సార్ మీకు,మా పాదాభివందనం. అసలు మీ కంఠములో ఏ ముందో కానీ మా ఒళ్ళు ఒకింత గగుర్పాటుకు, పులకింతకు గురవుతున్నది.ఇప్పుడున్న వాళ్ళందరూ మీ శృతికి ఎవరు సాటి రారు.మీకు మీరే సాటి.అనంత ఆణి ముత్యము అనడంలో సందేహం లేదు.
నమస్కారం, ఈ కలాభిషేకం కార్య క్రమం లో ఎన్నో మంచి విషయాలు పౌరాణిక నాటక రంగం గురించిన ప్రస్తావన ద్వారా కళారంగంలో వివిధ పాత్ర దారులను సమాజంకు పరిచయం చేస్తూ, వారి పద్య గీతాలను వినిపించిన ఈ ఛానెల్ కు, ఆ యాఅంకరకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
సార్ పెద్దాయన చాలా చక్కగా పాడారు ఇప్పుడే ఇలా పాడుతుంటే వయసులో ఉన్నపుడు ఎలాపాడేవారొ కదా అంజినప్ప సార్ హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు మీరు నిజమైన మట్టిలో మాణిక్యాలను కని పెడుతూ వారిని పరిచయం చేస్తున్నారు సార్ పెద్దాయనకు నమస్సులు ప్రసారం చేసిన మీకు అన్ని చోట్ల వెళ్లి మంచి వీడియోలు ప్రసారం చేసిన మీకు ఆయురారోగ్య ఐశ్వర్యమును ఇవ్వాలని కోరుతూ రామనాథస్వామి సత్యసాయి జిల్లా దేమకేతేపల్లి X సర్పంచ్ 🙏🙏💐💐
@@Teneteluguanjanappa Sir meeru chesthunnadhi chala goppa pani , chala varaku kalakarulani pattinchukoni e rojullo meeru mathram intha time vechinchi kalalanu and kalakarulanu prothsahisthunnaru great sir. I used to follow your social and motivational songs also👌👌👍👍
Supar,pedayana,hatsap,
కలియుగ ఆంజనేయ ఆకులేటి గారికి వందనాలు మల్లి కార్ జు న శాస్త్రి గుంతకల్లు
ధన్యవాదాలు సార్ 🙏🤝💐💐🙏
Murthy garu you are great legend in padyanatakam.
Super
అమూల్యమైన మీ శైలి ఇంకా ఎంతో మంది అనుసరించాలి. రిచికరమైన గొంతు,ఆమో ఘాము. మీ పాదాలకు నమస్కారం
సార్ మీకు,మా పాదాభివందనం. అసలు మీ కంఠములో ఏ ముందో కానీ
మా ఒళ్ళు ఒకింత గగుర్పాటుకు, పులకింతకు గురవుతున్నది.ఇప్పుడున్న వాళ్ళందరూ మీ శృతికి ఎవరు సాటి రారు.మీకు మీరే సాటి.అనంత ఆణి ముత్యము అనడంలో సందేహం లేదు.
No words....on hearing only tears....such natural and sweet tonal culture even high pitch at this age also....sathya koti🙏🏼🙏🏼 vandanaalu
వృద్ధులు కాదు యువ కళాకారులకు ఆదర్శప్రాయణులు 🙏మీకు మా కళాభివందనాలు 🙏🙏
Sir very good performance nice excellent 👌👌
Super guruvu garu 👌👌👌🙏🙏🙏🙏🙏
కళాభివందనాలు🙏🙏🙏🙏
ధన్యవాదాలు 🙏🌺💐🌹 సార్
నమస్కారం, ఈ కలాభిషేకం కార్య క్రమం లో ఎన్నో మంచి విషయాలు పౌరాణిక నాటక రంగం గురించిన ప్రస్తావన ద్వారా కళారంగంలో వివిధ పాత్ర దారులను సమాజంకు పరిచయం చేస్తూ, వారి పద్య గీతాలను వినిపించిన ఈ ఛానెల్ కు, ఆ యాఅంకరకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆకులేటి నరసింహ మూర్తి గారికి
అవును సార్ అర్థం అయింది సార్
Peddhayana meeku shathakoti vandhanaalu
ఈ వయస్సులో చాలా బాగా పాడారు సార్ పెద్ద ఆయన సూపర్ సార్ 🙏🏼🙏🏼🙏🏼👍👍👍
ఆకులేటి నరసింహులు అని ఫేమస్ నరేష్
@@Teneteluguanjanappa అవును సార్ చూస్తూ ఉంటే తెలుస్తుంది సార్
Karana janmulu...Mahanubhavulu..padabhivandanam..
No more words about him sir
Sema.pulie
సార్ పెద్దాయన చాలా చక్కగా పాడారు ఇప్పుడే ఇలా పాడుతుంటే వయసులో ఉన్నపుడు ఎలాపాడేవారొ కదా అంజినప్ప సార్ హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు మీరు నిజమైన మట్టిలో మాణిక్యాలను కని పెడుతూ వారిని పరిచయం చేస్తున్నారు సార్ పెద్దాయనకు నమస్సులు ప్రసారం చేసిన మీకు అన్ని చోట్ల వెళ్లి మంచి వీడియోలు ప్రసారం చేసిన మీకు ఆయురారోగ్య ఐశ్వర్యమును ఇవ్వాలని కోరుతూ రామనాథస్వామి సత్యసాయి జిల్లా దేమకేతేపల్లి X సర్పంచ్ 🙏🙏💐💐
ధన్యవాదాలు సార్ 💐🙏🌹🎉
@@Teneteluguanjanappa 🙏🙏💐💐
Vammo excellent guruvu gaaru
Thank u so much sir 🤝🙏💐
No words Guruvu garu 👌👌👌
Thank u sai raju sir 🙏🙏
@@Teneteluguanjanappa Sir meeru chesthunnadhi chala goppa pani , chala varaku kalakarulani pattinchukoni e rojullo meeru mathram intha time vechinchi kalalanu and kalakarulanu prothsahisthunnaru great sir.
I used to follow your social and motivational songs also👌👌👍👍
Thank u so much sir 🤝🤝🤝🙏 iam feeling very happy having a good well-wishers like u 🙏💐💐💐💐💐💐
@@Teneteluguanjanappa most welcome Sir
Nenemonanukunnanuannameekuanamtakotikalabhivamdanamulu
పెద్ద ఆయన సూపర్ సార్ 👍👍👌👌🌹
137likedn nice👍👌👌👌👌👌
Thank u madam 🤝🤝💐💐
Super padyam sir mee gaatram chala bagundi
Murthi garito chala pradarshanalu chesamu. Chala manchivsru. Toti kalakaruniki anukoolanga untaru.
Naku chala anandanga undi.
అవునా సార్ మీ నెంబర్ పెట్టండి సార్
💐🌹🌹💐💐💐💯💐🌹👌👌👌👌👌👌
Really he is great that voice neaver get any one at that age 🙏🙏🙏🤭
Avunu psr it's god gift
Akuleti gaaru really hanumaan
Thank u sir
Sir mi chanal lo pest time chudadatam Chala Baga padaru తాత య్య గారు
..💞💞💞
Thank u sir 🤝🤝🤝🙏🙏💐💐
Ammo supar👌👌👌👌👌👌❤❤❤😁
Thank u sir
Hatsof Narasimhamurthygaru
Chala bagundi oka manchi kalakaruni interview chesaru. Kalalu taggutunna samayamlo upload chesaru. Elage migati varivi kooda pampinchsndi. Chala dhanyavadalu.
Ok sir
👌👌👌👌👌
Thank u bammardi😘
Nagesh is also fine actor
Harmonium sound daminate chestundi.
నిజమే సార్ 🙏🌹🤝
🙏🙏🙏🙏🙏
Thank u sir🙏🙏🙏🙏
అంజనప్ప గారు నమస్కారము
2019వ సంవసత్సరా నికి తెనాలిలో AV సుబ్బారావు గారి అవార్డు లభించింది
ఆ సభకు నేను కూడా హాజరు అయినాను
శుభాభినందనలు సార్
నేను కూడా హాజరు అయ్యాను
@@santoshkondetichannel3903 మంచిది సార్ మీ కళాభిమానానికి ధన్యవాదాలు🙏🤝
Amjanappagarikinahrudayapoorvakakalabhivamdanamulurastramulovunnakalakarulannuprexakulakuparichayamuchestunnaruruchieruchianichappalemu
Good morning sir bagunnara sir its ajayvinil in narayana school 6th class student
Oh how r u vinil? Iam fine thank for remembering me
Great
Sir gamakalu very super
Phone No evandi sir aakuleti
9704859119 akuleti Narasimhahurthy garu
సార్ మీ కళను, మీ దగ్గరే ఉంచుకోకండి.మా లాంటి యువతకు
నేర్పినట్లైతే పద్యం పది కాలాలు రాహ రంజితమగును.