Swarabhishekam - స్వరాభిషేకం - 24th November 2013

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2013
  • Click Here To Watch Swarabhishekam - Episode 2:- bit.ly/16oisVS
    Click Here To Watch Swarabhishekam - Episode 3:- bit.ly/1ajprDy
    Click Here To Watch Swarabhishekam - Episode 4:- bit.ly/150lJeh
    For latest updates on ETV Network
    www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvteluguindia
    Subscribe for latest news - bit.ly/10osRPQ
    Follow us on - www. etv2india
    Swarabhishekam - Tera Teeyaga Raadaa...
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 3 หลายเดือนก่อน +7

    మన భారత దేశం భారతమ్మ ముద్దు బిడ్డలు గాయకులు రచయితలు కవులు ఎందరో ప్రముఖులు ఈ దేశంలో పుట్టి ఇంత గణ విజయo సాధించిన విజయాలు మనస్సు కుతోహల్లో వుంచిన మహానుభావులకు శిరస్సు వంచి నా చేతులను జోడించి నమస్కారం తెలుపుతూ మోహన్ రెడ్డి

    • @LovelyDumplings-sq8wd
      @LovelyDumplings-sq8wd หลายเดือนก่อน

      😊

    • @Dimputony3715
      @Dimputony3715 หลายเดือนก่อน

      ​@@LovelyDumplings-sq8wdn.n.mnn.n..j.n

    • @viveksashanksambangi7937
      @viveksashanksambangi7937 12 วันที่ผ่านมา

      Hhh0
      ¹😊​@@LovelyDumplings-sq8wd

    • @peetamariyakumari7178
      @peetamariyakumari7178 10 วันที่ผ่านมา

      2sssssassssssassssssssssssssssssssssssssasssssssassssssassssssssssssssssassssssssssssssssssssssssssssssssssssssssssssaasasss​@@LovelyDumplings-sq8wd

  • @vennelaflutes-maker9247
    @vennelaflutes-maker9247 3 หลายเดือนก่อน +12

    ఇంత మంది కళాకారులను ఒక్కచోట స్వరాభిషేకం ప్రోగ్రాం ద్వారా చూడడం జన్మలో మరల చూడలేము. Vennela flutes తరపున అందరికీ సంగీత హృదయపూర్వక నమస్సులు.

  • @kvnsarma4438
    @kvnsarma4438 3 หลายเดือนก่อน +2

    పాడుతున్నపుడు స్పీడు తగ్గింది
    .

  • @chevitivenkataramanarao5909
    @chevitivenkataramanarao5909 5 ปีที่แล้ว +20

    సూపర్ పోగ్రామ్ ఇంతటి మంచి కార్యక్రమాన్ని అందించిన ఈ టివి వారికి ధన్యవాదాలు

  • @sivaji3192
    @sivaji3192 2 ปีที่แล้ว +8

    దాదాపు అందరు మహామహులు ఒక్కచోటే వున్నారు.గ్రేట్ sir.అద్భుతమైన సన్నివేశం.

  • @parameshm.mantha2241
    @parameshm.mantha2241 5 ปีที่แล้ว +5

    మహోన్నత తెలుగు సినీ పరిశ్రమ లో,ఎన్నో ఎన్నెన్నో అపురూపమైన ఆణిముత్తిలాంటి నిర్మించిన నిర్మాణ సంస్థలు, ప్రతియొక్క సినిమాలలో భావాన్ని మనకు తెలిపిన కథ రచయితలు, ఆ రచయితుల
    ఆ సినిమాలన్నింటిని మన ముందుకు తెచ్చిన దర్శకులు, ఆ సినిమాలలో నటించిన మహా నటి నటులు గేయారచయితుల,గాయకులు , ఆ పాటల్ని సమకూర్చిన సంగీత దర్శకులు అందరికి వందనం🙏🙏.
    ఈ మహాన్ కళాకారులని అందరిని ఒకే చోట దగ్గర చేర్చి ఇలాంటి మహా సభ నను ఏర్పాటు చేసి అందరికి చూసే భాగ్యం కలిగించిన RAAMOJI RAO వారికి 🙏🙏🙏

  • @vijayalaxmi3513
    @vijayalaxmi3513 ปีที่แล้ว +7

    పాట. అనేది పిల్ల లదగరనుంచి పెద్ద వరకు,పామరులదగరనుంచి పసు పకులనుసైతము ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే గొప్ప వరము పాటు,

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 2 หลายเดือนก่อน +1

    అన్నయ్య ఎందుకయ్యా ఇంత తొందరగా స్వర్గానికి మమ్మల్ని వీడి వెళ్ళిపోయారు.
    అవును లే దేవతలకి మీతో పాడించుకోవాలని అనిపించిందేమో మీ గానామృతాన్ని గ్రోలుతున్నారనుకుంటాను.

  • @bhoomiv7796
    @bhoomiv7796 3 ปีที่แล้ว +6

    Ajaramaramaina adhbhutamain program 🙏🙏🙏

  • @user-ij5hd9qz7n
    @user-ij5hd9qz7n 3 หลายเดือนก่อน +5

    రామోజీరావు గారికి పాదభి వంద అభి వందనాలు నేను తెలంగాణ అయిన నేను గుంటూర్ విద్యర్తిని old is gold sir

  • @jaleshwarrao6409
    @jaleshwarrao6409 3 ปีที่แล้ว +15

    ఇటువంటి పాతపాటలువింటుంటే
    మాకుమరలపాతరోజులుమరియుపాతActersగుర్తుకోస్తున్నారు

  • @rdsorgmedak8946
    @rdsorgmedak8946 3 ปีที่แล้ว +8

    పాటలు రాసిన రచయితలకు మరియు పాటలు పాడిన గాయకులకు ఇంతకన్న స్వర్గం,రంగుల ప్రపంచం ఎక్కడ ఉండదు

  • @krishnaprasad3593
    @krishnaprasad3593 4 ปีที่แล้ว +17

    స్వరాభిషేకం చాలా బాగుంది, అలాగే మనసుకు బాధ గా ఉన్నప్పుడు ఈ స్వరాభిషేకం పాటలు వింటే హాయి గా ఉంటుంది అలాగే బాధ లు మరచి పోతాము.

  • @sridharartist
    @sridharartist 4 ปีที่แล้ว +11

    మా గురువుగారు స్వర్గీయ దాసరి నారాయణ రావు గారు చాలా తృప్తిగా ఆస్వాదించిన కార్యక్రమం ఇది. ' మేఘసందేశం ' పాట శ్రీ జేసుదాసు ఆలపిస్తునప్పుడు శ్రీ దాసరి వదనానందానికి వేదికైన రామోజీరావుగారి ఆలోచనకు నా నమస్సులు.

  • @sankarankn1483
    @sankarankn1483 หลายเดือนก่อน +1

    Iam from kerala anni pattalu chala bhakundi❤

  • @palliramakrishna7470
    @palliramakrishna7470 9 หลายเดือนก่อน +19

    We miss you balu sir

  • @progamer-md1id
    @progamer-md1id 3 ปีที่แล้ว +10

    Ramoji Rao Garu. Meeku namaskam

  • @sriyantra1939
    @sriyantra1939 4 ปีที่แล้ว +8

    మల్లీశ్వరి పాట ఎంచుకున్నందుకు సంతోషం. ఈపాట నాగరాజు లను మరచిన మల్లీశ్వరులందరకు అంకితమివ్వండి

  • @user-gr4zy8pi1w
    @user-gr4zy8pi1w 20 วันที่ผ่านมา +1

    Suuuuuuper I like spb sir songs🎉🎉🎉

    • @user-gr4zy8pi1w
      @user-gr4zy8pi1w 20 วันที่ผ่านมา +1

      Spb sir ప్రతి పాటా ఒక ఆణిముత్యం

  • @rambabutalatoti1547
    @rambabutalatoti1547 2 ปีที่แล้ว +1

    ఆర్కెస్త్రా కి వేయి వందనాలు. మాస్ గా చెప్పాలంటే చించేశారు. హాట్సాఫ్.

  • @prasadpediredla1356
    @prasadpediredla1356 2 ปีที่แล้ว +6

    మంచి పాటల పండుగ స్వరాభిషేకం 🙏

  • @krishnareddytippana1059
    @krishnareddytippana1059 4 หลายเดือนก่อน +13

    అందులో తెలుగు స్వరామృతం నిలవడానికి ఉక్కుసంకెళ్ళతో నిలిచిన ఈటీవీ కి నాయొక్క పాదాభివందనం వందనం.

  • @bvsraju5200
    @bvsraju5200 ปีที่แล้ว +1

    హ్యాట్సాఫ్ సూపర్ బాలు గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,

  • @user-mp9gy9pz6o
    @user-mp9gy9pz6o 5 หลายเดือนก่อน

    Shankara... SPB!❤😅

  • @subrahmanyeswararao3852
    @subrahmanyeswararao3852 ปีที่แล้ว +3

    Sir,
    Excellently explained.
    Thank you Dr sir.

  • @johnpaulguniganti2785
    @johnpaulguniganti2785 2 ปีที่แล้ว +6

    Most popular singar of our country.very very thanks sir.

  • @santhoshvemula492
    @santhoshvemula492 8 หลายเดือนก่อน +1

    వర్ణించ మాటలు చాలవు మీ మధుర గాన మాదుర్యాన్ని

  • @dinogamer8629
    @dinogamer8629 2 หลายเดือนก่อน +1

    Okkasari vasthava suma darling, I love you so much darling. Suma

  • @kagamayt9734
    @kagamayt9734 ปีที่แล้ว +3

    తెలుగు వాడిగా పుట్టడం నా అదృష్టం 🙏🙏🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 ปีที่แล้ว +6

    నిర్వాహకులకు అందరికి
    మా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @buchareddyk9652
    @buchareddyk9652 11 หลายเดือนก่อน +1

    Superb no word for comment

  • @brahmaiahestates328
    @brahmaiahestates328 2 หลายเดือนก่อน

    That's Raamooji🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว +4

    We saw the many legendaries in this amazing pragramme . RAMOJIRAO SIR MEERU DHANYULU .

  • @suvanamchaitu
    @suvanamchaitu 3 ปีที่แล้ว +10

    Ramojirao garu chaala manchin taste unna vyakti. Telugu prajalu chesukunna bhagyam.

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 ปีที่แล้ว

    Ha. Exlent 👌 .. yada dagunnado bava. Mega mala sndala.👌🙏🙏

  • @KasivrithisathyaHasanKasiprana
    @KasivrithisathyaHasanKasiprana 13 วันที่ผ่านมา

    శ్రీ రామ నాయుడు గారి కి chatakoti నమస్కారంలు మీరు మహానుభావుడు అని చెప్పడం లో అతిశయోక్తి కాదు కదా సార్ 🎉🎉🎉🎉🎉

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +6

    Both are very sweet voice GOD bless you 🙏

  • @krishnamrajudabbeta6696
    @krishnamrajudabbeta6696 3 ปีที่แล้ว +14

    గొప్ప కారణ జన్ముడు మా దేవుడు sp బాలు గారు ఇకలేరనే చేదు నిజం నమ్మలేకపోతున

  • @user-rb6sy7pd8v
    @user-rb6sy7pd8v 5 หลายเดือนก่อน +2

    Kalpana is best song

  • @chandramowlimullapudi4634
    @chandramowlimullapudi4634 3 ปีที่แล้ว +1

    శ్రీసత్యసాయి భగవాన్ జన్మదినము మరునాడే 22013నవంబర్లో చిత్రీకరించిన ఈనాడు రామోజిగారి స్టూడియోలో రూపుదిద్దుకున్న ఈవీడియో చాలా ఆహ్లాదకరంగా సంగీతపరంగా అఖండ అత్యంతరమణీయ ఆనందమయమైనవీడియోగా అనుటలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. 🌹🎉🎂🎉🌹ధన్యులైన అందరికీ అభివందనములు.. ( చంద్రమౌళి ) 🌹🎉🎂🌹🙌🌹👌✌👍

  • @V1276
    @V1276 10 ปีที่แล้ว +13

    Wonderful Programme. Hats off to E TV and Sri Ramoji Rao garu. Vijay Yesudas's song has wet our eyes. Balugari Gathram Nabhootho Na Bhavishyathi.

    • @govindrajm7203
      @govindrajm7203 3 ปีที่แล้ว +1

      Renglis

    • @interstingpandu9977
      @interstingpandu9977 2 ปีที่แล้ว

      @@govindrajm7203 ,,,,,,,,,,,,,,,,,

    • @srinivasaraosodima6723
      @srinivasaraosodima6723 ปีที่แล้ว

      @@govindrajm7203qqzqzqqqaxe qqzqqzqzqzqqzzqzqzqqzqqzzzzqzzqqzzqq case qqzzqqzzqzqqzzqzqqzqzzqzqqz zqzq see qzzqqqzqzzqqzzqzzqzqzqqzzqqzqzqqzzqqz qqzqzqzqzqzqzszqqqzozqqzzqqzqzzzzqqqzxqq ca zq/ml
      .mm. lkilvk we loved tee vlrvjlvxv here yet NBC qzzqzqq zqqzqzzqzzqzqqzzq axe zszqzqq ca qzqqzzqzzqozqzqzqqzqzqzqqqzzq

    • @srinivasaraosodima6723
      @srinivasaraosodima6723 ปีที่แล้ว

      @@govindrajm7203 pup h I'll li nob

  • @meharamehara4994
    @meharamehara4994 4 ปีที่แล้ว +13

    Sri Ramoji rao garu you are my God world wide good name sir long live sir .

    • @allamsampath8033
      @allamsampath8033 3 ปีที่แล้ว +1

      మహాత్మా రామోజీ గారు మీరు మరొక నూ రెళ్లు చల్లగా వుండాలి అల్లం సంపత్ కొప్ప రు

    • @ganireddy4252
      @ganireddy4252 2 ปีที่แล้ว

      @@allamsampath8033 ok

    • @gellasimhachalam2198
      @gellasimhachalam2198 ปีที่แล้ว

      A

    • @gellasimhachalam2198
      @gellasimhachalam2198 ปีที่แล้ว

      E

    • @gellasimhachalam2198
      @gellasimhachalam2198 ปีที่แล้ว

      A

  • @bondanarayana1063
    @bondanarayana1063 4 หลายเดือนก่อน +1

    Music is medicine

  • @laxminarayanpatra818
    @laxminarayanpatra818 3 ปีที่แล้ว +2

    Thanks to Swarabhisekam program

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 2 ปีที่แล้ว +22

    Excellent & ever green programme.highly thankful to old and new generation artists

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +6

    స్వరాభిషేకం అనే ప్రోగ్రాము చాలా చాలా మంచి మంచి పాటలు వినిపిస్తోంది అందరికీ ధన్యవాదాలు సార్..♥️♥️🙏🙏🙏

  • @rameshdasari9071
    @rameshdasari9071 8 หลายเดือนก่อน

    Balu Garu 🙏🏻

  • @simanchalnadiminti1214
    @simanchalnadiminti1214 3 ปีที่แล้ว +4

    Balu sir quickly recovery Jay Jaganath

  • @raghaveeyamraghavarao1235
    @raghaveeyamraghavarao1235 4 ปีที่แล้ว +14

    మనసుకి ఆహ్లాదం కల్గించే మంచి కార్యక్రమం

  • @rameshdasari9071
    @rameshdasari9071 8 หลายเดือนก่อน

    Jai SPB

  • @gangapuramhussainsagar6899
    @gangapuramhussainsagar6899 2 ปีที่แล้ว +1

    ఎంత చక్కని పాట

  • @venkatn5588
    @venkatn5588 3 ปีที่แล้ว +12

    🙏🙏💐💐💐legendary singers ♥ ❤ 🙏🙏🙏🙏💐💐

  • @leenaraniraghupatruni3047
    @leenaraniraghupatruni3047 6 ปีที่แล้ว +9

    Suma u r sooooo lucky all songs are my fav songs too good toooooooo good singers and i hope this programme still continue until music lovers last breath

  • @pedduluchinthala8829
    @pedduluchinthala8829 2 ปีที่แล้ว +1

    Mee swareme swarabishekam maruvaleni Gnapakardham

  • @balabramachary9240
    @balabramachary9240 ปีที่แล้ว

    Bala Brahama chary Thanks Sar

  • @venkitapathirajunaidu2106
    @venkitapathirajunaidu2106 4 ปีที่แล้ว +8

    மெய் மறந்து தெய்வீகம்......உள்ளத்தில்.....

  • @gattepallyushasree6774
    @gattepallyushasree6774 3 ปีที่แล้ว +5

    Thanks to ETV &music Legends👌👌🙏🙏🙏✍️✍️👏👏👏

  • @paripoornacharyrudroju4200
    @paripoornacharyrudroju4200 3 ปีที่แล้ว +2

    Ramoji sir your thinking ideas Very good sir

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 19 วันที่ผ่านมา +2

    ఈ టీవీ సారధి రామోజీరావు గారికి హృదయ పూర్వక నమస్సుమాంజలులు.ఇంతమందిని మహనుభావుల్ని ఒకే వేదిక మీదకు చేర్చే సామర్ధ్యం మీకు తప్ప వేరెవరికి సాధ్యం. అనితర సాధ్యం

  • @9502576238
    @9502576238 3 ปีที่แล้ว +9

    ధన్యవాదాలు శ్రీ రామోజీ గారికి....

  • @vsvas28
    @vsvas28 2 ปีที่แล้ว +8

    Kalpana and Githa Madhuri are really wonderful singers

    • @srinivasaraopyla
      @srinivasaraopyla ปีที่แล้ว +1

      फिगिच्वृमं

    • @srinivasaraopyla
      @srinivasaraopyla ปีที่แล้ว

      मत्ग्द्मर्द्गोअल्बूं

  • @kolasrinivasarao9519
    @kolasrinivasarao9519 3 ปีที่แล้ว +2

    Wondraful,
    Ramoji rao garki Etv musical majesions ki mana singers ki
    Swarabhisekham variki manah purvaka abhinandanulu.

  • @Vinay-ph8to
    @Vinay-ph8to 4 หลายเดือนก่อน

    Longlivesir

  • @ssnarayana4450
    @ssnarayana4450 ปีที่แล้ว +11

    WONDERFUL MELODIES OLD SONGS TQ VERY MUCH TO U ALL WHO PERFORMED SAI BABAS BLESSINGS TO U ALL SAI RAM....

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 7 หลายเดือนก่อน +3

    భోజరాజు, కృష్ణ దేవరాయలు సరసన నిలబడి వున్నారు నేటి, యుగపు (చంద్రయా న -3) మనీషి, మన రామోజీరావు గారు.

  • @Raghavendhra-cc9ce
    @Raghavendhra-cc9ce 6 หลายเดือนก่อน

    Ur great sir ramoji rao

  • @user-vm6tn8wz8u
    @user-vm6tn8wz8u ปีที่แล้ว +1

    Geethamadhuri Top Voice

  • @venkatn5588
    @venkatn5588 3 ปีที่แล้ว +15

    usha mam great voice 👌 💐💐💐💐💐🌈

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 6 หลายเดือนก่อน +13

    బాలు గారు మీ యుగం లో ఉన్న నేనూ ధన్యుడను

  • @user-rb6sy7pd8v
    @user-rb6sy7pd8v 5 หลายเดือนก่อน

    So best song baby sar❤

  • @palliramakrishna7470
    @palliramakrishna7470 9 หลายเดือนก่อน

    Etv best program Swaribisekam

  • @gulabjamun5060
    @gulabjamun5060 ปีที่แล้ว +7

    Ramoji Sir Legend.

  • @govprasad8236
    @govprasad8236 2 ปีที่แล้ว +5

    Excellent singer Balu garu.

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Mr.Mono Sir
    Excellent thanks

  • @koramunirathnam3100
    @koramunirathnam3100 2 ปีที่แล้ว

    Adbutam Balu Gaaru

  • @dr.p.suryanarayanababu3565
    @dr.p.suryanarayanababu3565 3 ปีที่แล้ว +8

    This program is good. Ramoji sir is great. I feel ETV programs are assest to our telugu people.

  • @vijayelakanti7845
    @vijayelakanti7845 4 ปีที่แล้ว +7

    Super program Sir. More then songs remember this one program

  • @saimanas2615
    @saimanas2615 2 ปีที่แล้ว +2

    Super Swaraabhisekham old is gold ksd patnaik

  • @nagarajtnagarajt940
    @nagarajtnagarajt940 2 ปีที่แล้ว

    Very sweet guru jee nimma ashirvada sada namma mele irali danyavada galu

  • @anjappaanjappa8974
    @anjappaanjappa8974 3 ปีที่แล้ว +7

    Old is gold nice 👌

  • @ngangadharappan.gangadhar1891
    @ngangadharappan.gangadhar1891 3 ปีที่แล้ว +3

    Super

  • @darurivenkataramaiah7566
    @darurivenkataramaiah7566 2 ปีที่แล้ว +1

    Very very melodious program.swarabhisekham hats up.Ramoji Rao selute.

  • @tatapudisatyanarayana6457
    @tatapudisatyanarayana6457 3 ปีที่แล้ว +6

    Thanks super super super

  • @twinklekidsschool
    @twinklekidsschool 3 ปีที่แล้ว +14

    బంగారు తండ్రి శ్రీ శ్రీ శ్రీ పరేశ్వరుడిని వేడుకుంటున్నాను.. "మన గాన గంధర్వుడు" బాలు గారిని మళ్లీ మన ముందుకు ఆరోగ్యంగా పంపించండి స్వామీ అని...

    • @rangarajubattu1090
      @rangarajubattu1090 3 ปีที่แล้ว +2

      Balu gari health bhagundalani dhevunni prarthisthunnnanu.

    • @dasaribhumanna9883
      @dasaribhumanna9883 ปีที่แล้ว

      నేనుత్య్ర ఐతే జుట్టు

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 ปีที่แล้ว +2

    రామోజీ గారు చాలా గొప్పవారు

  • @premanathanv8568
    @premanathanv8568 ปีที่แล้ว

    மிகவும் நல்ல பாடல்களை கேட்டு கொண்டே இருக்கலாம் ❤

  • @sarojammap7355
    @sarojammap7355 3 ปีที่แล้ว +7

    Very fine old songs thankes for you.

  • @lovalakshmivanapalli6784
    @lovalakshmivanapalli6784 2 ปีที่แล้ว +8

    We miss u sir we can't hear such a sweet voice now a days

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 2 ปีที่แล้ว

    Makintha Anandhanni Kaliginche Cinema Patalu Nirminchina Mahanubavulaku dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnilKumar-jc6hx
    @AnilKumar-jc6hx 4 ปีที่แล้ว +2

    Super 🙏🙏🙏🙏👌👌👌💐💐💐💐🎈🎈🎈🎈

  • @katragaddavenkateswarlu8038
    @katragaddavenkateswarlu8038 4 ปีที่แล้ว +28

    చక్కని చుక్క సుమ బహుచకగ భాషణ్ముఖి శభాష్ సుమా కంగాట్ను బంగారు బొమ్మ

    • @hanumantharayan1923
      @hanumantharayan1923 ปีที่แล้ว

      Lj0

    • @t.s.narasaiahsubbanarasaia904
      @t.s.narasaiahsubbanarasaia904 ปีที่แล้ว

      @@hanumantharayan1923 iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiioiiiiiiiiiiiioiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiioiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

    • @YellaLalitha
      @YellaLalitha 9 หลายเดือนก่อน +1

      ​5 daaffß
      🎉🎉😂😂😂

    • @inturusudhakar5897
      @inturusudhakar5897 9 หลายเดือนก่อน +1

      @@hanumantharayan1923 suparu

  • @jatanghikrishna3597
    @jatanghikrishna3597 ปีที่แล้ว +3

    ఆ సినిమా ఒక ఆని ముత్యం దాని దర్శక నిర్మాత ఆ పాటను వ్రాసిన ఆచార్య సి నా రె ఆ పాటను ఆలపించిన గాన గంధర్వులు S P బాలు గారు ఆ పాటకు కాంపోజు చేసిన సంగీత దర్శకులకు శత కోటి వందనాలు

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 6 หลายเดือนก่อน

    kalpana good singer

  • @syedumar6369
    @syedumar6369 4 ปีที่แล้ว +1

    Wa wa wa Shiva Prasad gaaru Adbhutam

  • @mallayyasteels2879
    @mallayyasteels2879 3 ปีที่แล้ว +4

    Praying God to bless Sri Spb for speedy recovery Mallaiah Visakhapatnam

  • @balreddy6126
    @balreddy6126 2 ปีที่แล้ว +7

    Wonderful songs

  • @sudheerkumarshaharsid2326
    @sudheerkumarshaharsid2326 ปีที่แล้ว

    Name Namaha SRI RAAMOEJI RAO GARU.
    WE MISS TELUGU VELUGU MONTHLY SIR.
    PLSE LOOK INTO THIS ISSUE SIR.
    PLSE SIR

  • @prakashkl1506
    @prakashkl1506 ปีที่แล้ว

    No words to talk about Saraswathi pithta s p b only tears inmyeyes padabi vandanam

  • @devanand6699
    @devanand6699 3 ปีที่แล้ว +28

    బాలు గారు వ్యాఖ్యానం చేసినట్టు మరొకరు చేయలేరేమో అన్నట్టు ఉంటుంది ఆయన లేకపోవడం చాలా బాధాకరం

  • @rakeshreddy4520
    @rakeshreddy4520 2 ปีที่แล้ว +3

    2021 lo vintunna vallu oka like eskondi