DESHAM NUNDI ANNA VASTHE RAKHI PANDUGA EMOTIONAL SHORT FILM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • దేశం నుండి రాఖీ కోసం అన్నవస్తే
    గల్ఫ్ నుండి రాఖీ కోసం అన్నవస్తే
    DESHAM NUNDI ANNA VASTHE RAKHI PANDUGA EMOTIONAL SHORT FILM
    #RAKHIPANDUGA #GULF #MRMALLIKHARJUN
    STORY, SCREEN PLAY, DIRECTION : MR.MALLIKHARJUN
    DAILOUGES : AJAY AKUNURI
    CAMERA : RANJITH SAINI
    EDITOR : SRINIVAS MUTHYALA
    POSTPRODUCTION : GATTAIAH MALLIKHARJUN- GM-STUDIO, KARIMNAGAR
    POSTER : SHEKAR
    CAST ING : MR.MALLIKHARJUN, MANOJA, SUGUNA, SATHAVVA, JANARDHAN, PRASAD, AJAY, BHANU.
    G- Mail : gmstudio939@gmail.com CALL : 9177314939
    TECHNICAL ADVAISOR : TELANGANA TALENT DINESH

ความคิดเห็น • 640

  • @mrmallikharjun
    @mrmallikharjun  5 หลายเดือนก่อน +198

    ఈ వీడియో షూటింగ్ చేయడానికి తక్కువ సమయం ఉండడం వల్ల తొందరగా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఏమైన తప్పులు ఉంటే మన్నించండి 🙏 #MRMALLIKHARJUN

    • @Sree-k3t
      @Sree-k3t 5 หลายเดือนก่อน +7

      Mi Videos kosam waiting koncham thoraga upload cheyyandi Anna❤

    • @Likitha4482
      @Likitha4482 5 หลายเดือนก่อน +1

      Ha jaldi pettandi

    • @dinayadav2969
      @dinayadav2969 5 หลายเดือนก่อน +3

      అన్న నీవు చాలా సూపర్ అన్న 🇮🇳💐

    • @vineshkaligotav5973
      @vineshkaligotav5973 5 หลายเดือนก่อน +2

      ILantivi enno cheyyali inka 🎉❤

    • @vikrammudiraj8258
      @vikrammudiraj8258 5 หลายเดือนก่อน +1

      @@mrmallikharjun nothing bro everything is 👍😊

  • @vikrammudiraj8258
    @vikrammudiraj8258 5 หลายเดือนก่อน +107

    Hearth Touching Anna.... మా గల్ఫ్ లా బ్రతికెటోల్ల బాధలు ఉన్నది అన్నట్టు చూపించినవ్👏👏👏👏

    • @Likitha4482
      @Likitha4482 5 หลายเดือนก่อน +2

      😢

    • @vikrammudiraj8258
      @vikrammudiraj8258 5 หลายเดือนก่อน +1

      @@Likitha4482 Yes, Really Apart from making money, I am losing a lot... But he showed everything our pain

    • @Likitha4482
      @Likitha4482 5 หลายเดือนก่อน +1

      Anna meru inka Manchu videos cheyyani kept up

  • @srinivasgavvala8095
    @srinivasgavvala8095 5 หลายเดือนก่อน +182

    మల్లికార్జున్ బ్రో ఈ వీడియో చూసినంక నేను దుబాయ్ లో ఉండే వాడిని నేను ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఇలానే అడిగేవారు ఏం తీసుకొచ్చిన అని అడిగారు కానీ అక్కడ ఎలా ఉన్నావు ఏం పని చేశావు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగే వారే కాదు

    • @sathyanarayanareddygurram4857
      @sathyanarayanareddygurram4857 5 หลายเดือนก่อน +6

      😂😂😂😂
      సూపర్ హిట్ లఘు చిత్రం
      నో బంధువులు నో బంధుత్వం
      👌🏿👌🏿👌🏿👌🏿

    • @12345malleshmama
      @12345malleshmama 5 หลายเดือนก่อน

      డబ్బు ఉంటె మనోడు లెకుంటే పరాయి వాడు ​@@sathyanarayanareddygurram4857

    • @jaibharath9591
      @jaibharath9591 5 หลายเดือนก่อน +3

      Pressent situation worst ( family lo )

    • @arundhathithangelapally9991
      @arundhathithangelapally9991 5 หลายเดือนก่อน +2

      Avunu alane chestharu anni ichina valani valaki pbrlm vachaka marchipotharu

    • @shaikhassain8687
      @shaikhassain8687 5 หลายเดือนก่อน +1

      బాగుంది సూపర్ హిట్

  • @MohanSalla
    @MohanSalla 5 หลายเดือนก่อน +36

    True bro, చాలా ఇండ్లల్లో ఇదే పరిస్థితి. కనీసం ఈ వీడియోలో తల్లి కి తెలుసు తన కొడుకు కష్టం గురుంచి, కానీ కొందరి ఇళ్లల్లో ఆమాత్రం కూడా లేదు. .. విదేశాలలో బాగా డబ్బు సంపాదించుతారు, వీడికేంది డబ్బు ఉన్నోడు అని మన ఇంటిదగ్గర ఉన్న చాల మంది అనుకుంటారు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. విదేశాల్లలో తిని తినకుండా , చిన్న చిన్న ఆనందాలను వదులుకొని కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటారు, family niపెద్ద చేస్తారు . కానీ మన దేశం లో ఉండే వాళ్ళు . ఈరోజు దాదాపు అందికీ Whatsup app ఉన్నవి , కానీ ఒక్క రోజుకూడా ఎలా ఉన్నావు అని అడగరు, కానీ నాకు ఏమి తెచ్చినావు అంటారు. Shame..

  • @allaripillareeshnika
    @allaripillareeshnika 5 หลายเดือนก่อน +7

    బ్రదర్ నీ వీడియో కీ మాటలు రావడం లేదు చెప్పడానికి 👌👌

  • @syedaslamsyedaslam2449
    @syedaslamsyedaslam2449 5 หลายเดือนก่อน +28

    నిజంగ అన్న వీడియో మాత్రం సూపర్ హాట్ 💘 మనసుకు నచ్చినది

  • @vickyvishnu9494
    @vickyvishnu9494 5 หลายเดือนก่อน +37

    Heart touching video Anna
    నేను చూసిన రాఖీ పండుగ షార్ట్ ఫిల్మ్ లలో ది బెస్ట్ ఫిల్మ్ అనిపిస్తుంది
    నా ఫ్రెండ్స్ కూడా అంతే ఎమ్ తెచ్చావు

  • @madhuofficials321
    @madhuofficials321 5 หลายเดือนก่อน +9

    గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ల జీవితం గురించి చాలా మంచిగా తెలియ చేశారు అన్న... అమ్మ ప్రేమ అన్న చెల్లె తమ్ముడి అప్యాయత... గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వాడిని ఇరుగుపొరుగు వాళ్లు అడిగే ప్రశ్నలు చాలా వివరంగా చెప్పారు... మా కంట్లో కూడా నీళ్లు వచ్చాయి అన్న... ❤❤❤Best video..

  • @naveensriram3089
    @naveensriram3089 5 หลายเดือนก่อน +2

    Super video Anna
    Kannillu theppinchinav Anna❤

  • @bolle.venkateswararao3807
    @bolle.venkateswararao3807 5 หลายเดือนก่อน +19

    మనుషుల మధ్య బంధాలను మనీ...దూరం చేసింది. విదేశమైనా స్వదేశ మైనా బంధం ఎప్పటికి నిలిచి వుండాలని చెప్పారు. ధన్య వాదములు మల్లన్నా...

  • @ShivaKumarNerlapally
    @ShivaKumarNerlapally 3 หลายเดือนก่อน +1

    Anna Elante videos Chala chala 46 super video Super chala cheyali

  • @devajalapally4888
    @devajalapally4888 5 หลายเดือนก่อน +7

    నోట మాట రాలేదు అన్నా
    ఈ వీడియో కీ సూపర్ అన్నా సూపర్ ✊✊

  • @sammaiahtelangana9053
    @sammaiahtelangana9053 5 หลายเดือนก่อน +4

    గల్ఫ్ కష్టజీవుల కుటుంబాలకు అంకితం ఈ వీడియో మల్లన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    గల్ఫ్ బతుకులను
    గల్ఫ్ నుండి వచ్చిన గల్ఫ్ కార్మికుల బ్రతుకులను
    ఉన్నది ఉన్నట్టు వివరించినందుకు వందనాలు పెద్దన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RajeswariRaji-ow9kh
    @RajeswariRaji-ow9kh 5 หลายเดือนก่อน +16

    Super anna కళ్లల్లా నీళ్ళు vchanai anna😢😢😢😢😢

  • @ShivaKumarNerlapally
    @ShivaKumarNerlapally 3 หลายเดือนก่อน +1

    Anna super video Elante chala cheyali

  • @villagemktv
    @villagemktv 5 หลายเดือนก่อน +17

    చాలా బాగుంది. Excellent.

  • @lingambupally6312
    @lingambupally6312 5 หลายเดือนก่อน +1

    అన్నా చాలా సూపర్ హిట్ వీటి వీడియో అన్న థాంక్యూ థాంక్యూ 😂😂

  • @pillisanthoshkumar3873
    @pillisanthoshkumar3873 5 หลายเดือนก่อน +2

    Super mallik bro...కన్నీళ్లు వచ్చినాయి ..
    Bava charector super...

  • @malleshambaddepoori5053
    @malleshambaddepoori5053 5 หลายเดือนก่อน +6

    అన్న ప్రతి సన్నివేశం చూస్తే చాలా దుఃఖం వస్తుంది. 🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @chravitejachraviteja4936
    @chravitejachraviteja4936 5 หลายเดือนก่อน +3

    సూపర్ అన్న ఆడబిడ్డ లు ఎప్పుడు ఎంమ్మ్ పెట్టారు అంటారు ఇంటి బరువు మోసోటోని తెలుసు

  • @rajugalibu5518
    @rajugalibu5518 5 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న మన కష్టం ఆలోచించే వాలు ఎవ్వరు వుండరు😢😢😢

  • @venkateshsamalla739
    @venkateshsamalla739 5 หลายเดือนก่อน +12

    మల్లి అన్న గుండెని పిండేసావ్ ఈ వీడియోతో సూపర్

  • @nagarjuna4848
    @nagarjuna4848 5 หลายเดือนก่อน +1

    Anna naa life motham chupinchav😢😢 thanks anna

  • @MaheshYadav-iu2wu
    @MaheshYadav-iu2wu 5 หลายเดือนก่อน +2

    వీడియో చూస్తున్నత సేపు కన్నీరు కారుతూనే ఉంది బెస్ట్ వీడియో ఇన్ రాఖీ టైం

  • @KomatiSarvesh
    @KomatiSarvesh 4 หลายเดือนก่อน

    Annaya love you so much ❤️❤️❤️❤️❤️❤️ Amma emotional chalabaga chupunchuvu ......I miss MAA Amma 😢😢😢😢......... super bro 🙏🙏

  • @kolapurikishore7270
    @kolapurikishore7270 5 หลายเดือนก่อน +2

    ఈ సమాజం లో జరుగుతున్నది చూపించారు అన్న మీ లాగా చాలా మంది బయటకు వెళ్లి ఎంతో బాధ పడుతున్నారు అది అర్ధం చేసుకోక ఎంత తెచ్చావు ఎంత సంపాదించావు అనే అడుగుతారు
    మీ షార్ట్ ఫిల్మ్ సూపర్ అన్న

  • @maheshmaheshmani9194
    @maheshmaheshmani9194 5 หลายเดือนก่อน +2

    మల్లన్న సూపర్ 👌👌

  • @akkusanju5759
    @akkusanju5759 5 หลายเดือนก่อน +1

    అన్నా నీ వీడియో సూపర్ ఎమోషనల్ చేసావు ప్రతి వీడియో నేను తప్పకుండా చూస్తాను కానీ నువ్వు చేసిన ఈ చిన్న వీడియో మా అందరి హృదయాలు కదిలించేలా చేశావు సూపర్ అన్న నువ్వు ఎప్పుడు బాగుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న బెస్ట్ ఆఫ్ లక్

  • @anilani3061
    @anilani3061 5 หลายเดือนก่อน +1

    One of the best shortfilm I tried to control my tears as a Brother with all responsibilities......Tq u such for a heartfelt shortfilm....😊

  • @rajannabrajaram5559
    @rajannabrajaram5559 5 หลายเดือนก่อน +1

    Exellent స్టోరీ

  • @RameshRamesh-gw2db
    @RameshRamesh-gw2db 5 หลายเดือนก่อน +2

    గల్ఫ్ బాధితుల గురించి తీసినా ఈ వీడియో చాలా బాగుంది అన్న. చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి సూపర్ అన్న😢😢

  • @tuppathiranjithkk575
    @tuppathiranjithkk575 5 หลายเดือนก่อน +2

    మంచి message ఇచ్చినవన్న చాలా బాగుంది 💐all the best మల్లికార్జునన్న

  • @DeepuDs-u1d
    @DeepuDs-u1d 5 หลายเดือนก่อน +1

    Real life chala baga chupinchav bro naa life lo ede jaruguthundi epudu hurt touching

  • @AnilKumar-p4p2q
    @AnilKumar-p4p2q หลายเดือนก่อน

    మల్లికార్జున అన్న సూపర్ కన్నీళ్లు ఆగలేదు అన్న❤❤❤

  • @GangadharDanam
    @GangadharDanam 5 หลายเดือนก่อน +2

    నిజంగా సూపర్ వీడియో

  • @kishanoggukatha6951
    @kishanoggukatha6951 5 หลายเดือนก่อน +4

    మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు వదిలి సొంత గ్రామ వదిలి వలస పోయిన వారి బ్రతుకులు మరపురాని మరో చిత్రం ఈ వీడియో చూస్తే కనులకు నీళ్లు వచ్చేశాయి మల్లికార్జున అన్న సూపర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palleanil4177
    @palleanil4177 5 หลายเดือนก่อน +3

    మల్లికార్జున్ అన్న వీడియో సూపర్ 😘😘😘

  • @suddalarajesh
    @suddalarajesh 5 หลายเดือนก่อน +5

    స్టోరీ చాలా బాగుంది అందరూ చాలా బాగా నటించారు భాను చాలా బాగా నటిచవ్ సూపర్ 👌💐

  • @javvajimahipal
    @javvajimahipal 5 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న❤❤ గల్ప్ జీవితాల గురించి చక్కగా చూపించారు.👌👌👌

  • @AadhyaPatel-h4h
    @AadhyaPatel-h4h 5 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢😢super anna

  • @swamyvs163
    @swamyvs163 5 หลายเดือนก่อน +8

    Thanks అన్న గల్ఫ్ లో బతుకుతున్న నాలాంటి వాళ్ళ బ్రతుకుల గురించి చాలా బాగా చెప్పారు heart touching 😢 అన్న

  • @devrajkunta70
    @devrajkunta70 5 หลายเดือนก่อน +7

    సూపర్ గా చెపినవ్ అన్న గల్ఫ్ లో ఉన్నవారి బాధాలకోసం

  • @annelakrishna5950
    @annelakrishna5950 5 หลายเดือนก่อน +5

    మళ్ళీ సూపర్ సూపర్ 🙏🙏
    నైస్ కాన్సెప్ట్.. గల్ఫ్ వళ్ళ గురించి సూపర్గ చెప్పారు 🙏🙏

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 5 หลายเดือนก่อน +4

    అన్న చాలా బాగా చేశావ్.....❤from Saudi

  • @chintusschannel78
    @chintusschannel78 5 หลายเดือนก่อน +5

    సూపర్ మల్లికార్జున్ అన్న వీడియో చాలా బాగుంది అన్న

  • @AadhyaPatel-h4h
    @AadhyaPatel-h4h 5 หลายเดือนก่อน +1

    Super anna😢😢😢😢😢

  • @sampathmandarapu8617
    @sampathmandarapu8617 5 หลายเดือนก่อน

    Super video mallanna 👌👌🙏🙏🙏💐💐

  • @sivaramyadavarla
    @sivaramyadavarla 5 หลายเดือนก่อน +1

    Chala macha chaypenav anna heart touching video

  • @bikshathirevanth6315
    @bikshathirevanth6315 5 หลายเดือนก่อน +4

    నమస్తే అన్న మల్లికార్జున్ అన్న సూపర్ అన్న ఈ వీడియో నేను మస్కట్లో ఉంటానా మా గల్ఫ్ అన్న బాధ ఏంటో ఈ వీడియోలో చూపించిన అన్న సూపర్ అన్న

  • @mkanakaraju2194
    @mkanakaraju2194 5 หลายเดือนก่อน +2

    అమ్మ మల్లికార్జున్ గల్ఫ్ జీవితం గురించి మీరు చెప్పింది 100కు 100% కరెక్ట్ అన్న అన్నా ఇక్కడికి ఎవడు సుఖం కోసం రాడ్ అన్న కష్టాల కోసం డబ్బు కోసమే వస్తాడు కానీ ఒకటి ప్రియమైన చెల్లెలు లారా

  • @bollamraju1920
    @bollamraju1920 5 หลายเดือนก่อน +1

    Superrrrr bro video

  • @srimcreation9400
    @srimcreation9400 5 หลายเดือนก่อน +1

    Super mama❤

  • @NareshNaresh-zr1uw
    @NareshNaresh-zr1uw 5 หลายเดือนก่อน +1

    Super Brother 👌👌

  • @Aaryansh89
    @Aaryansh89 5 หลายเดือนก่อน

    Super Anna ee video గల్ఫ్ వాళ్లకు అంకితం 🎉🎉😂😂

  • @LION-yf8uf
    @LION-yf8uf 5 หลายเดือนก่อน +1

    100% bro... 👌👌👌 నిజం చుపించావ్ అన్నా

  • @rameshchatharaboina9824
    @rameshchatharaboina9824 3 หลายเดือนก่อน

    ఈ వీడియో చాలా సూపర్ 👌💐😂😂

  • @gopipuli1939
    @gopipuli1939 5 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది ❤

    • @gopipuli1939
      @gopipuli1939 5 หลายเดือนก่อน

      Thank you Bro 💞

  • @KSAvolgs
    @KSAvolgs 5 หลายเดือนก่อน +1

    గుండె చాలా బరువైంది అన్న నీ వీడియో చూసి మేము పడే బాధను కళ్ళకు కట్టినట్లు చూపించిందుకు నీకు పాదాభివందనాలు అన్న🙏🙏

  • @MaheshThirumani
    @MaheshThirumani 5 หลายเดือนก่อน +1

    Mallanna garu super 🌹♥️

  • @VijayKondaboina
    @VijayKondaboina 5 หลายเดือนก่อน +2

    Acting supar Anna👌👌

  • @kummarishekar9105
    @kummarishekar9105 5 หลายเดือนก่อน

    ❤🙏🙏🙏🙏🙏అన్నా సూపర్ msg

  • @sivaramyadavarla
    @sivaramyadavarla 5 หลายเดือนก่อน +1

    Super video mallikarjuna bro

  • @varunfacts2439
    @varunfacts2439 5 หลายเดือนก่อน

    Super mallikarjun bayya❤❤❤❤❤

  • @NareshChenoori-yx5ml
    @NareshChenoori-yx5ml 5 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న వీడియో షాట్

  • @Namashivaya96
    @Namashivaya96 5 หลายเดือนก่อน +1

    బాగుంది అన్న.......

  • @pallavenasrinivas8285
    @pallavenasrinivas8285 5 หลายเดือนก่อน

    సూపర్ వీడియో ❤

  • @nsrfolksinger942
    @nsrfolksinger942 5 หลายเดือนก่อน

    నిజంగా సూపర్ అన్న 😢❤గల్ఫ్ కష్టాల గురించి❤😢😢🙏

  • @rajaiahdasari4283
    @rajaiahdasari4283 5 หลายเดือนก่อน +1

    Super Annaiah❤

  • @shekarraoji946
    @shekarraoji946 5 หลายเดือนก่อน

    Super super excited super super 🎉🎉🎉🎉

  • @santhoshsantoshpatelsanthu1017
    @santhoshsantoshpatelsanthu1017 5 หลายเดือนก่อน

    వెరీ వెరీ సూపర్ అన్న ఈ వీడియో సెంటిమెంట్❤

  • @harichinna4276
    @harichinna4276 5 หลายเดือนก่อน

    Superb mallanna 🙏

  • @indurimaheshpatel8046
    @indurimaheshpatel8046 5 หลายเดือนก่อน +6

    సూపర్

  • @laxmikanthgoud9932
    @laxmikanthgoud9932 5 หลายเดือนก่อน +1

    Super 👌

  • @RanjithGogu-eo7rr
    @RanjithGogu-eo7rr 5 หลายเดือนก่อน +1

    Super గట్టయ్యఅన్న

  • @rajukoravenaraju8151
    @rajukoravenaraju8151 5 หลายเดือนก่อน

    చాలా బాగుంది విడియో ❤❤❤❤❤❤❤❤❤మల్లన్న

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 5 หลายเดือนก่อน

    Great Meassage Video Mr.Malllikarjun and team🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shekarraoji946
    @shekarraoji946 5 หลายเดือนก่อน

    Super super excited bhai 🎉🎉🎉🎉

  • @anjim562
    @anjim562 5 หลายเดือนก่อน +1

    సుపర్ అన్నా😂😂😂😂

  • @rajeshramineni4982
    @rajeshramineni4982 5 หลายเดือนก่อน

    Excellent video fully emotional 😢😢😢

  • @sanjeevagodishala6038
    @sanjeevagodishala6038 5 หลายเดือนก่อน +1

    Super anna👌👌👌👌👌❤️🙏🏻

  • @telugufuntv
    @telugufuntv 5 หลายเดือนก่อน +3

    Fentastic real e rojullo effection ledu ,Pavithra relation lo kuda swardam ,Baga thisaru,andaru bahu Baga act as చేసారు ,ముక్యం గా మల్లి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @rajendersuma259
    @rajendersuma259 5 หลายเดือนก่อน +2

    What a video! What a massage bro 😢😢😢👏👏👏

  • @mlinganna2955
    @mlinganna2955 5 หลายเดือนก่อน +1

    True heart teaching ❤

  • @happymoulali1619
    @happymoulali1619 5 หลายเดือนก่อน

    Chala Chala Bagundi

  • @rajupandiri6628
    @rajupandiri6628 5 หลายเดือนก่อน

    Excellent 👌

  • @bejjankiramesh7216
    @bejjankiramesh7216 5 หลายเดือนก่อน

    Nice vedio mallanna❤❤

  • @narenderjakkula511
    @narenderjakkula511 5 หลายเดือนก่อน +1

    Chala bagundi video manashula jevithala gurinchi Chala baga chepavu brother

  • @puliprabhakar5623
    @puliprabhakar5623 5 หลายเดือนก่อน +1

    Super బ్రదర్ ❤❤❤

  • @kalyanchintu4350
    @kalyanchintu4350 5 หลายเดือนก่อน

    Superb anna మల్లన్న

  • @LathaMyadaraveni
    @LathaMyadaraveni 5 หลายเดือนก่อน +1

    Spr ananya edpinchavu😢anna really lam craying happy rakshabandhn annya💫💫

  • @perikalarajyam750
    @perikalarajyam750 5 หลายเดือนก่อน

    Good news video and emotional 😭❤❤🎉🎉

  • @caniask1
    @caniask1 5 หลายเดือนก่อน

    ఎక్సలెంట్ బ్రదర్ 👌👌👌👌

  • @HunmanlaLavankumar
    @HunmanlaLavankumar 5 หลายเดือนก่อน

    Super video mallanna

  • @kataramashokkumar307
    @kataramashokkumar307 5 หลายเดือนก่อน +1

    Super Anna video TQ 💖💖💖

  • @cheguntakarunakar4248
    @cheguntakarunakar4248 5 หลายเดือนก่อน +1

    Chala bagundhi bro ❤ heart' touching

  • @venkatmoogala7124
    @venkatmoogala7124 5 หลายเดือนก่อน +1

    Super Malli

  • @sindhulaaru9935
    @sindhulaaru9935 5 หลายเดือนก่อน +1

    Nice Brother heart touching video am in dudai 😢miss my family 😢😢

  • @kashwithareddy3b582
    @kashwithareddy3b582 5 หลายเดือนก่อน

    Super malli🎉

  • @Raju-ib9kj
    @Raju-ib9kj 5 หลายเดือนก่อน

    Super Mallikarjuna.anna🎉🎉🎉🎉🎉❤

  • @maheshwaramsaishiva9850
    @maheshwaramsaishiva9850 5 หลายเดือนก่อน +3

    అన్న నా మనసుకు చాలా అద్భుతంగా నచ్చింది ❤😢