బాలు గారు మీ పాట వింటుంటే ప్రాణం మాకు ఎక్కడికో పోతుంది. మీ మధురమైన పాటలు వింటూ మా జీవితం గడిచింది మీరు సడన్గా వెళ్లిపోయారు మమ్మల్నందర్నీ శోక సముద్రంలో ముంచి మళ్లీ అలాంటి గొంతు వినగల మా. తెలుగు చలనచిత్ర సీమలో యుగళగీతాలు సోలో సాంగులు ప్రణయ గీతాలు విచారకరమైన గీతాలు మీరు మాకు ఆలపించి ఎక్కడికో పోయారు. మీరు ఘంటసాల గారు ఎప్పుడు ఈ తెలుగు చలనచిత్రం భారతీయ సంగీతంలో హృదయాల్లో ఉంటారు. భగవంతుడు మిమ్మల్ని కారణ జన్ముడుగా పుట్టించాడు
ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం.. ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం... నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం... నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం... నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది.. గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్.. నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు.. నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....
ఎంతటివారైనా సొంతగూటికి వెళ్ళాలి. అయితే ఇక్కడే ఉన్నా, రేపే వెళ్తామని తెలిసినా లేదా ఫలానా రోజు వెళ్తామని తెలిసినా ఒకేలా ఉండేవారు స్థితప్రజ్ఞులు బాలూ లా ! 👍ఓ 🙏మ్ 🤘
బాలు గారు మీ పాట వింటుంటే ప్రాణం మాకు ఎక్కడికో పోతుంది. మీ మధురమైన పాటలు వింటూ మా జీవితం గడిచింది మీరు సడన్గా వెళ్లిపోయారు మమ్మల్నందర్నీ శోక సముద్రంలో ముంచి మళ్లీ అలాంటి గొంతు వినగల మా. తెలుగు చలనచిత్ర సీమలో యుగళగీతాలు సోలో సాంగులు ప్రణయ గీతాలు విచారకరమైన గీతాలు మీరు మాకు ఆలపించి ఎక్కడికో పోయారు. మీరు ఘంటసాల గారు ఎప్పుడు ఈ తెలుగు చలనచిత్రం భారతీయ సంగీతంలో హృదయాల్లో ఉంటారు. భగవంతుడు మిమ్మల్ని కారణ జన్ముడుగా పుట్టించాడు
మహానుభావుడు సార్ కి నా సంతాపం తెలుపుతూ నమస్తే
బాలు సర్ మీరు లేరు అంటే జీర్ణించుకోలేక పోతున్నాము, మీలాంటి గాయకుడు లేడు రాడు, మీరు పాడిన ఈ పాటకి ఎంత కష్టపడ్డారో , హ్యాట్సాఫ్ బాలు గారు.
U
Miss you so much sir. When you will come back sir
పాటకు ప్రాణం పోస్తారు ఆయనకు ఆయనే. సాటి ఎంత ఫన్నీ సాంగ్ ఆరోగ్యం. లెక్కచేయకుండా పాడుతున్నారు ఏమిటో ఖర్మ మంచి మనిషిని. పోగొట్టుకున్నాము
😔🙏🙏🙏
Heart touching words pranamsto Balu garu
ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం..
ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం...
నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం...
నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం...
నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది..
గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్..
నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు..
నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....
Chala correct ga cheparu🙏
@@umaseelam168 thanks andi
🙏🙏👌👌
@@laxmidevi8682 thanks laxmi gaaru...
బాలు గారి నిచూస్తూపాటలు సెల్ లోవింటుంటే కన్నీరు అగుటలేదు.
True
Yes
బాలు గారు ఎక్కడికీ వెళ్ళలేదు ..
మనతోనే ఉన్నారు ...ఉంటారు . 🙏
🙏🙏🙏 దేవుడు దూరమాయ్యడు
Grown up listening your songs for 40 plus years. We love you BALU. Meeru yeppudu na gundello vuntaru.
మీ ఆర్ధరత. సమాజం పట్ల అవగాహన సందేశం ప్రజలు చెవుల్లో మారు మోగు తునే ఉంటుంది. 🙏🙏
Super. Song. Good. Ballu. Sir. Grate
Meeru lekunda etv lo eh programs kuda chudalanipinchatledandi baalu gaari india lost a legend singer😭😭😭
No one replaced u sir we miss you so much 😔😔
మీ ఆత్నకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను
మీ పాట ప్రతీ రోజు ఒక suryodhayam
మిమ్మల్ని ఎప్పటికి మరచి పోలేము సార్ ❤
He is the legend RIP S.P.BALU SIR
Balu...garu...we miss you😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
We miss you sir, such a great talent may not born
ఎంతటివారైనా సొంతగూటికి వెళ్ళాలి. అయితే ఇక్కడే ఉన్నా, రేపే వెళ్తామని తెలిసినా లేదా ఫలానా రోజు వెళ్తామని తెలిసినా ఒకేలా ఉండేవారు స్థితప్రజ్ఞులు బాలూ లా !
👍ఓ 🙏మ్ 🤘
ಕೊನೆಯ ಹಾಡು ನಮ್ಮ ಕನ್ನಡದ ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
😂😂 😭 kaani badha ga undi
Mr.Balugaaru, you and your voice is always in my heart.
He Sang with all languages mixed
గాన గంధర్వుడు కి 🙏🙏🙏
We all miss u a lot sir. You have created enough memories for all of us to remember u for the entire life
I miss you Balu Garu 😭😭🙏🙏
Super sir👌👌👌👌👌👌👌
My eyes r stil shedding tears!
I even can’t believe the truth!
Same feeling
Great sir. Legendary star singer. Meeku maranam ledu. Music lovers andhari gundello unnaru.
Ela pade varu evaruntaru, eka pai raru raleru. Miss you Balu garu......
We are all miss him 😭😭😭
Papam అప్పటికే dull అయిపోయారు ....దేవుడు ఆయనకి శాంతి kaliginchialani కోరుకుంటున్న.....
అయన ఎ టువంటి పాటనైనా సునాయాసంగా పాడగలరూ చిరస్థాయిగా నిలచిపోతారు
Love you balu jii.. U will be in my heart for ever.
Such a wonderful person,so so lovely person what to say great you are sir..you still lives in your songs sir
U r a legendary singer sir! Ur always alive in our hearts!
Super sir THE LEGEND
I miss you so much balu sir
What a modulation who can do this modulation
Superrrrr sir
Love you sir, mimmalni choosina e kallu , mee pata vinna e chevulu adrustam cheskunnai sir.
East or west spb sir is best
🙏🙏🙏🙏సార్
సరిలేరు నీకెవ్వరు
Super sir meru
He was a very very very very good man and singer he was very kind to very sad
I am very very sad about this video
ఆ గొంతు లో నుండి సరస్వతి ప్రవహిస్తొంది 🙏🙏🙏🙏😥
Gana gandharv ini ki maranam ledu
Life is like this...last comment bone year back
Balu SIR,Why u leave all us, Y u r in dark,I can not digest the truth Sir, pls come back fast.Bega vapas banni Balu Sir.
Spr
We miss u sir 😔😔😔😔
కృతజ్ఞతలు అండీ
Bhoomi meedha unde devudu ayana!!
Kontha kaalamaina balugaru mana madya nivasinchi vunte baagundedhi. Paatalu padakapoyina manakosam ala vunna bagundedhi . Baagane vastharani anukunna ,paatalu padaleremo anukunna. Kani ila oohinchaledu. 50 days hospital lo balu garu manandarigurinchi entha aalochincharo. Balu garu entha anuknnaro. Ento antha maaya .
Very sad. Good singer. Missed him very early. Never comes like this singer.
A song is gone who is that means bala subramanian garu I miss him
బాలు గారు చాలా పాటలు పాడారు 20000 పైగా పాడారు
Miss you balu garu kaani ayana patalu manatone vuntayi balu sir manatone vuntaru
పాట అనే పదమే మూగబోయింది మిస్ యు బాలు గారు 😭😭
I.meyou.sir
Super singer balu garu 🙏
Mi patalu manishiki vintunte manishiki ayush vasthundi sir
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Baadha aagadam ledu . Inthaga bhaadha padataniki kaaranam manamandharam vastharani aasaga edhuruchusamu . Entha ghanudu . Balu garu kuda oohinchi vundaru. Aasa padina pranalaki bhaade migilindhi . God's plans are different. We can't expect God's plans.
Sir namna bittu yaka hontogiri
Spb garu lerante inka nammalekunna
Malti talented person....
Sir meru superr sir
Devuda maku cheppi meru vellipoyara sp sir😭😭
Again born a extraordinary person.... Great man
So sad but v r missing u balu sir
Yes Renu me too still crying and can not digest the truth.
Legend singer I love u sir for ever
Balu gariki navandanalu🙏😭
ThaDri sthanamu koduku Bhrthi cheyyala charan sir 😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏
Love yr singing ❤️ sir..missing u so much
th-cam.com/video/mcSvekJQP88/w-d-xo.html
బాలు గారిపై ఈ పాట వింటే తప్పకుండా కన్నీరు పెట్టుకుంటారు...😢😭😭😭
Our country
Miss you god
miss you sir
😔😔miss u sir
Balu gaari bhadulu KCR gaadu chachina dharidram potunde...
ఈ గంగ Kenta digulu ee Gaali Kenta gubulu..
🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️
Mahanu bavudu.ayanaku ayaney sati ayanaku evvaru raru sati
Ii karona ravadam manam chesukunna papam 😭😭
Balugaru patala rupamlo manathone unnaru edhinijm 🙏🙏
Enduku balu Garu aa program ki velli corona techukundi
Mammalni vadili vellipoyaaru star
Mallee 10 rojullo maa AP lo ney puttandi
Gaet. Master segar
Lejendre.singar.sar.
అయ్యో దేముడా
🙏🙏🙏
🙏🏽
All is well
Rip the legend
Sir you are in our hearts . Never we will say ...
WE MISS U SIR
Miss u balu sir
Miss u Balu sir😭
Rest in piece sir🌹🌹