన్ జీవో 29 గురించి స్పందించండి ప్లీజ్