Mumbai Storm: ముంబయి సిటీని ముంచెత్తిన భారీ ధూళితుపాను సృష్టించిన విధ్వంసమిది | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ค. 2024
  • మే 13న బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం ముంబయి నగరాన్ని అతలాకుతలం చేసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పెనుగాలులు వీయడంతో భారీగా దుమ్ము లేచింది. దీంతో, ముంబయిలోని చాలా ప్రాంతాల్లో పగలే చీకట్లు కమ్ముకున్నాయి.
    #Mumbai #SandStorm #Rain #nature
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 40

  • @zaabu3089
    @zaabu3089 28 วันที่ผ่านมา +30

    కాసుల కోసం కక్కుర్తి పడే వెధవలున్నంత కాలం ఈ దేశం లో పరిస్థితులు మారవు. అంతంత పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టేటప్పుడు, ప్రకృతిని ఎవరూ ఎదిరించలేరనే కఠోర వాస్తవం గుర్తుంచుకొని, సైంటిఫిక్ గా, లాజికల్ గా ఆలోచించండి. ప్రజల ప్రాణాలను చెలగాటమాడకండి ప్లీజ్. 🙏🙏🙏

    • @vuthukdvprasad9784
      @vuthukdvprasad9784 28 วันที่ผ่านมา +3

      మనం దేశంలో కాసులకు కక్కుర్తి పడని ప్రభుత్వ ఉద్యోగులు ఒకటి లేదా రెండు పర్సెంట్ మాత్రమే ఉంటారు భయ్యా. చిన్న వయస్సు అనకుంటా మీది, ఇంకా అనుభవం ఉన్నట్లు లేదు. 🙏🙏🙏

  • @shortsongs4u721
    @shortsongs4u721 28 วันที่ผ่านมา +5

    మనిషి స్వార్థానికి పోతే ప్రకృతి తన విశ్వరూపం తో మనిషి అహాన్ని అణచడానికి చూస్తుంది

  • @tillukondra9627
    @tillukondra9627 28 วันที่ผ่านมา +9

    ప్రకృతికి కోపం వచ్చింది జాగ్రత్త గ ఉండండీ

  • @beahumans
    @beahumans 28 วันที่ผ่านมา +1

    God Bless You🙏🙏🙏

  • @beahumans
    @beahumans 28 วันที่ผ่านมา +2

    No one escspe from the Nature, please respect it 😮😮😮

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc 28 วันที่ผ่านมา +1

    జీసస్ సెకండ్ కమింగ్ సూన్

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 28 วันที่ผ่านมา +1

    God's Great Creater😮😮😮

  • @prasadraomuppana1616
    @prasadraomuppana1616 28 วันที่ผ่านมา +6

    Bharata Desam lo kalushyam Lage avinithi pergopoindhi hoardings ki Andubatulu lekunda Desam lo ennivunnayo adikarulapi charyalu tisukovali

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 28 วันที่ผ่านมา +35

    14మందిని చంపిన పెద్ద హార్డింగ్ కి పర్మిషన్ లేదు. ఇటువంటివి ఎన్ని ఉన్నాయో? కోట్ల అవినీతి? మోడీ ఒకసారి అటు చూడు.

  • @gouthamm841
    @gouthamm841 28 วันที่ผ่านมา +1

    Ohhh My God 😱

  • @mohdsherfuddin1624
    @mohdsherfuddin1624 28 วันที่ผ่านมา +1

    Sad

  • @kiranjetty
    @kiranjetty 28 วันที่ผ่านมา

    omg, my condolence to those who lost their lives, sorry about it...

  • @lnvsap4115
    @lnvsap4115 28 วันที่ผ่านมา +1

    Innocent people life gone( how many might be sole bread winners for their families. No one ever bothers about the life of poor people. )for the sake of few greedy money minded people..but corrupt people enjoying their life in posh houses. World and human soceity will never change.

  • @nirmalpriya5097
    @nirmalpriya5097 28 วันที่ผ่านมา

    Ayyo

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 28 วันที่ผ่านมา

    Very sad

  • @-crajkumar
    @-crajkumar 28 วันที่ผ่านมา +7

    ఈ బిజెపి ప్రభుత్వం ఉన్నంత వరుకు ఇంతే మనుషులు చస్తా ఉంటారు 😢

  • @jalandharnaidu5522
    @jalandharnaidu5522 28 วันที่ผ่านมา

    Samudram vodduna elane avutayi

  • @Myselfkk
    @Myselfkk 28 วันที่ผ่านมา

    Ento

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 28 วันที่ผ่านมา

    Govmt should take immediate safety saving precautions before starting of rains n season😡😡

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 28 วันที่ผ่านมา +1

    మనం తవ్వుకున్న గోతులలో మనమే పడుతున్నము. ఒకప్పుడు ఊర్లల్లోకి వెళ్తుంటే రోడ్డు చిన్నగా ఉన్నా రోడ్డు కి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఇప్పుడు రోడ్లు పెద్దగా చేశారు . హైవే లపైన ఒక్క పెద్ద చెట్టు కనపడటం లేదు. చెట్లు లేకపోతే ఏం జరుగుతుందో జనాలకు తెలియాలి కాదు కాదు తెలుస్తోంది. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించే తీరాలి. డెవలప్మెంట్ నీ చూసుకుని మురిసిపోదాం. తొక్కలో డెవలప్మెంట్ పర్యావరణాన్ని నాశనం చేశారు. చేస్తున్నారు.

  • @rameshram3054
    @rameshram3054 28 วันที่ผ่านมา

    Eka natha shinde prabavama ala undhii

  • @raajajagan
    @raajajagan 28 วันที่ผ่านมา +12

    Shameless Bjp govt failure , how can they give permission for such big boards

    • @Kranthireddyofficial
      @Kranthireddyofficial 28 วันที่ผ่านมา +1

      Congress is archived there promise

    • @allu1939
      @allu1939 28 วันที่ผ่านมา

      Evadra agyani😂😂

  • @konasemabangaram
    @konasemabangaram 28 วันที่ผ่านมา +1

    Ap lo kuda ela ravali papalani kadigeyyali manchithanam ledhu kullu kutralu antha

  • @chanichani9621
    @chanichani9621 28 วันที่ผ่านมา

    V ,ddv

  • @jamestale8984
    @jamestale8984 26 วันที่ผ่านมา

    Inka hordings ,pettanivvakudadu social media lo antha chustunnaru kada janam inkenduku avi

  • @Rahul-kp6wn
    @Rahul-kp6wn 27 วันที่ผ่านมา

    Bjp avineethi elukalu 14 mandi pranalni pottana petkkunnaru