థాంక్యూ బ్రో థాంక్యూ వెరీ మచ్ కువైట్ లో మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కువైట్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోలు షేర్ చేయండి కువైట్ లో నా వీడియోలు మనవాళ్లు చాలామంది చూస్తున్నారు కామెంట్ చేసినందుకు చాలా సంతోషం
ఎండు చేపలకు రంగు వేసారా లేదా అనేది నాకైతే తెలియలేదు బ్రో. అవి పొగలో ఆరుస్తారు కాబట్టి ఆ కలర్ అయితే వచ్చినాది అనుకుంటున్నాను బ్రో. నేచురల్ గా అయితే అవి పొగలో అరుస్తారు కదా అందుకని వచ్చింది అనుకుంటున్నాను ఈసారైతే కలరు ఏసారా లేదా అనేది చూస్తాను థాంక్యూ ఫర్ కామెంట్ బ్రో
th-cam.com/video/LUdz_vYaGKw/w-d-xo.htmlsi=b072RLaDYXfVw1sS హాయ్ సర్ ఈ వీడియో చూడండి ఇందులో రేట్లు తక్కువ అలానే డ్రై పీస్ మార్కెట్ ఆలా హోల్సేల్ గా తెచ్చుకుని ఇక్కడ రిటైల్ గా అమ్ముకుంటారు మీకు హోల్సేల్గా అమ్మే వీడియో కూడా నేను తీసి వీడియో పెడతాను ఆ వీడియో అయితే చూద్దురుగాను ఇప్పుడు ఇందులో లింక్ అయితే పెట్టాను అది మురమళ్ళ సంత ఇష్క్ మార్కెట్ పార్ట్ 2 టు ఈ వీడియో చూడండి మీరు ఇందులో చెప్పిన అడ్రస్ అయితే ఆ సంత అడ్రస్ అంతా కూడా కరెక్టే థాంక్యూ వెరీ మచ్ సార్ కామెంట్ చేసినందుకు వెల్కమ్
అవి సప్పుడు చేపలు కదా తమ్ముడు చప్పుడు చేపల ఆ రేటు ఉండమంటావా అవి పెద్ద చేపల కథ తమ్ముడు మీ ఏరియా ఎక్కడో చెప్పు తమ్ముడు థాంక్యూ తమ్ముడు. కామెంట్ చేసినందుకు
th-cam.com/video/LUdz_vYaGKw/w-d-xo.htmlsi=vES1YqyXeOnxrK_y హాయ్ బ్రో ఇది సెకండ్ వీడియో చూస్తే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది నీకు సెకండ్ వీడియో అయితే దాంట్లో ఎరోజు జరుగుతుందని చెప్పాను బుధవారం జరుగుతుంది వీడియో లింక్ పెట్టాను ఆ లింక్ ని క్లిక్ చేయండి
మురములకు ఎక్కడ నుంచి వెళ్లాలి అంటే ముందుగా మీ ఊరు ఏ ఊరు అనేది చెప్పాలి మీరు హైదరాబాదు విజయవాడ నుంచి వస్తుంటే అమలాపురం వచ్చి కాకినాడ బస్సు ఎక్కాలి అదే వైజాగ్ విశాఖపట్నం నుంచి వస్తుంటే కాకినాడ నుంచి అమలాపురం బస్సు ఎక్కి రావాలి థాంక్యూ వెరీ మచ్ కామెంట్ చేసినందుకు
మురమళ్ళ సంత సెకండ్ పార్ట్ 2 వీడియో ఉంటుంది చూడండి దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో పెద్దదైపోవడం వల్ల రెండు పార్టులు కింద అయితే కట్ చేసి పెట్టారు థాంక్యూ
హాయ్ బ్రదర్ ఎండు చేపలు మణుగూరులో అక్కడ కూడా దొరుకుతున్నాయి కదా నేను మణుగూరు సంత తీశాను పివీ కాలనీ మణుగూరు సంత ఒకసారి మన ఛానల్ లో ఉంది చూడు బ్రదర్ అక్కడ థాంక్యూ
Super video 📷 truly amazing 🤩
Thank you so nice 👍🙏❤️
మాది మురుమళ్ళ మా ఊరే మురమళ్ళ సోదరా బాగా చూపించు
Thank you brother
అన్న మీరు చాలా అడగారు మాది మురుల్లా నేను kwaut లోఊన 🙏super
థాంక్యూ బ్రో థాంక్యూ వెరీ మచ్ కువైట్ లో మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కువైట్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోలు షేర్ చేయండి కువైట్ లో నా వీడియోలు మనవాళ్లు చాలామంది చూస్తున్నారు కామెంట్ చేసినందుకు చాలా సంతోషం
సుపర్
thank you
మాది కూడా మురముళ్ల నే.
మీ ఊర్లో చేపలు రేట్లు అయితే చాలా తక్కువ అమ్మ థాంక్యూ వెరీ మచ్ కామెంట్ చేసినందుకు
We’re it is , near by the railway station
How to tech, what day market
ఎం రొజు జో
Good item
I think so too!
ఎండు చేపలకి మాత్రం రంగు వేసేశారు.clear గా తెలుస్తుంది.
వీడియో బాగానే ఉంది👍
ఎండు చేపలకు రంగు వేసారా లేదా అనేది నాకైతే తెలియలేదు బ్రో. అవి పొగలో ఆరుస్తారు కాబట్టి ఆ కలర్ అయితే వచ్చినాది అనుకుంటున్నాను బ్రో. నేచురల్ గా అయితే అవి పొగలో అరుస్తారు కదా అందుకని వచ్చింది అనుకుంటున్నాను ఈసారైతే కలరు ఏసారా లేదా అనేది చూస్తాను థాంక్యూ ఫర్ కామెంట్ బ్రో
Yendu chepalki yevaadaina rangu vestara raaa yepudaina chepalu Tina face Nidhi lavadagaa
Endu chapalaki colour 😂😂😂😂😂
@@RamcGuthala ఎందుకు నవ్వు???ఎండు చేపలకి కలర్ వేస్తారు.food కలర్. red.
మాది కోనసీమ.మాకు తెలిసిన చాలా మంది ది ఇదే వ్యాపారం.
ఇంకా కోనసీమ వాళ్లకు చేత కాదు రంగు వేయడాలు 😅
Muramalla Kakinada nundi Amalapuram velle daarilo vundi YANAM Balayogi Bridge datike just 8 km Muramalla. Muramalla Santha heavy rates babu aithe road side Restaurants lo manchi tiffin bhojanam dorukuthundi.
th-cam.com/video/LUdz_vYaGKw/w-d-xo.htmlsi=b072RLaDYXfVw1sS హాయ్ సర్ ఈ వీడియో చూడండి ఇందులో రేట్లు తక్కువ అలానే డ్రై పీస్ మార్కెట్ ఆలా హోల్సేల్ గా తెచ్చుకుని ఇక్కడ రిటైల్ గా అమ్ముకుంటారు మీకు హోల్సేల్గా అమ్మే వీడియో కూడా నేను తీసి వీడియో పెడతాను ఆ వీడియో అయితే చూద్దురుగాను ఇప్పుడు ఇందులో లింక్ అయితే పెట్టాను అది మురమళ్ళ సంత ఇష్క్ మార్కెట్ పార్ట్ 2 టు ఈ వీడియో చూడండి మీరు ఇందులో చెప్పిన అడ్రస్ అయితే ఆ సంత అడ్రస్ అంతా కూడా కరెక్టే థాంక్యూ వెరీ మచ్ సార్ కామెంట్ చేసినందుకు వెల్కమ్
సూపర్ సూపర్ వీడియో అదర రేట్లు బాగా చెప్పారు ఏడు చేపల లోడా రెడ్లెక్కు చెప్పాడు చాలా ఘోరం
అవి సప్పుడు చేపలు కదా తమ్ముడు చప్పుడు చేపల ఆ రేటు ఉండమంటావా అవి పెద్ద చేపల కథ తమ్ముడు మీ ఏరియా ఎక్కడో చెప్పు తమ్ముడు థాంక్యూ తమ్ముడు. కామెంట్ చేసినందుకు
Nice
Very nice
సార్ మాది అ ఊరు ఎండి చేపలు చాలా బాగుంటాయి సూపర్
థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ కామెంట్ చేసినందుకు చాలా సంతోషం మీ ఊరు చాలా బాగుంటుంది
సార్ మీ ఊరు పేరు చెప్పుతారా
😊0k
Thank you 🙏
👍
Thank you very much bro 🙏
Madhi kuda muramallane bro
Manikyalammani marchipoyav
Thank you so much 🙏
చాలా ఓపిక గా వివరంగా తీసావ్ సూపర్ అమ్మా
థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ చాలా సంతోషం మీకు నచ్చినందుకు
🙏🏻
Thank you very much 🙏
Varam lo eroju jaruguthundi bro dry fish dorukuthunda
th-cam.com/video/LUdz_vYaGKw/w-d-xo.htmlsi=vES1YqyXeOnxrK_y హాయ్ బ్రో ఇది సెకండ్ వీడియో చూస్తే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది నీకు సెకండ్ వీడియో అయితే దాంట్లో ఎరోజు జరుగుతుందని చెప్పాను బుధవారం జరుగుతుంది వీడియో లింక్ పెట్టాను ఆ లింక్ ని క్లిక్ చేయండి
Super
So nice 👍 thank you
Muramalla ku yekkadanunchi vellaali.
Baabu cheppu.
మురములకు ఎక్కడ నుంచి వెళ్లాలి అంటే ముందుగా మీ ఊరు ఏ ఊరు అనేది చెప్పాలి మీరు హైదరాబాదు విజయవాడ నుంచి వస్తుంటే అమలాపురం వచ్చి కాకినాడ బస్సు ఎక్కాలి అదే వైజాగ్ విశాఖపట్నం నుంచి వస్తుంటే కాకినాడ నుంచి అమలాపురం బస్సు ఎక్కి రావాలి థాంక్యూ వెరీ మచ్ కామెంట్ చేసినందుకు
🙈🙈
Thank you 👍
Eakkada Leni retllu
హాయ్ సార్ ఎక్కడా లేని రేట్లు అంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి సార్ ఏది ఏమైనా కామెంట్ చేసినందుకు థాంక్యూ వెరీ మచ్ సార్
Bro kollu low price akkada dorukuthai tell me brother
బ్రదర్ మన ఛానల్లోని జీ మామిడాడ నాటు కోళ్ల మార్కెట్ పెట్టాను మన ఛానల్ లో చూడండి
Hi all ... .... bagunnara
థాంక్యూ అండి థాంక్యూ సో మచ్
E roju santha jaruguthadhi
అది ఏ రోజు జరుగుతదో ఐడియా లేదు అందులో రెండు వీడియోలు పెట్టాను పార్ట్ వన్ పార్ట్ టూ అందులో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను thank you so much 🙏
Date and year announce
Okay thank you 🙏
santha daily vuntundha leka okkarojeney day chappandi
ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పూర్తి సమాచారం ఉంటుంది th-cam.com/video/LUdz_vYaGKw/w-d-xo.htmlsi=MhJsUIywwzUqMa1j ఓకే థాంక్యూ
Naatu kollu
బ్రదర్ మన ఛానల్ లోని జీమామిడాడ నాటు కోళ్లు మార్కెట్ అయితే పెట్టాను చూడండి
ఈ మార్కెట్ లో రేటు తక్కువ గా ఉంది.
Thank you very nice 👍 🙏
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤌🤌
Thank you so much 🙏
kAttanari katta santa
మీరు ఏం చెప్పారు నాకైతే అర్థం కాలేదు ఖతర్నాక్ సంత అంటున్నారా ఏదేమైనా మీకు నచ్చింది అనుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ సార్
సంత ఏరోజు
మురమళ్ళ సంత సెకండ్ పార్ట్ 2 వీడియో ఉంటుంది చూడండి దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో పెద్దదైపోవడం వల్ల రెండు పార్టులు కింద అయితే కట్ చేసి పెట్టారు థాంక్యూ
ఇంత రేట్ పెట్టి ఎవరు కొంటారు.....నోటికి వచ్చిన...రేట్లు....
వాళ్ల చెప్పిన రేట్లు కరెక్టేనమ్మా అంటే తీసుకునే వాళ్ళు పావు కేజీ 100 గ్రాములు అలా తీసుకుంటారు రెట్లయితే వాళ్ళు చెప్పినట్లే అమ్ముతారు థాంక్యూ వెరీ మచ్
Konaseema loo yevaina rates yekuvey
@@Akil-l5i ma కొత్తగూడెం లో....చెరువు చేపలు kg 150... రొయ్యలు...400..checken200...
Prices dry fish so heavy.
అంటే ఒక్కొక్క సంతలో రేట్ ఎక్కువగా ఉంటుంది అందుకే అన్ని సంతలూ కవర్ చేస్తున్నాను thank you very much sir
Ma Bhimavaram lo matan 1000
Thank you so much 👍🙏❤️
Brother మాది కూడా అమలాపురమే ప్రస్తుతం నేను భద్రాచలం లో ఉంటున్న మీ వీడియో చూచిన తరువాత ఎండి చేపలు కూర తినాలని వుంది ఇక్కడ దొరకవు.
హాయ్ బ్రదర్ ఎండు చేపలు మణుగూరులో అక్కడ కూడా దొరుకుతున్నాయి కదా నేను మణుగూరు సంత తీశాను పివీ కాలనీ మణుగూరు సంత ఒకసారి మన ఛానల్ లో ఉంది చూడు బ్రదర్ అక్కడ థాంక్యూ
మటన్ కొత్త పేట లో ఇంకా రేటు తక్కువ
హాయ్ ఏ ఊరు దగ్గర కొత్తపేట రేట్ తక్కువ థాంక్యూ
Nice
So nice
Super
Thank you so much 🙏👍