Nee Krupaye Naku Adharam | నీ కృపయే నాకు ఆధారము | Ratnam | Paul Sundaram | Christian Song 2024 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 48

  • @jaswanthmusicals5579
    @jaswanthmusicals5579 วันที่ผ่านมา

    🎉

  • @mSudhakar-x5d
    @mSudhakar-x5d 2 วันที่ผ่านมา

    Nice song Anna

  • @ratnammanelli3077
    @ratnammanelli3077  8 วันที่ผ่านมา

    నీ కృపయే నాకు ఆధారం యేసయ్యా
    నీ కృపయే నాకు ఆశ్రయము యేసయ్యా
    నీ కృపయే నాకు ఆదరణ యేసయ్యా
    నీ కృపయే నాకు అతిశయము యేసయ్యా ||2||
    యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా ||2||
    పనికిరాని రాయినినేను మూల రాయిగ నిలిపితివి
    యోగ్యతలేని పాత్రను నేను దీవెనపాత్రగ మలచితివి ||2||
    నీ ప్రాణమిచ్చి నను రక్షించి పరిశుద్ధత నాకొసగితివి ||2||
    నీ వరములతో నింపితితివి నీ సేవలో నను నిలిపితివి ||2||
    యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా ||2||
    కృపవెంబడి కృప చూపితివి మేలులు ఎన్నో ఒసగితివి
    కంటికిరెప్పలా కాచితివి నీ కృపలో నను దాచితివి ||2||
    నను ప్రేమించి నను దీవించి సంతృప్తిని నాకొసగితివి ||2||
    నీ వరములతో నింపితితివి నీ సేవలో నను నిలిపితివి ||2||
    యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా ||2||

  • @ratnammanelli3077
    @ratnammanelli3077  8 วันที่ผ่านมา

    Praise the Lord

  • @brogdevadas8628
    @brogdevadas8628 3 วันที่ผ่านมา

    Super 🎉

  • @jayalakshmiyekula4410
    @jayalakshmiyekula4410 3 วันที่ผ่านมา

    Praise the lord . song lyrics super and super composition

  • @ravindrababu4596
    @ravindrababu4596 3 วันที่ผ่านมา

    Excellent Chala baga chesaru song feel good Song..... Glory to God....

  • @jayaraj8185
    @jayaraj8185 6 วันที่ผ่านมา

    రత్నాలను ఏరి రాగాలను కూర్చి మీ జన్మదినోత్సవ కానుకగా దేవునికి హృదయాంజలులర్పిస్తూ క్రైస్తవ లోకానికి అందించిన ఆత్మీయ గీతిక మనోహరమే. ఆయన కృపలను తలచుకొంటూ సాగిపో తమ్ముడు.
    శుభాశీస్సులతో........
    జయరాజా❤

  • @arakeshrakesh6214
    @arakeshrakesh6214 3 วันที่ผ่านมา

  • @arakeshrakesh6214
    @arakeshrakesh6214 3 วันที่ผ่านมา

    🎉🎉

  • @mellimimangiraju4400
    @mellimimangiraju4400 2 วันที่ผ่านมา

    Super Ranam garu glory to Jesus

    • @ratnammanelli3077
      @ratnammanelli3077  2 วันที่ผ่านมา

      @@mellimimangiraju4400 glory to god

  • @DhanaLakshmi-fj8mz
    @DhanaLakshmi-fj8mz 6 วันที่ผ่านมา

    Super ga vundhi

  • @syamkumarparitala9528
    @syamkumarparitala9528 6 วันที่ผ่านมา

    Super super super, chala bavundi nanna, wish you good luck

  • @sudheersunny5988
    @sudheersunny5988 5 วันที่ผ่านมา

    Glory to god
    god gifted man of god wonderful anna

  • @DhanaLakshmi-fj8mz
    @DhanaLakshmi-fj8mz 6 วันที่ผ่านมา

    Super

  • @krishnavenimanelli
    @krishnavenimanelli 8 วันที่ผ่านมา +1

    God bless you

  • @NageshTigiripalli
    @NageshTigiripalli 8 วันที่ผ่านมา +1

    super ga vudi song anna

  • @mendukumari2056
    @mendukumari2056 8 วันที่ผ่านมา +1

    Lyrics chala bagunnai Nanna, ఛాలా బాగా padavu amma Glory to God

  • @srinivasg943
    @srinivasg943 8 วันที่ผ่านมา

    Praise the lord brother 🙏🏻🙏🏻

  • @youngpumajosh6561
    @youngpumajosh6561 8 วันที่ผ่านมา +1

    Nice song.praise the lord 🙏🏻🙏🏻

  • @srinivasaraom2465
    @srinivasaraom2465 8 วันที่ผ่านมา +1

    సూపర్ గా వచ్చింది సాంగ్.❤ చాలా ఆత్మీయo గా ఉంది

  • @AkhilchandNelaturi
    @AkhilchandNelaturi 8 วันที่ผ่านมา +1

    💖💖💖💖

  • @satyavenikonde9122
    @satyavenikonde9122 8 วันที่ผ่านมา +1

    Nice song Baga padaru Master👏 wonderful praise the Lord

  • @Eftha1987
    @Eftha1987 8 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏anna nice song

  • @paulsundaramkotra
    @paulsundaramkotra 8 วันที่ผ่านมา +1

    Thammudu! May GOD BLESS YOU ABUNDANTLY (since this is your HAPPY BIRTHDAY)
    And hope many more spiritual songs from you.

  • @mendukumari2056
    @mendukumari2056 8 วันที่ผ่านมา +1

    Praise the Lord Tammudu