Unlimited Veg Meals For ₹130 30 Mins Waiting Time | Harsha Deluxe Mess | Nom Nom Foodie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 689

  • @Hydproperties4u
    @Hydproperties4u 6 หลายเดือนก่อน +39

    Average Andi nenu recent ga Tina and vela service chala late

    • @nomnomfoodie
      @nomnomfoodie  6 หลายเดือนก่อน +11

      Nen almost 1 or 2 years back post chesina video andi, Ipudu Ela undhi idea ledhu. Thanks for the feedback. Mi comment pin chesthuna, so evarikaina latest feedback or opinion use avachu.

    • @lakshmisravanthi1921
      @lakshmisravanthi1921 6 หลายเดือนก่อน +1

      S sir me alsooo having same opinion 😊

    • @mohanvamsi520
      @mohanvamsi520 2 หลายเดือนก่อน

      Last Thursday lunch chesanu . Veg meals 170.

    • @santoshkumar-wd6vl
      @santoshkumar-wd6vl หลายเดือนก่อน

      Waste okapudu laga ledu

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +127

    చాలా బాగుందండి మీరు చెప్పేది కానీ వాళ్లకు ఒక విషయం చెప్పండి వడ్డించేటప్పుడు మొదట అన్నం పెట్టకూడదు కూరలు పచ్చళ్ళు ఏదైనా మొదలు పెట్టాలి. అన్నం చివర్లో పెట్టాలిఎందుకంటే అన్నం మొదట పెడితే అది శ్రాద్ధకర్మ భోజనం అవుతుంది, ఈ విషయం తెలుసుకుంటే మనందరికీ చాలా మంచిది ధన్యవాదాలు.

  • @sivajipinniboina1746
    @sivajipinniboina1746 2 ปีที่แล้ว +102

    Adem ledandi.. chala normal ga vuntundi.i am already taste it

  • @sreehari203
    @sreehari203 2 ปีที่แล้ว

    Same to same in Hindupur Laxmi Vilas hotel

  • @sravaniakhilasap5723
    @sravaniakhilasap5723 2 ปีที่แล้ว

    A very memorable place for us .. thank you to make us recall our memories again

  • @shivafitnesstrainershivafi5105
    @shivafitnesstrainershivafi5105 2 ปีที่แล้ว +3

    food bhaleydhu bro. kakathayi mess super bro

  • @saikiran9932
    @saikiran9932 2 ปีที่แล้ว +6

    Rajahmundry lo ayithee inkaa super gaa untundii bojanaam

    • @santhoshpalla6615
      @santhoshpalla6615 2 ปีที่แล้ว

      Rajahmundry lo yekkada bro maadhi dowleswaram

    • @Pavan4054
      @Pavan4054 2 ปีที่แล้ว

      Rjy lo meals ekkada bagodhu naku telisi

    • @saikiran9932
      @saikiran9932 2 ปีที่แล้ว

      @@Pavan4054 ledu bro i have tried 2 times naku akkada food baga nachindii

    • @saikiran9932
      @saikiran9932 2 ปีที่แล้ว

      @@santhoshpalla6615 try at sitara coffee house meals super untundii

    • @santhoshpalla6615
      @santhoshpalla6615 2 ปีที่แล้ว

      @@saikiran9932 thanks for reply

  • @dacharlasreenivasulu9412
    @dacharlasreenivasulu9412 2 ปีที่แล้ว +4

    Advertising charge enta ??

  • @chalamalanikitha664
    @chalamalanikitha664 2 ปีที่แล้ว

    Ameerpet lo 99/- ki veg baffe undi , Durga Mata temple opp , ambience decent ga untadi try cheyandi

  • @praneeth__official2403
    @praneeth__official2403 2 ปีที่แล้ว +154

    Bro.4 times తిన్న అక్కడ .నువ్ చెప్పేంత గొప్పగా ఏమి ఉండదు .చుట్టు పక్కల ఆ hotel maitain చేసినట్లు ఎవరు maintain చేయరు అందుకే జనాలు ఉంటారు ఎప్పుడూ.

    • @D.R7563
      @D.R7563 ปีที่แล้ว +13

      గొప్పగా లేనప్పుడు 4 టైమ్స్ ఎలా తిన్నవు బ్రో🤔🤔🤔

    • @praneeth__official2403
      @praneeth__official2403 ปีที่แล้ว +3

      @@D.R7563 2years లో 4 times పెద్ద గొప్పేమి కాదు అనుకుంటా ? and అందులో 2 times నా frnd తీసుకెళ్లాడు .ఇంకో 2 times పార్సెల్ తెచ్చిండు మా అన్న ఆ హోటల్ నుంచి మొత్తం 4 టైమ్స్ .meals కావాలి అనుకున్నా వాళ్ళు ఆ హోటల్ కి వెళ్తారు. కావాలంటే చూసుకోండి ఆ చుట్ట only మీల్స్ హోటల్స్ లేవు .

    • @aravindrao814
      @aravindrao814 ปีที่แล้ว +3

      taste was not good as it was in earlier days

    • @笨蛋-p9b
      @笨蛋-p9b ปีที่แล้ว

      ​@@D.R7563 కాలేజ్ హాస్టల్ లో చాలా ఘోరం గా వుంటది తప్పక తినట్లే??? అలా నే ఇది పక్క హోటల్ కు మరీ దారుణం కాబట్టి గుడ్డిలో మెళ్ళ అంతే

    • @deshbhakt9062
      @deshbhakt9062 ปีที่แล้ว +3

      In 2008 times I used to stay in Ameerpet....it was very tasty during that time

  • @bunnybablu.k2598
    @bunnybablu.k2598 2 ปีที่แล้ว +157

    చాలు దినమ్మ జీవితానికి ఇంకా ఎమి కావలి చెప్పండి😋👌👏👏👏👏

    • @kfcindia3232
      @kfcindia3232 ปีที่แล้ว

      Mari KFC

    • @AmericaloAarav
      @AmericaloAarav ปีที่แล้ว

      anthe antara

    • @Fieryman003
      @Fieryman003 ปีที่แล้ว

      ​@@kfcindia3232😂sachipothav tinte kfc lo yedo heathy food laga maree kfc anta😂 pakaki po ra nibba

    • @kfcindia3232
      @kfcindia3232 ปีที่แล้ว

      ​@@Fieryman003Modda gudu

    • @What_name_should_i_keep
      @What_name_should_i_keep 10 หลายเดือนก่อน

      ​@@kfcindia3232oka roju eluka rawali KFC lo AA time lo malum ayitadi

  • @diwakers7020
    @diwakers7020 2 ปีที่แล้ว +156

    ముందుగా ప్లేట్ లో రైస్ శుభ కార్యాలకు పెట్టకూడదు..ముందుగా రైస్ కేవలం తద్దినాల భోజనం కు మాత్రమే పెడతారు...మన హిందూ సాంప్రదాయాల ప్రకారం..

    • @sareddy10sareddy27
      @sareddy10sareddy27 2 ปีที่แล้ว +10

      అవును... ఇది చాలామందికి తెలియక అలా చేస్తున్నారు...

    • @vijaykrishna1417
      @vijaykrishna1417 2 ปีที่แล้ว

      superb inka em kavali

    • @anilprakah3877
      @anilprakah3877 ปีที่แล้ว +6

      Idli hotel bro not marriage or function to do like this .. plz remember

    • @nagananthpisapati5975
      @nagananthpisapati5975 ปีที่แล้ว

      ఎక్కడ

    • @satish12d
      @satish12d ปีที่แล้ว

      True

  • @kumart5595
    @kumart5595 ปีที่แล้ว +1

    Worth waiting na...bokemi kadhu...taste less asalu...ne video chusi vela...money bokka

  • @hisakhsaikumar8458
    @hisakhsaikumar8458 2 ปีที่แล้ว +70

    మా వూర్లో chicken biryani with unlimited meals, Just 150/- only. 🤣🤣

    • @santoshkumarbiryshetty2922
      @santoshkumarbiryshetty2922 2 ปีที่แล้ว +4

      ముక్కలు లిమిటడే గా ??

    • @sareddy10sareddy27
      @sareddy10sareddy27 2 ปีที่แล้ว +9

      @@santoshkumarbiryshetty2922 మరీ లేకపోతే పెట్టేవాడి జీవితం ముక్కలు అవ్వదా...😂😂😂🤣🤣🤣

    • @techbitsolutions5012
      @techbitsolutions5012 2 ปีที่แล้ว

      Ekkada bro

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 2 ปีที่แล้ว +52

    మై ఫేవరెట్ హోటల్ ... అద్భుతంగా ఉంటుంది భోజనం 😍😍🕺🕺🤝👆👌👍🙋‍♂️😊

    • @svssvs2697
      @svssvs2697 2 ปีที่แล้ว

      Yakkad

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 ปีที่แล้ว +1

      @@svssvs2697
      అమీర్ పేట్ దగ్గర ఉన్న మైత్రివనం సర్కిల్ దగ్గర నుంచి ఎస్సార్ నగర్ వెళ్లే రూట్లో బయలుదేరుతున్నప్పుడే 2 లెఫ్ట్ సైడ్ లో వచ్చేది హర్ష హోటల్... అక్కడ ఎవరు అడిగినా చెప్తారు దట్ ఇస్ హర్ష హోటల్.,15 కర్రీస్ తోటి భోజనం.130/- Rs భోజనం

  • @bashashaik864
    @bashashaik864 3 หลายเดือนก่อน +1

    Eppudu thinaleda inti bhojanam
    Avakaya thinnandi ippudu waram nunchi hotel cheking chestunnaru kullina kuragayalu domalu unna kitchen enduku meeru vidio chestaru akkada emi undadu malli cheyaku

    • @nomnomfoodie
      @nomnomfoodie  3 หลายเดือนก่อน +1

      Thinaledhu bro, em Chedham antav ayitay? Nachakapotay chudaku. Na istam ochina video pedutha, asal nuv chudane chudaku. Kitchen checking and hygiene responsibility FSSAI & Food inspection team dhi, naku em sambhandham?

  • @vaishalij1220
    @vaishalij1220 ปีที่แล้ว +1

    No offense but it is varnanathetham not varnathetham

  • @Manassineevali
    @Manassineevali ปีที่แล้ว

    వాడు నా చేతిలో ఎన్నిసార్లు దొబ్బులు తిన్నాడో.. 2000-2002లో.......మహా తలపొగరు వాడికి... వడ్డించే వాడు, ఆ మెస్ లో ఆకులు ఎత్తే వాడూ ఒకడే..

  • @satishchilakamarri
    @satishchilakamarri 2 ปีที่แล้ว

    వైట్ రైస్ ఎంటి రా నయాన..🤦🏽‍♂️
    తేల్ల బియ్యం తినడమా..?
    ఆన్నం, లేక సాదం అనలేరాండి బాబు..
    దీనే భాష సంకరం అంతారు..
    తెలుగుని ప్రాంతీయ మాండలికాంలో పలకడం వేరు..
    కాని దానిలో హిందితో కలగాపులం..
    టొమట దాల్..
    ఖర్మ కాకపొతే..

  • @swathikudapa6751
    @swathikudapa6751 ปีที่แล้ว +8

    antha ledu akkada food lastweek only i went

    • @nomnomfoodie
      @nomnomfoodie  ปีที่แล้ว

      So sorry to hear andi,
      Em baledho chepagalara kodhiga.

    • @krishnaGK2799
      @krishnaGK2799 ปีที่แล้ว

      @Nom Nom Foodie
      Taste of food is not as said aha oho.

    • @parnikachandana
      @parnikachandana 6 หลายเดือนก่อน

      ​@@nomnomfoodiebro ma hotel kuda review chestara

    • @parnikachandana
      @parnikachandana 6 หลายเดือนก่อน

      ​@@nomnomfoodiemadi startup bro

    • @nomnomfoodie
      @nomnomfoodie  6 หลายเดือนก่อน

      @@parnikachandana hotel details share cheyandi

  • @syamkumar8896
    @syamkumar8896 2 ปีที่แล้ว

    Inthaku mundu bagundedi 100 rs vunnappudu,ippudu chetha waste., please evvaroo velloddu..130 rs bokka.....kphb branch good

  • @cutoffplanet2794
    @cutoffplanet2794 2 ปีที่แล้ว +2

    Pichaaa

  • @rayofhope255
    @rayofhope255 ปีที่แล้ว

    Bro..u r 21years late.. It's so famous and waiting period more...2000///2050..... Pullareddy sweets... And Harsha mess...

  • @siddhardhakatta8111
    @siddhardhakatta8111 2 ปีที่แล้ว

    ఒరేయ్ బాబూ
    అది వర్ణాతీతం కాదు. వర్ణనాతీతం.
    రోటీపచ్చడి కూడా కాదు. రోటి పచ్చడి.

  • @ravigedala8818
    @ravigedala8818 2 ปีที่แล้ว

    ఈ వీడియో మెస్ ప్రారంభించిన కొత్తలో కావొచ్చు. ఇప్పుడు ఒకసారి వెళ్ళిచూడు. నెయ్యి కాదది, డాల్డా. కూరలు ఎవరూ వడ్డించరు, మనమే వేసుకోవాలి. గడ్డ పెరుగు ఐస్ లో పెట్టి పెట్టి... అర్థమైంది అనుకుంటా. దానికి ఇంత బిల్డప్ అవసరమా

  • @vanaja_creations
    @vanaja_creations 2 ปีที่แล้ว +3

    😋😋😋
    వర్ణతీతం కాదు బ్రో వర్ణనాతీతం it means if anything we can't explain in words , we use this word .
    Good sharing 👍🏻

  • @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి

    అంతా బానే ఉంది. కానీ ప్లాస్టిక్ విస్తరాకు లో భోజనం వడ్డించారు.
    దీనికి మాత్రం ఎవరు ఒప్పుకోవద్దు.
    ప్లాస్టిక్ విస్తరాకులు అనారోగ్యానికి హేతువులు.
    సకల రోగాలు మనకు వస్తాయి.
    అలాగే భూమిపై పడేయడం వల్ల
    అవి భూమికి పెనుభారం.

  • @srikrishnatalks0512
    @srikrishnatalks0512 2 ปีที่แล้ว

    రైస్ 130? లేక మీల్స్ 130 అని చెప్పాలనుకున్నారా? తెలియదు కానీ తెలుగు మాట్లాడటానికి మన తెలుగువాళ్ళకి ఎందుకో సిగ్గు. రైస్, కర్రీస్,ఆయిల్, వాటర్ ఇలా అటు ఇటు కానీ భాషను ఎందుకు మాట్లాడటం?

  • @gangadharaswamy8856
    @gangadharaswamy8856 ปีที่แล้ว +2

    Same food cost at 90 rs at narsapuram phani srii West godavari district If you mention completely worth it gives different thought to hottele owners like they can increase price details it is just my suggestion not more than that

  • @ssRK257
    @ssRK257 ปีที่แล้ว

    Bro 🤟🙏🤦‍♂️ Ni videos chala chusanu. Bro nuv koncham annam Curry 🍛 correct✅ mixing chestalevu. Koncham manchiga mix chestene kada 🤦‍♂️🤦‍♂️ అసలైన taste TELUSTADI 💯💯💯💯💯🌐🌀🌐🌀🌊🌊

  • @chicha203
    @chicha203 ปีที่แล้ว +2

    Rs brother pakkana kakatiya mess vuntadi akkada try cheyandi Inka baguntadi. Re collecting Ameerpet days .

  • @prudhvivipparthi5612
    @prudhvivipparthi5612 2 ปีที่แล้ว

    Harsha deluxe ki enta buildup ichavq swamy...ayeatea nuvu manchi bojanam cheasi konni years aiuntadi.....eamo..
    Deni Kea kevu keka antunavu antea...

  • @veeruvenkat6780
    @veeruvenkat6780 2 ปีที่แล้ว

    KAKINADA SUBBAYYA GARI HOTEL LO ITE 120. 24ITEMS OKA RANGE UNTUNDI GURUGARU....
    ....

  • @UnivesalMan
    @UnivesalMan หลายเดือนก่อน

    ముందుకు వెళ్తే మధురానగర్ మైత్రీ వననం ఫుటపత్ మీద 60 rs కిమంచి బోజనం దొరుకుడ్డి

  • @lakshmankaranam
    @lakshmankaranam 2 ปีที่แล้ว +3

    First rice vesthe chavvu bijanam antaga..
    Maximum Currys first cheyyali anta

  • @Travelandtravel15
    @Travelandtravel15 6 หลายเดือนก่อน

    Ni review chusi poyam poyaka artham ayindi Moye moye..😂 bongu la undi food and staff behaviour is very rude.. and mostly unhygienic place don't ever try this... please stop this fake Paid promotions bro..

  • @sampathankam
    @sampathankam ปีที่แล้ว

    నువ్వు చెప్పినంత ఏమి లేదు నిన్ననే తిన్నా ₹140/- రోడ్ సైడ్ ఆంటీస్ లేదా అమ్మ ఫుడ్ కేవలం ₹ 70/- .

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu 2 ปีที่แล้ว +1

    బయట భొజనాలు తినకండి. రుచి కోసం ఆరోగ్యం ను పాడు చేసుకోకండి 🙏🙏
    బీపీ , పొట్ట రోగాలు, పెద్దపేగు క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. బయట భొజనాలు తినడం మానండి

  • @rao4565
    @rao4565 2 ปีที่แล้ว

    అంత లేదు, హడావిడిగా వుంటుంది. దీని బదులు కాకతీయ లో ట్రై చేయండి. నేను రెండూ చూశా

  • @Tensurafandom
    @Tensurafandom 6 หลายเดือนก่อน +1

    Vallu em eyyaru! Akkade anni peti untayi! Mohamatam lekunda entha kavali ante antha vesukovachuu!!!!!!!

  • @k.lakshmi1711
    @k.lakshmi1711 2 ปีที่แล้ว

    130 rs very expensive for poor , unlimited Chandrababu Naidu poor people ki pedtaru Harsha ... .. i guess this restraint or hotel is urs only and u r only giving the publicity!!!!
    Any how 👏 for ur new restaurant

  • @YarlagaddaBhanuprasad
    @YarlagaddaBhanuprasad 2 หลายเดือนก่อน

    Asalu bagoledhu eppudu.service is worst.rice epudu first lo pettakudadhu.they will do the same.cheppina kuda vala Pani vallu chestharu

  • @LL-ib8vu
    @LL-ib8vu 2 ปีที่แล้ว +5

    Try kakatiya meals that one was awesome👍👍, try it nd do one video on it........ Tq☺

  • @ezesannireizena
    @ezesannireizena 2 ปีที่แล้ว

    130 is too costly.. you can get better Veg Thali in quality and taste from Andhra Mess in porur, Chennai.. Only Just 70/- ₹

  • @huhhhot
    @huhhhot 2 ปีที่แล้ว +1

    Varnaatheetham kadhu bro... Varnanaatheetham....Varnana ke atheetham Ani... ante varninchatanike impossible Ani 🤭...!!!

  • @NareshKumar-ol7vr
    @NareshKumar-ol7vr 11 หลายเดือนก่อน

    I recently had lunch here. Meru cheppina podulu, ghee em ivvaaledu. Taste average. Kurchoni 10 mins aithe chalu thinindi chalu legandi annatu behave chestuntaru...

  • @Harshithavlogs9
    @Harshithavlogs9 ปีที่แล้ว +1

    Price 140 not worth

  • @saikrishnayadav9500
    @saikrishnayadav9500 ปีที่แล้ว

    BRM bhavani hotel Ameerpet is much better than Harsha ... ₹99 unlimited veg buffet with 20+ varities

  • @yogeswarareddy2876
    @yogeswarareddy2876 2 หลายเดือนก่อน +1

    Nenu weekly 3 times tinta antha Rush em undadhu bro

    • @nomnomfoodie
      @nomnomfoodie  2 หลายเดือนก่อน +2

      Ipudu scene Ento Nak telidhu, I’m talking about 2 years back.

    • @yogeswarareddy2876
      @yogeswarareddy2876 2 หลายเดือนก่อน

      @@nomnomfoodie ok

  • @Gtt985
    @Gtt985 ปีที่แล้ว

    ippudu etla undo telvadu kani - 2005 lo course nerchukundamani vellina prathi okkadu either Harsha mess or Kakatiya mess lo okkasaraina thini vastaru

  • @ultrainstinct70
    @ultrainstinct70 2 ปีที่แล้ว

    130 rs endhuku dabbulu bokka pedha varu thinagalige hotel emaina vunte cheppu 50 or 60rs lo

  • @prasadmuppidi
    @prasadmuppidi ปีที่แล้ว

    Meanwhile in tanuku west godavari Ap. Amulya mess severing unlimited veg meals with 22 items just for 110 rupees

  • @illapavan5836
    @illapavan5836 2 ปีที่แล้ว +2

    బొక్క

  • @danielbusi
    @danielbusi 2 ปีที่แล้ว

    OK good... no go and try in Kakatiya deluxe mess in ameerpet ...u might change your opinion....

  • @SAISHANKARMARAGANI
    @SAISHANKARMARAGANI 8 หลายเดือนก่อน

    *Varnaatheetham* kaadu😅 bro.
    It's
    *Varnanaatheetham*
    Telugu ni champeyyku anna.😮

  • @Buvanvsbuvan
    @Buvanvsbuvan ปีที่แล้ว

    Perugu chandalmga vundhi ...just ok Currys...not good

  • @lavakumarchadalavada5467
    @lavakumarchadalavada5467 ปีที่แล้ว

    Ilantivi pedthene total mi channel credibility mida doubt vastundhi. Remaining videos kuda inthenemo ani

  • @viralyantra8626
    @viralyantra8626 2 ปีที่แล้ว

    Pls don't try ... Don't waste ur money Already we ate here ..pls don't suggest this type of resturants bro ,😋

  • @9032290952
    @9032290952 ปีที่แล้ว

    Idhi maintlo every every alternate day dorukuthadhi.... 😂😂

  • @krishkkteluguvlog
    @krishkkteluguvlog ปีที่แล้ว

    Food. May be good but PAPER plate is not welcome

  • @pradeepkumarsmaat2732
    @pradeepkumarsmaat2732 ปีที่แล้ว +1

    not reasonable,

  • @anuhyashambhuni1699
    @anuhyashambhuni1699 2 ปีที่แล้ว

    Ne cheppe vidhanam baaledu bro oka sari andhra use chestavu inkoka sari Telangana edho oka language meeda chey

  • @anonymoushunter1
    @anonymoushunter1 11 หลายเดือนก่อน

    మాస్టారు ఒకటి అడుగుతా ఏమి అనుకోరు కదా.... Salla charu అంటే ఏంటి

  • @uday7344
    @uday7344 2 ปีที่แล้ว +41

    Kadapa lo just 60 rupees unlimited and same items What you said.

    • @shaikabdul8145
      @shaikabdul8145 2 ปีที่แล้ว +1

      Kadapa lo akkada andi?

    • @sureshbabu2585
      @sureshbabu2585 2 ปีที่แล้ว +1

      కడపలో ఎక్కడ????

    • @uday7344
      @uday7344 2 ปีที่แล้ว +1

      @@shaikabdul8145 NGO colony near

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 2 ปีที่แล้ว +7

    అది తెలుగు వారి రుచుల ,వంటల గొప్పదనం...

  • @thinkdifferent780
    @thinkdifferent780 ปีที่แล้ว

    Worrest experience with service boys late service not changed curries, not proper cleaning of table.

  • @machateluguadda5349
    @machateluguadda5349 2 ปีที่แล้ว +2

    Bhimavarem chandrika ki velliu veg 100 hey 15 item's esthari

  • @Sun4586
    @Sun4586 2 ปีที่แล้ว

    Sollu videos enduku chesthav ra babu nuvvu cheppevi aanni maku eppudo thelusu

  • @lakshmipriyareddy4718
    @lakshmipriyareddy4718 7 หลายเดือนก่อน

    899 best quality products unlimited veg meals is itc kolhapur

  • @sandeepkumar-ju9gs
    @sandeepkumar-ju9gs ปีที่แล้ว

    Bro Nenu regular eater aaaa rice Thappa migathavi evadu serve cheyadu just aaa table Medha untai anthay….anni items unai ani Kuda manaku theledhu

  • @pavani-surya
    @pavani-surya 2 ปีที่แล้ว +4

    NENU 2006 LO TINNANU SUPER IKADA MIRYALA CHARU SUPER😃😃😃

  • @అమరావతిఅకేషన్స్
    @అమరావతిఅకేషన్స్ ปีที่แล้ว +3

    కూరలు వడ్డించిన తదుపరి అన్నం వడ్డంచాలి 👍

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 6 หลายเดือนก่อน

    Unlimited meals share cheskovacha Leda only single person e tinala 😮😮

  • @umalaanya47
    @umalaanya47 2 ปีที่แล้ว +3

    Anni hyd lo na out of lo undava

  • @sailendrakumarpuli8304
    @sailendrakumarpuli8304 ปีที่แล้ว

    130 రూపాయలు ఖర్చు పెట్టి కారపు పొడులు తినటానికా

  • @harsha.h8u
    @harsha.h8u 2 ปีที่แล้ว

    Normal food. Cheppindi antha sollu. Antha goppaga ledu

  • @lakshmilakshmikala2440
    @lakshmilakshmikala2440 ปีที่แล้ว

    Banglore lo unlimited meals ...yela untundi thelusa meeku....masala dosa..with roti.. 🍦...extra...extra.....

    • @gsanju6982
      @gsanju6982 ปีที่แล้ว

      Ekkada banglore lo?i think meru banglore lo untaru anukunta...

  • @chandukolli9539
    @chandukolli9539 2 ปีที่แล้ว

    antha showing maatalu yenduku broh, clear ga orginal ga nee yasha lo matladu, clg lo ammaila daggara matlade sollu accent oddu

  • @hemanthnaidu2806
    @hemanthnaidu2806 2 ปีที่แล้ว +1

    Okasari ma kakinada vachi subbayya hotel lo veg meals thinandi...unna Items count cheyyadaaniki 5 mins padathadi

    • @nnaveen5992
      @nnaveen5992 2 ปีที่แล้ว

      Subbaiha hotel bangalore worst undi

  • @shivasrk4014
    @shivasrk4014 ปีที่แล้ว

    Only 130 endi ra adu anta rate ki ammutunte ni sodi edo pukatki pedtunatlu ceptunnav

  • @pandus8254
    @pandus8254 2 ปีที่แล้ว

    Etla thini thine… later stages lo pranala midhiki thechukunturu….

  • @kalpanahoney6738
    @kalpanahoney6738 ปีที่แล้ว

    Edokati chepalani cheptharu kada meeru. Antha em undadu food akkada, hadavidi ekuva

  • @rajeshkk3060
    @rajeshkk3060 ปีที่แล้ว

    Annam lo sunnam untundi light rice notlo pedithe potta nindi poddibnenu chala sarlu tinna gati leka

  • @rahulpower153
    @rahulpower153 2 ปีที่แล้ว +1

    వర్ణతితం కాదు బ్రో వర్ణనతితం

    • @nomnomfoodie
      @nomnomfoodie  2 ปีที่แล้ว

      Thanks for rectifying brother!

  • @krishnadkc
    @krishnadkc ปีที่แล้ว

    Yerri jeffa Karam podi yetra lafoot.. right verbiage is karrapodi

  • @manasamanasa6857
    @manasamanasa6857 ปีที่แล้ว

    Bro ekada thinaro kani maku notlo nillu vasthunai prajent iam pregrent now

  • @MounivarmaVlogs
    @MounivarmaVlogs ปีที่แล้ว +1

    antha super ga em ledhu limited items 130 too much

  • @polepalliskitchen-telugu3621
    @polepalliskitchen-telugu3621 2 ปีที่แล้ว

    Ikkada food bagaledhu, i have tried already not worthy..

  • @ragav6867
    @ragav6867 10 หลายเดือนก่อน +1

    aa chetta cabbage fry 15 years ga marchaleda😂😂

  • @ManojKumar-nk7dv
    @ManojKumar-nk7dv 6 หลายเดือนก่อน

    2005 lo ikkada full means 28 rs😅 chala rojulu tinnanu

  • @Maheshwariproperties
    @Maheshwariproperties ปีที่แล้ว

    Waste harsha mess
    Kakatiya mess superb untadi vera level

  • @QuickScalper789
    @QuickScalper789 ปีที่แล้ว

    Ee video chusi order chesa worst ga undi. Naku asalu nachaledu

  • @MADAN1438
    @MADAN1438 2 ปีที่แล้ว

    మీరు అడ్రస్ చెప్పినప్పుడు పిల్లర్ నెంబర్ కూడా చెప్పండి

  • @ekkurthisrinu2320
    @ekkurthisrinu2320 11 หลายเดือนก่อน +1

    Antha cinema ledu ippudu

    • @nomnomfoodie
      @nomnomfoodie  11 หลายเดือนก่อน

      Ipude Ela undho telidhu bro Mari

  • @saijajam2140
    @saijajam2140 2 ปีที่แล้ว

    Adhem pappu maa rayalaseema ku ra pachimirapakayala pappu amrutham ga untundhi

  • @nchkiran
    @nchkiran ปีที่แล้ว

    Over hyped restaurant.....thoka laga undhi

  • @santhoshvishwanatham3631
    @santhoshvishwanatham3631 ปีที่แล้ว +1

    Normal

  • @priyaaachotu7564
    @priyaaachotu7564 ปีที่แล้ว

    Before covid food bagundedhi ippudu anthem baledu

  • @sra12002
    @sra12002 2 ปีที่แล้ว

    Bokkala untadhi.. meerantha cheppedhi solla

  • @surendrareddynara
    @surendrareddynara ปีที่แล้ว

    Rey enduku raa janalki wrong info istaru aa mess taste em bagaodu