రమణగారు మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి మాది కొత్తపేట అండి కానీ మేము ఆ ఊరు వదిలి హైదరాబాదులో స్థిర పడిపోయా మండి ఆ సంత వెనకాల మా ఇల్లు ఉండేదండీ 30 సంవత్సరాల తరువాత కొత్తపేట సంత చూసానండి. నా చిన్నతనమంతా గుర్తుకు వచ్చిందండి. చాలా సంతోషం కలిగింది అండి. Thank you, thank you, thank you, brother 🙏🙏🙏🙏🙏
బ్రహ్మగారు రమణగారు మీ సహనానికి జోహార్లు
థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అండి
Super bro chala bagudi santa
Thank you so much bro 👍🙏❤️
Chala pedda market super 👍
Thank you so much 🙏
రమణగారు మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి
మాది కొత్తపేట అండి
కానీ మేము ఆ ఊరు వదిలి హైదరాబాదులో స్థిర పడిపోయా మండి
ఆ సంత వెనకాల మా ఇల్లు ఉండేదండీ
30 సంవత్సరాల తరువాత కొత్తపేట సంత చూసానండి. నా చిన్నతనమంతా గుర్తుకు వచ్చిందండి. చాలా సంతోషం కలిగింది అండి. Thank you, thank you, thank you, brother 🙏🙏🙏🙏🙏
మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది thank you very much bro 👍🙏❤️
Hello andi, I followed your videos.
Okay Thank you so much 🙂 👍🙏❤️
Super brother
Thank you so much 👍🙏❤️ bro
Super
So nice thank you 🙏
1st like brother. Video super brother 👌👌👌👌👌
Thank you so much bro 🙏❤️
Super ❤
Thank you so much 🙏❤️👍
Ramana kothapeta santa cyalabagundi chala verites chupinchinanaduku chalasantosham thammudu👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😊
Thank you so much bro 👍🙏❤️
Velpuru santha chala paddade Tuesday
. ఏల్పూర్ అంటే ఎక్కడండి okay thank you so much 👍🙏❤️ ఖచ్చితంగా తీస్తానండి మీకు తెలిసిన సంతలు చెప్తున్నందుకు చాలా సంతోషం అండి
Mummidivaram santha cheii bro monday
ముమ్మిడివరం సంత మన చానల్లో రెండు వీడియోలు ఉంటాయి చూడండి థాంక్యూ
Matalapallam fish market😊
మట్లపాలెం ఫిష్ మార్కెట్ మన ఛానల్లో మూడు వీడియోలు ఉంటాయి చూడండి థాంక్యూ
Sure bro
Thank you bro
Anna matlapalem marcket malli voka sari chupinchu anna plese.
Okay bro thank you so much 🙏👍❤️
Dowlaiswaram santha marcket thiyandi
ధవలేశ్వరం సంత మన ఛానల్లో ఉంది చూడండి Thank you so much 👍🙏❤️
Nuvvu balevadivaraa😊😊
Okay annaya Thank you so much 🙏👍❤️
Caala pissulu unnaaye 😂😂😂
Okay thank you so much 🙏❤️👍
Inthavaraku meeru choopinchina fish, mutton, chicken markets and santhallokella mee vooru Kothapeta thalamanikamga undi. Naku baga nachindi. Unnapalanga mee vooru vacheyalanipinchindi. Black palmfrets, pandugappa fishes ee sthayilo yekkada choodaledu! White chanduvalu mrugyamaipoyayi.
అవునండి సంతల్లో కల్లా కొత్తపేట సంత బాగుంటదండి సంతలో అన్ని దొరుకుతాయి మాసంత మీకు నచ్చినందుకు చాలా సంతోషం Thank you so much 🙏👍❤️