అనురాగాపూర్ణుడా Anuraagaapoornuda - HOSANNA MINISTRIES 2024 ALBUM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 20

  • @SRKvideos2206
    @SRKvideos2206 8 หลายเดือนก่อน +30

    పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా
    మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
    1. సంతోష గానాల స్తోత్రసంపద
    నీకే చెల్లింతును ఎల్లవేళల
    అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా"2"
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవులేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా)
    2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెతికినను
    నీతిభాస్కరుడా నీ నీతికిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2"
    నా మదిలోన మహారాజు నీవేనయ్య
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా)
    3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకేగా అంకితం"2"
    నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
    నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
    నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)

  • @ajaybabuepuri1737
    @ajaybabuepuri1737 7 หลายเดือนก่อน +2

    ఆత్మీయతకలిగిపాట పాట పాడిన దైవజనునికీ నావందనలు యేసయ్య కు మహిమ

  • @sivanageswararao2324
    @sivanageswararao2324 7 หลายเดือนก่อน +1

    Praise the lord anna🎉🎉🎉🎉

  • @narasimhamdokka968
    @narasimhamdokka968 7 หลายเดือนก่อน +1

    Song chaala baagundi sir.. Listened many times.. And still listening..

  • @SLJSCHRISTIAN
    @SLJSCHRISTIAN 7 หลายเดือนก่อน +2

    ❤❤❤❤

  • @bbenarjeebondalapati4134
    @bbenarjeebondalapati4134 8 หลายเดือนก่อน

    Praise the Lord
    Good song

  • @sornaladha6147
    @sornaladha6147 8 หลายเดือนก่อน +3

    🙏🙏p pretha lord

  • @syam7120
    @syam7120 7 หลายเดือนก่อน +9

    పల్లవి:
    నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగ లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
    చరణం 1 :
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా (2)
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
    చరణం 2 :
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే "
    చరణం 3 :
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం (4)
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "

  • @kothanikhil406
    @kothanikhil406 8 หลายเดือนก่อน +1

    Thank you God for a wonderful song praise the lord 🙏🙏 may God bless u anna

  • @rameshst2917
    @rameshst2917 8 หลายเดือนก่อน

    Ramesh Anaa.
    🎉🎉🎉

  • @sripathidavidraju
    @sripathidavidraju 8 หลายเดือนก่อน +6

    ఈ ప్రపంచములోనే హోసన్నా మిస్ట్రీస్ యేసయ్య ఎంతో మహిమ కరముగా నడిపించు చున్నాడు ఆమేన్ పాటలు ఎంతో మధురం

  • @jayakrdaruru3158
    @jayakrdaruru3158 8 หลายเดือนก่อน +1

    రమేష్ అన్న ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం సాంగ్ సూపర్💐💐💐💐

  • @bro.gangarajupeter5369
    @bro.gangarajupeter5369 8 หลายเดือนก่อน

    ఈ పాట ద్వారా ఏసుప్రభు వారికే మహిమ కలుగును గాక ఆమెన్.. అన్న Nice Song ❤ హోసన్నా మినిస్ట్రీ వరల్డ్ మినిస్ట్రీస్ 😊😊❤❤❤❤❤❤

  • @mchinnaayfmchinnaayf919
    @mchinnaayfmchinnaayf919 7 หลายเดือนก่อน

    God bless you anna 🎉

  • @bjosh4140
    @bjosh4140 8 หลายเดือนก่อน

    Good songs JS Pest solutions vizag kkd

  • @chelluvaralakshmi1786
    @chelluvaralakshmi1786 8 หลายเดือนก่อน

    Praise the Lord🙏🙏🙏