మీ ఇద్దరి సహజ నటనతో నిజంగా పాత్రలకు ఊహించని గొప్ప కళా తత్వాన్ని వ్యక్తీకరిస్తారు👌👌👌👍👍👍మీ స్నేహం ప్రేమ కోపం తాపం అంతా 100% పచ్చి నిజమనిపించేవిధంగా మహాద్భుతాశ్చర్యకరంగా జీవించే నటనతో కల ఊహ అనే అంత భ్రమలో పడేస్తారు👌👌👌శహబాస్ శహబాస్ శహబాస్ *"నాకవ్వలేదుగని నిన్నే అవ్వెనక అవ్వనుకున్న"* మళ్ళిఖార్జున్ ఈ మాట ఇలా అత్తమ్మను భావించుకొనే యే అల్లుడైన ఇదేవిధంగా భావించి కోరుకోవటం మహా నిజం 👌👌👌శహబాస్👍👍👍గుండె ఓ క్షణం ఊహించని ఆనంద బాధతో కళ్ళనుండి గిర్రున జలజలా జారి మెత్త తడిచిపోయేల కారిపోయాయి😢ఎందుకంటే?!? మా అత్తమ్మను కూడా మా హృదయంలో ఇదే విధంగా భావించుకొంటాం💐💐💐యేనాడు ఇది పెట్టాలని మేం ఆశించనే లేదు హృదయ సాక్షిగ ఇదే విధంగా గొప్ప సద్భావనతో ఏం కోరకనే ఆనందంగా ఉండేవారికి ఉండాలనుకొనే వారికి ఎంతో ఆదర్శం కావాలీ వీడియో !!! ఇందులో ప్రతీపాత్ర మహాద్భుతం👌👌👌 మౌనిక క్షమించమని అడిగిన తీరెంతో గొప్పగా ఉంది👌👌👌👍👍👍 బిడ్డను మందలించిన తల్లి తీరు మహాద్భుతం👌👌👌👍👍👍 ఇందులో బామ్మర్ది నటన మహాద్భుతం మాటలు ప్రవర్తన తీరు సహజంగా ఉంది👌👌👌👍👍👍 శ్రీ సద్గురు కృపచే 🙌 మీరంతా ఎంతో గొప్పాదర్శంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలతో ధన్యత శ్రీ సద్గురు కృపచే సార్థకతనొందే మహా భాగ్యంతో వర్ధిల్లాలీజగత్తులో యేఋణమే లేకుండా శ్రీ 99639 టి 03342 ఆర్
వీడియో చూసిన ఎంతసేపు నువ్వు చెప్పిన కొన్ని డైలాగులు కైతే నా మనసు బరువెక్కి కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి నాకు తెలియకుండానే గత కొన్ని రోజుల నుంచి అందరూ ఉన్నా కానీ ఒంటరి లాగా అనిపిస్తుంది నాకు ఈ వీడియో చూసి నాకు కొద్దిగా ధైర్యం అనేది నాకు వచ్చింది
మల్లి ఖార్జున్ యాదవ్.. అన్న నీకు నా శతకోటి వందనాలు..నీ ఈ షార్ట్ ఫిల్మ్ స్వచ్ఛమైన జీవిత సత్యం... నీవు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. అన్న నువ్వు మన యాదవుల పేరు ప్రతిస్టులు కీర్తి ప్రతిష్టలు.. ఇలాగే ఇనుమడింపచేయలని కోరుకుంటూ... మీ ఉపేందర్ యాదవ్❤
అన్నా మీ ఇద్దరి జోడి సూపర్👌 మీ కాంబినేషన్లో వీడియోస్ చాలా బాగుతాయ్💯 ఒక్కపుడు విక్టరీ వెంకటేష్. సౌందర్య మూవీస్ ఎలా హిట్ అయ్యాయో మీ వీడియోస్ హిట్ ఔతునయ్య్ 💚💜వారు ఇద్దరు పెళ్లి చేసుకోలే కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. ఇదే నా కోరిక🎉🥰💐దీపావళి శుభాకాంక్షలు మల్లన్న మౌనీ,🌹🌹
అర్థం చేసుకునే వారు ఉంటే అంత బాగుంటది మల్లన్న కూతురు కి తల్లి చెప్పాలి తండ్రి కొడుకు కు చెప్పాలి అప్పుడే ఆ ఇల్లి నిండు చందమామ లాగా దీపావళీ అయితది .మంచి కాన్సెప్ట్ మల్లన్న. సూపర్
మల్లి ఖార్జున్ గారు, మీరన్నట్లు కుటుంబం ఇచ్చిన బలం, ధైర్యం ఇంక ఏవీ ఇవ్వలేవు. మంచి సందేశంతో కూడిన వీడియో. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీ ఇద్దరి సహజ నటనతో నిజంగా పాత్రలకు ఊహించని గొప్ప కళా తత్వాన్ని వ్యక్తీకరిస్తారు👌👌👌👍👍👍మీ స్నేహం ప్రేమ కోపం తాపం అంతా 100% పచ్చి నిజమనిపించేవిధంగా మహాద్భుతాశ్చర్యకరంగా జీవించే నటనతో కల ఊహ అనే అంత భ్రమలో పడేస్తారు👌👌👌శహబాస్ శహబాస్ శహబాస్
*"నాకవ్వలేదుగని నిన్నే అవ్వెనక అవ్వనుకున్న"* మళ్ళిఖార్జున్ ఈ మాట ఇలా అత్తమ్మను భావించుకొనే యే అల్లుడైన ఇదేవిధంగా భావించి కోరుకోవటం మహా నిజం 👌👌👌శహబాస్👍👍👍గుండె ఓ క్షణం ఊహించని ఆనంద బాధతో కళ్ళనుండి గిర్రున జలజలా జారి మెత్త తడిచిపోయేల కారిపోయాయి😢ఎందుకంటే?!? మా అత్తమ్మను కూడా మా హృదయంలో ఇదే విధంగా భావించుకొంటాం💐💐💐యేనాడు ఇది పెట్టాలని మేం ఆశించనే లేదు హృదయ సాక్షిగ
ఇదే విధంగా గొప్ప సద్భావనతో ఏం కోరకనే ఆనందంగా ఉండేవారికి ఉండాలనుకొనే వారికి ఎంతో ఆదర్శం కావాలీ వీడియో !!!
ఇందులో ప్రతీపాత్ర మహాద్భుతం👌👌👌
మౌనిక క్షమించమని అడిగిన తీరెంతో గొప్పగా ఉంది👌👌👌👍👍👍
బిడ్డను మందలించిన తల్లి తీరు మహాద్భుతం👌👌👌👍👍👍
ఇందులో బామ్మర్ది నటన మహాద్భుతం మాటలు ప్రవర్తన తీరు సహజంగా ఉంది👌👌👌👍👍👍
శ్రీ సద్గురు కృపచే 🙌 మీరంతా ఎంతో గొప్పాదర్శంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలతో ధన్యత శ్రీ సద్గురు కృపచే సార్థకతనొందే మహా భాగ్యంతో వర్ధిల్లాలీజగత్తులో యేఋణమే లేకుండా
శ్రీ 99639 టి 03342 ఆర్
Tnk u soo much anna💖🙏🏻🤝
మీ ప్రతీ ఒక్క వీడియో లో ఒక్క మెసేజ్ వుంటుంది అన్నా ❤❤❤
@@mrmallikharjun Anna super anna
❤❤ అర్థం చేసుకొనే భార్య. అత్త మామ. తల్లీ తండ్రీ ఉంటే ఇలాంటివి జరుగవు.
Super anna 🎉🎉🎉
తెలంగాణ సంప్రదాయలు మర్యాద లు చాలా బాగా చూపించావు బ్రో సూపర్
రియల్ గా ఈ ఇలాంటి అత్తమామలు బామ్మర్దులు ఉంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు పండగే
దీపావళి సంబురాలు నీ వీడియో తోనే మొదలైనట్లు గా వుంది. రియల్ లైఫ్ ఇన్ రీల్ లైఫ్. రీల్ లైఫ్ ఇన్ రియల్ లైఫ్. వహవా...సూపర్బ్.... 💐💐💐👌👌❤❤
Tq
చాలా అద్భుతంగా నటించారు మీ కాంబినేషన్ బాగుంది
వీడియో చూసిన ఎంతసేపు నువ్వు చెప్పిన కొన్ని డైలాగులు కైతే నా మనసు బరువెక్కి కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి నాకు తెలియకుండానే గత కొన్ని రోజుల నుంచి అందరూ ఉన్నా కానీ ఒంటరి లాగా అనిపిస్తుంది నాకు ఈ వీడియో చూసి నాకు కొద్దిగా ధైర్యం అనేది నాకు వచ్చింది
Tq😊
కుటుంబం ఇచ్చినంత భలం భరోసా ఆనందం మరెవ్వరు ఇవ్వలేరు అని చాలా చక్కగా చెప్పారు
చాలా కృతజ్ఞతలు 👏👏👏
🤝
❤❤super mallanna middle class family story gd
అంతే నే మామ అయిన వాళ్ళని అందరిని అనుకుంటాం కానీ అసలైన అయిన వాళ్ళు అంటే మన జీవిత భాగస్వామే మామా Love you దీపావళి శుభాకాంక్షలు అందరికీ🎉🎉🎉🎉
Tq💖mama
Happy Diwali Mama❤
❤ super
చాలా బాగుంది మనస్సుకు హత్తుకుపోయింది మంచి మంచి పదాలు వాడారు ❤❤
Super👌 malli🎉
అందరూ చాలా చక్కగా నటించారు సూపర్ దీపావళి పండుగ శుభాకాంక్షలు
Exlent malli 👌🏻story chala bagundi
సూపర్ అందరికి దీపావళి శుభాకాంక్షలు
మల్లి ఖార్జున్ యాదవ్.. అన్న నీకు నా శతకోటి వందనాలు..నీ ఈ షార్ట్ ఫిల్మ్ స్వచ్ఛమైన జీవిత సత్యం... నీవు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. అన్న నువ్వు మన యాదవుల పేరు ప్రతిస్టులు కీర్తి ప్రతిష్టలు.. ఇలాగే ఇనుమడింపచేయలని కోరుకుంటూ... మీ ఉపేందర్ యాదవ్❤
Tq😊
@mrmallikharjun 🙏
ఒక మంచి సందేశం చూపించావు అన్న, 👌🎉💐🤝🎉
Nice msg malli❤❤❤❤
సూపర్🎉❤ మల్లికార్జున్ అండ్ మౌనిక సూపర్ కుటుంబ కథా చిత్రం చిన్న కుటుంబం చింత లేనికుటుంబం వెరీ సింప్లీ స్టోరీ❤❤😂😂🎉🎉
చాలా బాగుంది విడియో
ఏదైనా న్యాచురల్ గా వెరీ గ్రేట్
ఏదేమైనా నేచరలిటీ పోదు మీ వీడియోస్ లో అన్న జస్ట్ వావ్ అంతే ❤❤
😂😂miss you😊😊😊
Tq💖😍
Suprem mallikarjun nd mounika🎉❤❤🎉
వీడీయో సూపర్ మల్లన్న మి టీమ్ అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు
అన్నా మీ ఇద్దరి జోడి సూపర్👌 మీ కాంబినేషన్లో వీడియోస్ చాలా బాగుతాయ్💯 ఒక్కపుడు విక్టరీ వెంకటేష్. సౌందర్య మూవీస్ ఎలా హిట్ అయ్యాయో మీ వీడియోస్ హిట్ ఔతునయ్య్ 💚💜వారు ఇద్దరు పెళ్లి చేసుకోలే కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. ఇదే నా కోరిక🎉🥰💐దీపావళి శుభాకాంక్షలు మల్లన్న మౌనీ,🌹🌹
Tq
Exllent short film. Prathi alluniki edurayye anubavanni videoga theesav.noooo words.. Kirrak ❤️💕
మీ జోడి సూపర్బ్ 👌👌
సుమతి అత్తగారిగా ఎంతచక్కగా నటించిందో..
మీరిద్దరూ మీరిద్దరే.. తిరుగులేదు..అభినందనలు మల్లికార్జున్ ఈవీడియోలో నీఅభిప్రాయం నాకుచాలానచ్చింది. నాకూ అలానే అనిపిస్తుంది.అభినందనలు😅😅
Tq
అన్న గారు సూపర్ మీరు ఎప్పుడు బాగుండాలి 💐మౌనిక weds మల్లన్న
Super ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Super super super super 🎉🎉🎉❤❤❤
Chala bhagundi M&M combination super all team members happy Diwali🎉🎉🎉
Superb superb superb
మల్లికార్జున్ గారు చాలా బాగా తీశారు. పక్కా ఒక కుటుంబంలో అనిపిస్తుంది సూపర్❤️❤️❤️❤️❤️
అర్థం చేసుకునే వారు ఉంటే అంత బాగుంటది మల్లన్న కూతురు కి తల్లి చెప్పాలి తండ్రి కొడుకు కు చెప్పాలి అప్పుడే ఆ ఇల్లి నిండు చందమామ లాగా దీపావళీ అయితది .మంచి కాన్సెప్ట్ మల్లన్న. సూపర్
Tq
మల్లన్న సూపర్ 👌👌👍👍👍
Super mallikarjun anna👌
Hi మల్లిఖార్జున్ అన్న ఎంత నచ్రల్టిగా చూపించారు చాలా బాగుంది 👌👏👏💐💐
Tq😊
Mottaniki sadhincharu Mallikharjun garu super super super 👌👌👏👏👏😀😀 chala bagundhi video
చాలా బాగుంది బ్రో వీడియో
మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటది బ్రో
Heart touching short film , good brother
👌👌👌👌👌స్టోరీ
సూపర్ గా ఉంటది మీ జోడి
చాలా బాగుంది మీ జోడీ సూపర్ 👍👍👍
Exlent Now days consept video
Heart touching bro🎉🎉
సూపర్ మెసేజ్ మల్లన్న
అన్న చాలా బాగుంది అన్న మంచి ఫీల్ ఉంది కుటుంబం బంధవ్యలు ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పావ్ అన్న
Super mallana❤❤ video
మల్లి ఖార్జున్ గారు, మీరన్నట్లు కుటుంబం ఇచ్చిన బలం, ధైర్యం ఇంక ఏవీ ఇవ్వలేవు. మంచి సందేశంతో కూడిన వీడియో. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
Tq😊
❤❤❤❤❤❤
Nice bagundhi anna❤
Excellent ❤❤❤❤
Sentiment aaadhirindhii brooo
తల్లి కూతురిని మందలించె మాటలు చాలా సహజంగా ఉన్నాయ్... చాలా చక్కగా చెప్పారు..
Super super super story
Suppar. Mallana. Vidio. Dipavali. Shubha. Kank shalu🎉🎉
అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అన్న❤
Super bro video ❤❤
మల్లన్న nice Message ❤
దీపావళి 🪔 సందర్భంగా కొత్త వీడియో 🎇✨👉 th-cam.com/video/DthgbCc2kI0/w-d-xo.htmlsi=MTZh-d4vB5287XvY #MRMALLIKHARJUN 😍
SKIP చెయ్యకుండా చుడండి వీడియో దయచేసి
Good message. malikarjun brother
Excellent 👍👍👍👍👌
Superb story
Malli Anna super 👌 👍 😍 🥰 ❤
సూపర్ మల్లన్న
దీపావళి శుభాకాంక్షలు ❤
Wow❤simply super
Super❤❤❤❤
Nice bro
Spppprrrr anna
Malli Garu Chala Bagundhi Chala Rojula Thatuvatha
Script bagundhi super happy divali advance 🤝
సూపర్ వీడియో మల్లన్న Happy Dipawali 🎉🎉
Super 👍❤
Happy dewali mallikarjun bro
Shenarthi🗡️🗡️🗡️🗡️🗡️
చాబాగుంది 👌👌👌
Anna video bagundi
MOUNI & MALLIKARJUN NICE 👍 TO SEE U BOTH IN THIS VIDEO 👌
సూపర్ 👌👌🙏
Heart touching video super
👍👌👌
Kothaga petina super anna
సూపర్ మల్లన్న ఇంకో వీడియో లో కామెడీ బాగా పెట్టు
Super video🎉
Good massage bro👌👌
Super super 👌 Bro
Super.malli..gundelni.pindesavu.nee.vediyolu.chna.chusa.kani.first.coment.me.vediyolo.ma.mama.kanipichina.coment.pettale.super..
👌👌👌👍
Machi video bro ❤❤❤ Mast. Feel undhi
Nice
Always your combination hits lot's of ❤❤❤ ,#mouni❤❤❤
సూపర్ స్టోరీ
ఇచ్చి పరేశిండ్రు మామ ప్రతి ఒక్క మాట గుండెకు హత్తుకుపోయాయి సూపర్ సూపర్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు
Hi anna
Nice video anna
Tq💖mama
Epati TH-cam la lo videos lo
burdalo kamalam puvu laga untai me videos mallikharjun garu ❤
Tq😊
Supper 🎉🎉❤anna
Iddari zanta keka
సూపర్ గా వుంది వీడియో బ్రో
Anna suupprrrbb concept ❤
సూపర్ గా ఉంది బ్రదర్
అన్నా మీరు కాంభినేషన్ సూపర్ ❤❤❤
Super anna prathi diwali ki vellage lo untaru anna
Supar anna
Mounica feelings and performance is excellent