షుగర్,బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ చాలు | Dr.Manthena About Healthy Breakfast | Hi Tv
ฝัง
- เผยแพร่เมื่อ 3 ก.ค. 2024
- Watch: షుగర్,బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ చాలు | Dr.Manthena About Healthy Breakfast | Hi Tv
Shocking Health Benefits Of Copper Vessels | Shocking Health Benefits Of Copper Vessels | Hi Tv Health
Welcome to Hi TV Health Channel. The purpose of this Channel is to raise awareness of health for a healthy lifestyle. In this channel you will find interesting Health Myths and Facts, Health Tips, Beauty Tips, Home Remedies and Yoga Related Information.
Please like and subscribe to our channel, and don't forget to click on the bell icon to get new video updates.
---
Note:
The information provided on this channel and its videos are for Education Purposes only.
Viewers are advised not to use the information without consulting a Doctor.
కొంత మంది చేసే కామెంట్ భాష చాలా దారుణంగా ఉంటుంది. రాజుగారి లాంటి మంచి మనిషి పై చులకనగా మాట్లాడతారా???
Adi valla samskaram leave
ధన్యవాదాలు గురూజీ మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు నా టిఫిన్స్ మెను నుండి ఇడ్లీ దోస తీశివేశాను
Excellent diet guruvugaru
Paadaabhivandanamulu guruvugaaru
🧘♂️🧘♂️🧘♂️🍍🍇🧎🧎🧎♂️👏🏽👏🏽🍉🥭🥭🏃🌽🌽🥑🧎♀️🤝🥥🥥👏🏃♀️🧘👍🏃🍊🍊💯💯⛹⛹🙏🏻🙏🏻🫒🫒🏃♀️🏃♀️🏃♀️👍👍👍👌👌
Useful message for all human beings 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍
ధన్యవాదాలు గురువు గారు
Thank you 🙏
Gurugaru ranu ranu diet planlu chala ayyayi. Mana sampradaya diet ye best.
Allam chutney lo bellam vestaru chalamandi😮
Om shanti good afternoon sir 🙏
సార్..మీగడ అంటే..పాల మీదదా!? పెరుగు మీదదా
మంచి డైట్ మంచి ఆరోగ్యం
❤❤🎉❤
Sir nanapettina pesalu tho chesukokudadaa
Verusengapappu no colostrol ani chepparu kadandi
Please give message in brief. Sollu ekkuva
ఓపిక లేని వాళ్ళు కూడా విమర్శిస్తే ఎలా? పూర్తిగా వినండి.
నువ్వులు బెల్లం కలిపి తింటే మోకాళ్ళ నొప్పులు గుజ్జు పెరిగి తగ్గుతాయి అన్నారు.
పెరుగు తో బెల్లం కలిపి తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయనీ చెప్పారు.
ఏదీ తగ్గనే లేదు. 3 మాసాలు అయింది.
Eppudu ardhamaiyindi fermented dosalu vadhu,kaani fresh ga pottutho (pesarlu,jonnalapindi,raagipindi,sajjala pindi )grind chesi dosalu thinochu nirabhyantharanga.
Allam chutney lo bellam veyara?
గ్యాస్ వస్తుంది సార్
ఏమిటండి? పెద్దవాళ్ళతో ఇలానే మాటాడుతారా? సొల్లు అన్నమాట ఫ్రెండ్స్ తో, చిన్న వాళ్ళతో మాటాడే మాట!వయసుకి మర్యాద ఇవ్వళి కదా?
వస్తే రా నివ్వండి ఉంటే ఉండనివ్వండి పోతే హాయిగా పోనివ్వండి దీనికి ఎందుకు దిగులు సోదరా సొంటి పొడి ఉందిగా మన ముందర
Very slow talking not working
Please answer my question sir
Meeku emi award echhina thakkuve
పెసరాస్త్రం!
Tinodhani chepparanta ,malli tinamani chepputunnaranta
Emito