బెల్లం బువ్వ 🌾👉 th-cam.com/video/OZDjY4b63Dc/w-d-xo.html రైతు కన్నీటి కథ ✊🏽తప్పకుండ మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ మీ #MRMALLIKHARJUN The Farmer Emotion is On...😥
mr మల్లికార్జున్ ఎప్పుడూ మి వీడియోస్ చూసి కడుపుబ్బ నవ్వుకునేవాళ్ళం కాని .. ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్నాం ...నిజాంగా hatsoff బ్రో నీకు.. ఇంకోవిషయాం మౌనిక గారు అయితే నటించలే .. జీవించింది.ఆమె కి చాలా మంచి ఫ్యూచర్ వుంది......
అన్న ఒక రైతు పడే కష్టాలను , బాధలను కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న నేను ఈ వీడియో చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అన్న నేను కూడా ఒక రైతు కొడుకు ను అన్న రైతులు పండించే పంటలకు ఈ ప్రభుత్వం ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర పెంచుతుందో మన రైతుల బతుకులు ఇంకెప్పుడు మారుతయో ...... 😭😭 కానీ రైతులు లేకపోతే ఆహారం దొరకడం కష్టం. వీడియో బాగా తీశావు అన్న ❤️👌
Natural star⭐ Mallanna , మన దేశంలో రైతులు పగలనకా రాత్రానక ఆరుగాలం కష్టపడి పంట పండించిన ధాన్యాన్ని అమ్ముదామంటే గిట్టుబాటు ధర ఉండదు , కానీ మనకు అన్నం పెట్టె రైతులకు కష్టాలు కన్నీళ్లు , మన దేశంలో రాజకీయ దౌర్భాగ్యం అన్న మల్లన్న బాగా నటించారు కంటతడి పెట్టించారు 🙏
ఎందన్న ప్రతిసారి నవ్వించి ఉండుండి ఓక్కసారే ఎలా ఎడిపంచవు మ అమ్మ వచ్చి నా కళ్ళ నీల్లు తుడిచె వరకు నాకు తెలియదు నిను ఏడుస్తున్నని ఎం అక్టింగ్ అన్న Hate's off జై జవాన్ జై కిసాన్
రైతు సమస్యలపై, రైతు కష్టాలపై,రైతు కన్నిటి యదని కంటికి కనిపించే విధంగా విడియో రుపంలో చుపెట్టిన మల్లికార్జున్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
MALLIKARJUN brother మీరు ఎదిపించారు రైతు కుటుంబం లో ఎదురయ్యే ప్రతి సమస్యను కళ్ళకు కట్టినట్టుగా చూపించావు and మీ acting మాత్రం చాలా బాగా చేశారు. Heart touching ఒక ప్రొఫషనల్ సీనియర్ ఆర్టిస్ట్ లాగా చేశారు మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న, hearty congratulations and appriciate bro 🎉🎉🎉
అబ్బా అన్న ఎడిపించినవ్ గా😢😢😢, అవ్వ, అయ్య, బాపు, నాయినా మాట దించవ్ అన్న❤❤.స్త అన్న అక్షరం అస్సలు వాడరు., త్త అనే వడుతుండ్రు ❤❤❤. బెల్ల బువ్వ అసలైన తెలంగాణ పదం. పాయసం కాదు పాశం.
మనిషి పుట్టుక పుట్టినంక ఈ వీడియో చూసి కన్నీరు బొట్టు కాల్చని మనిషివుండడు.పదిమందికి అన్నం పెట్టె రైతుకె, తినడానికి తిండి దొరకటం లేదు.😢😢😢😢. రైతు పండించిన పంటకి, రైతే రేటును నిర్ణయించే రోజు వచ్చేదాకా రైతు బతుకులు మారవు..
తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మూడు పూటలా నాలుగు మెతుకులు కమ్మగా తింటున్నమంటే రైతన్న కష్టం ఎంతో ఉంది... కండ్లలో నీళ్ళు తెప్పించారు.... రైతు కష్టాలు ఎన్నిరకాలుగా చూపించిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ పరిష్కారం చూపించదు..... అదే మన దౌర్భాగ్యం..... జై కిసాన్....🙏
కొందరికి అవి మెతుకులు .. కాని అవి మాకు బెల్లం బువ్వలు .. ఆ గవర్నమెంట్ వచ్చిన రైతు బతుకులు మారావు .. మంచి వీడియో అన్న.. .. అన్నం వ్యర్ధం చేసే వారు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి .. అన్నం పెట్టే రైతు దేవుడితో సమానం .. 🙏🙏
1.ఇలాంటి భార్యలు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం 2. రైతుల కన్నీళ్లకు రాజకీయం ఈ రోజుల్లో చాలా కారణం అవుతుంది 3.మీ యాక్షన్ చాలా బాగుంది. 4. మ్యూజిక్ బలగం సినిమా లో ఉన్నట్టుగా ఉంది బాలి సాంగ్
మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు పడతాడు కానీ రైతు కొచ్చే కష్టాలు ఏ మనిషికి రావు ఈ షార్ట్ ఫిలిం చూసినాక నిజం జీవితంలో జరిగినట్టు ఉంది మల్లికార్జున్ అన్న మౌనిక గారికి మీయొక్క యాక్టింగ్ కి సలాం యాక్టింగ్ లో జీవించేశారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అన్న థాంక్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీం
ఇంత గోస పడుతున్న రైతన్నన్ని చూస్తుంట్టే చాలా ఏడుపొచ్చింది.. ఐన కూడా ఏ లాభం లేకున్నా మట్టిని నమ్ముకొని దేశ ప్రజలను కాపాడుతుంటే రైతుని కాపాడుకునే ప్రభుత్వం ఏ ఒక్కటీ నేటికీ లేకపోయే 😢😢😢😢
మల్లికార్జున్ అన్న రైతు కష్ఠాలు కళ్లకు కట్టినట్టు చుపిన్చావు మీ ఇద్దరి నటన చాల బాగుంది నేను నిజంగానే ఏడ్చినా అన్న చేస్తున్నంత సేపు కళ్ళకు నీరు కారుతానే ఉన్నాయి అన్న 🙏🙏🙏🙏
అన్న మీరు ఎప్పుడు 10 నిమిషాలు లేదా 15 నిమిషాల వీడియో పెట్టేది......ఈ సారి 25 నిమిషాల వీడియో పెట్టేసరికి ఫుల్ కామెడీ ఉంటది అనుకున్న....ఎందుకంటే ఇంతకు ముందు మీ అన్నీ వీడియో లల్లో కథర్నక్ పంచులు రాశారు...కదా అందుకే అల అనుకున్న...కానీ ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😥
తెలంగాణా రైతు.గోస. మల్లికార్జున్ గారు.కళ్ళకు కట్టినట్టు.చూపించారు. మీరు యిప్పతివరకు చేసిన వీడియోలకు.చాలా డిఫరెంట్.వుంది. మనసుకు చాలా దగ్గర వుంది.వొక రైతుగా.కళ్ళలో నీళ్ళు వచ్చాయి
నిజం అన్న ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇదే ...... వడ్లు క ల్లాలల్ల పోసిన కాడి నుండి తాలు తూర్పు ఆరు వట్టాలి .... మ్యాచర్ వచ్చేదాక వడ్లు ఆరబెట్టాలి .... మళ్ళీ 3, 4 కేజీల తరుగు తీయాలి ఇంత చేసినాక వడ్లు కొన్ని నెల రోజులయినా డబ్బులు పడవు ... అసలు రైతే రాజు రైతులు కోటిశ్వరులు అయ్యిండ్రు మన బంగారు తెలంగాణలో అన్న రాజకీయ నాయకులను చెప్పుతో కొటి నట్టు ఉన్నది అన్న ఈ వీడియో... great video🙏🙏🙏🙏
రైతు దేశానికి వెన్నుముక అన్న ఈ దేశం లో రైతు పండించిన పంటని కొనలేక రైతుల ఆత్మ హత్యకు కారణం ఐతుంది పభుత్వం రైతు బాగునప్పుడే దేశం బాగుంటుంది. జై జవాన్ 👮👮 జై కిసాన్ 🌾🌾
మల్లికార్జున్ అన్నగారు మీరు తీసిన ఈ వీడియో ఒక రైతు జీవితమే, కాదు ప్రతి మధ్యతరగతి వాడి జీవితం కూడా అలానే వుంది మీ టీమ్ సభ్యుల అందరికి ప్రత్యేక 🙏🙏🙏🙏🙏 నమస్కరాలు
ఎన్ని రకాలుగా రైతు కష్టం మీరు చూపించిన దాన్ని చూసి అయ్యో అనే వాళ్ళు కామెంట్ లు పెట్టె వల్లే తప్ప సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు, సహాయం చేయక పోయిన పరవాలేదు, మీ పక్కన భూమి నీ నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఉంటే కొద్దిగా ధైర్యం చెప్పండి మేము ఉన్నాం అని భరోసా ఇవ్వండి చాలు.. 🙏🏻 వీడియో చాలా బాగుంది...!
ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే మీరు ఈ వీడియోతో కన్నీరుపెట్టించారు Really excellent short film👌 U have a bright future All best both of you Mr.Malljarjun and Ms.Mounika👍🎉🎉🎉
మల్లికార్జున్ అన్న ఒక రైతు పడే ఆవేధన తన కుటుంబ సమస్యలు పంట చేతికి రాకుంటే ఎలా వుంటదో చూపించావ్ 25 నిమి.. లో ఒక పంట విలువ సుపిచినవ్ 🙏🙏 కండ్లకు నీళ్లు తెప్పించినావు 🥺🙏🙏🙏🙏 కొన్ని గ్రూప్లలో షేర్ చేసా.. 🙏
బెల్లం బువ్వ 🌾👉 th-cam.com/video/OZDjY4b63Dc/w-d-xo.html రైతు కన్నీటి కథ ✊🏽తప్పకుండ మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ మీ #MRMALLIKHARJUN The Farmer Emotion is On...😥
Pakka anna ur real star
Chala baga vundhi Anna etlane enka machiga thiyyurri 👍
సూపర్ అన్న విడియో చాలా బాగుంది
Anna nuvvu chesindi katha kadu real life stories 🙏🙏 Pakka niku support chestam anna memu unam jai kisan
Super 😢😊
mr మల్లికార్జున్ ఎప్పుడూ మి వీడియోస్ చూసి కడుపుబ్బ నవ్వుకునేవాళ్ళం కాని .. ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్నాం ...నిజాంగా hatsoff బ్రో నీకు..
ఇంకోవిషయాం మౌనిక గారు అయితే నటించలే .. జీవించింది.ఆమె కి చాలా మంచి ఫ్యూచర్ వుంది......
Super brother chinnaritula.peoblems realga supincharu
@@kalapanareddy2205 🙏
చూసేటప్పుడే కన్నీళ్లు వచ్చాయి అన్న
మల్లికార్జున్ నటన తారాస్తాయిలో వుంది. మనసున్న మనిషన్న వాడు ఎవడికైనా కన్నీళ్లు వస్తాయి. హ్యాట్సాఫ్.
అన్న ఒక రైతు పడే కష్టాలను , బాధలను కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న నేను ఈ వీడియో చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అన్న నేను కూడా ఒక రైతు కొడుకు ను అన్న రైతులు పండించే పంటలకు ఈ ప్రభుత్వం ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర పెంచుతుందో మన రైతుల బతుకులు ఇంకెప్పుడు మారుతయో ...... 😭😭 కానీ రైతులు లేకపోతే ఆహారం దొరకడం కష్టం.
వీడియో బాగా తీశావు అన్న ❤️👌
Ana super gaa chesaru 👌👍
Inkosari kcr gelusthey modda kudisipotham
Koncham alochinchu vote veyandi🙏🙏🙏
Wow superb vedio
Natural star⭐ Mallanna , మన దేశంలో రైతులు పగలనకా రాత్రానక ఆరుగాలం కష్టపడి పంట పండించిన ధాన్యాన్ని అమ్ముదామంటే గిట్టుబాటు ధర ఉండదు , కానీ మనకు అన్నం పెట్టె రైతులకు కష్టాలు కన్నీళ్లు , మన దేశంలో రాజకీయ దౌర్భాగ్యం అన్న మల్లన్న బాగా నటించారు కంటతడి పెట్టించారు 🙏
ఎందన్న ప్రతిసారి నవ్వించి ఉండుండి ఓక్కసారే ఎలా ఎడిపంచవు మ అమ్మ వచ్చి నా కళ్ళ నీల్లు తుడిచె వరకు నాకు తెలియదు నిను ఏడుస్తున్నని ఎం అక్టింగ్ అన్న Hate's off జై జవాన్ జై కిసాన్
మన లాట్టి చిన్నపాటి రైతులు, కూలీలు పడుతున్న కష్టాలను తెలుపుతూ ఈ సినిమా ద్వారా తెలుతున్నది ❤❤
అన్నా ఇన్ని రోజులు కడుపుబ్బ నవ్వించి
గిప్పుడు కండ్ల నిండ కన్నీళ్లు తెప్పించినవు ఎందే.
దుఖం వస్తుంది 😞
🙏
💐👏🏻👏🏻వండర్ఫుల్ అమేజింగ్ స్టోరీ Mallik bro. 🌹🌹👏🏻👏🏻💐👑👑👑
బలగం సినిమా ఎలా జనాల హృదయాల్లోకి దూసుకుపోయిందో అలాగే ఈ వీడియో రైతు హృదయాల్లోకి దూసుకుపోయింది..🙏🙏🙏
రైతు సమస్యలపై, రైతు కష్టాలపై,రైతు కన్నిటి యదని కంటికి కనిపించే విధంగా విడియో రుపంలో చుపెట్టిన మల్లికార్జున్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జీవించారు అందరూ... మంచి కాన్సెప్ట్ తో రైతు కష్టాలని చూపించారు...👌👌👌🙏🙏
రైతు కష్టాన్ని చూపించారు అన్నా,ఇందులో మధ్యలో వచ్చిన పాట లింక్ పంపర
మీరు తీసిన ఇ చిత్రం తో ప్రభుత్వం కండ్లు తెరువాలి.చాలా బాగా గుండెలకు హత్తుకునినె విధంగా తీశారు మీకు నటించిన వారందరికీ కృతజ్ఞతలు 🌹🌺
Edhey saripodhu vote correct party ki vesthey baguntadi
Moddalla Kojja kcr estey ellaney untadi
చిన్న సన్నకారు రైతుల బతుకు బండి నీ కళ్ళకి కట్టినట్లు చూపించారు... మల్లికార్జున అన్నా మీరు ఆ పాత్ర కి ప్రాణం పోశారు...,🙏🙏🙏
It’s true
Anna 😢😢🙏🏻🙏🏻
😂
❤
Chala Baga chesharu.
ఈ ఫిలిమ్స్ చూస్తున్నంత సేపు తోటి నటులన మైనమాకు కన్నీళ్లు ఆగలేదు మల్లికార్జున గారు మౌనిక గారు నీ నటనకు చేతులెత్తి దండం
Super mallikarjun anna
అన్నా వ్యవసాయదారుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించినవ్ సూపర్ అన్న ఇలాంటి విడియోలు మారెన్నో తియ్యాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
MALLIKARJUN brother మీరు ఎదిపించారు రైతు కుటుంబం లో ఎదురయ్యే ప్రతి సమస్యను కళ్ళకు కట్టినట్టుగా చూపించావు and మీ acting మాత్రం చాలా బాగా చేశారు. Heart touching ఒక ప్రొఫషనల్ సీనియర్ ఆర్టిస్ట్ లాగా చేశారు మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న, hearty congratulations and appriciate bro 🎉🎉🎉
అబ్బా అన్న ఎడిపించినవ్ గా😢😢😢, అవ్వ, అయ్య, బాపు, నాయినా మాట దించవ్ అన్న❤❤.స్త అన్న అక్షరం అస్సలు వాడరు., త్త అనే వడుతుండ్రు ❤❤❤. బెల్ల బువ్వ అసలైన తెలంగాణ పదం. పాయసం కాదు పాశం.
మల్లిఖార్జున్ అన్న ఏ పాత్రకు అయిన ప్రాణం పెట్టి పోషిస్తాడు.. సూపర్ అన్నయ్య ❤❤
Super చాలా మంచిగా చేశారు అన్న పేద రైతుకష్టాల గురించి ప్రభుత్వం చూసే చిన్న చూపు మన రైతుల బతుకులు ఇంతే 😢
Shatt cutt lo cheppalante supper Anna mallikarjuna anna supper👍👌riyal story idhi 🙏
మనిషి పుట్టుక పుట్టినంక ఈ వీడియో చూసి కన్నీరు బొట్టు కాల్చని మనిషివుండడు.పదిమందికి అన్నం పెట్టె రైతుకె, తినడానికి తిండి దొరకటం లేదు.😢😢😢😢. రైతు పండించిన పంటకి, రైతే రేటును నిర్ణయించే రోజు వచ్చేదాకా రైతు బతుకులు మారవు..
Great short film
Mee acting ki చేతులెత్తి దండం పెట్టాలి🙏 అన్న ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కోడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి
తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మూడు పూటలా నాలుగు మెతుకులు కమ్మగా తింటున్నమంటే రైతన్న కష్టం ఎంతో ఉంది... కండ్లలో నీళ్ళు తెప్పించారు.... రైతు కష్టాలు ఎన్నిరకాలుగా చూపించిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ పరిష్కారం చూపించదు..... అదే మన దౌర్భాగ్యం..... జై కిసాన్....🙏
మలిఖర్జున అన్న రైతు పడే కష్టాలు ఒకటి కాదు రెండు కాదు వర్ణించలేం ,మీ షార్ట్ ఫిల్మ్ కూడా చాలా చాలా బాగుంది.🙏🙏
మిస్టర్ మల్లికార్జున అన్నగారు సూపర్ యాక్టింగ్ చాలా బాగా చేశారు😢🎉❤
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు బ్రో రైతు కష్టం గురించి 🙏🙏
ఒక రైతు పడే కష్టాన్ని చూపించావు కన్నీళ్లు తప్పించవు బ్రో సూపర్
గుండెను పిండేసే కథాంశం
మీయిద్దరి అభినయం అపురూపం నాకూ ఏడుపాగలేదు
గుండెల్లో బాధ చొచ్చుకొచ్చేసింది.ఆశీసులిద్దరికీGod bless you both😢😢😢👌👌👌🙏
Super anna. Good video anna
పేదరికం ఉన్నవాళ్లకి దేవుడు కూడా సహాయం చేయడు. అన్న గుడ్ msg
మీ టీం మొత్తానికి శిరస్సు వంచి 🙏🙏🙏🙏🙏.వాస్తవాన్ని సహజంగా చూపించారు.ధన్యవాదాలు సోదరా.
కొందరికి అవి మెతుకులు ..
కాని అవి మాకు బెల్లం బువ్వలు ..
ఆ గవర్నమెంట్ వచ్చిన రైతు బతుకులు మారావు ..
మంచి వీడియో అన్న.. ..
అన్నం వ్యర్ధం చేసే వారు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి ..
అన్నం పెట్టే రైతు దేవుడితో సమానం ..
🙏🙏
1.ఇలాంటి భార్యలు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం
2. రైతుల కన్నీళ్లకు రాజకీయం ఈ రోజుల్లో చాలా కారణం అవుతుంది
3.మీ యాక్షన్ చాలా బాగుంది.
4. మ్యూజిక్ బలగం సినిమా లో ఉన్నట్టుగా ఉంది బాలి సాంగ్
రైతుల గురించి చాలా బాగా ఇది చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి ఎప్పుడు మేలు కలుగుతుంది
కథ కథనం మాటలు చాలా బాగున్నాయి సూపర్ తమ్ముడు 👌
కన్నా కూతురుని చూడగానే కష్టాలన్నీ మరచిపోతం ..❤❤❤
మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు పడతాడు కానీ రైతు కొచ్చే కష్టాలు ఏ మనిషికి రావు ఈ షార్ట్ ఫిలిం చూసినాక నిజం జీవితంలో జరిగినట్టు ఉంది మల్లికార్జున్ అన్న మౌనిక గారికి మీయొక్క యాక్టింగ్ కి సలాం యాక్టింగ్ లో జీవించేశారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అన్న థాంక్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీం
No words about this video
సన్నకారు రైతుల కష్టాలు 😢🙏🙏
కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్నగారు
Super yeppudu ne videos chushi navvukune vallam kani e video tho mathram yedipinchesinav Anna All the best Anna....👌💐🤝👌🙏
ఇంత గోస పడుతున్న రైతన్నన్ని చూస్తుంట్టే చాలా ఏడుపొచ్చింది.. ఐన కూడా ఏ లాభం లేకున్నా మట్టిని నమ్ముకొని దేశ ప్రజలను కాపాడుతుంటే రైతుని కాపాడుకునే ప్రభుత్వం ఏ ఒక్కటీ నేటికీ లేకపోయే 😢😢😢😢
Inkosari kcr gelusthey modda kudisipotham
Inkosari ayna vote vesey mundu alochinchandi
మల్లికార్జున్ అన్న రైతు కష్ఠాలు కళ్లకు కట్టినట్టు చుపిన్చావు మీ ఇద్దరి నటన చాల బాగుంది నేను నిజంగానే ఏడ్చినా అన్న చేస్తున్నంత సేపు కళ్ళకు నీరు కారుతానే ఉన్నాయి అన్న 🙏🙏🙏🙏
సూపర్ చాలా బాగుంది బాగా తీశారు స్టోరీ❤️🙏❤️
Anna raitula kastalanu kallaku kattinatlu chupincharu super 👏👏👏🔥👌👌
మాటలు లేవు మళ్ళీ సూపర్ కథ 👍
Anna super anna heart touching bellambuvva మాటల్లో chypalenu elati mari eno video తీయాలని korukuntuna అన్న
ఒక రైతుల కష్టాలు ఎలా ఉంటాయి అనేది చూపించావ్ మామా ..... సూపర్ 👏🙏
Emotional farmer problems short film... super... mallikarjun annagaaru 🙏
అన్న మీరు ఎప్పుడు 10 నిమిషాలు లేదా 15 నిమిషాల వీడియో పెట్టేది......ఈ సారి 25 నిమిషాల వీడియో పెట్టేసరికి ఫుల్ కామెడీ ఉంటది అనుకున్న....ఎందుకంటే ఇంతకు ముందు మీ అన్నీ వీడియో లల్లో కథర్నక్ పంచులు రాశారు...కదా అందుకే అల అనుకున్న...కానీ ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😥
🥺
Super.super.hit.chalabagundi.mallanna👌👌👌🙏
గుడ్ మెసేజ్ మల్లికార్జున్ బ్రో😢😢
తెలంగాణా రైతు.గోస. మల్లికార్జున్ గారు.కళ్ళకు కట్టినట్టు.చూపించారు. మీరు యిప్పతివరకు చేసిన వీడియోలకు.చాలా డిఫరెంట్.వుంది. మనసుకు చాలా దగ్గర వుంది.వొక రైతుగా.కళ్ళలో నీళ్ళు వచ్చాయి
నిజం అన్న ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇదే ...... వడ్లు క ల్లాలల్ల పోసిన కాడి నుండి తాలు తూర్పు ఆరు వట్టాలి .... మ్యాచర్ వచ్చేదాక వడ్లు ఆరబెట్టాలి .... మళ్ళీ 3, 4 కేజీల తరుగు తీయాలి ఇంత చేసినాక వడ్లు కొన్ని నెల రోజులయినా డబ్బులు పడవు ... అసలు రైతే రాజు రైతులు కోటిశ్వరులు అయ్యిండ్రు మన బంగారు తెలంగాణలో అన్న రాజకీయ నాయకులను చెప్పుతో కొటి నట్టు ఉన్నది అన్న ఈ వీడియో... great video🙏🙏🙏🙏
అది ఈ ఎర్రి నాయల్లకి అర్థం కాదు...దేశాన్ని భుజాల మీద మోసే రైతు నిలువ నిడ లేదు
గుడ్ కాన్సెప్ట్ మల్లి.. రైతే రాజు కావాలి
జై రైతన్న..
జై మున్నూరు కాపు..
జై పటేల్..
రైతు దేశానికి వెన్నుముక అన్న ఈ దేశం లో రైతు పండించిన పంటని కొనలేక రైతుల ఆత్మ హత్యకు కారణం ఐతుంది పభుత్వం రైతు బాగునప్పుడే దేశం బాగుంటుంది. జై జవాన్ 👮👮 జై కిసాన్ 🌾🌾
Super anna
చాలా గ్రేట్ వీడియో ఈ దేశంలో రైతుకి ఉన్న కష్టాలు ఎవరికి లేవు రైతుని పట్టించుకునే వాడు లేదు 🙏🙏😢😢
Wow excellent mallikarjun bro
చాలా బాగుంది అన్న వీడియో,, రైతుల కష్టాలు, బాధలు కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్న❤😢
MOUNIKA U R LOOKING NICE 👍 THALLI.
మీ నటనకు పాదాభివoదనాలు బ్రదర్ అండ్ సిస్టర్.!
అవును ఇది సత్యం.
నేడు సన్నాకారు,కౌలు రైతుల బతుకులు ఇలానే ఉన్నాయి.
సూపర్ ఎమోషనల్ కథ....అందరూ రైతే రాజు అంటరు కని రైతు తప్ప అందరూ రాజులే ఐతున్నారు... 🙏🙏
Village chala mandhi problems elane untai correct situation chupuncharu Anna ❤ bagundhi
Superb acting manasuku touch chesharu,rait
ula kastalu chupincharu....😢
మల్లికార్జున్ అన్నగారు మీరు తీసిన ఈ వీడియో ఒక రైతు జీవితమే, కాదు ప్రతి మధ్యతరగతి వాడి జీవితం కూడా అలానే వుంది మీ టీమ్ సభ్యుల అందరికి ప్రత్యేక 🙏🙏🙏🙏🙏 నమస్కరాలు
Superb Mallikarjun Garu
రైతు బతుకు మరి ఆధ్వనం అయింది, సూపర్ చేసారు మల్లికార్జున్ గారు 🥲🥲🥲
ఎన్ని రకాలుగా రైతు కష్టం మీరు చూపించిన దాన్ని చూసి అయ్యో అనే వాళ్ళు కామెంట్ లు పెట్టె వల్లే తప్ప సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు, సహాయం చేయక పోయిన పరవాలేదు, మీ పక్కన భూమి నీ నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఉంటే కొద్దిగా ధైర్యం చెప్పండి మేము ఉన్నాం అని భరోసా ఇవ్వండి చాలు.. 🙏🏻 వీడియో చాలా బాగుంది...!
చాలా రోజుల తర్వాత మళ్లీ మన ముందుకు వచ్చాడు 👌
వీడియో సూపర్ చాలా బాగుంది ఎమోషనల్ మౌనిక అండ్ మల్లికార్జున అన్న యాక్టింగ్ సూపర్
చాలా బాగుంది మల్లన్న.
ఏడిపించినవు.
సూపర్ వీడియో తీశారు అన్న
నా సిన్నప్పుడు నేను సూసిన పరిస్థితులు ఇప్పటికి మారలే
అద్భుతమైన కథ కథనం
Superrrrr mind blowingggg
😢😢😭చింపేసావ్ బ్రో 👌👌👌
Supar Anna
రైతుల బాధలు మంచిగ చూపించారు 👌🙏🙏 పాత్రల్లో జీవించారు ❤❤
మన కష్టాలను మాకు గుర్తు చేసినవ్ అన్న
కళ్ళకి నీళ్లు వచ్చినై మల్లికార్జున అన్న.
గి అప్పుల బాధకి నిజంగానే చావలని ఉంది.
నేనైతే ఫుల్ గా ఏడ్చిన.😢
Heart'touching video😢
But
Super undhi anna
I became fan to mallikarjun anna after watching this short movie.. excellent concept,more than excellent performance anna
అన్న యాక్టింగ్ అంటే ఏమిటీ అనేది చూపించినావు అద్భుతం anna
Always love u Mallikarjun Anna ❤ Ur Videos is amazing 😍
ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే మీరు ఈ వీడియోతో కన్నీరుపెట్టించారు
Really excellent short film👌
U have a bright future
All best both of you Mr.Malljarjun and Ms.Mounika👍🎉🎉🎉
చిన్న సన్నకారి రైతునూ మదిలో ఉంచుకొని రైతుల బాధలను కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు మల్లికార్జున్ అన్న కు వారి టీం కు ధన్యవాదములు
Annadathala Kastam chupinchinau Anna Super........👏🙏
రైతు కష్టం దృశ్యరూపం గా తెలియజేస్తూ వీడియో తీసి నటించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
చాలా బాగుంది అన్న కన్నీరు వచ్చింది
మల్లికార్జున్ అన్న ఒక రైతు పడే ఆవేధన తన కుటుంబ సమస్యలు పంట చేతికి రాకుంటే ఎలా వుంటదో చూపించావ్ 25 నిమి.. లో ఒక పంట విలువ సుపిచినవ్ 🙏🙏 కండ్లకు నీళ్లు తెప్పించినావు 🥺🙏🙏🙏🙏 కొన్ని గ్రూప్లలో షేర్ చేసా.. 🙏
అన్నా నువ్వు ఈ కథ చాలా బాగుంది చూస్తుంటే దుఃఖం ఆగలేదు సూపర్
బువ్వ పెట్టే రైతుకి బిక్సమ్ ఆడుకున గతి యి సమాజంలో రైతుల బాధ ఎలా ఉంటునోడో కళ్ళకు కట్టినట్టు చూపించారు మల్లి అన్న సూపర్ సూపర్ సూపర్
Concept chala bagundi Mallanna assalu kannillu aagaledanuko 😢😢😢😢Inka em cheppalo matalu vastaleve Mallanna ❤❤❤❤❤ love you brother
మల్లన్న గుండెను కదిలించారు❤అందరూజీవించారు
Super super super Baga thisaru chala yedupochindi bayata elage jaruguthundi
అన్న గుండెలకు తాకింది అన్న వీడియో చూస్తున్నాతసేపు కన్నీళ్లు వచ్చాయినాయి అన్న 🙏🙏ఒక రైతు కష్టం ఆలా ఉంటుంది
ఏడిపించావు అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Next level 💐💐💐💐💐💐