సోదరా విక్రముడా...నువ్వు ముమ్మాటికీ విక్రమశాలివి...వేగం..చురుకుదనం..ధైర్యం..పట్టుదల అన్నీ నీలోన ఉన్నాయి...అద్భుతమైన అరుదైన వీడియోలు నువ్వు చూస్తూ..మాకు చూపెడుతూ నీతో సహా మా జన్మనూ ధన్యం చేస్తున్నావు...నీ వంతుగా గడిచిన మన అద్భుతమైన చరిత్ర ఆనవాళ్ళను..మన మహోన్నత సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ వాసికెక్కుతున్నావు...కానీ ఇదే సందర్భంలో చిన్న మనవి.. నువ్వు ఈ వ్యయప్రయాసలకు ఓర్చుకొని చేసే ఈ యాత్రలకు తోడు..మన పురాణేతిహాసాలను...ప్రసిద్ధమైన గ్రంథాలను క్షుణ్ణంగా చదివి చక్కటి అవగాహన పెంచుకుంటే నీకు విషయ పరిజ్ణానం పెరుగుంది...నిన్ను కామెంట్స్ లో మేమెవ్వరం వేలెత్తి చూపే అవసరం ఉండదు...అలాగే మన దేవీ దేవతల విషయంలో నీ భాష హుందాగా ఉండాలి..గొప్పవారిని గురించి గౌరవప్రదంగా మాట్లాడాలి...దయచేసి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను
ధన్యవాదాలు తమ్ముడు ఇంతవరకు చూడని పేస్ను మాకు చూపించావు . ఇలా ఎవ్వరూ కనిపెట్టని పురాతనమైన స్తలాలు చూపించాలని కోరుకుంటున్నాను ప్రార్థన 🙏 చాలా ఆనందంగా ఉంది నాకు ఇలాంటి హిస్టరీవీ ఇష్టం.. తంక్యూ 🙏
Aray thammudu videos matram dhoola teesesthunnav ra nuvu matram... Super ra nuvu... Nenu ekkuva videos chusedhi nedhi and village vihari thammudi dhi ... Anthe tappa inka evaridhi chudanu... Ante ardham chesuko me edharu entha baga videos uppload chestharo..... Super ra thammu
సూపర్ వీడియో. ఈ సెక్యులరిజం హిందువులకు పట్టిన దరిద్రం. భారత దేశ చరిత్ర అంటే దేవాలయాలు కూల్చి/మత మార్పిడులకు పాల్పడిన ముస్లిం పాలకులు/బ్రిటిష్ వారు మాత్రమే అని మనచే బలవంతంగా చదివించి,మన అసలు చరిత్ర అయిన రామాయణం,మహాభారతాలు చరిత్ర కాదు, మైథాలజీ అని మనము తప్పుదారి పట్టించారు. మన జాతి,మన చరిత్ర,మన మతం,మన ధర్మం మహోన్నతమైనవి.జై శ్రీ రామ్.
అప్పటి కాలం నాటి కట్టడాలు లేవు... ఆ తర్వాతి కాలంలో వారి గుర్తుగా కొన్ని కట్టడాలు కట్టినారు ఆకాల అనంతరం అవి కనుమరుగై కలియుగంలో కొందరు రాజులు నిర్మించిన కట్టడాలు
సోదరా విక్రముడా...నువ్వు ముమ్మాటికీ విక్రమశాలివి...వేగం..చురుకుదనం..ధైర్యం..పట్టుదల అన్నీ నీలోన ఉన్నాయి...అద్భుతమైన అరుదైన వీడియోలు నువ్వు చూస్తూ..మాకు చూపెడుతూ నీతో సహా మా జన్మనూ ధన్యం చేస్తున్నావు...నీ వంతుగా గడిచిన మన అద్భుతమైన చరిత్ర ఆనవాళ్ళను..మన మహోన్నత సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ వాసికెక్కుతున్నావు...కానీ ఇదే సందర్భంలో చిన్న మనవి.. నువ్వు ఈ వ్యయప్రయాసలకు ఓర్చుకొని చేసే ఈ యాత్రలకు తోడు..మన పురాణేతిహాసాలను...ప్రసిద్ధమైన గ్రంథాలను క్షుణ్ణంగా చదివి చక్కటి అవగాహన పెంచుకుంటే నీకు విషయ పరిజ్ణానం పెరుగుంది...నిన్ను కామెంట్స్ లో మేమెవ్వరం వేలెత్తి చూపే అవసరం ఉండదు...అలాగే మన దేవీ దేవతల విషయంలో నీ భాష హుందాగా ఉండాలి..గొప్పవారిని గురించి గౌరవప్రదంగా మాట్లాడాలి...దయచేసి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను
మరియొక సారి హనుమంతుడు కూలివాడు అంటే తలకాయ తీసివేస్తారు. జై హనుమాన్
అన్న రాముడు అప్పటికి ఇంకా టైంలో రాముడు వల్ల దగ్గరికి పొ లేదు కదా మరి
3:13 బానిస కాదు బ్రదర్ ఒక సలహాదారుగా,అక్కడున్న వానరసేనకు "మంత్రిగా"కూడా పని చేశారు బానిస వేరు సలహాదారు వేరు
ధన్యవాదాలు తమ్ముడు ఇంతవరకు చూడని పేస్ను మాకు చూపించావు . ఇలా ఎవ్వరూ కనిపెట్టని పురాతనమైన స్తలాలు చూపించాలని కోరుకుంటున్నాను ప్రార్థన 🙏 చాలా ఆనందంగా ఉంది నాకు ఇలాంటి హిస్టరీవీ ఇష్టం.. తంక్యూ 🙏
బాబు కూలీ కాదు, మంత్రి సలహాదారూడి తన మేన మామ ల దగ్గర ఉన్నారు స్వామి..... 🙏
BabukonnytappulucheppawuAinaparavaleedudhanyavadamulu
చాలా మంచి వీడియోస్ చేస్తున్నావ్ తమ్ముడు
Super video 🙏🙏 Jai Sri ram
Aray thammudu videos matram dhoola teesesthunnav ra nuvu matram... Super ra nuvu... Nenu ekkuva videos chusedhi nedhi and village vihari thammudi dhi ... Anthe tappa inka evaridhi chudanu... Ante ardham chesuko me edharu entha baga videos uppload chestharo..... Super ra thammu
Chinna ninnu choostunte muchatestundi charitra kooda correctga chepputunnavu chinna keep it up chakkaga chepputunnav ninnu pogadataniki matalu ratlevu chinna good thank u
తమ్ముడు నువ్ గ్రేట్ రా సూపర్ చాలా కష్టం
Êxcellent brother you are great godbles you good job
Thanks chinna vali sugreevula kota choopinchavu choostunte edo anubhooti Ramayana katha pina manchi avagahana undi chinna neeku good
Chala bagundi video
అరే.. బాబు పురాతన చరిత్ర గురించి తెలియక పోతే చెప్పకు.. అంతేగాని నోటికొచ్చిన సొల్లు చెప్పకు
Video చూడండి, హిస్టరీ కరెక్ట్ ఎవ్వరికీ తెలియదు,
Super 👍👌chala nice ga chepparu memu ravadaniki long root avvachu memu andaram mee valla danyulam ayyam thank you sir 🙏
Chala baga chipincharu thankyou Vikram
Chala manchi video Th esthananna cura thammudu continu berry good
CHALA MANCHI VIDEOS🎥 CHESTHUNNAV BROTHER SUPER 👌CONTINUE ALL THE BEST👍💯
సూపర్ వీడియో.
ఈ సెక్యులరిజం హిందువులకు పట్టిన దరిద్రం.
భారత దేశ చరిత్ర అంటే దేవాలయాలు కూల్చి/మత మార్పిడులకు పాల్పడిన ముస్లిం పాలకులు/బ్రిటిష్ వారు మాత్రమే అని మనచే బలవంతంగా చదివించి,మన అసలు చరిత్ర అయిన రామాయణం,మహాభారతాలు చరిత్ర కాదు, మైథాలజీ అని మనము తప్పుదారి పట్టించారు.
మన జాతి,మన చరిత్ర,మన మతం,మన ధర్మం మహోన్నతమైనవి.జై శ్రీ రామ్.
వీడియో బాగుంది... బట్ అన్ని చూసి నట్టు చెప్తున్నావ్
Nuvu chala great bro
Chala bagundi thammu
Babu nuvu Chala manchi videyolu chesthunavu your great
No words to define just a single word Hats off. Take a bow 🙇♂️
వీడియో చాలా బాగుంది
Great service zazakallah Mera bhaarath mahan rahe Sukh shanthise salaamath rahe jai bharat jai ho insaniyath 🌷
వావ్ సూపర్ తమ్ముడు🥰
Thamuddu very good keep it up ur hard work great videos and risky hard work mind blowing
నీవు చాలా సూపర్ 🎉🎉🎉🎉🎉
Manchi video chupinchavu.
Kaani ma prabuvu aanjaneyudu okari dhaggara bhanisa brathuku ayanaku avasaram Ledhu. Adhi ayana karthavyamu dhanni bhanisa anaku
Brother Vikram nice videos super vunnai mee videos keep it up and take care
👍
బాగుంది కిష్కింధ
కూలీ అంటే మంచిగా ఉండది ..జాగ్రత్త
👍👍👍
అంతాబాగుంది కానీ మహా అనుమంతుని బానిస అన్నావు చాలాతప్పు చెప్పావ్ భగవంతుడు నిన్ను క్షమించదు
Supergavundi tammudu
రామాయణం జరిగింది త్రేతా యుగం లో అప్పటి కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయంటే ఇది నిజంగా అద్భుతం 👌
అప్పటి కాలం నాటి కట్టడాలు లేవు... ఆ తర్వాతి కాలంలో వారి గుర్తుగా కొన్ని కట్టడాలు కట్టినారు ఆకాల అనంతరం అవి కనుమరుగై కలియుగంలో కొందరు రాజులు నిర్మించిన కట్టడాలు
@@akhandabharath117 bro ...konni appativi ...konni kings rebuild chesaru
Bro this all wrong information as per the mythology ramayanam jarigi 21 million years avuthundi adi vali kota kada but vallaki gurtuga katti undochu
@@vennusrikanth5120 ...hey ...that's true ..don't misguide hindhu people... All hindhu names not hind...
Sir Krishna dhevaralu Kaalam kattadalu
Wow super video .vikram
Tq so much bro Jai shriram
Good video. God bless you. Keep it up
Super super super support of u
Super.....
Super chala athbutham bro
Good .to show all the. Best
Nice video bro chala bagundhi
Thanks thammudu
స్వామీ బానిస కాదు తమ్ముడు మంత్రి 👍👍👍
I Watch Today Night Around 2 Hours Your Videos Bro iam from Dubai
Wow 👌👌video🙏🙏🌹🌹👌👌
Great efforts
Super bro
Anna miru chala veganga videos peduthunnaru great bro
Its really true
Video chala bagundi gani ramayanam story explain chese Vidanam variety ga undo. Any how nice video keep it up
Brothers madhya eppudu godavalu start ayindi ee Vali, sugreev incident nundenemo..ippatiki annadammulaku assalu padadu
Super video
Nuvvu super anna
Chala manchivi chuistunav bro
Super anna
Rushamukha parvatham kuda chupinchu bro thanks for your information 🕉️
You are the best. To the make a good ved for.
Super video bro
Super 👌anna 👌
good place.thanks.
Dare and dashing
Nuvvu ramayanam gurunche enka Chala telusukovali brother but good video 👍
ఎక్కడ ఇవి ఉన్నవి ప్రతి వీడియో లో అడ్రెస్ పెట్టండి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
Bagundi bro
Nuvu chala great bor
Excellent brother
Super super super 👌
Super ana 😘☺️
Adbutam ga vunnaye videos chinna back ground music distrib ga vundi
Good 👍.
Super boy all the best
Supar bro😂😂😂😂😂😂😂
Very good great
Bro baga kastapaduthunnavu, but hanumanthudu salahadaruduga unnadu. Salahadarudu kuliki chala theda undhi. Anjaneyudu karanajanmudu, aa title marchukunte manchidi brother...
Nu great thamudu
Hanuman ni kuli ani sambodincha vaddu ,mi video bagundi Jai sriram
Good job bro
Cheppinde repeated cheyaku bro adi tappa migataa video marvalus, amazing 👏 🙌 👌 😍
Really good videos 👌👌👌 keep going 👏👏👏 best of luck 👍👍👍
Hi bro I'm malli electrician you are video very nice bro
Super bro video
Super brother. Inta chinna vayasulo inni adbhutalu chupistunnav.Best of luck Brother
You,idiate, in your every video is historic mistakes,if you don't knowing history, pl read the book "unforgettan history of vijayanagara.
supar
Namaa gangavati💛❤️
Ur videos super brother . North Indian raajulu gurichi kuda chyeva
Hanuman is GOD. Jai veera hanuman
So nice
Happy new year ❤
O. K NANNA 🙏👌
Your all vedios super
Thank you so much 😀👍
nice bro
Nijamena thammudu Enni vela samvastarala nundi enka vunnadha
Really good videos bro keep going 👍
Good job bro@ ....... £&...
Nice Bro
Ramachandramurthi ie predhasam lo sancharincharu ani vuhinchukuntuntay nay manassu paravasam avuthundhi .manchi place chupinchavu thammudu.stori cheppay tappudu thadapadakunda vivaram chakkaga thelusukuni cheputhay bhaguntundhi.hanuma a variki banisa kadhu .banisa ani sambhodhinchatam karect kadhu .manchi viediyo.jai sriram 🙏🙏🙏🙏🙏👌👌
Mana charitra chaala goppadhi
Gd video
Thanks
Edo kota choopinchi vaali kotantaa eti bro. Unbelieable