Telangana Budget Session | Minister's On Rythu Bharosa | Prabhakar Rao Phone Tapping | V6 Teenmaar
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
- Telangana Budget Session | Minister's On Rythu Bharosa | Prabhakar Rao Phone Tapping | V6 Teenmaar
Watch Teenmaar Full Episode
• Minister's-Rythu Bharo...
రైతు భరోసాపై రైతుల మాట
• Minister's Participate...
అమ్మితే ఓకే..
కుదువ తప్పా..?
• KTR Tweet Over Land Co...
కొత్త డీజీపీ జితేందర్
• Telangana Govt Appoint...
కమలం పార్టోళ్ల ధర్నాలు
• Telangana BJP Leaders ...
ఢిల్లీలో డిల్లెం బల్లెం
• Bonalu Celebrations In...
828 మందికి ఎయిడ్స్
• 47 Students Die Due To...
కంటెయినరే దవ్కాన
• Container Based Mobile...
ఆనలు అటేపొయ్నయ్..
• Farmers Facing Problem...
సార్ల కోసం ధర్నా
• Students And Parents P...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
చట్టసభలకు ఎన్నికైన వారికి తక్షణమే
రైతుబంధు నిలుపుదల చేయాలి
సినిమా హీరోలకు
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు
కుడా ఇవ్వాలి నా
Jn in in 13:21 @@RaviKumar-vw3zzno
@@RaviKumar-vw3zz😮
రేవంత్ రెడ్డి గారు అన్ని రైతులకి నా లేబర్ కేం లేదా రోజువారి కూలీలు చూడండి
నీకు దమ్ముంటే విద్య వైద్యం పై రాష్ట్ర ప్రజల మన్నలను పొంద్దు....
ఉచితాలు అడగొద్దు మరి యీ vuchithaala వలనే పిల్లలకు జాబ్ లు రాకుండా పోతున్నాయి బడ్జెట్ అంత వుచితాలకే పోతుంది జాబ్ లు యివ్వడానికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి
Pp
Congress party lo join ina v6
Appudu discount ichi ippudu minguthunnaru e policelu😡
5 ఎకరాలు ఉన్నవారు మాత్రమే సన్నకారు రైతు
10 ఎకరాలు ఉన్నవారు పెదరైతు
కానీసం ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికే గవర్నమెంట్ ఉద్యోగం అని చట్టం చేసిన తర్వాత నే ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వం
10 acers varaku rhithu sahayam
డిఎస్సి గురించి చెప్పలేదు v6
మాజీ మంత్రి మల్లారెడ్డి 600 ఎకరాల రైతు బంధు పైసలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
ఈటెల రాజేందర్
22 లక్షల రూపాయలు తీసుకున్నాడు
ఏడాదికి అవి తీసుకో వద్ద
ఎందుకు నీ అభిమాన లీడర్ కాబ్బటి నా
@@RaviKumar-vw3zz అవి కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
@@tendulkar-4182
భూ కబ్జా రౌడీ సమితి
లొని ఆణిముత్యం నా
ఈటెల రాజేందర్ కుడా
ఒప్పుకుంటావా
రైతు బంధు వద్దు... సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర ముద్దు ❤
Rythu Bandhu Vadhu s
A😊aa😊
😊😊😊
😊😊😊
😊😊😊
Free hsptl & free education.. Ivi rendu matramey corporate style lo govt free ga provide cheyali.. Migitha prathi free schemes ventaney permanent ga remove cheyali
Osmania university news Yada ?????
మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి
మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా
మా ఉద్యోగులకు
మా నిరుద్యోగులకు
ఉన్న నీతి నిజాయితీ
లక్షల్లో జీతం తీసుకుంటూ
Good reply
@@VinnuSamala ,.
Minimum 5 Acers Ki Raithu Bandhu Ivvali Govt Employees ki Raithu bandhu Ivvodhu
మీకు అంటే ఊసరవల్లి నయం తీన్మార్ వార్తలు అని కాదు కాంగ్రెస్ ని జోకుడు వార్తలు అని పెట్టుకోండి
5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తే అయ పాయె అంతే 🤔...
Kcr has to attend assembly...to get public support
అక్క విజయ డైరీ పాల పైసలు రాకొస్తలేవు చుడండి
V6 news Congress bejana 😂😂
Mandhi ni anetapudu mana mokam kuda okasari chusukovale mari jitham peruguthadani varthalu chaduvudu kuda tappe kada sarluu .mari mimalani Anni buthuthu tittina takkuvane
Hi
Congress palana lo princepal drinking మరి cm Sir Ekkada vundu
Congress party v6 ni konukundi
వర్షాలు వచ్చినంకనే నిద్రలేస్తారు అధికారులు, ఏమిచేయాలో అప్పుడు ప్లాన్లు తయటైతవి !! 👆✍️
Government school bills veyadanike money ladu meeru badget samaveshalu mid day meals raka 8months avuthundi vanta vallu ela chestharu vanta koncham alochinchandi 🙏🙏🙏
😅No belt shops..no free houses...no water problems....no Electrical issue.....all free......all positive news....school fee..levalu....no rains
Well come to congress party' channel
Scongress Dapa kote channel 😂😂
1 గుంట నుంచి 5 ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతుకు, వ్యవసాయం చేసే ప్రతి రైతుకు, కవులు రైతుకు రైతుబంధు ఇవ్వాలి, 5 ఎకరాలు ఉన్న రైతుకు ఎంత రైతుబంధు వస్తదో గుంట ఉన్న రైతు కూడా అంతే రైతుబంధు రావాలి అదే సమన్యాయం
Good 1. Leada 2 vunna valaku eyali
దీనిపై ఇంత చర్చ అనవసరం...5 ఎకరాలవరకూ అందరికీ రైతుభరోసా అందిస్తే చాలు.అదీ పంట పండించుకునే భూములకు మాత్రమే.ఒకవేళ కౌలుదారులు వుంటే ఆ భరోసా భూస్వామికి,కౌలుదారుకి చెరిసగం ఇవ్వాలి.ఎక్కువ భూములున్నవారికి భరోసా అందిస్తే ప్రజల పన్నుల సొమ్ము పెద్దలపాలు అవుతుంది.
Fak government
ఏమైంది
Raithu bandhu charcha bavundhi
Select 10 ఎకరాలు
🙏🙏💐💐
Great girl s
KCR - కింగ్ ఆఫ్ చీటింగ్ అండ్ రాబరీ
Revanth sir meeru kuda pm kisan laga schemela 15000rs or 20000rs ivvandi sir
Sump kanna , harvesting pits kadte baguntadi....
Slip chusi reading 😂 valu farmers kadu
Beer bottle di kavali ani chestunnaru...
Enduku principal notlo mic pettAlledu
9:24 vaallu cheppedaaka kanisam enquiry kuda cheyyalerannamaata!antha kashtapadi vaallu cheppedaaka telvaledu 😢
3,40,000 mandhi chuste 3,000 likes cheyale chi chi em news edhi
Last one year nundi chala bikes thefting jarigay bikes Anni akkada pothunnay police lu matram pattinchukoru vallaki challans kavali police station ki velli complaint echina kuda respond avvaru vallu challan meda pettinatha intrest bike doralapottadam lo pedithe bagundu
Hello
Media should act like medium between people and parties.Sad to note are they acting so?
Free power bus lu free petti bike la midha challan lu gunjuthurru
Poltics lo unna wallo family's lo eppudu Aina bus ekkara auto wallo ela famly ni handle chestunnara chusra ever aina
Raithlakupajal Chetan do revanth
5 yekaralu kuda ekkuve revanthanna
Evadi sommu evadikidanam chesthunnaru. Nijanga kashtapadi pandinche raithu notlo matti kodthunnaru. Repu bhoomi dhunnevaade karuvauthadu ela ayithe.
Emo chestha annaru....ee vana kalamla Aina..roadla badha pothdha
🙏🙏
Gas mny kuda padatam led implement chesam chesam antunnaru anthe kani avi padatam led 😏😏😏
Akka Anni cheptunnav kani prajala samasya chppat lay
eee asembly ki KCR vasthaadaa...raaakunte MLA raddu cheyandi...
News reader name enduku chepparu
V6 ❌khangress ✅
అయ్యే కలెక్టర్ గారు నమస్కారం హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిన చెల్లెమ్మ రోడ్డెక్కారు అంటే అవార్డును ఎలా ఉందో అర్థం అవ్వాలి ఇలాంటి వారి వల్ల మంచిగా చేస్తున్న పైన కూడా చెడుగా ఆలోచించవలసి వస్తుంది దయచేసి ఏ డిపార్ట్మెంట్ లోనైనా లంచం తీసుకుంటూ దొరికిన వాళ్ళు గాని ఇలా ఉన్నవారిని గాని ట్రాన్స్ఫర్ చేయడం కాదు వాళ్లని జాబ్ నుండి డిస్మిస్ చేయాలి దానివల్ల ఇంకో ఉద్యోగం చేయాలంటే భయపడతాడు
Birlu thagutaaru, am cheyagalaru
Indla varthal sadhivetollu leru undaru .....🤦
Gayatri niku 👋👋👋👋👋🙌🙌🙌
1ఎక్కర్ 30వేలు. 2ఎక్కర్ 25వేలు.3ఎక్కర్ 20వేలు.4ఎక్కర్ 15వేలు.3ఎక్కర్ 10వేలు ఇస్తే సమానత్వం వుంటుంది
లాస్ట్ 3కాదు 5ఎక్కర్
Revanth Reddy Sir Ma ANM exam gurichi chappadi Elections time lo ma exam post pone chadaru😢 eppudu dhaka dhani gurichi pattichukunne vallu leru merina chappadi sir medical department ki
Lakshmi Das ka pall🌹👏🌹👏🌹
Congress thopu
telangana lo 5 ekaralu unnavaadu kuda minimum 2 and 1/2 crores koteeshwarudu....asalu raithu bandhu endhuku ivvali...kcr sir start chesinappudu raithulu pedavaalu...kaani ippudu koteeshwarulu...vaala kanna pedavaalu unnaru...vaalaku ivvali...
ROJU.KIDA.DITU.EEVADI
నిజామాబాద్ జిల్లాలో 16 నెలల నుండి పెండింగ్ బిల్స్ ఉండిపోయినవి. ముందుగా దానిని క్లియర్ చేయమని సీఎం గారికి చెప్పండి
Raithu bandh veyakunte next congress undadhu 😂
Bumilenivaniki anti vadu savalena anni unnonike iste lenoniki iyyale
News channel ku siggu untey ma cab drivers gurenchch mattalandi
5 ekaralu
Sir raitu ibdipataru 😂
Arey me hamilu meeeting varke
రైతు భరోసా ఇస్తే 5 ఎకరాకు మాత్రం ఇవ్వాలి. రూమ్ గురించి ఎకరాల గురించి రైతుకు కావలసిన ఏందంటే కౌలు కేసిన సొంత భూమి వేసిన పండిన భూమి కి సరైన రేట్ కావాలి. దళారులు మోసం నుంచి తప్పించి రేపు పండించిన కష్ట జీవన రైతుకి ఆ పంట ప్రతిఫలం పొందుకు నెల మంచి రేటు తో. తన భూమిలో పడిన ప్రతి పంట తను చేసిన కష్టం దాని అనుభవించే రోజు వస్తే రైతుకు మంచి రోజు వచ్చినట్టు
Raithu bNdu veyadi first
అప్పుడు మీకు ఇచ్చినప్పుడు మీరు మాకొద్దని మరి రిటర్న్ ఎందుకు ఇవ్వలేదు
5ఎకరాల లోపు ఇవ్వాలి
డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలి
Adivasi Ane padam prohibited only girijanulu
Waste govt and waste v6 news
V6 Chettha News
పండించిన పంటకు మద్దతు ధర పెడితే రైతు బంధు
అవసరం లేదు
లుచ్చ బడ్జెట్ మొత్తం ఆగం చేశాడు
ప్రతి స్కీం మీద విచారణ జరిపించాలి
00>😊
kcr sir meeru assembly ki ravaddhu..aa gumpa mestri revanth reddy goppa ani cheppukodaaniki try chesthundu...meeru ravaddhu...maa manobhaavalanu hurt cheyyodhu...memu great kcr nu chudali ani anukuntunnamu...we want to see kcr sir as prime minister of India...
👍👍🤝
Lene vallaku evandi
ప్రజల సొమ్మును 5 ఎకరాలకు వున్నా కష్టాజీవులైన నిజమైనా రైతులకు ఇవ్వడి సర్ 5 ఎకరాలకు కన్నా ఎక్కువ వున్నా ధనవంతులకు ఇవ్వొద్దు సార్ ( ధనవంతులకు ఇస్తున్న లాభాల వాళ్ళ పేద రైతు ఇంక పేదోడు అవుతున్నారు సర్ )కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతుగా ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏 అందరి సొమ్మును పొదుపుగా ఇవ్వండి సర్
ఈ కామెంట్ ద్వారా నైనా తెలంగాణ బతుకుతున్న బతుకులు మారుతాయి అని ఆశిస్తున్నాను
Me chanel banjey ra babu
10.auras
jai kcr jai ktr
Super akka 👌
ఆ పూర్తి కాంగ్రెస్ ఛానల్ మీది మారి పోయినారు కదా మొత్తం గిట్ల మారిపోతే ఎట్లా అమ్మ మీ ఛానల్ మీద నమ్మకం కూడా పోయింది జనాల గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి ఒకసారి
Jai, Mood,Jai, PS,PK,Ramya, Rao, Navya, Rao, Bhanu, Rao, ❤❤❤❤❤❤❤❤❤❤
10acars viyalai
Bhumi leni vallaku em eistharu sir
Li meet. Ok
Nuv ni congress chanel salu ra ayya