MLC Teenamr Mallanna Powerfulla Speech In Assembly | KCR | Revanth reddy | ManaTolivelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • JOURNALIST RAGHU New Channel MANA TELANGANAM Link : / @manatelanganam
    VIDEO : • పాటలతో రెంజర్ల ఆట....!...
    తీన్మార్ మల్లన్న ఊచకోతకు బీఆర్ఎస్ తట్టుకోవడం కష్టమే! | MLC Teenamr Mallanna Powerfulla Speech In Assembly | KCR | Revanth reddy | ManaTolivelugu
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 615

  • @mallesh2742
    @mallesh2742 2 หลายเดือนก่อน +369

    మల్లన్న కాంగ్రెస్ నాయకుడు అయినా సరే ప్రజల తరపున విధ్య వైద్యం గురించి మాట్లాడటం చాలా గర్వంగా ఉంది. 100% ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

    • @NarshimluSayamolla
      @NarshimluSayamolla 2 หลายเดือนก่อน +14

      Super speach maLLana good

    • @vijaynlg5193
      @vijaynlg5193 2 หลายเดือนก่อน

      Siggu ledu malli ki

  • @anandranga646
    @anandranga646 2 หลายเดือนก่อน +46

    అన్న నువ్వు సూపర్ ఒక సామాన్యుడు చట్ట సభలకి పోతే ఎట్లా ఉంటదో చూపెట్టినావు. యువతకి ఆదర్శం నువ్వు. జై మల్లన్న

  • @bhikshapatimedpally2497
    @bhikshapatimedpally2497 2 หลายเดือนก่อน +187

    మల్లన్న నిన్ను ఎట్లా చూడాలనుకుంటున్నాను అట్లనే వాయిస్ చూస్తున్నాం గుడ్ మల్లన్న

    • @ravinderguthikonda8642
      @ravinderguthikonda8642 2 หลายเดือนก่อน +5

      Valid pointing of issues. Right person to be in Council..!!

  • @BalaNarsimha-fr9qz
    @BalaNarsimha-fr9qz 2 หลายเดือนก่อน +202

    విద్య మీద మాట్లాడినందుకు మల్లన్న గారికి ధన్యవాదాలు

  • @nageshmarapaka7720
    @nageshmarapaka7720 2 หลายเดือนก่อน +56

    అన్న నిన్ను అసెంబ్లీ కీ పంపిస్తాము, మీలాంటి వారు ఇంకో 5 మెంబెర్స్ తయారు కావాలి రావాలి

  • @vollalakishore3272
    @vollalakishore3272 2 หลายเดือนก่อน +56

    మల్లన్న నీ విజ్ఞానాన్ని మొత్తం వినియోగించి ప్రజల పక్షపాతీగా వ్యవహారించు లాల్ సలామ్ కామ్రాడ్

  • @nageshmarapaka7720
    @nageshmarapaka7720 2 หลายเดือนก่อน +37

    The leader నీ లాంటి వాళ్లు కావాలి, ఈ తెలంగాణకు

  • @bikkumallachandrashekar9795
    @bikkumallachandrashekar9795 2 หลายเดือนก่อน +33

    అసెంబ్లీలో ఇలాంటి వాళ్లు కావాలి అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది

  • @MondaiahSunke-x8s
    @MondaiahSunke-x8s 2 หลายเดือนก่อน +26

    శేబస్. మల్లన్న గారు చాలా. బాగా. మాట్లాడుతున్నారు థాంక్స్ 🎉

  • @srikanthgampa4045
    @srikanthgampa4045 2 หลายเดือนก่อน +44

    గుడ్ స్పీచ్ తీన్మార్ మల్లన్న

  • @Sandhya-bs8re
    @Sandhya-bs8re 2 หลายเดือนก่อน +94

    ఇద్దరికి లేఫ్ట్ రైట్ ఇచ్చి పడెసినవ్ అన్న... 😊

  • @kamalakarchetkuri4042
    @kamalakarchetkuri4042 2 หลายเดือนก่อน +8

    చట్ట సభల్లో ఇలాంటి నాయకులు ఉండాలి,,,, అలాగే మీరు క్యాబినెట్ లోకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మల్లన్న

  • @DeeplaM-pp5iw
    @DeeplaM-pp5iw 2 หลายเดือนก่อน +76

    తీన్మార్ మల్లన్న మంచి వాయిస్ బాగుంది

  • @BalaNarsimha-fr9qz
    @BalaNarsimha-fr9qz 2 หลายเดือนก่อน +89

    పాత ట్యాంకులకు కలర్ లేచి మిషన్ భగీరథ అని పేరు తోటి బిల్లులు తీసుకున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం

  • @kishanpandena1280
    @kishanpandena1280 2 หลายเดือนก่อน +7

    👍👌🙏💐 జై మల్లన్న జై జై మల్లన్న మా మల్లన్న ముందే చెప్పారు నేను ఏ పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న విపక్ష పార్టీలో ఉన్న ప్రశ్నలు అడుగుతూనే ఉంటాను ఒక్కసారి అయినా శాసనమండలికి వెళ్ళాలి అప్పుడు నేనేందో నిరూపించుకుంటాను అని ముందే వాగ్దానం చేశాడు

  • @amgothupendar1426
    @amgothupendar1426 2 หลายเดือนก่อน +31

    సార్ చాలా చక్కగా మాట్లాడారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించినారు ఇటీ పరిస్థి తేల్చండి.
    సార్ అసైన్ ల్యాండ్ కు అమ్ముకునే హక్కును ఇప్పించండి. యంతో మందికి ఉన్నాత స్థాయికి తెచ్చినోళ్ళైతారు. Yes ఇది నిజం. ఇలా చేయకపోతే ఈ దొంగ నాయకులు పేదల నోళ్లు కొట్టి ఆక్రమించుకుంటారు.
    కనుక ఇకనైనా ఈ ప్రభుత్వం లో గత 30సంవత్సరాల క్రింద ఇచ్చి భూములను అమ్ముకునే అవకాశం ఇప్పించండి
    న్యాయం చేసినోలైతారు. 👏👏👏👏👏👏👏

  • @chandrashekarthokala1061
    @chandrashekarthokala1061 2 หลายเดือนก่อน +17

    మల్లన్న గారికి ఓటు వేసినందుకు ఇవాళ గర్వంగా ఉంది

    • @rajurajugoud9580
      @rajurajugoud9580 2 หลายเดือนก่อน

      నిజం అన్న 👍

  • @chanduadvbchanduadvb8157
    @chanduadvbchanduadvb8157 2 หลายเดือนก่อน +58

    మల్లన్న గుడ్ స్పీచ్..... 💐💐💐

  • @luckylucky7058
    @luckylucky7058 2 หลายเดือนก่อน +13

    ఈ విషయం లో నా ఫుల్ సపోర్ట్ నీకే మల్లన్న

  • @TELUGUBNRVLOGS
    @TELUGUBNRVLOGS 2 หลายเดือนก่อน +8

    మల్లన్న నువ్ మారతావ్ అనుకున్నాను కానీ నువ్ ఒక అగ్ని గోళం లాగా ఎప్పుడు పేదవాడి కోసం మండుతున్నావ్ 🙏 🙏

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 2 หลายเดือนก่อน +13

    సూపర్ మల్లన్న సూపర్ గిట్ల ప్రజల గురించి మాట్లాడే మనిషి కావాలి సూపర్

  • @bhikshapatimedpally2497
    @bhikshapatimedpally2497 2 หลายเดือนก่อน +45

    మీరు చేసింది నిజమే అయితే ఒక్కొక్కరుగా సమాధానం చెప్పండి గుంపుగా ఎగబడటం ఏంది మల్లన్న ఇప్పుడు ఆట స్టార్ట్ గుడ్ మల్లన్న

  • @EnumulaRaju-vm6gu
    @EnumulaRaju-vm6gu 2 หลายเดือนก่อน +11

    గుడ్ మలన్న ఉతికి ఆరేసియ ❤❤❤❤

  • @praveenjatoth5763
    @praveenjatoth5763 2 หลายเดือนก่อน +15

    Super speech Anna

  • @goudagovind6022
    @goudagovind6022 2 หลายเดือนก่อน

    చాలా బాగా మాట్లాడుతున్నారు మల్లన్న గారు థాంక్యూ

  • @gallykaboys1
    @gallykaboys1 2 หลายเดือนก่อน +3

    ఏ పార్టీ నుంచి అయిపోయావు అనేది కాదన్నా ఇప్పుడు నీవు విద్య వైద్యం అన్నావే చాలా గొప్ప అనూష మాది జై తీన్మార్ మల్లన్న జై జై తీన్మార్ మల్లన్న

  • @prabhakaradigem9923
    @prabhakaradigem9923 2 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న మల్లన్న

  • @km-rl4yg
    @km-rl4yg 2 หลายเดือนก่อน +25

    సూపర్ మల్లన్న ఈ విధంగా ముందుకు వెళ్లడం అనేది పేదల సంక్షేమ కోసం పోరాటం చేయండి

  • @rajurajugoud9580
    @rajurajugoud9580 2 หลายเดือนก่อน +4

    నువ్ అంటే ఇది మల్లన్న.....
    సూపర్ అన్న 👍👍👍

  • @bnagarajbagari1623
    @bnagarajbagari1623 2 หลายเดือนก่อน +14

    అన్నయ్య నిన్ను ఎలా చూడాలని అనుకున్నామో...! అలాగే చూస్తుంటే మాకు గర్వంగా ఉంది.
    అన్నయ్య ధర్మం కాపాడగలవని ఆశిస్తూ 🎉❤

  • @ravieshwar317
    @ravieshwar317 2 หลายเดือนก่อน +5

    Super మల్లన్న గారు. ఒక mlc ఇలా మాట్లాడాలి అని చూపించారు. అసలు మండలి లో ఏం జరిగిందో తెలియని ఈ రోజుల్లో

  • @RamyaG-c7f
    @RamyaG-c7f 2 หลายเดือนก่อน +29

    ఇది కాదా మనకు కావాల్సింది

  • @BALARAJU-hv7ps
    @BALARAJU-hv7ps 2 หลายเดือนก่อน +7

    మండలి లో ఉన్నాడు దమ్మున్న నాయకుడు మల్లన్న 👌👌

  • @ramarao7026
    @ramarao7026 2 หลายเดือนก่อน +67

    ని లాంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉండాలి

  • @maheshshamalla8670
    @maheshshamalla8670 2 หลายเดือนก่อน +7

    ఇప్పుడు చూడండి విద్య వైద్యం సూపర్ ఉంటది బంగారు తెలంగాణ నిలిచిపోతుంది

  • @raju1776
    @raju1776 2 หลายเดือนก่อน +14

    విద్యా మంత్రి పదవి మల్లన్న గారికి ఇవ్వళి

  • @upenderthappetla3928
    @upenderthappetla3928 2 หลายเดือนก่อน +2

    Wow Mallanna మన పేద పిల్లలకు కార్పొరేట్ విద్యాసంస్థలలో 50 సంవత్సరాలు 50% విద్య ఫ్రీ సీట్లు చేయాలి

  • @prabhakaradigem9923
    @prabhakaradigem9923 2 หลายเดือนก่อน +1

    🎉

  • @sensdk3617
    @sensdk3617 2 หลายเดือนก่อน

    SUPER మల్లన్న ,,,,Hatsoff,,, 👏👏👏👏👏👏👌👌👌
    నీచ రాజకీయాలు చేయకుండా ప్రజలనేత గా మీరు ఉండాలని కోరుకుంటున్నo మల్లన్న

  • @RamyaG-c7f
    @RamyaG-c7f 2 หลายเดือนก่อน +17

    కొమురవెల్లి మల్లన్న జై మల్లన్న

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 หลายเดือนก่อน +8

    ప్రైవేటు విద్యా సంస్థలను ఆసుపత్రులను రద్దు చేసి ప్రభుత్వపరం చేసి
    ఉచిత విద్యా వైద్యం సత్వర న్యాయం అందించాలి 10:52

  • @ravinderalvala5280
    @ravinderalvala5280 2 หลายเดือนก่อน +13

    మన తీన్మార్ మల్లన్న శాసనమండలిలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయడం గురించి మాట్లాడడం హర్షనీయం

  • @malleshdurgam568
    @malleshdurgam568 2 หลายเดือนก่อน +2

    Super mallanna. Inkaa Meru assembly lo unte chaaalaa baagundu . Nice explained

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 2 หลายเดือนก่อน +8

    మల్లన్న దగ్గర ఉన్న Infermation తో తట్టుకునే BRS, MLC లు ఉన్నారా అసలు మండలిలో..

  • @mannegurumurthy2786
    @mannegurumurthy2786 2 หลายเดือนก่อน +1

    Anna mallanna u can pro ...❤❤

  • @RamyaG-c7f
    @RamyaG-c7f 2 หลายเดือนก่อน +16

    జై మల్లన్న జై జై మల్లన్న

  • @Asiya204
    @Asiya204 2 หลายเดือนก่อน +3

    సూపర్ మల్లన్న ప్రశ్న అడగడం అంటే ఇలా అడగాలి ఒక్కడు ఒక్క మాట మాట్లాడకుండా కచ్చితంగా వాళ్లకు సూటిగా అడుగుతున్న ఇలాగే అడుగు

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 2 หลายเดือนก่อน +5

    రాకుండా.పాలన.చేసిన.మహానుబాహుడు.+వచ్చిన.ప్రతిపక్ష.నాయకులను..bjp.నాయకులను.అసెంబ్లీ.బయటికిపంపించిన.ఘనత.మన.నియంతపార్టీ.రాజుగారిది..సూపర్మల్లన్న.మీరన్న.విద్య.వైద్యం.పేదలకు.చెందేలా.ఆవ్యవస్థలను.పటిష్ఠపరిచి.వారిని.ఆపార్టీని.చూడకుండా.చేయాలన్నా..సూఫర్.అన్నా.మీవారికి.కూడాచెప్పినందుకు.థ్యాంక్స్

  • @sathaiahankati7879
    @sathaiahankati7879 2 หลายเดือนก่อน +1

    Super mallanna

  • @G.narsimhaGattagallag.narsimh
    @G.narsimhaGattagallag.narsimh 2 หลายเดือนก่อน

    సూపర్ అన్న 🙏🙏

  • @ramarao8910
    @ramarao8910 2 หลายเดือนก่อน +19

    యు ఆర్ గ్రేట్ మల్లన్న

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 หลายเดือนก่อน +3

    విద్యవైద్య రైతు సంక్షేమము నిధుల వినియోగము గురించి
    బాగుగా వివరించారు.
    రాష్ట) ఆర్ధిక మెరుదలకై
    రక రకాలైన దోపిడీలు, స్కాండల్స్. కబ్జాలు
    పాలుపడ్డ వారిపై తగు
    చర్య తీసికొని (పభుత్వ
    నష్టాన్ని రికవరి/ బహిరంగ వేలము ద్వార
    నైన పూరించాలి (పజల
    మీద పెనుభారము
    పడకుండా చూడాలని
    విజ్ఞప్తి.

  • @chandrambojja4278
    @chandrambojja4278 2 หลายเดือนก่อน +5

    అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు మల్లన్న గారు

  • @RajeshwarDhonigama
    @RajeshwarDhonigama 2 หลายเดือนก่อน +2

    విద్య.వైద్యం. న్యాయం. మూడు బాగుంటే తెలంగాణ బాగుపడుతుంది. ఒక పేద వాడు బాగుబడుతాడు

  • @itsokKiran
    @itsokKiran 2 หลายเดือนก่อน

    మీరు ప్రజల తరుపున గట్టిగా మాట్లాడినందుకు ధన్యవాదాలు 👍👌💯

  • @santhoshkancharla8685
    @santhoshkancharla8685 2 หลายเดือนก่อน +7

    Excellent speech
    Jai Teenumaar mallanna

  • @NagarajuBandaru-vi1mv
    @NagarajuBandaru-vi1mv 2 หลายเดือนก่อน

    🎉 teenmaar. MLC gaurani Lo mallanna Garu. 🎉 Subhakankshalu Subha abhinandanalu. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Hats off. Mallanna Garu. 🎉🎉🎉🎉🎉

  • @sathishmanga5178
    @sathishmanga5178 2 หลายเดือนก่อน +4

    అన్న విద్య గురించి మాట్లాడినావు ధన్యవాదములు అన్న

  • @BUSINAGABABU
    @BUSINAGABABU 2 หลายเดือนก่อน +2

    చాలా మాట్లారు మల్లన్న గారు 👌👌👍

  • @k.sudarshank.sudarshan6958
    @k.sudarshank.sudarshan6958 2 หลายเดือนก่อน +2

    గ్రేట్ తీన్మార్ మల్లన్నస్ 🙏🙏

  • @Kishan-i3r
    @Kishan-i3r 2 หลายเดือนก่อน +2

    Super Anna 👍🎉🎉🎉

  • @theegalavenkygoud7276
    @theegalavenkygoud7276 2 หลายเดือนก่อน +11

    Mallanna super speech

  • @benjamintallapalli8970
    @benjamintallapalli8970 2 หลายเดือนก่อน +9

    Woh mallanna enlightening speech

  • @hanumandlubuddula8106
    @hanumandlubuddula8106 2 หลายเดือนก่อน +3

    Varevva,,supar,,speech,,,good,,,,,,💯✅👍👌💐🤝🙏🏼💯✅

  • @panakantiravi
    @panakantiravi 2 หลายเดือนก่อน

    Super speatch ❤

  • @krishkanda9516
    @krishkanda9516 2 หลายเดือนก่อน +1

    Paddala sabalo
    C.M. Malanaa garu grate Anna

  • @akkenapallyvenkatnarsimhar8119
    @akkenapallyvenkatnarsimhar8119 2 หลายเดือนก่อน +14

    Super mallanna

  • @rajaiahcheekati
    @rajaiahcheekati 2 หลายเดือนก่อน

    I like point raised about Agency

  • @SravanthiRangu-y6v
    @SravanthiRangu-y6v 2 หลายเดือนก่อน

    Thanks for taking about Education

  • @srinivassai2630
    @srinivassai2630 2 หลายเดือนก่อน

    You are right 👍

  • @Shivachaar8Shivachaari
    @Shivachaar8Shivachaari 2 หลายเดือนก่อน +3

    కరెక్ట్ నారాయణ చైతన్య వారితో కుమ్ముక్కు అయింది టీఆర్ఎస్ వాళ్ళు

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 2 หลายเดือนก่อน +4

    విద్యా హక్కుచట్టం లో 6సంల నుండి 14 సం. ల వరకు ఉచిత నిర్బంధ విద్య అని ఉన్నది, 3నుండి17 సం. ల వరకు ఉచిత నిర్బంధ విద్య ఉండాలి..

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 2 หลายเดือนก่อน +1

    బడ్జెట్ లో కేటాయించిన నిధులను సమీకరించాలి నిజమైన లబ్దిదారులకు అందించే విదంగా మీ కృషి చేయాలి 🙏

  • @godugugattanna8314
    @godugugattanna8314 2 หลายเดือนก่อน +10

    అన్న మల్లన్న గారు విద్య వ్యవస్థలో స్వీపర్లు గా పనిచేస్తున్న వ్యక్తులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు అన్న 10 ఏళ్లలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో స్వీపర్ లకు 5000 రెండు వందలు ఇస్తున్నారన్న

  • @EdulaParemeshwar
    @EdulaParemeshwar 2 หลายเดือนก่อน +3

    Super speech annagaru

  • @SREE2824
    @SREE2824 2 หลายเดือนก่อน +3

    👌👌👌👌👌💯✋✋✋✋

  • @dasarimahender1040
    @dasarimahender1040 2 หลายเดือนก่อน +2

    చాలా నిజాలను చక్కగా ,సూచనలను తెలిపాడు. మల్లన్న

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 2 หลายเดือนก่อน +1

    Super analysis jaibheem jaibharath ✊✊✊

  • @venkateswararao2219
    @venkateswararao2219 2 หลายเดือนก่อน

    Dear sir,
    Your comments are excellent.

  • @galipallisrinivas3878
    @galipallisrinivas3878 2 หลายเดือนก่อน +2

    Super naveen bai

  • @adivaiahj9598
    @adivaiahj9598 2 หลายเดือนก่อน

    Great. స్పీచ్. Bro

  • @GSBABUINDIA1975
    @GSBABUINDIA1975 2 หลายเดือนก่อน +1

    మల్లన్న అధికారంలో ఉన్న ప్రజాపక్షమే... ధన్యవాదాలు మల్లన్న గారు.. 💐🙏👉

  • @shaikshavali6948
    @shaikshavali6948 2 หลายเดือนก่อน

    Super 😊😊😊

  • @BANDARIBIKSHAPATHI-d5i
    @BANDARIBIKSHAPATHI-d5i 2 หลายเดือนก่อน +3

    anna super speech mallanna

  • @Shivachaar8Shivachaari
    @Shivachaar8Shivachaari 2 หลายเดือนก่อน +1

    Super మల్లాన్న

  • @rambabuparimi9333
    @rambabuparimi9333 2 หลายเดือนก่อน

    Good job anna

  • @rajaiahcheekati
    @rajaiahcheekati 2 หลายเดือนก่อน

    Superb

  • @cramuducramudu8927
    @cramuducramudu8927 2 หลายเดือนก่อน +1

    Real hero

  • @Jaihindu12
    @Jaihindu12 2 หลายเดือนก่อน +2

    సూపర్ మల్లన్న 👌👌🤝

  • @KhanduBisse
    @KhanduBisse 2 หลายเดือนก่อน

    Anna super taking

  • @MamindaPraveen
    @MamindaPraveen 2 หลายเดือนก่อน +1

    నువ్వు ఇప్పుడు గెలిచినవ్ కాబట్టి ఇవన్నీ చేయాలని పది మందికి చెప్పాలి ఈ స్కూల్ గాని ఈ హాస్పిటల్లో గాని

  • @pakasravan9479
    @pakasravan9479 2 หลายเดือนก่อน

    Good speech anna

  • @aramadapadmaja7425
    @aramadapadmaja7425 2 หลายเดือนก่อน +7

    Super super mallana Garu

  • @yagadarkothapally2716
    @yagadarkothapally2716 2 หลายเดือนก่อน +1

    Crop loan waiver impact on CIBIL Score, ASK HOW will they help to reaching 750 basic standards Bro

  • @TheBatman565
    @TheBatman565 2 หลายเดือนก่อน +1

    Hatsoff to graduate voters, you guys have elected a very good leader, hope he will reach greater heights

  • @ChiranjeeviSajjanapu-p5k
    @ChiranjeeviSajjanapu-p5k 2 หลายเดือนก่อน

    👌

  • @godlakrishna9619
    @godlakrishna9619 2 หลายเดือนก่อน

    సూపర్ మల్లన్న నీ లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి కావాలి

  • @krishnabussa4314
    @krishnabussa4314 2 หลายเดือนก่อน

    Great mallanna you're speech congratulations 💯 satisfaction

  • @ramaraopenti8143
    @ramaraopenti8143 2 หลายเดือนก่อน

    Super speech

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 2 หลายเดือนก่อน +2

    అరె మల్లయ్య నువ్వు చేసేది చెప్పరా బాబు వీళ్ళు వీళ్ళు అనేది కాకుండా నువ్వు సగం గెలిసి ఎగిరి ఎగిరి కులుకకు ప్రస్తుతం మాకు ఏమి కావాలో అది అడుగు ప్రస్తుత ప్రభుత్వాన్ని