Who Is SHIVA? The way for a common man to become Shiva..! Dr. Rani SadaSiva Murthy with Ravi Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 106

  • @rudramohan5258
    @rudramohan5258 ปีที่แล้ว +7

    రాణి సదా శివ మూర్తి గారి ప్రజ్ఞ కు సాష్టాంగ ప్రణామం.
    ప్రశ్న ఎలా వేసి, జ్ఞా నాన్ని ఎలా రాబట్టు కోవాలి తెలిసిన వ్యక్తి రావి శాస్త్రి గారు. వారికి శత కోటి వందనాలు

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +9

    👏👏👏🙏🙏🙏 బహుభాషా కోవిదులు, బహు భాషా శాస్త్రవేత్త , ప్రొఫెసర్, సరస్వతీ పుత్రులు అయిన పండితుల వారికి శాతం సహస్ర వందనాలు 🌷🙏🙏🌹🌹

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 ปีที่แล้ว +7

    ఏంకర్ గారూ... నమస్తే.మీ ఇంటర్వూ తీరు చాలా చాలా బాగుందండీ.మీకు అనేక అభినందనలండీ.

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 ปีที่แล้ว +7

    సామాన్యుడు శివుడైతే కాదు... అసమాన్య రాణీ సదా శివ మూర్తి గారు...వారు శివుడే. సరస్వతీ దేవి పుత్రులు. తండ్రి, తాతల ప్రభావం తో జ్ఞాన సంపద సౌందర్యం తో వెలుగు పండితోత్త ములు. సరస్వతీ దేవి వారి వంశం లో ఎలా ప్రత్యక్షమయింది? వారి వంశం వారి అందరిలో సరస్వతీ దేవి ఎలా ఉండి పోయింది? సరస్వతీ దేవి ఆ కుటుంబం లో రాసిన గ్రంథం. వారి వంశ చరిత్ర...చిన వీరన్న, పేద వీరన్న ల చరిత్ర. చిన వీరన్న కు సరస్వతీ కటాక్షం ఎలా జరిగింది...అనేక ఆసక్తి కరమైన విషయాల కోసం
    పూర్తిగా ఆచార్యుల ప్రసంగం వినండి. 14 అంశాలలో..Mathes, MCA, English,MBA, Sanskrit మొదలైన అనేక subjects లో పోస్ట్ graduates చేసిన జ్ఞాన శిఖామణి. Ph.D లు చేశారు.
    ఎంతటి రాత్రి అయినా...మన మడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం ఇస్తారు. వారు దైవ స్వరూపులు. ఎన్నో భాషలు తెలిసిన భాషావేత్త. మంచి మనసు కలిగిన మహా మనీషి. గాయకులు. నిగర్వి. సంస్కృతం లో మహా పండితులు. ప్రపంచంలో encyclopedia సారాంశం మొత్తం తెలిసిన హిమవన్నగం వారు. ఇంతటి గొప్ప దైవాంశ సంభూతులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు కృతజ్ఞతలు. చక్కని యాంకరింగ్. ఆచార్యా రాణీ వారికి అభినందనలు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేయాలని, సాహిత్య పుష్టికి వారు మరింత కృషి చేయడం కోసం భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మనః పూర్వక అభినందనలు.

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +5

    రవి శాస్త్రి గారి కి ధన్యవాదాలు మరి యొక ఆణిముత్యం నుంచి పరిచయం చేసినందుకు 🌹🙏🙏🌹

  • @jayasree912
    @jayasree912 ปีที่แล้ว +5

    మా గురువు గారు నంద్యాల జిల్లాలో వుంటారు
    వారి అనుగ్రహంతోనె నెను PMC చానల్ లో గురువు లో ఇంటర్యూ చుడగల్గినాను జై గురుదేవ్ 🙏🙏🙏🙏

  • @jayasree912
    @jayasree912 ปีที่แล้ว +8

    మీరు సాక్షిత్తు అమ్మ వారి ప్రసాదం.... జై గురుదేవ్ 🙏🙏🙏🙏

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 ปีที่แล้ว +2

    బ్రహ్మదేవుడు మా వంశంలో పుట్టాడని
    అతిశయోక్తిగా చెప్పడం తప్పించి ఈయనగారు చెప్పిన మిగతాదంతా సమ్మతమే!!!!!

  • @hanukaravadi7489
    @hanukaravadi7489 ปีที่แล้ว +9

    చాలా విషయాలు తెలిపారు ఆచార్య! మీ విజ్ఞానం అద్భుతం
    ఈ రోజు మీ భాషణ వినండం నా భాగ్యం

  • @mukkamallavenkatarao5344
    @mukkamallavenkatarao5344 ปีที่แล้ว +2

    రవిశాస్త్రి గారికి నమస్కారములు
    నెమలి సంభోగం చేయదంటారు మన ప్రవచనకారులు,కన్నీటిచుక్కతో పిల్లలను కంటాయి అంటారు కృష్ణ తత్వం కూడా ఇదే అంటారు సహజంగా చూస్తే విరుద్దంగా ఉంది సద్గురువుల ద్వారా పరిష్కారం చూపగలరని మనవి

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 ปีที่แล้ว +5

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @saigopitellakula8136
    @saigopitellakula8136 ปีที่แล้ว +1

    @51:20 జీవుడు శివుడూ అయ్యే మార్గం

  • @rallabandikrishna7823
    @rallabandikrishna7823 ปีที่แล้ว +1

    Hiii Ravishastrigaru,
    Okka Perfect Guruvne Interview cheyandi. Aa Interview ela undali ante education leni Maru Mula prantam vallu choosina kuda simplega artham ayyela undali. Mukhyamga Artham Kani bashatho artham Kani maatalatho okkati adigite padi veru veru samadanalu cheppe vidamga asalu undakudadu.
    Finalga Interview ela undali ante,
    Kundalini ante emiti.
    Ela Activate cheyali.
    Vati valla uses.
    Activate avvadaniki Enni days padutai.
    Kundali Activate tarvata next enti?
    Kundalini ki Guruvu avasarama Leda?
    Ravishasthri garu Interview simplega clearga cheyandi plss.

  • @sam-bu9rg
    @sam-bu9rg ปีที่แล้ว +5

    Rani sadhashiva moothi gariki namskaram

  • @klvprasadrao8829
    @klvprasadrao8829 ปีที่แล้ว +5

    Naku samskrutam lo vonamalu diddinchindi guruvugare 1st college Loki join i yaka sahityam evaru cheptadu intermediate 1st year ki ante Guruvugari Peru chepparu Naku evaltiki gurtu nenu guruvugari room dagaraku Vella apudu room lock chestunaru nenu telugulo adigite guruvugaru samskrutam lone chepparu Naku Sanskrit radu ante malli Sanskrit lone chepparu ala bhagavantuni anugraham valla raghuvamsham chepparu andulo oka slokam untundi delipudiki simhaniki madya sambhashana andulo delipudu simhanni champadaniki dhanussuni yekkupetti banam teyabotadu apudu Simham Ela antundi “Alam mahipala tava shramena “ ani aa dhanussuni yekkupettedani varnistunapdu Naku guruvugari abhinayam lo delupudu kanapadadu edi Chala chinna udaharana elantivi raghuvamsham vinetapdu abhyasa Dharshini vinetapdu Naku Chala anubhavale jarigai alage guruvugaru oka dialogue Naku Chala istam “how old are you ani adigi I am 15 years old ani students chepte “ Guruvu garu matram oh you are 15 years old bt I am 55 years young anaru Adi vinapdu Nijame ayana energy ni avaru match Cheyaleru guruvugariki 64 kalalalo 40 kalalalo Pattu undi evala malli Ela guruvugari anugrahapoorvakamaina shandesham vinadam chala anandanga undi

  • @maadhuri2228
    @maadhuri2228 ปีที่แล้ว

    Miku paadhabi vandhanamulu swamiji 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @muralimohan2297
    @muralimohan2297 ปีที่แล้ว +2

    మారెళ్ళ రవిశాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు.
    రాణివారితో సంభాషణ మహా ద్భుతంగా ఉంది.మంచివిషయాలు అందించారు.
    ఎందరో మహానుభావులు అందరికీవందనములు.
    Niravi నూతన ఛానల్ కి శుభాకాంక్షలు.
    బ్రహ్మచారి ప్రసన్న చైతన్య, హైదరాబాద్

  • @dnr662
    @dnr662 ปีที่แล้ว

    Visvaniki. Premato. Sada
    Krutagnatalu.. Universe
    ❤❤❤❤

  • @satish3698
    @satish3698 ปีที่แล้ว +1

    Naa chart chusi cheppandi nenu evarini nenu enduku ee bhoomidhaku endukunvacchanu Tripura rahasyam emiti parabramharahasyam emiti asalu nenevaro cheppandi

  • @MekalaVReddy
    @MekalaVReddy ปีที่แล้ว +9

    Great asset to society to have a person like you who did Masters in various languages & research in various topics. :)

    • @niravitv
      @niravitv  ปีที่แล้ว +2

      Wow, thank you!

  • @indiras4344
    @indiras4344 ปีที่แล้ว +1

    Samanyudu sivudaya Margam chapamantay ne gopallakuvunae

  • @santu2299
    @santu2299 ปีที่แล้ว

    ఏ పురాణం లో , ఏ వేదం లో వినలేదు
    భ్రహ్మ , సరస్వతి శాపవశం తో వీరి వంశలో పెద్దగా పుట్టారు అని
    ఇదొక కొత్త పురాణం

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 ปีที่แล้ว +6

    సాదా శివ మూర్తి గారికి గురు వందనం.

  • @mynenisushma6786
    @mynenisushma6786 ปีที่แล้ว +2

    🙏OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏.thanq Ravi Shastri garu mii interviews lo chalaa vishayalu thelisela chestareppudu.thanq .

  • @klvprasadrao8829
    @klvprasadrao8829 ปีที่แล้ว +1

    Inkoka vishayam cheppali guruvu gari prabhavam vallane Naku B.A lo Advaita Vedantam anadi tesukunanemo anipistundi endukante guruvugaru making intermediate 2nd year lo Krishna charitam chepparu shakatasura Sakharam I te emi aa yashoda Devi pondina anandam shri krishnudu chupina leelalu abho avi guruvugaru cheptuntene vinali vintunte ala mind lo aa sangatana kanapadipotundi anta goppa varu garuvugaru apudu oka mata Naku gurtostondi nv epudu navvavu kada krishnudu gurinchi cheptunte anta matrana Krishnanugraham kalugutundi anaru alage ade Samvatsaram kumara sambhavam chepparu 2 va Sarga andulo modatilone modati 4 slokalalone oka slokam untundi “ devatalu Andaru Brahma gari daggaraku velli Ela antaru “ namastrimurtaye tubyam praksrustehe kevalatmane gunatraya vibhagaya paschat bhedam upeyushe “ ani ee slokam nannu enta akatukundante nenu vedantam Loki pravesham pondaka slokam yokka hrudayam guruvugari Okka hrudayam kalidasugari okka hrudayam paripoornanga artam i indi anduke vedantam Loki praveshaniki gani Pai Pai granthala chaduvtunapudu artam chesukune vishamlo gani punadulu Naku gattiga vesina varu guruvugaru nijanga Naku Kantlo nellu tirigai guruvugaru nenu pustakame konnanu gani anapudu guruvugaru porapatna maku class cheppakapoi unte prak sastri lo Sastri acharya sangati asalu uhinchalem ee sandarbanga guruvugariki trikaranapoorvakanga padabhivandam chestuna 🙏🏻

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 5 หลายเดือนก่อน

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much Swami ji jay Sri Radhe Govinda 🙏

  • @bhuvanatimmapuram1270
    @bhuvanatimmapuram1270 ปีที่แล้ว +2

    Sastrigaaru Bhagirathudila Gnana ganganu maakosam theesukosthunnaru& along with Shiva.Thanks for Every thing & Every one.

  • @lalithaaylur5079
    @lalithaaylur5079 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః🙏. అద్భుతమైన విషయాలను తెలియజేశారు ఆచార్య. మీ పరిచయ భాగ్యం వలన చక్కటి కార్యక్రమాన్ని వినగలిగాము. ధన్యులం 🙏 🙏 🙏

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi ปีที่แล้ว

    Namaste Sir. My Dad Dr. Hymavathisam Is A Retired Professor From Rashtriya Sanskrit Vidyapeet, Tirupati.

  • @nidadavolumalathi
    @nidadavolumalathi ปีที่แล้ว +1

    ఎంత చక్కగా వివరించారు సాధనగురించి! కోపం మరలించుకోడానికి శ్లోకం చదువుకోమన్నారు. మంచి సూచన. ప్రణామములు. రవి శాస్త్రిగారికి ధన్యవాదములు. 🙏

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 ปีที่แล้ว +3

    రావిశాస్త్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

  • @lakshminarayana3993
    @lakshminarayana3993 ปีที่แล้ว +2

    "Namaste Sada SishyaVathsala Agraja Murthyhi" Paramaadbhutham. Namaste.

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 ปีที่แล้ว +2

    చాలా చాలా థాంక్స్ గురూ గారు 🙏🌹💐

  • @sunandaananth511
    @sunandaananth511 ปีที่แล้ว +3

    Jai gurudatta. Thank you for sharing this valuable video with me 🙏

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 ปีที่แล้ว +1

    Sir eyanato enkonni vedio s cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Singh8900B
    @Singh8900B ปีที่แล้ว

    రవి గారి కి నమస్కారం
    గురువు గారి కీ ప్రణామాలు

  • @inreddy1000
    @inreddy1000 11 หลายเดือนก่อน

    great knowledgeable giant🙏🙏🙏🙏.

  • @gagankumarsunkara
    @gagankumarsunkara ปีที่แล้ว

    చాలా గొప్ప వీడియో. 🙏

  • @lokeshverma55555
    @lokeshverma55555 ปีที่แล้ว +3

    అద్భుతం! అమోఘం! అపూర్వం!

  • @lakshmirayavarapu5380
    @lakshmirayavarapu5380 ปีที่แล้ว +1

    Amazing information. maastaaru mee parichayam unna vaallandaruu dhanyulu .

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว

    అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం 👏👏👏🙏🙏🙏🙏🙏
    సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం లా అనిపిస్తున్నారు ఆచార్యులవారు ,
    సాక్షాత్ బ్రహ్మదేవుని వంశ‌మూల పురుషుడు గా కలిగిన వారు బ్రహ్మ గాక మరి ఎవరు.
    శ్రీ శ్రీ రాణీ సదా శివ మూర్తి విదుషీమణి గారికి మరి యొక సారి ప్రణామాలు 🌷🙏🙏🙏🌷🌷

  • @rjyothi8510
    @rjyothi8510 ปีที่แล้ว +1

    Ravi Shastri. Karana Janmudu

  • @babu6878
    @babu6878 ปีที่แล้ว +2

    ఓం నమఃశివాయ

  • @jayasree912
    @jayasree912 ปีที่แล้ว +2

    జై గురుదేవ్ 🙏🙏🙏

  • @sunkannabc7504
    @sunkannabc7504 ปีที่แล้ว

    🙏 OM NAMAH SHIVAYA 🙏

  • @yrathnakar1
    @yrathnakar1 ปีที่แล้ว +2

    Namaskaram gurudeva. I am so blessed to be your student and more delighted for having met you in person..regards.

    • @niravitv
      @niravitv  ปีที่แล้ว

      So nice of you

  • @anuradham537
    @anuradham537 ปีที่แล้ว +1

    నమస్కారం స్వామి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @eswarrao6946
    @eswarrao6946 ปีที่แล้ว

    Om Sri Gurubhyonamah. Chaalaa Chakkagaa Chepparu Gurujii. Ammavaari Upasukudukaga Enno Vishayaalu Telusukunnaanu. Dhanyavaadaalu Gurujii. Sastry gaariki Naa hrudayapoorvaka Vandanaalu Eswara Rao YOGA Divine Guruvu Visakhapatnam

  • @praveenag3017
    @praveenag3017 ปีที่แล้ว +1

    Shastri Garu nice interview please continue with more guru's.

  • @arunakumari2708
    @arunakumari2708 ปีที่แล้ว

    🙏🙏🙏 meeru inka marintha mahapurushulu ni interview cheyalani korukuntanamu🙏

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 ปีที่แล้ว +5

    I am fortunate to listen to this programmer. I am blessed 🙏

  • @narasamambam6443
    @narasamambam6443 ปีที่แล้ว +1

    ఆచార్యా ప్రణామా:

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 ปีที่แล้ว +1

    good afternoon masters 🙏🏿🙏🏿🙏🏿

  • @swaruparani6449
    @swaruparani6449 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @rightdecisionatrighttime5180
    @rightdecisionatrighttime5180 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @chintaguntasubbarao2312
    @chintaguntasubbarao2312 5 หลายเดือนก่อน

    😊😊😊😊

  • @syamalamudium2678
    @syamalamudium2678 ปีที่แล้ว +1

    🙏 maa babai🙂

  • @sunkannabc7504
    @sunkannabc7504 ปีที่แล้ว

    🙏🙏

  • @satyabudhavarapu8546
    @satyabudhavarapu8546 ปีที่แล้ว

    🙏🙏

  • @MrDivakarmudunuri
    @MrDivakarmudunuri ปีที่แล้ว

    🙏

  • @yogamantrastudio
    @yogamantrastudio ปีที่แล้ว

    🙏🙏🙏

  • @srinivasareddyakm
    @srinivasareddyakm ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @dsitha3024
    @dsitha3024 ปีที่แล้ว

    Ravi Sasthry garu vedeios ekkkuvaga cheyyandi 🌹🌹🌹🙏🏻🙏🌹🌹

  • @sowmyachandramouli3539
    @sowmyachandramouli3539 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @blsureshbabu5159
    @blsureshbabu5159 ปีที่แล้ว +1

    Rain sashasiva murthy haruki
    Namaskaram

  • @rsgangidi
    @rsgangidi ปีที่แล้ว

    @51:15 Great question Ravi shastry garu 🙏🙏 Your thinking about layman

  • @dr.ksarogyamhealthcare2585
    @dr.ksarogyamhealthcare2585 ปีที่แล้ว +2

    Infinite Knowledge and good satsang

  • @rightdecisionatrighttime5180
    @rightdecisionatrighttime5180 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs ปีที่แล้ว

    స్వామి వందల వీడియోస్ చూసాను మీ స్పీచ్ వినడం అదృష్టం

  • @seemaks9098
    @seemaks9098 ปีที่แล้ว +2

    Wonderful 💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚

    • @niravitv
      @niravitv  ปีที่แล้ว +1

      Many thanks

  • @vijilaksh6831
    @vijilaksh6831 ปีที่แล้ว +1

    Sri gurubhyom namaha

  • @pavan7133
    @pavan7133 ปีที่แล้ว

    Samanyudu sivudu avadu sir
    Vade sivudu ani theluskuntaru anthe

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 ปีที่แล้ว

    Back Ground music is very nice and
    Very fine.But interview is not Upto
    mark second part is nice.You try
    to take another interview from
    Devi Das Sir

  • @sravaniveluru680
    @sravaniveluru680 ปีที่แล้ว +2

    Superb 🙏🙏🙏

  • @jayasree912
    @jayasree912 ปีที่แล้ว

    గురువు 🙏🙏 గారు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి

  • @vmerugu55
    @vmerugu55 ปีที่แล้ว

    Satha Koti namaskaramul to guruji and Sastri garu for this intervew. Keep doing, nature will support you.

  • @vanajapotharam5239
    @vanajapotharam5239 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @yadagiriy4759
    @yadagiriy4759 ปีที่แล้ว +1

    Well most inspirational

  • @godaaduri9588
    @godaaduri9588 ปีที่แล้ว

    Chala chakkaga vivarincharu🙏🙏🙏🙏🙏

  • @ssvcretions2800
    @ssvcretions2800 ปีที่แล้ว

    Naku namaskaralu guru gariki jai patriji 🙏🙏🙏

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః.

  • @pyneninirmaladevi7188
    @pyneninirmaladevi7188 ปีที่แล้ว

    Wonderful personality and very informative interview.

  • @jyotidorbala1794
    @jyotidorbala1794 ปีที่แล้ว

    Question s Baga adigaru.

  • @sravaniveluru680
    @sravaniveluru680 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @ellareddyk
    @ellareddyk ปีที่แล้ว

    Sree guruhbhyonnamah ....harihom

  • @BOSS-hr8rx
    @BOSS-hr8rx ปีที่แล้ว

    గురు బ్రహ్మ గురు విష్ణు

  • @sivakameswari900
    @sivakameswari900 ปีที่แล้ว

    గురువుగారికి నమస్కారాలు🙏🙏🙏

  • @marrimalli8553
    @marrimalli8553 ปีที่แล้ว

    sri gurubyonnamah

  • @sas45186
    @sas45186 ปีที่แล้ว +1

    Super master

    • @niravitv
      @niravitv  ปีที่แล้ว

      Thank you so much

  • @nistalamohanarao
    @nistalamohanarao ปีที่แล้ว

    Namaskaram. 🙏

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 ปีที่แล้ว

    Namasivaya

  • @arunachalasiva.
    @arunachalasiva. ปีที่แล้ว

    28:32

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 ปีที่แล้ว

    సూపర్

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว

    👣🙏

  • @thirumalamadadi1565
    @thirumalamadadi1565 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @kanaka8334
    @kanaka8334 ปีที่แล้ว

    🙏🙏💐 very knowledgeable

    • @niravitv
      @niravitv  ปีที่แล้ว

      Thanks for liking

  • @parijathamatam177
    @parijathamatam177 ปีที่แล้ว

    🙏🧘🙏