హోసన్నా మినిస్ట్రీస్ ✝️లో అన్ని 🎶పాటలు👌 అద్భుతంగా దేవుడే రాయించి సేవకులతో పాడిస్తారు ఇక దానికి తోడు 🎵కమలాకర్ అన్నన శ్రావ్యమైన 🎹సంగీతము అందించుటలో యేసయ్య బహుగా వాడుకొంటున్నారు నిజంగా ఇది దేవుని ఏర్పాటు...🎉🎉🎉
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
Song : నూతనమైన కృప ___________________ 𝒑𝒂𝒍𝒍𝒂𝒗𝒊:నూతనమైన కృప - నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా! నను నీ కోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి యేసయ్యా ''''' ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " 1. నా క్రయ ధనముకై రుధిరము కాచితివి ఫలవంతములైన తోటగా మార్చితివి"2" ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైన్నావు ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం "నూతన" 2. నీ వశమైయున్న ప్రణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను"2" పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం "నూతన " 3. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా "2" వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన"
పల్లవి కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమ తో మనసున మహిమగా నిలిచితివి (2) చరణం 1 : మరణపు లోయలో దిగులు చెందక అభయము నిందితి నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవ నది జీవ మార్గము చుపితివి (2) " కరుణా " చరణం 2 : యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమ తో నింపితివి (2) ఒదిగితిని నీ కౌగిలి లో ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా " చరణం 3 : అక్షయ శాశ్వతము నే పొందుటకు సర్వ సత్యము లో నడిపితివి (2) సంపూర్ణ పరచి జ్వేష్టుల తో ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
𝑺𝒐𝒏𝒈: పరిమళతైలం నీవే. 𝑷𝒂𝒍𝒍𝒂𝒗𝒊:పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే అ:ప. తరతములలో నీవే నిత్య సంకల్ప సారధి నీవే జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే "పరిమళ" 1. ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో "2" నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే "పరిమళ" 2. చీల్చబడిన బండనుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తితో కొరత లేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్ధము వాడబడే నీ పాత్రను నేను "పరిమళ " 3. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్దపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచిపోదును. "పరిమళ"
0:44 నూతనమైన కృప
10:38 సీలువలో వ్రేలాడే
19:09 కారుణాసాగర
27:11 అనురాగపూర్ణుడా
36:34 శ్రవ్యసదనము
45:38 కన్నులెత్తుచున్నాను
55:40 జీవన మకరందం
Nuthanaminakrupa
🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰
❤
All praise and glory be to our lord Jesus Christ 🙏🙏🙏🎉🎉🎉
c#m,cm,c#m,C#M,em,B M,gm
హోసన్నా మినిస్ట్రీస్ ✝️లో అన్ని 🎶పాటలు👌 అద్భుతంగా దేవుడే రాయించి సేవకులతో పాడిస్తారు ఇక దానికి తోడు 🎵కమలాకర్ అన్నన శ్రావ్యమైన 🎹సంగీతము అందించుటలో యేసయ్య బహుగా వాడుకొంటున్నారు నిజంగా ఇది దేవుని ఏర్పాటు...🎉🎉🎉
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
1. సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా"2"
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా)
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2"
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా)
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం"2"
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
buetifull AND amazing songs brother
Praise the Lord
Dhevuni ke mahima kalgunugaka amen
🙌🙌
Song bagundi
Prisdhi lord butiful song and music 🎵🎶🎶🎶 lerics😊
plz English lyrics venum
నూతనమైన కృప - నవనూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం (2)
చరణం 1:
నా క్రయధనముకై రుధిరము కార్చితీవి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితము కోరకైన శోధన కలిగినను
ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
చరణం 2:
నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను
పలు వేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడేదను
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన "
చరణం 3:
సాక్షి సమూహము మేఘము వలె నుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ
మహిమలో నీ తోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూసిన వేళ
ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
Song. నీవే శ్రావ్య సదనము
______________
నీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా
" నీవే "
1.విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం "2"
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే
నా యేసయ్యా
"నీవే "
2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు "2"
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి
నా యేసయ్యా
"నీవే "
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా "2"
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి
నా యేసయ్యా
"నీవే "
నిత్య తేజుడా ఆల్బమ్ లోని పాటలు అన్నీ అద్భుతంగా ఉన్నవి.. దేవునికి మహిమ గాక..
Song : నూతనమైన కృప
___________________
𝒑𝒂𝒍𝒍𝒂𝒗𝒊:నూతనమైన కృప - నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా!
నను నీ కోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి యేసయ్యా '''''
ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
" నూతన "
1. నా క్రయ ధనముకై రుధిరము కాచితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి"2"
ఫలితము కొరకైన శోధన కలిగినను
ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్ని వేళలయందు ఆశ్రయమైన్నావు
ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
"నూతన"
2. నీ వశమైయున్న ప్రణాత్మ దేహమును
పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను"2"
పలు వేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
"నూతన "
3. సాక్షి సమూహము మేఘము వలె నుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా "2"
వేలాది దూతల ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
" నూతన"
❤❤ఆనాడు దావీదు కీర్తనలు
ఈనాడు హోసన్నా కీర్తనలు 🎉🎉
ఆత్మీయ తండ్రి Abraham anna padina పాట chaaaaala chaaaala బాగుంది. Pàramu nundi poyabadina madhura rasam
Karuna sagara yesayya ! Kanupapaga nann kachithivi unnathamaina prematho manasuna mahimaga nilichithivi (2)
Karuna sagara yesayya kanupapaga nanu kachithivi
1 Maranapu loyalo Digulu chendaga Abhayamu nondithi ninu chusi "(2)
Daaham theerchina jeevanadhi jeeva marghamu chupithivi (2)
Karuna sagara yesayya kanupapaga nanu kachithivi
2 - Yogyatha లేని pathranu nenu saswatha prematho nimpithivi (2)
Odigithini నీ kougililo oodarchithivi vaakyamutho( 2)
Karuna sagara yesayya kanupapaga nanu kachithivi
3- Akshaya swastyamu ne pondutaku sarwa satyamulo Nadipithivi( 2)
Sampoorna parachi jwestula tho prema nagarilo cherchumaya
Karuna sagara yesayya kanupapaga nanu kachithivi
పల్లవి
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)
చరణం 1 :
మరణపు లోయలో దిగులు చెందక
అభయము నిందితి నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) " కరుణా "
చరణం 2 :
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా "
చరణం 3 :
అక్షయ శాశ్వతము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
Praise the lord Anna .....Mee song వింటుంటే పరలోకపు ఆనందం కలుగుతుంది
అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన రాగం, అద్భుతమైన సంగీతం ....దేవునికే మహిమ.
😊❤
8😅@@rkvreddy0719
పల్లవి :
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన - నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇల బ్రతికించిన - జీవాధిపతి నీవయ్యా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
చరణం : 1
నా క్రయధనముకై రుధిరము కార్చితివి
ఫలవంతములైన తోటగా మార్చితివి..."2"
ఫలితముకోరకైనా శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్ని వేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించిన - నీరుణమే నే తీర్చగలనా
ఇదే కధ నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
చరణం : 2
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను..."2"
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
చరణం : 3
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా..."2"
వేలాది దూతల ఆనందముచూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన - నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇల బ్రతికించిన - జీవాధిపతి నీవయ్యా
ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం
నూతనమైన కృప - నవ నూతనమైన కృప
హోసన్నా మినిస్ట్రీస్ దైవ సేవకులు అందరికీ కృతజ్ఞతలు
హోసన్నా పాటలు అంటే నేనే రాసి పాడనేమో అంత ఆనందం.. దేవుడు వారికీ ఎంతో జ్ఞ నం ఇచ్చాడు... ప్రపంచంలో లోనే ఆదరణ కలిగించే పాటలు
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa ee patalu vintunapudeee prathi vari hrudayamulo gopaaa penu marpu kalugunatlu mee krupa tho nu Mee parishuddathma tho nu Mee sahayam cheyandi Thandri meeekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ee patala visayamulo Mee sevakula ku meeru chupinaa mee krupa Kai naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Mee sangam patla mee premakai sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakaaaaa Mee chethamee maa andhari patlaa neraverchabadunu gaakaaa neraverunu gakaaaa me sevakulapaii nindugaa Mee krupaa Mee parishuddathma nindugaa thoduga undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa undunu gakaaaa nindugaa undunu gakaaaa mee prajalandharipai nindugaa thoduga mee krupa mee parishuddathma nindugaaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaa manchili cheduki yethyaasam teliyani prajalayyaaa ayyaaa anni visayamulo Mee krupaa tho Mee sevakulaku mee prajalandhari ki sahayam cheyandi Thandri meekee sthothramulu sthothramulu sthothramulu naa Thandri mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mee padala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa mee chithamanthaa maa andhari patlaa neraverchabadunu gaakaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakaaaaa naa Thandri ❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Yishu Prabhu andar ke Prabhu
𝑺𝒐𝒏𝒈: పరిమళతైలం నీవే.
𝑷𝒂𝒍𝒍𝒂𝒗𝒊:పరిమళతైలం నీవే
తరగని సంతోషం నీలో
జీవన మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
అ:ప. తరతములలో నీవే
నిత్య సంకల్ప సారధి నీవే
జగములనేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
"పరిమళ"
1. ఉరుముతున్న మెరుపుల వంటి
తరుముచున్న శోధనలో "2"
నేనున్నా నీతో అంటూ నీవే
నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యమును
నాపై చూపినావు
నీ మనసే అతి మధురం
అది నా సొంతమే
"పరిమళ"
2. చీల్చబడిన బండనుండి నా
కొదువ తీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మ శక్తితో
కొరత లేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని
చేయ ఏర్పరచుకొంటివి
నీ స్వాస్థ్యములోనే చేరుటకై
అభిషేకించినావు
నీ మహిమార్ధము వాడబడే
నీ పాత్రను నేను
"పరిమళ "
3. వేచియున్న కనులకు నీవు
కనువిందే చేస్తావని
సిద్దపడిన రాజుగా నీవు
నా కోసం వస్తావని
నిను చూచిన వేళ నాలో ప్రాణం
ఉద్వేగభరితమై
నీ కౌగిట ఒదిగి ఆనందముతో
నీలో మమేకమై
యుగయుగములలో నీతో
నేను నిలిచిపోదును.
"పరిమళ"
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa nithyaaa thejunigaaa mee sangam lo Niki mee prajalandhari madya loniki vachinaa naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Mee sangam patla mee sevakulandhari patlaa Mee mahaaa krupaaa Kai premakai Mee dayakai meekee sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤ naa Thandri mee nama mahimardhamainaa ee patalu vintunappudee maa andhari hrudayamulo pachathapamu visvasamu mee rajyapu nirkshanaaa balamugaaa prathivarilo nichayamugaaa kalugunu gakaaaaa Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa parishuddathma Deevaa maa madyaaa lo unaaaa vadaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤mee padala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakkaa Mee sevakulapaii nindugaa thoduga mee krupa mee parishuddathma undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa mee prajalandharupaii mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee manassu lo undhanathaa maa andhari patlaa neraverchabadunu gaakaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤yyaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu ❤❤❤sthothramulu sthothramulu sthothramulu ❤❤❤sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤ chelisthunannayyaa samasthamunu mee padala chenthaaa peduthunanayyaaaa ee rathri mee chitham anthaa neraverunu gakaaaa naa Thandri ❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤
అద్భుతమైన పాటలు .. హోసన్నా మినిస్ట్రీ దైవసేవకులకు వందనాలు🙏
Amen hallelujah
Johnwesly ayyagaru ki vandanalu 🙏🙏🙏 Hossanna songs ఎప్పుడు ప్రత్యేకం , దేవుని ఘనమైన నామనికి మహిమ కలుగును గాక అమెన్
Excellent music praise the Lord
ఈ పాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాకఅమెన్
Praise the Lord jhonwesly anna garu
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏
Yessu siluvalo vreladey editing is really excellent even music also and song is extraordinary god bless you all
Heart touching Beautiful Songs ❤❤❤❤😊😊😊
హోసన్నా మినిస్ట్రీ దైవసేవకులకు వందనాలు,🙏 Glory to God
Enni sarlu vinna vinalanipinche patalu 🙏🙏🙏
Wonderful songs🎉🎉🎉 exlente music kamalaakar anna god bless you
Praise the lord 🙏🙏🙏
Praise the lord brother garu god bless you
Hossana Ministries bati Devunike mahima kalugunugaka 🙏🙏🙏👏👏👏
మన ప్రభువైన యేసు క్రీస్తుకి సమస్త మహిమ కలుగును గాక.. 🙏
Anna these songs are sooooo good most meaningful ❤❤❤ 39:07
❤
Praise the lord
Glory to God 🙌🙌🙌✝️
Praise the lord ,All glory to God.
Praise the Lord, aiyyagaru Vandanalu 🙏
Excellent songs god bless you all
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్💐🕊️
Chala bagunnae songs anna dhevunike mahima kalugunu gaaka amen
press the lord Anna 🙏🙏 super all songs
Praise the lord all pastor
God bless you
Super song s
Songs chala bagunnavi,devunike mahimakalugunu gaaka.
హోస్సన్న అధిష్టానానికి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you all Hosanna ministry s pastor s brother s sister s praise the lord s,🙏🙏🙏
song supar anna 🙏🏻🙏🏻 praise god
❤❤❤❤❤❤❤
Prise the lord
Supe song👏👏👏
All Glory to God to Album 🎉🎉🎉❤❤❤❤
Devunike mahima kalugunu gaka amen
I love jesus
Amen
👏🙏🏾🤝👍
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
👌👏🙏🏾🤝👍👍🏻
Wonderful songs❤❤❤
Devuni ke mahima ghanatha prabhavamulu ... AMEN
Praise the lord
ప్రభువు నామానికి స్తోత్రం ఆత్మసంబంధమైన సంగీతము ద్వారా దైవజనులు ఎంతో ఆదరించ బడుతున్న అందుకు దేవునికి మహిమ
Praise the lord annaya మీరూ ఇస్తున్న songs ఎంతో మందికి బల పరుస్తుంది అలాగే దేవుడు కి నావందనల 🙏🙏🙏
హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న వందనాలు ఈ సంవత్సరం పాటలు మంచి అర్థవంతంగా అద్భుతంగా ఉన్నవి
Karunakaran annaya manchi sangitam andincharu super 🥰🥰🥰
Miss u yesanna gaaru 😢❤❤❤❤
Praise the lord Hosanna ministries
అద్భుతమైన పాట, glory to God 🙏
Mahima ghanatha pabhuvunake..❤❤❤❤🎉🎉🎉
Praise the LORD Hallelujah Hosanna pastor s this year songs very Wonderful Music exlent God bless you Glory to Jesus 🎉🙏
What a nice songs
దేవునికి స్తోత్రం spl song Freddy అన్న di excellent. Regular type kaakunda new ట్రెండ్ ki sarigga ఉండనిపిస్తుంది. ।
అద్బుతంముగా. ఉంది. బ్రదర్
Goodsong
Praise the lord & Wonderful songs Brothers
Glory to God..all songs are super anna..🙏🤝💐
All' praise and glory be to our lord Jesus Christ 🙏🙏🙏🎉🎉🎉
Devunike mahimakalugunu gaka
Tq lord for giving this year's Superb album
Songs , music , sound very melodious
Devuniki mahima kalugunugaka amen❤
new generation King David
Praise the lord uncle
Glory to God
దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక చాలా బాగా పాడారు అన్న❤❤
Praise the lord 🙏🙏🙏
PRAISE the Lord,,, Outstanding Musical Songs,,,
Outstanding 🎉🎉 Hosanna ministries songs 🎵 🎉❤
Thanks for giving songs to world
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍
Praise the lord అధ్బుతమైన సాహిత్యం సంగీతం అందిస్తున్నారు Anna యేసయ్యా కె మహిమ
Yesya ke Mahima kaligaumugaka hallelujah 🙏👋⛪🙏
Praise the Lord anna 🙏 Glory to god
Glory to God ❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to god
Wonderful songs
Thanks for giving songs
Price the lord
Super
చాలా అద్భుతంగా పాడారు, దేవునికి మహిమ కలుగు గాక ఆమేన్ 😍😍👌👌👌