ఇది బయట టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది ఏసీ ఆన్ చేసి 18. - 23 పెట్టి రూమ్ అంత కూల్ అయినా తర్వాత ఫ్యాన్ వేసుకుని Fan speed 2-3 లొ పెట్టాలి., AC 25-28 లో సెట్ చేసుకోవాలి. అప్పుడు కరెంటు కూడా కొంచం తక్కువ తీసుకుంటుంది
Get the AC serviced just when summer starts . After servicing, even if you set temperature at 26○ , you will get satisfactory cooling if you keep fan running. This will save power.
Fan power consumption is 60 W whereas power consumption of 1.5 Ton AC is 1800 W depending upon the set temperature. Therefore , the power consumption of fan is negligible as compared to AC
Thanq sir
AC లో ఏసుకోవాలా వద్దా అనేది కూడా చెప్పండి. మేము AC లో ఫ్యాన్ వేసుకుని వేసుకుంటాము. 😋😋
Low speed lo petti vesuko bro, eam kadu
😂😂😂😂
Very good information 👌
Thank you so much sir 😊
చాలా ముఖ్యమైన సమాచారం తెలుసుకున్నాము
Thanks nice ga explain chesaru
Good information ndi
ఇది బయట టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది ఏసీ ఆన్ చేసి 18. - 23 పెట్టి
రూమ్ అంత కూల్ అయినా తర్వాత ఫ్యాన్ వేసుకుని Fan speed 2-3 లొ పెట్టాలి., AC 25-28 లో సెట్ చేసుకోవాలి. అప్పుడు కరెంటు కూడా కొంచం తక్కువ తీసుకుంటుంది
Get the AC serviced just when summer starts . After servicing, even if you set temperature at 26○ , you will get satisfactory cooling if you keep fan running. This will save power.
Thank you sir gd mes
Very. Good.
Good info
What about AC Fan ? option 1 point or 2 or max
Thankyou sir
.thank u sir 🎉🎉😅
ఫ్యాను వేసుకుంటే కరెంట్ బిల్లు వస్తది అలా ac కూడా కరెంట్ బిల్ వస్తుంది దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు
Fan power consumption is 60 W whereas power consumption of 1.5 Ton AC is 1800 W depending upon the set temperature. Therefore , the power consumption of fan is negligible as compared to AC
Me moham la chepparu sir..andariki thelisina oka vishayanni chala informative ga chepparu 😂
AC 26 lo petti, fan 1 or 2 lo pedathamu. Pagalaina, ratraina..
మరి ఏసీలో కూడా ఫ్యాను 3 మోడ్స్ స్టెప్స్ ఉంటాయి కదండి మరి అది చెప్పలేదుగా ఏసీలో ఫ్యాన్ వేసి బయట ఫ్యాన్ వెయ్యాలా
Ceiling fan 3 number. AC fan in 1 number i.e minimum speed
@@RamaKrishna-mp7md 🙏🙏🙏👍👍
Ac on chesi fan vesthe paina ceiling nuchi vache vedi motham kindake vachesi room ventane hot aipotadi AC apesina 2 min kuda vundalem Ila chesthe
If your house is on top floor this problem may come. Otherwise, keeping fan at low speed will circulate cool air.
Is this information
Memu AC ఈ సమ్మర్ లో 28 pedathamu fan slow ga పెడతాము
Okedabaki rendu current bills
😂
Summer lo main off chesi padukomantaru
18 aslu petakudadhu
పైన సీలింగ్ లేదు, ఏసీ,ఫ్యాన్ వేస్తే వేడి ఎక్కువ గా ఉంటోంది
స్లాప్ పైన కూల్ పెయింట్ వేసుకుంటే వేడి ఉండదు
Don't misguide people