Jhon Paul Anna.. Meku na nindu Vandhanalu anna.. Chala baga explanation icharu...Dhevudi gurinchi meru cheptuna vishayalu vintuntey gusbumps vastuani.. Mana dhevudu entha goppavado ardham avthundhi anna.. Thank you anna... And praise to be God only 🙏🙏🙏. Jesus is only one true God ❤
Appudhu tepimchadhu sariga answer cheppakundha chepindhey cheppii em chesa answer ma karunakar ki. Answer cheppadha saiga dhenikeyna . Bible oka contradiction anadhu adhee proof cheyala John Paul
Nee Bible ni example ga British valu India ni Ela aakraminchro all prshanthngaa bratukuthuna valla rajani mee thathalakhu echanu meeru pooie vareni akraminchandi antye adhi neekhu correct ?? neekhu alla chesinavaduu nijamaina deevudaa oka sari alochinchu
Super................ U answer u have given in biblehe talked his veda u didn't talk about 👍🙏👏👌🎉🌹 tomorrow new testoment debate jesus christ our living father &our comforter also give answer by your mouth luke 21:15 verse what it says that word will do the work through u pastor john paul👍👍👍👍👍👍👍
అన్నా నా వందనాలు వారికి అందరికీ ప్రపంచానికి ఈరోజు ఇన్ని గంటలు మంచి సువార్త చెప్పావు. దేవుడు బహుగా జ్ఞానంతో సత్యముతో రేపటికి మిమల్ని సిద్ధపరచును గాక.....సిద్ధపరచును గాక ఆమెన్
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2 ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని(లేక, జనితైకకుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇప్పుడుఇప్పుడు, మానసికముగా మాట్లాడితే, ఆదియందు కంటే, దానికంటే నీవు వెనుకకు వెళ్ళలేవు. ''ఆది యందు'' లోకము లేనప్పుడు, నక్షత్రములు లేనప్పుడు, సూర్యుడు, చంద్రుడు మరి ఇంకేది లేకముందు, అంటే సృష్టి అనేది ఏదియు లేకముందు, ''ఆదియందు'' అనగా అది. అది నిజమేనా? తిరిగి ప్రారంభమునకే మనము వెళ్ళగలిగినంత వరకు వెళ్ళగలము. “ఆది యందు దేవుడుండెను, దేవుడు..... ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై యుండెను, వాక్యము దేవునియొద్ద వుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను.” ఆ వాక్యము యేసు ప్రభువై యుండెను. అంతేనా? అప్పుడెవరుండెను....? ఆది యందు యేసుక్రీస్తు ఉండెను. దేవుని వాక్యము నిత్యమైనది. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద వుండెను, ఆ వాక్యము దేవుడై యుండెను.” దేవుడు ఆదిలో మునుపు లోకమును చూచినపుడు, ఈ ఉదయమున, ఆయన నిన్ను నన్ను చూచి యున్నాడు. నేను అక్కడ బాలుడుగా కూర్చొని యుండటం ఆయన చూశాడు. ఇండియా దేశములోని ప్రతి ఆకలిగొన్న వ్యక్తిని ఆయన చూశాడు. ప్రసంగ వేదిక మీద ప్రతి బోధకుని చూశాడు. ప్రతి వేషధారి నడవటం ఆయన చూశాడు. ఆయన మొత్తమును చూశాడు. దేవుని అనంతమైన మనస్సు దానిని ముందే చూచినది. ఆయనన్నాడు, ఇప్పుడు ఆ పడిపోయిన ఆ మానవాళిని విమోచించుటకు, నేను నా కుమారుని ముందుకు పంపుతాను, క్రీస్తు యేసును. అక్కడ వాక్యమున్నది. ఆది యందు, ఆది వాక్యము కాక మునుపు, అది తలంపై యుండెను. అది తలంపునకు ముందు; అది వాక్యములో వ్యక్తపరచబడినది; ఆ వాక్యము పదార్థమై మన మధ్య నివసి౦చెను. హల్లెలూయా! ఒక వేళ ఒక కోటి సంవత్సరములకు ముందు, లోకము ఇంకా సృష్టించబడక మునుపు దేవుని తలంపు ఆయన శరీరమును, మరణపు ముల్లును తీసివేయుటకు, శరీరములో ఆయన నివాసమును చూసెను.
ప్రస్తుతం యూట్యూబ్లో బోధించే పాస్టర్ల అందరిలో పాత నిబంధన గ్రంథం మీద బాగా పట్టు ఉన్నటువంటి పాస్టర్ గా జాన్ సార్ మిమ్మల్ని బాగా గుర్తించాను. దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఒక్క మాట తప్పిపోకుండా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవుని సేవలో మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకొనును గాక
ఒక హైందవ మత ఉన్మాదితో వాదనకు మరియు మరొక మత ఉన్మాదిని అధ్యక్షునిగా అంగీకరించి, వారి మత గ్రంధాల జోలికి పోకుండా కేవలం బైబిల్ మీదనే డిబేట్ చేయడం సాహసంతో కూడిన పని.... అయినా కూడా చాలా తేలికగా తెలివిగా సమాధానం ఇస్తున్న జాన్ పాల్ గారికి నా అభినందనలు.... మీ గట్స్ కి జోహార్లు దేవుడు మిమ్మును తన పక్షముగా మరింత బలముగా వాడుకొనును గాక...ఆమెన్...
ఎవరు రా మతోన్మాద, మా దేముడు మాత్రమే దేముడు అనే వాడేగ........... ఇంక ఆపడ్ర మీ సోది ఒక్కదానికి కూడా సమాధానం మీ బైబిల్ లో లేదు అన్నీ బూతు పురణమీగా ,మా పిల్లలు వస్తే వీడియో ఆపి వాలను పంపి వీడియో చూసా ,ఇంత వరకు ఒక అభిప్రాయం ఉండేది.
జాన్పాల్ సోదరునికి వందనాలు అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న అందుకు కన్న తండ్రి ఆయన దేవునికి వందనాలు దేవుడు నీకు విశేషమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించును గాక
నాకు తెలిసి కరుణాకర్ గారు లలిత్ గారు లాంటి వారు bible చదవి ప్రశ్నించకపోతే నేడు చాలా మందికి bible లో ఉన్న చాలా విషయాలు తెలియకపోయేవి.వారికి క్రీస్తునామమున వందనాలు.జాన్ పాల్ గారు మీకు వందనాలు చాలా బాగా వివరిస్తున్నారు.
బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ తో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి కాంటాక్ట్స్ ని ఉందంటే కాంటాక్ట్స్ లేదంటాడు జాన్ పాల్ ని మనం ఏమని అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి జై బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ జీరో నైన్
Church lo Sharirakriyalu cheyaru . Brother తప్పుగా మాట్లాడకండి. చర్చలో నీ వైఫ్ ను ఎవరు వా డు కుంటున్నారో అంటున్నారే చర్చ్ కు వెళ్ళారా? మీరు చూశారా? చర్చ్ లో పవిత్రంగా ఉండటం ఎలానో చెప్తారు. Nuvvvv అనుకున్నంత నీచంగా ఉండ రు
చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారూ. ప్రతి ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పే బహుమతిని దేవుడు మీకు అనుగ్రహించాడు. మీరు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన తీరు చూసి ప్రశ్నలు అడిగే వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయారు. మీరు బైబిల్ నుండి దూరంగా వెళ్ళలేదు మరియు వారు వాస్తవాలను వక్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు మీరు వాటిని వాస్తవాలతో పిన్ చేసారు. ఈ చర్చలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను .... మీ ఆలోచనలు స్పష్టంగా మరియు స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఉన్నాయి. దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదిస్తాడు.
@@narsiblr Clarity with Bible verses chupicharu , Christians ki ardam avutayee gaani people who are blind deaf cannot understand as they dont want to understand 🤣
@@saikrishna-hu4rc Ade antunna Mee books meeku telliyadu akkada burda telliyadu iga ilane batkestaru without knowing the truth. 33million devullu iga Mee karma savandee 🤣
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీరు కరుణాకర్ సుగుణకు ఎంత చెప్పినా చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లే అవుతుంది దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా పరిచర్యలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాము 🙏
Same feeling andi madhi kuda. Mi gorrelaku entha cheppina burraku ekkadhu ani maku kuda telusu. But em chestham ee chetha nunchi ma Bharatha desanni kapadukovali kada. Anthe inka nidra pothunna ma hinduvulani kuda melkolapali kada. Andhuke thapputhaledu maku ee pani. Em chestham, Karunakar lanti manchi vanni puttinchina aa oke okka nijamaina ma paramathma ye mi lanti gorrelanu kuda puttinchadu mari.
@@bharat..n8743 neeku sense unte kadha😂. Karunakar logic hindu books paina use chey. Parushu ramudu kadupu lo unna pillalni kooda champadu ani untundhi😂. Dhaaniki em chepthav
Bible inka chala baga ardam aindi ee debate valana - Glory to God -Praised the lord - Yesayya anni vishyalalo meeke mahima prabhavamulu chellinchukomani pradhistinnanu -Amen ❤
క్రైస్తవులకు ఉన్నటు వంట్టి ఎన్నో అలొసనలకు ఈ debet చాలా బాగున్నది....ఆనాడు పరో వల్ల దేవుడు తన మహా గొప్ప అద్భుతాలను సుపిచ్చారు ఇప్పుడు sugunakar suggu వల్ల ఎన్నో విషయాలు తెలుస్తునవి john paul గారు (moses)లా దేవుని సేవకుడు లా సూపర్ గా answers ఇస్తున్నాడు ❤glory to God amen ❤
Brother praise lord , u did great job, appreciation is small word and words fails me what a joy when u clearly explaining and interpreting the word you are true man of god and you will be blessed and we are blessed to have u in our generation, maintain the same calmness and deal with them ,they too made in image of god and lack of knowledge they are being mislead and being destroyed .god bless u and Holy Spirit will guide you in the correct way.and he is with u amen take care.😍
ఓక నాస్తికుడిగా సెక్యులర్ బావాజాలంతో విన్నాను కాబట్టే నేను కరుణాకర్ సుగ్గున గారు విజేత అని ప్రకటిస్తున్నాను 🥇🏆🥇🎉🎉🎉🎉👏👏👏👏👏ఎందుకు అంటే కరుణాకర్ గారి వదనలో న్యాయం ఉంది ఎలా అంటే ఒక దేవుడు ఊనాడు అంటున్నాడు ఆ దేవుడికి విగ్రహం లేదు అంటే రూపం లేదు అంటున్నరు మరి రూపం లేని దేవుడికి పేరు మాత్రమే ఎందుకు యే రూపం లేని దేవుడికి యెహోవా అనే పేరు మాత్రమ్ ఎందుకు??? పేరు రూపం ఉన్నవారికి మనం పేరు పెడతాము కదండీ??? కాబట్టీ ఇంకొక పాయింటు యెహోవా తండ్రి అంటున్నరు యే యెహోవా తల్లి ఎందుకు కాకూడదు రూపం లేని దేవుడికి ఈ జాండర్ తేడా ఎందుకు అంట ???జందర్ లేని దేవుడికి జందర్ ఎందుకు అంటగడుతున్నారు రూపం లేని దేవుడికి ఎన్ని పేర్లు తనవి కావా అని రూపాలు తన్వి కావా ఏ దేవుడు సర్వవ్యాపకుడు కదా సర్వవ్యాపకుడు అంటే ఏంటండీ??? అంతట తానై విస్తరించి ఉన్నాడు అని కదా అర్తం, మరి విస్తరించి ఉండటం అంటే ఏంటి???అంతట ఉన్నాడు అని కదా అర్తం మరి కొండల్లో గుట్టల్లో రాళ్లల్లో రప్పల్లో చెట్లల్లో నడుల్లో ప్రాణుల్లో పక్షుల్లో మీలో మాలో గుడిలో విగ్రహాల్లో లేదా దేవుడు ??? రూపం విగ్రహం లేని దేవుడు ఎలా ఉంటాడు అతనికి పేరు మాత్రమే ఎందుకు???దేవుడు ఉన్నాడు అంటే అన్నీ తానై ఉండాలి లేదంటే ఈడి అతను కాకూడదు కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ఇగో వొద్దు ప్లిస్ ఒక లెన్సులోంచి చూడటం సరి కాదు అది స్వర్తం అవ్వుద్ది దేవుడు నన్నే పూజించాలి నన్నే ఆరడిచాలి అంటే రూపం లేని దేవునికి ఎలా పూజిస్తారు ఎలా ఆరడిస్తారు అంటే ఏ దిక్కున ప్రార్థిస్తారు అన్ని దిక్కులు ఆయనే అయినప్పుడు అన్నీ రూపాలు అతనివి కావా??? రూపం లేని దేవుడు తననే ఆరదించాలి అనడమేంటి అసలు దయచేసి మీ బుర్రకి పని చెప్పండి ప్లీస్ రూపం లేని దేవుడు యేసు రూపం తీసుకున్నాడు అదే రూపం లేని దేవుడు యేసు రూపం విడిచి వేరే రూపం ఎందుకు తీసుకోకూడదు యే యేసు రూపమే ఎందుకు తీసుకోవాలి బాలికావాలి అన్నాది ఒకటే కారణమా ??? సరే మరి యేసు రెండో రాక ఉంది కదా మరి అప్పుడు కూడా యేసు రూపంతోనే వస్తాడా మరి రూపం విగ్రహం ఆకారం లేని దేవుడు యేసు రూపానికే ఎందుకు ఫిక్స్ అయ్యాడు ఏ యేసు అనే ఆ ప్రత్యేక రూపం రూపం లేని దేవుడికి యేసు రూపం అంత ఇస్తమా యేసు మానవ రూపం దాల్చక ముందు యేసు రూపమేంటి యేసు మేరి మతానికి పుట్టక ముందు యేసు రూపం ఏంటి ఇదే మానవ రూపమా??? మరి యేసు రూపం శాశ్వతమా మరి యేసు రూపం శాశ్వతం అయినప్పుడు మరి యేసు విగ్రహం ఉంటే కదా మరి విగ్రహారాదన తప్పు ఏలా అవ్వుద్ది విగ్రహ ఆరాధన లేనప్పుడు యేసు రూపంతో ఎందుకు ప్రార్థిస్తారు ఆరాధిస్తారు??? రూపం లేని దేవుడికి ప్రత్యేక నామం ఎందుకు ప్రత్యేక రూపం ఎందుకు???రూపం లేని దేవుడికి ఏ రూపం తనది కాదు ఏ పేరు తనది కాదు అన్ని రూపాలు తనవే అన్నీ పేర్లు తనవే ఎందుకంటే అన్నీ తానై ఉన్నాడు కాబట్టీ అన్నీ కతలు అయనవే కాస్త సున్నితంగా ఆలోచించండి గుడ్డిగా యవరో రాసారు అని యవరో యేదో చెప్పారని గుడ్డిగా నమ్మాకండి పుస్తకాలను తిరగేసినంత మాత్రాన జ్ఞానములైపోరు ఐనస్టిన్ ఎడిసన్ విల్లు అన్వశించారు చదవలేదు చదివితే వల్ల ప్రత్యేకత ఏముండి యాపిల్ గురించి చదివి కాల్బెట్టాడ మరి మీరు మాత్రమే యవరో రాసింది ఎందుకు నమ్ముతారు ఆపిల్ గ్రావిటీ అనుభవాలు వచ్చి ఒక తరువతే రసం మీరు మొదట అన్వేషించాలి ఆ తర్వాత రాయాలి ఎవరొ రాసింది మీరు చదివితే మీ ప్రత్యేకత ఏది గుడ్డిగా నమ్మడం తప్పా రూపం లేని దేవుడు అంటారు మల్లి రూపంతోనే ఆరడిస్తారు యేంటిది కాదు ఏంటిది ఆలోచించరా???
Brother, God is Spirit.....as God is Spirit, worship God in Truth and spirit ... Idols are just statues, which can't move,speak,hear or save someone ....with God's love ❤ thankyou
@@Vijayvamsi14entaina Gorrevi 🐑 anipichukunav kada 😂 re evadra chepindindi Vigralu kadalavu matadavu andulo emi undadu ani tingari 🐑gorre re Gorre Kasayine ra nammedi miranta Sonta kanna Talli Darmanni vadili Savati Talli Darmanni pattukunnaru thooo midi Oka Janmena??? Sarle Gorre Mutton Shopodine kada nammedi alane miru Gorre pillale kada inka ascharya memuntadi indulo Talli rommuni vadu ani kosi Pari dobbevallaki em cheppagalam ni ayya 😂 Vigralu matadagalav Vigrahalaki eco cheyyaga satta undi telusa niku gutle ga Vigrahalu mana Aura energies +ve or -ve manam nillato tadapadam dwara manam kuda tadichina shariram to vigraham mundu nichovadam leka kuchovadam dwara mana -ve Vibration ni lakkoni manalni +ve Vibration to Charge chestadi ee science chadavaleda miru??? Vigrahalu Sounds ni eco chestayi idi kuda Telida miku adi mana Sounds ki Spandistayi adi Telida miku gorre bidda Lara thooo akkadiki poi naku adi kavali naku idi kavali ani prartana cheyyadam adagadam kadu akkada poi kallu musukoni Padmasanam vesi kurchoni maditate cheyyali appudu manam Battery 🔋 lekka charge avtam makunna manasika disturbance anta poi prasantata swastata chey kurutayi kani manam em chestam??? 🐑🐑🐑🐑🐑??? Gorre pillalla tikka tikkaga matadtam ante Vigrahalu kuda kadulutayi rayi rappalu kuda kadulutayi shapes kuda change avtayi idi kuda telidu miku 🐑🐑🐑 okka sari 100 samvasrala Google map ippati Google map check chesukondi miku answer doralaledo appudu kuda mire Gorrelu 🐑🐑🐑 prove avtundi endukante miku answer dorakka pote evari goppatanam 🐑🐑🐑 So Vigrahalu otti rayi Rappa kadu vatiki konni Atita Vibrations untayi avi +ve Mantralani ego dwara manaki swastata chekurinchagalav kani manam daily vigraham mundu kuchontunnama??? Ledu gudiki velli Dyanam chestama??? Ledu mari appu janalu pichine nammutaru 🐑 yesuni memu nammutamu kani yesu okkade devudu migata varu kadu antaru chudu akkade manaki miku teda vastadi yesu lekka mana Bharata Deshamlo vela koddi Yogulunnaru Devullhukuda ayyaru tesu okkade puding kadu Virabramham garu vunnaru Shridi Saibaba unnatu Maha Avatar Babaji unnaru illa endaro mana Sanatana darmam anni Darmalaki talli vantidi Mi pisu ante Yesu maha Avtar Babaji gari Shishyulu adi telidu miku History lo yesu okka balyam 7-19 years Himalayallo Dyanam chestu gadipadu adi miku telidu mikem telusu EMI telidu re amayakulara evaraina Papalaku Raktam chindistarra 😂 ela nammutarra miru devuda ??? Ala chuste ippatiki raktam chindistune undali kada??? Appudeppudo okkadari chindincho adi ippuduku apai mundu taralavariki kuda ela vartistadi ra logic ledu asaku 🙏 yesu oka yogi 🧘♂️ ksstalu ramudiki vacchay krishnudiki vachay alane Yesuku vachay ante teda kani miru danne talakailo penla madiri gokkovadam mi avivekam ra babu 🙏
మరి ఇక్కడ ఎందుకు చెప్టున్నావు ..మీ ఏసు డు గారిని మీరు నమ్మి మీ పెళ్ళాన్ని రాళ్ళతో కొట్టండి ..కూతురుతో పడుకోండి ..మీ తల్లీ తండ్రి నీ చంపండి ..ఏంట్రా వీడు దేవుడా??..మీ క్రీస్తు కి మా దేశానికి ఏ సంబంధం లేదు ..మీ ఏసు డు గారు ఎక్కడ పుట్టారో అక్కడికి పోయి మీ పులిహోర కబుర్లు చెప్పుకోండి...మా దేశం లో కాదు..
బైబిల్ గురించి అవహేళన గా చేసి.. ఇతరులను తప్పు త్రోవ పట్టించాలని, వెక్కిరి నవ్వుతో నువు చూసినంత మాత్రాన.. బైబిల్ తక్కువ అయిపోదు గొప్పగా విస్తరిస్తుంది. Good explanation john అన్న గారు.
1) th-cam.com/video/1ZoJJysWsDY/w-d-xo.htmlsi=jFt3C1V9JDzVs3gfరాక్షస లక్షణాలు... రాక్షస నియమాలు ఇలాంటి నీతి ఇంకెగ్రంథంలో లేదు || Live Debate || Part -12 2) th-cam.com/video/LfBCxvAN4GQ/w-d-xo.htmlsi=pPFVWHW1bKv1Y0kNసినిమా చూసాడని చంపేసిన దేవుడు || Shiva Shakthi Live Debate || Part-11 3)th-cam.com/video/264HQdxN4d0/w-d-xo.htmlsi=1uXKdQ19Ox-NrHX_గుడి కట్టించుకున్న బైబిల్ దేవుడు... కవరింగ్ మాస్టర్ జాన్ పాల్ || Shiva Shakthi Live Debate ||Part -7 4) th-cam.com/video/QnUuB6Ydpkc/w-d-xo.htmlsi=25nIHGwfTfD4dhAX బైబిల్ బొక్కల్లో డిస్కౌంట్ అడుగుతున్న జాన్ పాల్ || Shiva Shakthi Live Debate || Part -6
మీరు చెప్పిన ప్రతీ జవాబు చాలా చాలా వివరణాత్మకంగా అద్భుతంగా ఉంది brother..మన దేవున్ని నిరూపించడానికి వేరే గ్రంథాలు అవసరం లేదు అని నిరూపించారు … మీ ఈ debate వలన క్రైస్తవులు మరింత బలపడతారు … కానీ ఒక్కటి brother మన దేవుడే దేవుడు అని నిరూపించడం ఒక ఎత్తైతే , అవతలి వారి విగ్రహాలు దేవుళ్ళు కాదు ఉత్త విగ్రహాలే , వారు ఉగ్రవాదుల కంటే ఎక్కువ పాపాలు చేశారు అని హైందవ సోదరులకి తెలియాలి , వారు ఎలాంటి వారిని పూజించారో , పూజిస్తున్నారో వాళ్ళకి తెలియాలి.అప్పుడేగా bro నిజ దేవుడిని తెలుసుకుంటారు . మీరు చేసిన debate కి క్రైస్తవుల నమ్మకం ఇంకా బలపడింది, కానీ అన్య మతస్తులు కూడా దేవుడి వైపు చూడాలంటే , అవతలి గ్రంథాలలో నిజాలు తెలిసి తీరాలి అనేది నా ఉద్దేశం
Ugravadhulu yevaro google cheyyu ....missionaries yevariki unnavo chudu ....miku am pani ledhu clarity vaccesindi ...uttha vigrhaalu.. nidhi uttha nalla book dantlo am ledhu .....dolle😂
మొట్ట మొదటిగా మీడియా వాళకీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ మీడియా ద్వారా నిజమైన సువార్త ప్రకటించబదుతుంది దేవుడు హైందవ సోదరుల అందరి హృదయాలు తెరుచును గాక ఆమెన్
నిజంగా చర్చా వేదిక మొత్తం జాన్ పాల్ అన్న గారి వివరణ అద్బుతంగా ఉంది.... అది అన్య జనులకు అర్థం కావాలంటే ఈ చర్చా వేదికను మూడు సార్లు అయిన కొత్త విషయం ఏదో వుందని అనే మైండ్ సెట్ తో చూడాలి అప్పుడే వాళ్లకు కూడా అర్థం అవుతుంది అవుతుంది... ఇది నిజం అనుకొనే వాళ్ళు జాన్ పాల్ అన్న కోసం ఒక లైక్ చేయండి plz.......
యుద్ధము యెహోవాదే 🔥🔥 జాన్ పాల్ గారు మీరు వివరించే వాక్యాలు జవాబులు లోకం చూస్తుంది నాకు మరియు వాళ్ళకి అర్ధం అవుతుంది నీ కాన్ఫిడెన్స్ లెవెల్ సూపర్🔥🔥 రెండు తోడేళ్ల మధ్య ఒక సింహం లా దేవుడు మిమ్మల్ని నిలబెట్టారు మీ ధైర్యానికి సాహసానికి hats off దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొనును గాక ఆమెన్ 🙏🙏
Very useful debate, thank you Lalith Kumar garu for conducting overall peaceful and deep insight into Bible! At times it looked like Karunakar making fun of Bible, John Paul loosing temper & getting personal and Lalith, Karunakar & some one else off the camera all trying to gang up aganist John Paul. These situations should be corrected. Special respects for John Paul for NOT criticizing Hindu religion & books, hats off to you. Wishing you all good health and properity !
ఒక ఉన్మాది కి ఇంత సహనంతో ఎంతో వివరంగా స్పష్టంగా బైబిల్ లోని వాక్యాన్ని వివరించారు.... ఆ విషయంలో మిమ్మల్ని చాలా అభినందించాలి... దేవుడు మీ పక్షాన ఉన్నాడు అని మేము నమ్ముతున్నాము... ఎంతోమందికి కనువిప్పు కలిగే సమాధానాలు ఇచ్చారు జాన్ పాల్ గారు మీకు కృతజ్ఞతలు...
సార్ వాక్యమును చాలా బాగా వివరించారు. జాన్ పాల్ అన్న మీకు వందనాలు ఇంకా మీమ్ము దేవుడు దీవించను గాక! ఆమెన్ బాధ్యత గల డిబెట్ నడిపించి నందుకు సహోదరులకు దేవుడు దీవించి రక్షణ లో తెచ్చును గాక! ఆమెన్
God bless 🙌🙌🙏🎉❤ bless you our loving brother in lord john brother ....దేవునికొరకు. ...నిలబడి ఇతర మతాలను విమర్శించకుండా నిలబడ్డా ఏకైక హీరో pastor ❤🎉
Jhon Paul Anna.. Meku na nindu Vandhanalu anna.. Chala baga explanation icharu...Dhevudi gurinchi meru cheptuna vishayalu vintuntey gusbumps vastuani.. Mana dhevudu entha goppavado ardham avthundhi anna.. Thank you anna... And praise to be God only 🙏🙏🙏. Jesus is only one true God ❤
Nenu kuda ade anubhutini pondanu
@@RAJKUMAR-tx4hm Jesus gurinchi vinutaloney oka teliyani anandham Brother 🙏
@@MPrasad451 🙏🙏🙏
One God Jesus
Praise the lord 🙏
Thank you John Paul garu for explanation of Bible 👏
జాన్ అన్న మీరు చాలా దేవుడిచ్చిన జ్ఞానం తోటి మాట్లాడుతున్నారు మీకు వందనాలు ప్రభువు మిమ్మల్ని దీవించును గాక
బ్రదర్ john poul మీకు కృతజ్ఞతలు
కరుణాకర్ బ్రదర్ కి కన్నీరు తెప్పించావు.
Appudhu tepimchadhu sariga answer cheppakundha chepindhey cheppii em chesa answer ma karunakar ki. Answer cheppadha saiga dhenikeyna . Bible oka contradiction anadhu adhee proof cheyala John Paul
Nee Bible ni example ga British valu India ni Ela aakraminchro all prshanthngaa bratukuthuna valla rajani mee thathalakhu echanu meeru pooie vareni akraminchandi antye adhi neekhu correct ?? neekhu alla chesinavaduu nijamaina deevudaa oka sari alochinchu
డిబేట్ ని పరిశీలనగా చూసారా లేదా
John Paul failed
Wonderful John Paul anna..Did a great Job 🎉
May God bless you dear John Paul brother with heavenly wisdom to proclaim the Lord and the Holy Bible 🙌🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️
Super................ U answer u have given in biblehe talked his veda u didn't talk about 👍🙏👏👌🎉🌹 tomorrow new testoment debate jesus christ our living father &our comforter also give answer by your mouth luke 21:15 verse what it says that word will do the work through u pastor john paul👍👍👍👍👍👍👍
అన్నా నా వందనాలు వారికి అందరికీ ప్రపంచానికి ఈరోజు ఇన్ని గంటలు మంచి సువార్త చెప్పావు. దేవుడు బహుగా జ్ఞానంతో సత్యముతో రేపటికి మిమల్ని సిద్ధపరచును గాక.....సిద్ధపరచును గాక ఆమెన్
Pastor Garu
Your Answers are excellent, Biblical based and well Justified without homing any one’s faith ❤
Praise the Lord brother
Thank you for explaining all the questions with the help of Holy Spirit correctly.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
2 ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని(లేక, జనితైకకుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
ఇప్పుడుఇప్పుడు, మానసికముగా మాట్లాడితే, ఆదియందు కంటే, దానికంటే నీవు వెనుకకు వెళ్ళలేవు.
''ఆది యందు'' లోకము లేనప్పుడు, నక్షత్రములు లేనప్పుడు, సూర్యుడు, చంద్రుడు మరి ఇంకేది లేకముందు, అంటే సృష్టి అనేది ఏదియు లేకముందు, ''ఆదియందు'' అనగా అది. అది నిజమేనా? తిరిగి ప్రారంభమునకే మనము వెళ్ళగలిగినంత వరకు వెళ్ళగలము.
“ఆది యందు దేవుడుండెను, దేవుడు..... ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై యుండెను, వాక్యము దేవునియొద్ద వుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను.” ఆ వాక్యము యేసు ప్రభువై యుండెను. అంతేనా? అప్పుడెవరుండెను....? ఆది యందు యేసుక్రీస్తు ఉండెను.
దేవుని వాక్యము నిత్యమైనది. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద వుండెను, ఆ వాక్యము దేవుడై యుండెను.” దేవుడు ఆదిలో మునుపు లోకమును చూచినపుడు, ఈ ఉదయమున, ఆయన నిన్ను నన్ను చూచి యున్నాడు. నేను అక్కడ బాలుడుగా కూర్చొని యుండటం ఆయన చూశాడు. ఇండియా దేశములోని ప్రతి ఆకలిగొన్న వ్యక్తిని ఆయన చూశాడు. ప్రసంగ వేదిక మీద ప్రతి బోధకుని చూశాడు. ప్రతి వేషధారి నడవటం ఆయన చూశాడు. ఆయన మొత్తమును చూశాడు. దేవుని అనంతమైన మనస్సు దానిని ముందే చూచినది.
ఆయనన్నాడు, ఇప్పుడు ఆ పడిపోయిన ఆ మానవాళిని విమోచించుటకు, నేను నా కుమారుని ముందుకు పంపుతాను, క్రీస్తు యేసును. అక్కడ వాక్యమున్నది. ఆది యందు, ఆది వాక్యము కాక మునుపు, అది తలంపై యుండెను. అది తలంపునకు ముందు; అది వాక్యములో వ్యక్తపరచబడినది; ఆ వాక్యము పదార్థమై మన మధ్య నివసి౦చెను. హల్లెలూయా! ఒక వేళ ఒక కోటి సంవత్సరములకు ముందు, లోకము ఇంకా సృష్టించబడక మునుపు దేవుని తలంపు ఆయన శరీరమును, మరణపు ముల్లును తీసివేయుటకు, శరీరములో ఆయన నివాసమును చూసెను.
3 ముగురు కాదు
త్రీ ఏకా అనే పదం బైబిలు లో లేదుగా ... ఎందుకు త్రీ ఏకా అంటున్నారు దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ....
God bless you John Paul brother...May God keeps His words in your mouth....
Praise the LORD 🙌
Praise to be JESUS 🙏
King of King's Lord of Lord's "Jesus' 🙌
Excellent debate John babu sir, perfect time sense . May God bless you abundantly
జాన్ పాలకు దేవుడు ఇంకను జ్ఞానం ఇచ్చును గాక❤
anti epudu ledha
@@sriramamurthypuppala758ala ani dani ardam kadu Bro. Avaraina ninnu bagundali ante nv baledhu nv gogivi ani ardam kadu kada
ప్రస్తుతం యూట్యూబ్లో బోధించే పాస్టర్ల అందరిలో పాత నిబంధన గ్రంథం మీద బాగా పట్టు ఉన్నటువంటి పాస్టర్ గా జాన్ సార్ మిమ్మల్ని బాగా గుర్తించాను. దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఒక్క మాట తప్పిపోకుండా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవుని సేవలో మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకొనును గాక
ఇది పాత నిబంధన కాదు ,ఇది ఒక పాచి నిర్బందన
@@murthyslifeskills7430 niku Adhukura madyalo murthy
@@murthyslifeskills7430 ok Pachi murthy garu
@@murthyslifeskills7430baverse ramayanam okka saakalodi gurinchi sontha barya ni vadilesadu ramudu anu manam devullaki kuda
@@Psa14483 th-cam.com/video/U5g03pYtLjk/w-d-xo.htmlsi=ys0dgMzpTjn78t-K edi chudara gorre😂
జాన్ పౌల్ అన్న మీ పక్షమున దేవుడు ఉన్నాడు... నిజమైన దేవుడు ఎవరో లోకానికి తెలియాలి.. అందరూ మారు మనసు పొందాలి 😊 అందరూ రక్షించబడాలి 😊
@@naveenpenke1142 దేవుడు అంటేనే నిజము. నిజదేవుడు అనడం తప్పు.
Neee thalakaya😊😊😊
@@పోస్టర్ Jesus father name cheppu
@@Motlampallyraju7742 miku thelusu kadha malli Andhuku aduguthuru
@@Motlampallyraju7742 jesus father 👻 ghost andi.
Praise the Lord John Paul Anna, you are great to discuss with one mindless men
Great preaching brother, John Paul! Our Lord Jesus Christ is with you. You are gifted with wisdom and patience! All glory to the Lord Jesus Christ!!
దేవుడు మీకు ఇంకా బహు బలంగా వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాము ఆమెన్ 🙏🙏🙏john paul అన్నగారు
ఒక హైందవ మత ఉన్మాదితో వాదనకు మరియు మరొక మత ఉన్మాదిని అధ్యక్షునిగా అంగీకరించి, వారి మత గ్రంధాల జోలికి పోకుండా కేవలం బైబిల్ మీదనే డిబేట్ చేయడం సాహసంతో కూడిన పని.... అయినా కూడా చాలా తేలికగా తెలివిగా సమాధానం ఇస్తున్న జాన్ పాల్ గారికి నా అభినందనలు.... మీ గట్స్ కి జోహార్లు
దేవుడు మిమ్మును తన పక్షముగా మరింత బలముగా వాడుకొనును గాక...ఆమెన్...
👌👌👌
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇద్దరు పిచ్చి వాళ్ళు మధ్య ఒక.. పరిశుద్ధ వ్వక్తి 🎉🎉🎉🎉 gid bless you johnpaul anna.... I love you nanna...
వాళ్ళతో డిస్కషన్ దేవుని నడిపింపు అయితే బాగుంటూ ది
ఎవరు రా మతోన్మాద, మా దేముడు మాత్రమే దేముడు అనే వాడేగ........... ఇంక ఆపడ్ర మీ సోది ఒక్కదానికి కూడా సమాధానం మీ బైబిల్ లో లేదు అన్నీ బూతు పురణమీగా ,మా పిల్లలు వస్తే వీడియో ఆపి వాలను పంపి వీడియో చూసా ,ఇంత వరకు ఒక అభిప్రాయం ఉండేది.
జాన్ పాల్ గారుమీ జవాబులు చక్కగా వివరించారు
నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచుదును...
జాన్పాల్ సోదరునికి వందనాలు అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న అందుకు కన్న తండ్రి ఆయన దేవునికి వందనాలు దేవుడు నీకు విశేషమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించును గాక
నాకు తెలిసి కరుణాకర్ గారు లలిత్ గారు లాంటి వారు bible చదవి ప్రశ్నించకపోతే నేడు చాలా మందికి bible లో ఉన్న చాలా విషయాలు తెలియకపోయేవి.వారికి క్రీస్తునామమున వందనాలు.జాన్ పాల్ గారు మీకు వందనాలు చాలా బాగా వివరిస్తున్నారు.
8urmy
😊ygYou 1:44 gక్ష్క్ష్do 5lt 4
జాన్ పాల్ గారికి వందనాలు
రెండు తోడేళ్లు ఒక సింహం దేవుడు గొప్పగా మిమల్ని వాడుకున్నారు అన్నయ్య
బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ తో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి కాంటాక్ట్స్ ని ఉందంటే కాంటాక్ట్స్ లేదంటాడు జాన్ పాల్ ని మనం ఏమని అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి జై బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ జీరో నైన్
Nuvu jiithulamarina nkkavaraa gorree😂😂
నీ పెళ్లాన్ని చర్చ్ లో ఎవడు వాడుతున్నాడో చూసుకో బ్రదర్.
Oka gorre... Rendu pedhha simhaluu .... 😁😁😁
Church lo Sharirakriyalu cheyaru . Brother తప్పుగా మాట్లాడకండి. చర్చలో నీ వైఫ్ ను ఎవరు వా డు కుంటున్నారో అంటున్నారే చర్చ్ కు వెళ్ళారా? మీరు చూశారా? చర్చ్ లో పవిత్రంగా ఉండటం ఎలానో చెప్తారు. Nuvvvv అనుకున్నంత నీచంగా ఉండ రు
జాన్ పాల్ brother... చక్కగా బైబిల్ గురించి మంచి వివరణ ఇచ్చారు....God bless you
Mighty GOD please give John Paul great knowledge to understand and to give answers to non believers….In name of Jesus amen
చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారూ. ప్రతి ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పే బహుమతిని దేవుడు మీకు అనుగ్రహించాడు. మీరు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన తీరు చూసి ప్రశ్నలు అడిగే వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయారు. మీరు బైబిల్ నుండి దూరంగా వెళ్ళలేదు మరియు వారు వాస్తవాలను వక్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు మీరు వాటిని వాస్తవాలతో పిన్ చేసారు. ఈ చర్చలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను .... మీ ఆలోచనలు స్పష్టంగా మరియు స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఉన్నాయి. దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదిస్తాడు.
ee pstar gaaru vishaalanni cover chesi maatladaru. Bible reference theesukuni meere visleshinchu kondi.
@@narsiblr
Clarity with Bible verses chupicharu , Christians ki ardam avutayee gaani people who are blind deaf cannot understand as they dont want to understand 🤣
Yes u have good culture raktham battalu burada neelu thappa em vundi vinadam kanna deaf aipovadame manchidi vak
@@saikrishna-hu4rc
Ade antunna Mee books meeku telliyadu akkada burda telliyadu iga ilane batkestaru without knowing the truth. 33million devullu iga Mee karma savandee 🤣
God be with you brother, you have given all the answers very systematically, keep it up John brother 💐💐
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
మీరు కరుణాకర్ సుగుణకు ఎంత చెప్పినా చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లే అవుతుంది
దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా పరిచర్యలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాము 🙏
Same feeling andi madhi kuda.
Mi gorrelaku entha cheppina burraku ekkadhu ani maku kuda telusu. But em chestham ee chetha nunchi ma Bharatha desanni kapadukovali kada.
Anthe inka nidra pothunna ma hinduvulani kuda melkolapali kada. Andhuke thapputhaledu maku ee pani. Em chestham, Karunakar lanti manchi vanni puttinchina aa oke okka nijamaina ma paramathma ye mi lanti gorrelanu kuda puttinchadu mari.
జాన్ పాల్ అన్న.మీరు చాలా బాగా వివరించారు.కరునాకర్ కి అంగీకరించే మనసు లేదు, అంగీకరిస్తే బతుకు లేదు..
Meeku burra ledhu cover cheskovatam kuda raadhu. Total program chusa kanisam okka daniki kuda Sarina answer ivvaledhu aa paster
@@bharat..n8743 neeku sense unte kadha😂. Karunakar logic hindu books paina use chey. Parushu ramudu kadupu lo unna pillalni kooda champadu ani untundhi😂. Dhaaniki em chepthav
@@bharat..n8743bro vadiki call chesi question chesthe chepadam ledhu aa pastor gaadu
John paul is not ready to agree the details, he wants to try to prove the bible with non related things.
Neku undha enti neku asalu brain ledhu ga@@bharat..n8743
Awesome bible wisdom..jhon paul anna .. God bless you 💓🎉🎉 praise the lord shalom 💐💐💐💐
Bible inka chala baga ardam aindi ee debate valana - Glory to God -Praised the lord - Yesayya anni vishyalalo meeke mahima prabhavamulu chellinchukomani pradhistinnanu -Amen ❤
Praise the lord clearly explained Brother
God bless you
మీ దైర్యానికి సెల్యూట్ jhon garu
కరుణాకర్ తో డిబేట్ అంటే ఉ.....చ్చ పడాల్సిందే మరి
Finishing superb JOHN PAUL GARU
Yendhuku mechukontunnaro teliyadam ledhu
@@BalaKrishna-fj9ss vaalaku burra ledhu kaavunaa
Gospel will spread one way or another way. ❤ Now it is spreading another way.. this is called God's Miracle.
దేవా కరుణాకర్ గారి, ఆత్మను, లలితకుమార్, గారి ఆత్మ ను నరకం లో వేయకుండా ఉండాలని నేను ఆ దేవుని, వేడుకుంటున్నాను, 🙏🙏🙏, 😔
పాతాళం వాళ్ళ కోసం రెడీగా కాచుకొని ఉంది no doubt at all.
Karunakar, lalith, sai goud, gopi, aslesha kiran, radha manohar, praveen,raju, nageswarao, kalyani, sri lakshmi, inka chaala mandhi narakaniki nirnainchabaddaru
అన్నయ్య మీరు దేవువుని చేతిలో ఆయుధం ❤❤
One and only God.... Jesus 😊the only God who has raisen 🙏🏼Hallahuya 🙌🏼
క్రైస్తవులకు ఉన్నటు వంట్టి ఎన్నో అలొసనలకు ఈ debet చాలా బాగున్నది....ఆనాడు పరో వల్ల దేవుడు తన మహా గొప్ప అద్భుతాలను సుపిచ్చారు ఇప్పుడు sugunakar suggu వల్ల ఎన్నో విషయాలు తెలుస్తునవి john paul గారు (moses)లా దేవుని సేవకుడు లా సూపర్ గా answers ఇస్తున్నాడు ❤glory to God amen ❤
Praise the lord brother john paul anna very good debate very clear references explanation john paul
Praise the Lord brother. Good explanation brother John Paul. God bless
యేసుక్రీస్తు ప్రభువుల వారికీ పాదాభి వందనాలు
Sheep
@@sraju7628monkey, elephant, cow, rat....etc 😂
@@powerplusgaming6176 only sheep brain less 😁
Marara
@@powerplusgaming6176 devil 😈 ghost 👻 demon 👿 etc
John your explanation was so good
అద్భుతముగా జాన్ పాల్ గారు మాట్లాడారు
Brother praise lord , u did great job, appreciation is small word and words fails me what a joy when u clearly explaining and interpreting the word you are true man of god and you will be blessed and we are blessed to have u in our generation, maintain the same calmness and deal with them ,they too made in image of god and lack of knowledge they are being mislead and being destroyed .god bless u and Holy Spirit will guide you in the correct way.and he is with u amen take care.😍
కర్ణాకర్ గారికి ఆ పార్వతీ పరమేశ్వర అండగా ఉండాలి 🙏🙏
పాస్టర్ గారు సూపర్ గా చెప్పారు ఎస్ బైబిల్ గ్రంధంలో ఒక్క తప్పు కూడా లేదు
నన్నాసి చెక్క పుస్తకం చదువు రిసల్స్తుంది
@@turramnarasihamurthy3487 15100 gopikala pustakam chadhuvuko po
@@turramnarasihamurthy3487 Nuvu rihukuvi
@@turramnarasihamurthy3487first nuv chadhivi matladu ooooh noru undhi ani anadam kadhu Chadhivi matladu
@@turramnarasihamurthy3487orei nuvvu govu vucha thaaguthavu bible em artham avthadi sivudu bullikaya vudakottukunnadu
బయ్యా jhon గారు మీ confidence మీరు అన్నింటికీ వివరణ ఇచ్చే విధానం సూపర్ అండి
ఓక నాస్తికుడిగా సెక్యులర్ బావాజాలంతో విన్నాను కాబట్టే నేను కరుణాకర్ సుగ్గున గారు విజేత అని ప్రకటిస్తున్నాను 🥇🏆🥇🎉🎉🎉🎉👏👏👏👏👏ఎందుకు అంటే కరుణాకర్ గారి వదనలో న్యాయం ఉంది ఎలా అంటే ఒక దేవుడు ఊనాడు అంటున్నాడు ఆ దేవుడికి విగ్రహం లేదు అంటే రూపం లేదు అంటున్నరు మరి రూపం లేని దేవుడికి పేరు మాత్రమే ఎందుకు
యే రూపం లేని దేవుడికి యెహోవా అనే పేరు మాత్రమ్ ఎందుకు??? పేరు రూపం ఉన్నవారికి మనం పేరు పెడతాము కదండీ??? కాబట్టీ ఇంకొక పాయింటు యెహోవా తండ్రి అంటున్నరు యే యెహోవా తల్లి ఎందుకు కాకూడదు రూపం లేని దేవుడికి ఈ జాండర్ తేడా ఎందుకు అంట ???జందర్ లేని దేవుడికి జందర్ ఎందుకు అంటగడుతున్నారు రూపం లేని దేవుడికి ఎన్ని పేర్లు తనవి కావా అని రూపాలు తన్వి కావా ఏ దేవుడు సర్వవ్యాపకుడు కదా సర్వవ్యాపకుడు అంటే ఏంటండీ??? అంతట తానై విస్తరించి ఉన్నాడు అని కదా అర్తం, మరి విస్తరించి ఉండటం అంటే ఏంటి???అంతట ఉన్నాడు అని కదా అర్తం మరి కొండల్లో గుట్టల్లో రాళ్లల్లో రప్పల్లో చెట్లల్లో నడుల్లో ప్రాణుల్లో పక్షుల్లో మీలో మాలో గుడిలో విగ్రహాల్లో లేదా దేవుడు ??? రూపం విగ్రహం లేని దేవుడు ఎలా ఉంటాడు అతనికి పేరు మాత్రమే ఎందుకు???దేవుడు ఉన్నాడు అంటే అన్నీ తానై ఉండాలి లేదంటే ఈడి అతను కాకూడదు కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ఇగో వొద్దు ప్లిస్ ఒక లెన్సులోంచి చూడటం సరి కాదు అది స్వర్తం అవ్వుద్ది దేవుడు నన్నే పూజించాలి నన్నే ఆరడిచాలి అంటే రూపం లేని దేవునికి ఎలా పూజిస్తారు ఎలా ఆరడిస్తారు అంటే ఏ దిక్కున ప్రార్థిస్తారు అన్ని దిక్కులు ఆయనే అయినప్పుడు అన్నీ రూపాలు అతనివి కావా??? రూపం లేని దేవుడు తననే ఆరదించాలి అనడమేంటి అసలు దయచేసి మీ బుర్రకి పని చెప్పండి ప్లీస్ రూపం లేని దేవుడు యేసు రూపం తీసుకున్నాడు అదే రూపం లేని దేవుడు యేసు రూపం విడిచి వేరే రూపం ఎందుకు తీసుకోకూడదు యే యేసు రూపమే ఎందుకు తీసుకోవాలి బాలికావాలి అన్నాది ఒకటే కారణమా ??? సరే మరి యేసు రెండో రాక ఉంది కదా మరి అప్పుడు కూడా యేసు రూపంతోనే వస్తాడా మరి రూపం విగ్రహం ఆకారం లేని దేవుడు యేసు రూపానికే ఎందుకు ఫిక్స్ అయ్యాడు ఏ యేసు అనే ఆ ప్రత్యేక రూపం రూపం లేని దేవుడికి యేసు రూపం అంత ఇస్తమా యేసు మానవ రూపం దాల్చక ముందు యేసు రూపమేంటి యేసు మేరి మతానికి పుట్టక ముందు యేసు రూపం ఏంటి ఇదే మానవ రూపమా??? మరి యేసు రూపం శాశ్వతమా మరి యేసు రూపం శాశ్వతం అయినప్పుడు మరి యేసు విగ్రహం ఉంటే కదా మరి విగ్రహారాదన తప్పు ఏలా అవ్వుద్ది విగ్రహ ఆరాధన లేనప్పుడు యేసు రూపంతో ఎందుకు ప్రార్థిస్తారు ఆరాధిస్తారు??? రూపం లేని దేవుడికి ప్రత్యేక నామం ఎందుకు ప్రత్యేక రూపం ఎందుకు???రూపం లేని దేవుడికి ఏ రూపం తనది కాదు ఏ పేరు తనది కాదు అన్ని రూపాలు తనవే అన్నీ పేర్లు తనవే ఎందుకంటే అన్నీ తానై ఉన్నాడు కాబట్టీ అన్నీ కతలు అయనవే కాస్త సున్నితంగా ఆలోచించండి గుడ్డిగా యవరో రాసారు అని యవరో యేదో చెప్పారని గుడ్డిగా నమ్మాకండి పుస్తకాలను తిరగేసినంత మాత్రాన జ్ఞానములైపోరు ఐనస్టిన్ ఎడిసన్ విల్లు అన్వశించారు చదవలేదు చదివితే వల్ల ప్రత్యేకత ఏముండి యాపిల్ గురించి చదివి కాల్బెట్టాడ మరి మీరు మాత్రమే యవరో రాసింది ఎందుకు నమ్ముతారు ఆపిల్ గ్రావిటీ అనుభవాలు వచ్చి ఒక తరువతే రసం మీరు మొదట అన్వేషించాలి ఆ తర్వాత రాయాలి ఎవరొ రాసింది మీరు చదివితే మీ ప్రత్యేకత ఏది గుడ్డిగా నమ్మడం తప్పా రూపం లేని దేవుడు అంటారు మల్లి రూపంతోనే ఆరడిస్తారు యేంటిది కాదు ఏంటిది ఆలోచించరా???
Brother, God is Spirit.....as God is Spirit, worship God in Truth and spirit ... Idols are just statues, which can't move,speak,hear or save someone ....with God's love ❤ thankyou
@@Vijayvamsi14entaina Gorrevi 🐑 anipichukunav kada 😂 re evadra chepindindi Vigralu kadalavu matadavu andulo emi undadu ani tingari 🐑gorre re Gorre Kasayine ra nammedi miranta Sonta kanna Talli Darmanni vadili Savati Talli Darmanni pattukunnaru thooo midi Oka Janmena??? Sarle Gorre Mutton Shopodine kada nammedi alane miru Gorre pillale kada inka ascharya memuntadi indulo Talli rommuni vadu ani kosi Pari dobbevallaki em cheppagalam ni ayya 😂 Vigralu matadagalav Vigrahalaki eco cheyyaga satta undi telusa niku gutle ga Vigrahalu mana Aura energies +ve or -ve manam nillato tadapadam dwara manam kuda tadichina shariram to vigraham mundu nichovadam leka kuchovadam dwara mana -ve Vibration ni lakkoni manalni +ve Vibration to Charge chestadi ee science chadavaleda miru??? Vigrahalu Sounds ni eco chestayi idi kuda Telida miku adi mana Sounds ki Spandistayi adi Telida miku gorre bidda Lara thooo akkadiki poi naku adi kavali naku idi kavali ani prartana cheyyadam adagadam kadu akkada poi kallu musukoni Padmasanam vesi kurchoni maditate cheyyali appudu manam Battery 🔋 lekka charge avtam makunna manasika disturbance anta poi prasantata swastata chey kurutayi kani manam em chestam??? 🐑🐑🐑🐑🐑??? Gorre pillalla tikka tikkaga matadtam ante Vigrahalu kuda kadulutayi rayi rappalu kuda kadulutayi shapes kuda change avtayi idi kuda telidu miku 🐑🐑🐑 okka sari 100 samvasrala Google map ippati Google map check chesukondi miku answer doralaledo appudu kuda mire Gorrelu 🐑🐑🐑 prove avtundi endukante miku answer dorakka pote evari goppatanam 🐑🐑🐑 So Vigrahalu otti rayi Rappa kadu vatiki konni Atita Vibrations untayi avi +ve Mantralani ego dwara manaki swastata chekurinchagalav kani manam daily vigraham mundu kuchontunnama??? Ledu gudiki velli Dyanam chestama??? Ledu mari appu janalu pichine nammutaru 🐑 yesuni memu nammutamu kani yesu okkade devudu migata varu kadu antaru chudu akkade manaki miku teda vastadi yesu lekka mana Bharata Deshamlo vela koddi Yogulunnaru Devullhukuda ayyaru tesu okkade puding kadu Virabramham garu vunnaru Shridi Saibaba unnatu Maha Avatar Babaji unnaru illa endaro mana Sanatana darmam anni Darmalaki talli vantidi Mi pisu ante Yesu maha Avtar Babaji gari Shishyulu adi telidu miku History lo yesu okka balyam 7-19 years Himalayallo Dyanam chestu gadipadu adi miku telidu mikem telusu EMI telidu re amayakulara evaraina Papalaku Raktam chindistarra 😂 ela nammutarra miru devuda ??? Ala chuste ippatiki raktam chindistune undali kada??? Appudeppudo okkadari chindincho adi ippuduku apai mundu taralavariki kuda ela vartistadi ra logic ledu asaku 🙏 yesu oka yogi 🧘♂️ ksstalu ramudiki vacchay krishnudiki vachay alane Yesuku vachay ante teda kani miru danne talakailo penla madiri gokkovadam mi avivekam ra babu 🙏
జాన్ పాలు గారికి వందనాలు.. బైబిల్ జ్ఞానమును చూపించారు...
Modda చుపిన్చుడు ఒకటి కూడా clarty ga evva ledu
@SrinivasPraneeth-fk1qodebate chusaka kuda ila matladthunnaru chala greate andi miru
@SrinivasPraneeth-fk1qo navvina tarvatha 15min em matladaledhu silent ga unnadu antaru anthey na 😁
@SrinivasPraneeth-fk1qo chusakey chepthunna
May God show mercy on karunakar and opens the eyes of his understanding and save his soul.
Awesome explanation bro John Paul
అయ్యగారికి నిండు వందనాలు బైబిల్ జ్ఞానం కలిగిన ఒక నిజమైన దైవజనుడను చూసాను
బైబుల్, పై, కరుణాకర్ గారి, మనో నెత్రాలు, దేవుడు తెరవాలని, ఆ దేవుడిని, నేను వేడుకుంటున్నాను
ముందు మీ మనోనేత్రలు తెరిచ్చుకోండి
Mundu meerua nethralu theruchukondi@@lakshminarayanamanda1097
అవును దేవునికి మహిమ
ఆ దేవుడు నీకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయును గాక❤
దేవుడు మీకిచ్చిన్ జ్ఞానము ను బట్టి దేవుని స్తుతిస్తున్నాము మరింతగా దేవుడు వాడుకోవాలని ప్రార్డిస్తున్నాం godblessyou
@@URamesh-q3x vaadukovadam endhi ra nayana 🤷🏻♂️🤦♂️ ... yaada dorkina santha ra idhiiii.....
War oneside❤
Glory to Jesus ❤
ఎవరు చెప్పిన చెప్పుకున్నా 👆యేసుక్రీస్తు వారే,, జీవము కలిగిన దేవుడు... ❤❤❤
Jeevamu ante ami saaru
@@4747-e4k I saw insane first time.
మరి ఇక్కడ ఎందుకు చెప్టున్నావు ..మీ ఏసు డు గారిని మీరు నమ్మి మీ పెళ్ళాన్ని రాళ్ళతో కొట్టండి ..కూతురుతో పడుకోండి ..మీ తల్లీ తండ్రి నీ చంపండి ..ఏంట్రా వీడు దేవుడా??..మీ క్రీస్తు కి మా దేశానికి ఏ సంబంధం లేదు ..మీ ఏసు డు గారు ఎక్కడ పుట్టారో అక్కడికి పోయి మీ పులిహోర కబుర్లు చెప్పుకోండి...మా దేశం లో కాదు..
@@4747-e4k Jesus was only son of God. But Christians made him God in 4th century.
@@పోస్టర్యోహాను 20:28 అందుకు తోమా ఆయనతోనా ప్రభువా, నా దేవా అనెను.
ఈమాట తోమా ఎందుకు చెప్పాడు దేవుడు కాదు పట్టే కదా.
వాతపడ్డ మనస్సాక్షి కలిగిన వాళ్ళ ముందు ఎన్ని సత్య వాక్యాలు, వాస్తవాలు చెప్పినా మనస్సుకెక్కదు బ్రదర్
Correct brother
Nijame.
Avunu karunakar nijani oppukodu Anni pichi pichi ga matladutadu
బైబిల్ గురించి అవహేళన గా చేసి.. ఇతరులను తప్పు త్రోవ పట్టించాలని, వెక్కిరి నవ్వుతో నువు చూసినంత మాత్రాన..
బైబిల్ తక్కువ అయిపోదు
గొప్పగా విస్తరిస్తుంది.
Good explanation john అన్న గారు.
1) th-cam.com/video/1ZoJJysWsDY/w-d-xo.htmlsi=jFt3C1V9JDzVs3gfరాక్షస లక్షణాలు... రాక్షస నియమాలు ఇలాంటి నీతి ఇంకెగ్రంథంలో లేదు || Live Debate || Part -12
2) th-cam.com/video/LfBCxvAN4GQ/w-d-xo.htmlsi=pPFVWHW1bKv1Y0kNసినిమా చూసాడని చంపేసిన దేవుడు || Shiva Shakthi Live Debate || Part-11
3)th-cam.com/video/264HQdxN4d0/w-d-xo.htmlsi=1uXKdQ19Ox-NrHX_గుడి కట్టించుకున్న బైబిల్ దేవుడు... కవరింగ్ మాస్టర్ జాన్ పాల్ || Shiva Shakthi Live Debate ||Part -7
4) th-cam.com/video/QnUuB6Ydpkc/w-d-xo.htmlsi=25nIHGwfTfD4dhAX
బైబిల్ బొక్కల్లో డిస్కౌంట్ అడుగుతున్న జాన్ పాల్ || Shiva Shakthi Live Debate || Part -6
Learn more information from bible. Thank you for conducted this debate.
Thank you somuch jhon Paul brother praise the lord 🙏 God bless you
ఏం ధైర్యం జాన్ పాల్ అన్నా !!!❤❤ అది సజీవుడైన దేవుని శక్తి .. !!
మీరు చెప్పిన ప్రతీ జవాబు చాలా చాలా వివరణాత్మకంగా అద్భుతంగా ఉంది brother..మన దేవున్ని నిరూపించడానికి వేరే గ్రంథాలు అవసరం లేదు అని నిరూపించారు …
మీ ఈ debate వలన క్రైస్తవులు మరింత బలపడతారు … కానీ ఒక్కటి brother
మన దేవుడే దేవుడు అని నిరూపించడం ఒక ఎత్తైతే , అవతలి వారి విగ్రహాలు దేవుళ్ళు కాదు ఉత్త విగ్రహాలే , వారు ఉగ్రవాదుల కంటే ఎక్కువ పాపాలు చేశారు అని హైందవ సోదరులకి తెలియాలి , వారు ఎలాంటి వారిని పూజించారో , పూజిస్తున్నారో వాళ్ళకి తెలియాలి.అప్పుడేగా bro నిజ దేవుడిని తెలుసుకుంటారు .
మీరు చేసిన debate కి క్రైస్తవుల నమ్మకం ఇంకా బలపడింది, కానీ అన్య మతస్తులు కూడా దేవుడి వైపు చూడాలంటే , అవతలి గ్రంథాలలో నిజాలు తెలిసి తీరాలి అనేది నా ఉద్దేశం
Ugravadhulu yevaro google cheyyu ....missionaries yevariki unnavo chudu ....miku am pani ledhu clarity vaccesindi ...uttha vigrhaalu.. nidhi uttha nalla book dantlo am ledhu .....dolle😂
Cheppara ma grandhalalo nijam ..vinta ...abadalu chepte ...miku alavate le kani
@@Nowarsonlylove abaddaalenduku ra .. mee grandhaalalone choopistha .. daanikante mundu nenu adigina vaatiki samaadhaanam cheppu .
1) yudham gelavadaaniki rape chesina vaadu devudu avuthaadaa ?
2) itharula bharyala mundu nagnamga velli angaanni pattukuni vaallaku choopisthu vaaritho sarasaalu aadina vaadini devudu antara ?
3)bible lo okari kante ekkuvamandi bharyalu vunte adhi papam , mari 9 mandhi bharyalunna vaarini devudilaa kolusthaaraa ? Homo sex chesina vaallu devullu avuthaaraa ? Anthapuram lo vunna chelikatthelatho devudu ane vaadu sex chesthe athanu devudu avuthaadaa ?
4)mandhu thaagevaadu - bharyatho thaaginchevaadu - ithara sthreelatho sarasaalu aadevaadu devudu avuthaadaa ?
5) jeeva himsa cheyyodhu jeeva himsa cheyyodhu ani cheppe meeru - maamsam thinani mee devullallo okkadini choopinchandi - janthu bali ivvani okkadini choopinchandi.
6)*bhartha chanipoyina ventane bharyani kuda brathiki undagane chithilo vesi champali ani cheppina dharmam goppadaa ?
*kula vivaksha choopina dharmam goppadaa ?
Inkaa chaala vunnayi …
Mundu adiginadaaniki answer isthe neeku 90% clarity vasthadi
Praise the lord Jaan Paul brother 🙏 దేవుని మహా కృప నీకు తోడైయుండును గాక ఆమెన్
Br John paul garu good Bible explanation praise the lord
We always love our god and our brother John Paul ❤
May God has decided his second coming.... Be prepared..... These are the signs of his coming.. God bless you all.. ❤❤
మొట్ట మొదటిగా మీడియా వాళకీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ మీడియా ద్వారా నిజమైన సువార్త ప్రకటించబదుతుంది దేవుడు హైందవ సోదరుల అందరి హృదయాలు తెరుచును గాక ఆమెన్
మణికంఠ స్వామి
Bochulo devudu.
Meeku siggu seram emannavudda karunakar chadivindi bibula kaada vokkaasari chadivi chuudu ..,..niiii chiaaaà.reply me
నిజంగా చర్చా వేదిక మొత్తం జాన్ పాల్ అన్న గారి వివరణ అద్బుతంగా ఉంది....
అది అన్య జనులకు అర్థం కావాలంటే ఈ చర్చా వేదికను మూడు సార్లు అయిన కొత్త విషయం ఏదో వుందని అనే మైండ్ సెట్ తో చూడాలి అప్పుడే వాళ్లకు కూడా అర్థం అవుతుంది అవుతుంది...
ఇది నిజం అనుకొనే వాళ్ళు జాన్ పాల్ అన్న కోసం ఒక లైక్ చేయండి plz.......
యుద్ధము యెహోవాదే 🔥🔥
జాన్ పాల్ గారు మీరు వివరించే వాక్యాలు జవాబులు లోకం చూస్తుంది నాకు మరియు
వాళ్ళకి అర్ధం అవుతుంది
నీ కాన్ఫిడెన్స్ లెవెల్ సూపర్🔥🔥
రెండు తోడేళ్ల మధ్య ఒక సింహం లా
దేవుడు మిమ్మల్ని నిలబెట్టారు
మీ ధైర్యానికి సాహసానికి hats off
దేవుడు మిమ్మల్ని బలంగా
వాడుకొనును గాక ఆమెన్ 🙏🙏
జాన్ పాల్ అన్నా కాన్ఫిడెన్స్ level 🔥
జాన్ పాల్ అన్న ప్రైస్ ది లార్డ్ సూపర్ సూపర్ అన్న సూపర్ కంటిన్యూ కంటిన్యూ అన్న దేవుడు మీకు సహాయం చేయను గాక
Praise the Jesus ❤
Praise the lord ❤
Glory to God ❤
Praise the lord ❤
చాలా. బాగా వివరించారు బ్రో. వందనాలు. దేవునికి. మహిమ. కలుగును గాక 🎉🎉🎉🎉🎉
Brother, what a speed ,while giving answers ,great scholor you're in the bible
జాన్ పౌల్ గారు కి దేవుని కృప తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను
బ్రదర్ జాన్ పాల్ వందనాలు.చాలా చక్కగా మాట్లాడారు.
వాణి గుడ్డ కరుణాకర్ చెప్పిన ధానికి ఒక్కటి సర్రిగ్గా చెప్పలేదు అన్నీ కవర్ చేసుకున్నాడు
@@CHINNU0510 అవును చాలా చక్కగా కవర్ చేశాడు 😁
జాన్ పాల్ పోటుగాడులా వెళ్లి పిల్లిలా తిరిగొచ్చాడు
@@mraju8935gelavaali anukomu yeduta vaari hrudayaanni geluchukonela thanani thaanu thagginchu kunte daani vuddesamentante Devudu premani kanaparusthunnattu prema lenivaariki ardam kaadu vaaru aathma samandulu kaadu premai vunna Devudu
@@yakumalothదుర్గుణా గాడికి సున్నా తెలుసు
Very good explanation john Paul garu
కరుణ నుండి విమర్శలు వస్తున్నాయ్ కానీ!! సమాధానాలు రావట్లేదు.
మనం సృష్టించిన దేవుళ్ళు నిజదేవుళ్ళు కాదు. మనల్ని సృష్టించి దేవుడు నిజ దేవుడు
@@chandhukommu9525 Moshe created... Yehova. So yehova was not a God according to your statement
@@పోస్టర్debate chusaka kuda Ila yela matladtharu brother
@@Waytoheaven-g9i Bible is not spritual book
@@పోస్టర్wow mikunna knowledge ki world record evvalu miku😂
@@SivaSiva-qu6bt ఋగ్వేదం... world oldest religion book... Gunnis book of world record లో వుంది చూడు. బైబుల్ 2000 yesrs బుక్ మాత్రమే.
Exlent speech God bless you
John poul Anna super explanation god bless you
🙏 प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर 🙏
✝️...Very...Very...Strong...Answers...Sir...✝️
👌👌👌👌👌🌷👍👍👍👍👍
యుద్ధము యెహోవా దే.
But gelupu Karunakar de ...
Thank you brother for cool answers. Two is to one.
Supper explanation john Paul anna
కరుణాకర్ గారు నువ్వు మనుషులు ఆలోచనతో ఆలోచిస్తున్న బైబిల్ దేవుని ఆలోచన ఉంది
Very useful debate, thank you Lalith Kumar garu for conducting overall peaceful and deep insight into Bible! At times it looked like Karunakar making fun of Bible, John Paul loosing temper & getting personal and Lalith, Karunakar & some one else off the camera all trying to gang up aganist John Paul. These situations should be corrected. Special respects for John Paul for NOT criticizing Hindu religion & books, hats off to you. Wishing you all good health and properity !
ఒక ఉన్మాది కి ఇంత సహనంతో ఎంతో వివరంగా స్పష్టంగా బైబిల్ లోని వాక్యాన్ని వివరించారు.... ఆ విషయంలో మిమ్మల్ని చాలా అభినందించాలి...
దేవుడు మీ పక్షాన ఉన్నాడు అని మేము నమ్ముతున్నాము...
ఎంతోమందికి కనువిప్పు కలిగే సమాధానాలు ఇచ్చారు
జాన్ పాల్ గారు మీకు కృతజ్ఞతలు...
ప్రైస్ ద లార్డు అన్న చాలా చక్కగ వివరిస్తునారు దేవుడు మీకు తొడై వుండును గాక ఆమెన్
Praise the Lord జాన్ పాల్ Annaa🙏💐
జాన్ పాల్ మీకు దేవుడు ఆశీర్వాదంతో ఇచ్చిన శక్తితో మాట్లాడుతున్నారు
సార్ వాక్యమును చాలా బాగా వివరించారు. జాన్ పాల్ అన్న మీకు వందనాలు ఇంకా మీమ్ము దేవుడు దీవించను గాక! ఆమెన్
బాధ్యత గల డిబెట్ నడిపించి నందుకు సహోదరులకు దేవుడు దీవించి రక్షణ లో తెచ్చును గాక! ఆమెన్
పిశాచాలు ఎలా ఉంటాయో నేరుగా కనుపరచిన దేవునికి స్తోత్రం
మనలను సృష్టించిన దేవుడు ఆయనే త్రియేక దేవుడు యేసుక్రీస్తు
Anna okkade devudu
3 guru kadu. Bible lo 3eka Ani ekkada vundi...
Mugguru kalisi okkade ante mugguru Ani oppukunatte.