Benefits And Medicinal Uses Of Chebula (Karakaya) | Veda Vaidhyam | 01.06.2017 | Hindu Dharmam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Benefits And Medicinal Uses Of Chebula (Karakaya) | Veda Vaidhyam | 01.06.2017 Watch More details.
    ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
    "Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.

ความคิดเห็น • 341

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 11 หลายเดือนก่อน +7

    ఆరోగ్య ప్రదాయని ఆయుర్వేదంలోని విలువైన చిట్కాలను ప్రజల ముందు విస్తరాకులో పరమాన్నం పెట్టినట్టు అందిస్తున్న మీకు సదా కృతజ్ఞతలు ..

  • @sreeramuluyenugasreeramulu9376
    @sreeramuluyenugasreeramulu9376 3 ปีที่แล้ว +17

    మీ సోది తగ్గించి విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేయండి సార్ ఒక సారి మీరు ఈ వీడియో చూడండి..

  • @sridharcholleti1969
    @sridharcholleti1969 2 ปีที่แล้ว +14

    గురువుగారు, విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెబితే అందరికీ ఉపయోగ పడుతుంది. ధన్యవాదములు. 🙏🏻

    • @annapurnamulugu150
      @annapurnamulugu150 2 ปีที่แล้ว +1

      Karakkaya chettu leaves benifit cheppagalaru🙏

  • @SelvarajpSelvarajp-sw8ez
    @SelvarajpSelvarajp-sw8ez 9 หลายเดือนก่อน +2

    Very good natural Life Message Thanks for Channel,,,...❤

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 3 ปีที่แล้ว +8

    సాగదీత ఎక్కువగా ఉంది

  • @suseeladevi3296
    @suseeladevi3296 3 ปีที่แล้ว +2

    Manchi vaidhyam sir

  • @mnbreddy
    @mnbreddy 4 ปีที่แล้ว +8

    సుత్తి లేకుండా సూటిగా చెప్పండి

  • @gracetabernacle1069
    @gracetabernacle1069 4 ปีที่แล้ว +5

    Same Vatham gurunchi cheppend sir

  • @lakshmanakumar6304
    @lakshmanakumar6304 4 ปีที่แล้ว +2

    nice to learn basic remedy ayurveda

  • @gundathirupalaiah626
    @gundathirupalaiah626 8 หลายเดือนก่อน

    Thank you Guru

  • @madirajusaibaba5686
    @madirajusaibaba5686 3 ปีที่แล้ว +12

    సార్ ముఖ్యమైన విషయాలు మాకు అర్థం అయ్యొట్లు చెప్పాలని మనవి అంటే అవసరం లేని విషయాలు బాగానే అర్ధం అవుతున్నాయి అసలు విషయంలు అర్థం కావటంలేదం దయచేసి

    • @malleshd7473
      @malleshd7473 9 หลายเดือนก่อน

      Ul87lulli7uu7lululilllilluil8iiu

  • @srinivasaraovelampati277
    @srinivasaraovelampati277 2 ปีที่แล้ว +1

    Sir goiter yemanna mandi cheppandi please

  • @gvrn4636
    @gvrn4636 3 ปีที่แล้ว +2

    Good Vedic with good content ofmedical values

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 5 ปีที่แล้ว +31

    శర్మ గారు...మీ ఛానల్ వ్యూవర్ షిప్ పెరగాలంటే అనవసరపు విషయాలు తగ్గించండి..ఉపోద్ఘాతం అంత ఎక్కువ వద్దు....డైరెక్టుగా నివారణ గురించి చెప్పండి.

  • @soujanya6573
    @soujanya6573 3 ปีที่แล้ว +8

    Sir mokali noppulu edaina pariskaram Chappandi 🙏

  • @ravikiran5950
    @ravikiran5950 ปีที่แล้ว

    Kani reppala vubbulu cheppandi namaste doctor garu

  • @kamalrockssri3647
    @kamalrockssri3647 4 ปีที่แล้ว +3

    Tnq for good information.

  • @rajasekharnaik.b6501
    @rajasekharnaik.b6501 3 ปีที่แล้ว

    సార్ గచ్చ కాయ పొడి ఎలా తయారు చేయాలో చెప్పండి, దయ ఉంచి

  • @baburaobiddika6755
    @baburaobiddika6755 6 ปีที่แล้ว +2

    adbutam

  • @jangamsivashankar1983
    @jangamsivashankar1983 4 ปีที่แล้ว +7

    Sir, తొందరలో చెప్పారో, ఫ్లోలో చెప్పారో తెలియదు గానీ "హరి" అంటే "శివుడు" కాదు, "విష్ణువు" గమనించగలరు.
    ఎంతో మంది వీక్షిస్తుంటారు, మీరు చెప్పేది ఫాలో అవుతుంటారు కాబట్టి మీరు చెబుతున్నది, మీరు కూడా గమనించుకోగలరు.
    నమస్తే!🙏

  • @varalakshmi84
    @varalakshmi84 4 หลายเดือนก่อน

    Karakkaya tinna tarvata tiskovala leka tinaka mundha ?
    Clarify please

  • @kasamallikarjuna7974
    @kasamallikarjuna7974 2 ปีที่แล้ว

    Meeru chaalaa bakkaga kanipisthunnaaru sir.

  • @MadhuBala-ShivaBala.
    @MadhuBala-ShivaBala. 2 ปีที่แล้ว +1

    Karakaya Powder ani days store untadi reply

  • @lakshmanakumar6304
    @lakshmanakumar6304 4 ปีที่แล้ว +1

    tq for good info

  • @lmmalavnya148
    @lmmalavnya148 17 วันที่ผ่านมา +2

    మీరు చెప్పే వేస్ట్ విషయాలు మాత్రమే సమయం వేస్ట్ అవుతుంది ఒక్క నిమిషంలో వ్యాధికి మందు చెప్పొచ్చు రెండు నిమిషాల్లో వ్యాధికి మందు చెప్పొచ్చు సగం వీడియో మీ సుత్తికి సరిపోతుంది

  • @bjkr597
    @bjkr597 4 ปีที่แล้ว +3

    వీడియో బాగానే ఉంది కాని అంతగా సాగడియడం బాలేదు చెప్పేదేదో సూటిగా చెప్తే రెండు మూడు నిముషాల్లో వీడియో ఉంటే బాగుంటుంది.

  • @somasekhar1897
    @somasekhar1897 6 ปีที่แล้ว +2

    Super

  • @karunasahithya5706
    @karunasahithya5706 3 ปีที่แล้ว +1

    Sir can u explain the benefits of adda pikkalu

  • @l.narayanam8267
    @l.narayanam8267 9 หลายเดือนก่อน

    Asalu vishayam kluptamga cheppandi

  • @omkartinku7581
    @omkartinku7581 4 ปีที่แล้ว +6

    Starts 5.40

  • @siddhavarmamna
    @siddhavarmamna 4 ปีที่แล้ว +6

    Karakkaya is the best medicine in the world

  • @manaswinimudiraj5258
    @manaswinimudiraj5258 6 ปีที่แล้ว +6

    Weight loss gurinchi and belly fat gurinchi kuda chepara plz

    • @prasadreddysugguprasadredd3598
      @prasadreddysugguprasadredd3598 3 ปีที่แล้ว +1

      Gomutra shilajit, kapikachi seed's (dhuradagondi vittulupodi,) thrikatukalu, (sunti, golmirchi, pippali)uttareni, seeds, hing . Make powder and take with luke worm water empty stomach. Take horse gram water once in a day daily.

  • @sanyasiraopachikoru3859
    @sanyasiraopachikoru3859 4 ปีที่แล้ว +26

    హరి అంటే శివుడు అని చెప్పారు అది తప్పు హరి అంటే శ్రీహరి అంటే విష్ణుమూర్తి హర అంటే శివుడు. హరిహర అంటే శ్రీహరి మరియు శివుడు.

  • @yadagirigoudyadagiri8392
    @yadagirigoudyadagiri8392 4 ปีที่แล้ว

    Ayurveda about pimples

  • @actionwibes4093
    @actionwibes4093 4 ปีที่แล้ว +4

    Mundhu matter chapandhi sir sodhi chapakandi sir please

  • @sunithapagidipati4847
    @sunithapagidipati4847 2 ปีที่แล้ว +1

    Karkkayanu poguduthunnavu sodi thaggisthe manchidi

  • @paapaaraokarra6545
    @paapaaraokarra6545 3 ปีที่แล้ว +1

    Madi phala rasayanam roju 2 times teesukovachha

  • @yadagirigoudyadagiri8392
    @yadagirigoudyadagiri8392 4 ปีที่แล้ว

    Tell about pimples

  • @krishnamurthyshiva9033
    @krishnamurthyshiva9033 4 ปีที่แล้ว +2

    గురువు గారు ఈ కరక్కాయ తో దగ్గు తగ్గుతుందా

  • @gangadharamvenkata6090
    @gangadharamvenkata6090 4 ปีที่แล้ว +2

    కాళ్ళ నొప్పులకు రేమిడీ చెప్పండి.

  • @mohanrao2303
    @mohanrao2303 4 ปีที่แล้ว +1

    Ayya Mee bhasha pandityanni pradarshistunnaru kani cheppavalasina vishayanni cheppatam ledhu.bahu mootra vyadiki upayogapadutundani chepparu kani yela vadalo cheppaledu.

  • @meherkeertana8599
    @meherkeertana8599 4 ปีที่แล้ว

    Sir menses obsent ki chappandi

  • @arjunaswamygood6280
    @arjunaswamygood6280 3 ปีที่แล้ว

    Sir vatha pitha khfa gurnchicheppandi

  • @sudarshanacharychintoju2153
    @sudarshanacharychintoju2153 2 ปีที่แล้ว +1

    Sir. Piles taggataaniki vaidyam emi cheyyalo dayachesi video pettandi pl.

  • @babubabu7573
    @babubabu7573 4 ปีที่แล้ว +2

    చిన్న పిల్లలు ఆరోగ్యం బాగాలేదు ఎగిసి పడుతున్నారు ఎక్కువ గా ఏడుస్తున్నారు పడిశం ఎక్కువ గా ఉంది ఇలాంటి ఇంకెనో ఉపయోగం కోసము వీడియో పేటండి సారు గారు

  • @harishpasagadugula9724
    @harishpasagadugula9724 6 ปีที่แล้ว +9

    Very Important subjects

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 ปีที่แล้ว

    SIR
    SUTHHI, SOLLU, KABURLU YENDHUKU BRIEF GAA CHEPPANDI CHAALU.
    VERY BOURING, WEREST VEDIO.

  • @sudarsnpraturi2587
    @sudarsnpraturi2587 4 ปีที่แล้ว +1

    Eroju ki aa roju prepare chesukovala. Leka edi nilvavuntumda

  • @natureisfuture8704
    @natureisfuture8704 3 ปีที่แล้ว +3

    ధన్యవాదములు మాస్టరుగారు

  • @suchitramuralidhar6501
    @suchitramuralidhar6501 3 ปีที่แล้ว +1

    hari ante shivudu kadu
    hara ante shivudu

  • @solomanbenny4359
    @solomanbenny4359 4 ปีที่แล้ว +2

    Dayabetic can use this sir because you are used sugar and honey.

  • @ramcharyvishwakramas267
    @ramcharyvishwakramas267 3 ปีที่แล้ว +1

    Make shot videos sir 5 mins alaga

  • @arafatharafath639
    @arafatharafath639 3 ปีที่แล้ว +1

    Panchadara kante patika bellam manchidi

  • @thek.e.a.vclinic1449
    @thek.e.a.vclinic1449 3 ปีที่แล้ว

    హరి అంటెవిష్ణువు హరుడు శివుడు .అని పెద్దల వచనం హరి శ్లేష్మ దోషాంశ అంశ అని శివుడు పిత్తదోషాంశ అని బ్రహ్మ మేథోదోషాంశ అధినాయక దేవతలని శాస్త్రవచనం వివిధ రోగాల సంభవలాక్షణిక జనిత శల్యరోగతాప బాధాహర కరక్కాయ ప్రయోగవివరణ బాగుంది.శుభాశీస్సులు

  • @praveenpagadala5524
    @praveenpagadala5524 4 ปีที่แล้ว +7

    Sir too much explanation, just like school teacher

  • @gnaneshwargoud7581
    @gnaneshwargoud7581 6 หลายเดือนก่อน

    కర్రకాయ జాజికియ రెండు ఒకటేనా

  • @samyukthareddy151
    @samyukthareddy151 3 ปีที่แล้ว +1

    How to use for increased urination. Adjikamuthrayva S
    Vyadhili ela vadali

  • @spider4172
    @spider4172 4 ปีที่แล้ว +9

    Thanks for your help full videos sir

  • @seerapuvasulu1186
    @seerapuvasulu1186 5 ปีที่แล้ว +13

    Ayya benifits yemito mundu ga seppandi vanda perlu sebite vine opika nasistundi.sir

  • @jettibalaswamy8325
    @jettibalaswamy8325 2 ปีที่แล้ว

    అతిమూత్రము కొరకు ఎలా వాడాలో చెప్పకుండా దాటవేశారు

  • @satyanarayanapattela4691
    @satyanarayanapattela4691 4 ปีที่แล้ว +5

    Sir
    Hari ante sivudu ani chepparu please don’t say Hari ante vishnuvu
    Hara ante sivudu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malliswaribindu7010
    @malliswaribindu7010 3 ปีที่แล้ว +3

    Karakkaya kashayam challarina next eyes kadukkovali porapatuga vedi kashayam kadhu friends

  • @dabprasad2816
    @dabprasad2816 9 หลายเดือนก่อน

    Sollu ekkuvaga vundandi.

  • @venkatarao6322
    @venkatarao6322 4 ปีที่แล้ว +12

    Very useful
    Thank you.

  • @saralas6970
    @saralas6970 6 วันที่ผ่านมา

    Hari ante vishnuvu sivudu kaadu

  • @gkkk863
    @gkkk863 3 ปีที่แล้ว +1

    Sir chitraka haritaki power ni synus problem ki ala use chayali one video chayandi sir plz

  • @yasodkumar9832
    @yasodkumar9832 4 ปีที่แล้ว +6

    చాలా మంది ఆయుర్వేద డాక్టర్స్, ఈ కరోనా గురించి మౌనంగా ఉండటం , దయనీయం. అవసరం ఉన్నప్పుడు ఆదు కొంటేనే, దేవుడు. మామూలు సలహాలు కేవలం రేటింగ్స్ కోసమే.

    • @CSR_Life_Vlogs
      @CSR_Life_Vlogs 4 ปีที่แล้ว +1

      అవును నిజమే

    • @chakradharrao582
      @chakradharrao582 4 ปีที่แล้ว +1

      Sir Trifala choornam of patanjali is it good. Can i take daily. To cure bhahumutra problem.

  • @shaikmunni9669
    @shaikmunni9669 2 ปีที่แล้ว

    Delivery ayena ladies use cheyyochha sir...breastfeeding chese baby vundi so use cheyyochha plz plz plz reply me sir

  • @kongarigovardhan2518
    @kongarigovardhan2518 ปีที่แล้ว

    Ei karakkaya vade vidanam gurinhi alegy mulavydeki karakkaya chparu Kani emi thinali emi thinakudadu chipnde

  • @nalagoppulashankaraiah4815
    @nalagoppulashankaraiah4815 ปีที่แล้ว

    Pandithulgaaru,shodiaapi,shatcutlochepali,and,borkoduthundi

  • @ranichristopher9403
    @ranichristopher9403 11 หลายเดือนก่อน

    Short and sweet pls don't repeat and lecturing killing the time thz

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 ปีที่แล้ว

    Thanks sir very very much Lord lakshmi narasimha bless Modiji BJP RSS amithshaw jayashankar gatkari ajith dovel yogiadityanath soldiers you and hindus

  • @murthydvsn3336
    @murthydvsn3336 2 ปีที่แล้ว

    స్పాండిలిటీస్ తగ్గాలి అంతే ఏమిచేయాలి ఏ మందు వాడాలి ఏమితినాలి

  • @VaradarajuKC
    @VaradarajuKC 3 หลายเดือนก่อน

    This is too mush

  • @gkkk863
    @gkkk863 3 ปีที่แล้ว +1

    Sir karkaya powder ni Haney to sinus ki tesukovacha sir?

  • @pichalamalleswarareddy5689
    @pichalamalleswarareddy5689 5 ปีที่แล้ว +12

    కరక్కాయ కన్నతల్లి నిజమే...

  • @kavatishekaryadav9443
    @kavatishekaryadav9443 3 ปีที่แล้ว +1

    Super good mcg ok sir

  • @MohanKumar-lk2mn
    @MohanKumar-lk2mn 3 ปีที่แล้ว +2

    Very use full thank u sir

  • @gangavalli5955
    @gangavalli5955 ปีที่แล้ว

    Karakkaya gandham theesi katuka theesi chanti pillalu ki pettavocha andi

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 2 ปีที่แล้ว

    Baaga chebutunnaaru gani ekkuvagaa kaakandi, simple ga chinna video tho cheppendi

  • @vattukullasunitha7766
    @vattukullasunitha7766 2 ปีที่แล้ว

    Doctor gaaru name yavvariki aina telusha comment box lo pettandi

  • @kudipudimangauuugfyfgfount3425
    @kudipudimangauuugfyfgfount3425 3 ปีที่แล้ว +1

    Silped disc ki ayurvedam video cheyyandi sir

  • @fakruddinpalagiri4521
    @fakruddinpalagiri4521 2 ปีที่แล้ว

    MEE CHANAL PERU HINDU DHARMAMU ANI PERU PETTINAARU ANTE VERE DHARMAM VARU MEE CHANAL CHOODAKOODADA ?

  • @sriharineelam4349
    @sriharineelam4349 ปีที่แล้ว

    sutti, Cheppo d du-sootiga Cheppa le saaru

  • @rajitajangam3544
    @rajitajangam3544 3 วันที่ผ่านมา

    Loop

  • @harinadh7773
    @harinadh7773 4 ปีที่แล้ว

    అయ్యా డా॥ గారు one meal diet and autophagy గురించి మరియు prostate nivaranagurinchi and nune thisina nuvvula chekka vupayogalu, nune thisina palli chekka vupayogalu and nune thisina kobbari chekka vupayogalu theliyacheyyandi please please

  • @abbairaju4342
    @abbairaju4342 2 ปีที่แล้ว

    Meeru samskrutamlo kante vadika bhasha lo cheppatam manchidi .

  • @satyanarayanathota
    @satyanarayanathota 3 ปีที่แล้ว

    Sir, హరి అంటే విష్ణువు కాద్ద.కానీ మీరు శివుడు అని చెప్పారు.

  • @vallamdasusirvally946
    @vallamdasusirvally946 2 ปีที่แล้ว

    Guruvu gari sutti ekkuva,emi
    Ardamkavatle

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 3 หลายเดือนก่อน

    Doctor garu very good information thank you sir Jai Sharma garu Jai
    Bharat

  • @saisaraswati6748
    @saisaraswati6748 2 ปีที่แล้ว

    నిద్దర పట్ట డా ని కి మంచి మందు చెప్పండి సార్ మా కు

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 3 ปีที่แล้ว +1

    Thanks

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 2 ปีที่แล้ว

    videos tondaraga muginchandi

  • @naiduguravaih9438
    @naiduguravaih9438 3 ปีที่แล้ว

    Sir sutti lekunda veshayamu sutega cheppende karkkaya a a jabbuluku pane chestundo cheppede chaalu

  • @viswanadhpinninti7643
    @viswanadhpinninti7643 3 ปีที่แล้ว +2

    Hari ante VISHNU.. Hara ante SIVUDU

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 2 ปีที่แล้ว

    గురువు గారు! మీకు శాస్త్రపరిజ్ఞానం విషయపరిజ్ఞానం ఓ....చాలా వుంది కాని....!
    విశెదీకరించి చెప్పడంలో విఫలమౌతున్నారు
    "హరి" అంటే విష్ణువు కదా.... మీరు శివుడు అన్నారు. కాస్త ఆలోచించి వీడియోచేయండి. దీనిని ఎందరో చూస్తూ ఉంటారు.మరొకటి అతిమూత్రవ్యాదికి కరక్కాయను వాడ మన్నారు ఎలా వాడాలోచెప్పలేదు.అలాగే ఈ కరక్కాయ గుండె జబ్బులకుమంచిఔషధం ఆవిషయం చెప్పలేదు.ఈ కరక్కాయ త్రిఫలచూర్నం లో ముఖ్యమైన
    భూమిక పోషిస్తది ఇవేవి చెప్పకుండా....!
    సోది అంతాచెప్పి ముగించారు దీనికి తోడు
    ఓ.... ! సంగీతం....! అవసరమా.....?
    ముఖ్యమైన విషయాలమీద మాకు అవగాహన కల్పించుటకు ముచ్చటలా
    చెప్పి ముగిస్తే సరిపోద్దిగా !
    కన్నతల్లి కన్నతల్లి అనేమాట ఎన్నోసార్లు
    వాడారు సంతోషం కాని ఎలాకన్నతల్లో
    ఏవిషయంలోకన్నతల్లో వివరించలేదు ఈవీడియోలో....మరో వీడియోలో
    సరిచేసుకుంటారని కోరుతూ.....
    .......మిత్రుడు

  • @kiranch7231
    @kiranch7231 4 ปีที่แล้ว +1

    Tq so nice

  • @rajiiv1409
    @rajiiv1409 3 ปีที่แล้ว

    Music enduki guruvu garu Adhya madhyalo ikanundi avoid chesi programme ni continue cheyagalalaru meeru cheppevishayalu baagunnai notes prepare chesukovachu antha baagunnai thnq once again

  • @chandrakanthchandrakanth9934
    @chandrakanthchandrakanth9934 4 ปีที่แล้ว +1

    Sodhi akuva ayindhi

  • @munishamaiah.c8989
    @munishamaiah.c8989 2 ปีที่แล้ว +1

    ಧನ್ಯವಾದಗಳು