GOD - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || Telugu Stories
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
- GOD - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || Telugu Stories
God Telugu podcast In Telugu By Think Telugu Podcast
#ThinkTeluguPodcast #God
Subscribe : @ThinkTeluguPodcast
Follow us on Instagram : think telugu podcast
శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే స్వచ్ఛమైన కొబ్బరినీళ్ళను బురదలో పారబోసి, నదిలో పారే బురద నీళ్లను పవిత్ర గంగాజలం అని నమ్మించి, తాగించే బుద్ధిహీనులు ఉన్న నా దేశం త్వరగా సత్యం తెలుసుకోవాలని కోరుకుంటున్నా..nice video bro👌👍
Well said brother 🤝
❤❤❤❤❤
అన్నీ ..... చాలా సూటిగా , స్పష్టంగా, నిర్మొహమాటంగా, చాలా చక్కగా వివరించి చెప్పారు....👌👌👌
నిజం bro, నాకు మన దేవుళ్ళ పట్ల ఈ ఆలోచనే ఉండేది. పంది, కోతి, ఏనుగు, గుర్రం, సింహం, పాము, ఇవి మనకు దేవుళ్ళ. పైగా trance genders, అమ్మాయిలతో తిరిగే వారు.వీర మనకు దేవుళ్ళు ఫీల్ అవుతున్న bro.
Meku likes comments late ga vastaayi but lot ga vastaayi,,
Yup
Yep 🥰
You have great future in future.
Chala years taruvata oka podcast lo na thoughts vinadam chala happy ga undi, thank you
Same sister
Hii
నేను కూడా అచ్చం ఇలాగే ఉంటున్నాను..
కొన్ని రోజులక్రితం దేవుడు లేడని వీళ్ళెవ్వరు చెబితే వినడం లేదని మదనపడేవాడిని.. కానీ ఇప్పుడు అలాకాదు ఆర్గ్యు చెయ్యను.. నా ఆలోచనలు వేరే వాడు నమ్మాలని లేదుగా అనే ఊరుకుంటున్నాను.. 👍💪
మీరు చెప్పిన ఫిలాసఫీ నా చిన్నపుడు మా నాన్నతో వాదిస్తే నన్ను తన్నాడు బ్రో.
కానీ ఇప్పుడు కి కూడా ఆయన వొప్పుకొడు నేను చెప్పింది నిజమని.
ప్రజలు ఎవ్వడు చెప్పిన గుడ్డిగా నమ్మే స్థితిలో ఉన్నారు బ్రో, అందుకే మనం ఇలా ఉన్నాం.
Bro please paina vunna statement cheppindhi ye philosopher evaru?
Excellent explanation of the concept of God 👌👌
6:27 🔥🔥words were true
Because I experienced it, once i was not believing in god,but now I am coming to know why we should believe in god.
There is also a deep science behind it😂
Wonderful everywhere
ఇప్పటి వరకు సైన్స్ అందించిన విజ్ఞానం ప్రకారం ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా, మనిషి జీవ పరిణామం ద్వారా వచ్చాయి దేవుడు మనిషి తయారు చేసుకున్న అభూత కల్పన
Super. మీ voice బాగుంది sir.మీరు చెప్పేవిధానం style బాగుంది.
❤❤❤❤❤
True venevadiki chepevadu lokuvaaa👍
Oke oka point super...evvariki cheppaku..vinaru
వాదనలు ప్రతి వాదనలు జరగకపోతే న్యాయం ఎటువైపు ఉందని తెలుసుకోలేరు కంపల్సరీ ఏ విషయానికైనా వాదన జరగాలి
ధన్యవాదాలు సోదర మీ మాటలు విన్నాక నా సమస్యకు పరిష్కారం దొరికింది
By listening your words it looks like seeing my self in you
god mida inka 2,3 videos cheyy bro
Love you bro,,, nuv straight ga cheppe vidhanam nachindhi bro
Thank you for no dislikes 👍
This shows that they are understanding❤️
This channel deserves more subscribers
Editing,vedio, visuals keka brother. 🔥
Naan manasulo chelarege alochananlu
No words.......awesome.
Great wonderful time with your company is my
🙏🙏👍
Real philosophy you are teaching...do more
We want more informative videos and knowledgeable lengthy stuff from u suresh ji.....
Very wonderful information
Well said bro.👍👍
i like your idealogy ...
Mee voice and way of taking super bro ., Content extraordinary
Excellent bro
Brother your videos made a huge impact on me. Thank you.
Great explain ji
Hatts for your clarification keep doing videos regularly hattsoff brother,🙏🙏🙏
ఈదేశం వరకు అనేక దేవుళ్ళు, రాళ్లు మొక్కే హిందువులు శాంతియుతంగా, సైన్స్ ని తమజీవితంలోకి ఆహ్వానించే, అర్ధం చేసుకునే వారిలా ఉన్నారు. అలాగే హిందూ వారసత్వం ఉన్నవాళ్లులోనే ఎక్కువమంది దేవుడు లేడు, మనుషులు రాసిన మతగ్రంధాలు అంటూ హేతువాదంగా ఉంటున్నారు.
దేవుడు రాళ్ళలో లేడు అనేవాడు మతకలహాల్లో, శిక్షల్లో రాళ్ళు తప్పనిసరిగా వాడతారు.
ఒకేదేవుడు, ఒకే పేరు అనేవాడు సైన్స్ ని ఒప్పుకోడు. ఒకే మతం ఉండాలని అదును చూసి ఇతర మతాలను అందులో విగ్రహాలు మొక్కేవాణ్ణి ముందుగా చంపుతాడు.
వెరసి హేతువాదం,ఉగ్రవాదం ఐడియాలజీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు ఏమీ విమర్శించుకోలేదు.
కొన్నాళ్ళకి ఒకేమతం, ఒకే పేరు అనే ఉగ్రవాదంది పై చేయి అయ్యింది.
హేతువాదం సైన్స్ అనేపదం కూడా పలకలేక నోరుమూసుకుంది.
కుక్కలకి గుర్రాలకి శరీరం ప్రాణం ఇవి రెండు మాత్రమేఈ సృష్టి యావత్తు లో మానవ జీవితం ఎంతో అద్భుత మైనది శరీరం ప్రాణం ఆత్మ వుంటుంది గమనించండి
Baagundi
Nice bro
Wisdom > Content = TH-cam < Think Telugu Telugu Podcast
Anna excellent 👌
Second time vintunna chala chala Nijanga anipistondi t q sir 🌹
❤️👍🎧
Well said Anna ❤️👍
Bro .chala kastam bro..Mee thinking tho society lo undatam...but all r truths bro...
అబ్బా... అబ్బా. .ఏమి చెప్పారు బ్రో.. ఏనుగు పిల్ల స్టోరీ....e ఎర్ర రాయి అయినా దేవుడే...బ్లాక్ కలర్ అశుభం...దేవుడి గురించి అర్గు చేయడం...టైం వేస్ట్ పని....రూలు లేదు.. knowledge... ఐన్స్టీన్ తెలివితేటలు... అబ్బా...నిజం...చాలా క్లారిటీ గా వుంది ప్రడ్కాస్ట్....
Cheppadam vaste edi chappina baguntundi nilaga
Superb Bro 👍
దేవుని గురించి ఆర్గ్యు చేయడం అవసరం లేదు , వద్దు కానీ అన్వేషించడం ఆపకూడదు?
Good analysis
👌👌👌
Excellent
Excellent explanation superb bro 👌👌👌
Your explaination is very nice.
Extraordinary sir……💕💐👌
Super explanation
Innorojulu devudu ante ento telidu.......now clarity vachindi.....
దేవుడు ఉన్నాడు అని ఎవరు నమ్మి తే నాకొచ్చిన నష్టం ఏమి బాసు?
Super podcast
Chalabagundi.... Bro
Bro meeru chala great
Na drusti lo meeru ok genius
Goppa medhavi
Nice video as usuall... 😀😀
Hmm
Baga chepav bayyaa...interesting vunnaye ni videos keep going...
How do get this much of different thinking process
Bhura pedhite
Books chaduvu
LOOK Mr.HALF KNOWLEDGE PERSON
WHY YOU ARE CRITICIZING THE AUDIENCE WITH YOUR BLOODY WORDS & HALF KNOWLEDGE
YOU ONLY HAVE NO CONCLUSION or COMPLETE KNOWLEDGE ON THIS
YOU JUST WATCHING 4 , 5 TH-cam VIDEOS or GOOGLE PARAGRAPHS AND MIXING THEM AND MAKING A VIDEO
YOU KNOW..... EVEN EINSTEIN FORMULAS ALSO WRONG AND BING BANG THEORY & QUANTUM THEORIES ARE SOME CORRECT THAT ALSO NOT COMPLETELY
&
YOUR KUNTA ALSO WRONG , YOUR KONDA ALSO WRONG
THE FACT is
THE MATTER FORMS DUE TO THE CHANGES OF THE HEAT,
DUE TO THE HEAT DIFFERENT ATOMS WILL BE COMBINED DUE TO THE ATOMIC BONDING
BEFORE THAT ALSO MATTER WAS THERE BUT IT IS IN THE INVISIBLE STATE COZ IT WAS SPITTED INTO DIFFERENT ATOMS or DIFFERENT GROUPS OF ATOMS so AFTER ATOMIC BONDING WE CAN FEEL LIKE MATTER or PHYSICAL MATERIAL.
So HERE
THE ENERGY IS HEAT
THE BONDED ATOMS IS MATTER
THE REMAINING AREA IS SPACE
THE SPACE IS ALSO NOT A VACCUUM IT SELF HAS SOME MATTER or MATERIALS & ENERGY TOO
Will be continue.......
THANK YOU SO MUCH
DEAR RESPECTABLE AUDIENCE I'm a friend of you , if you feel.....
Super broo
Good sir.
Perfect
Yes
Super bro.Good way'.
😀😀😀 same dought naku 18 years appudu vocchindhi appudu vere vallatho chepithe pichodi laa alochinchaku annaru
😂
Great information..bro ..keep rocking..nacchina vaadu like esthadu..nachhani vaadu dislike esthadu ..rendu manaki manchike...keep going brother...u have great voice
Please do a video on how to maintain discipline
Super Bro...
Nice video bro👌
👌🏻👌🏻👌🏻
Navi same thoughts bro 😌
inko rgv ....super bro
Nice sir
🙏🙏🙏👍👍👍
Guru ji you are great
ఆ దేవుడు సీన్ హైలైట్ బ్రో
U r interesting dude
Eppudaithe mana jnananni itharulaki panchuthamo appude jeevithaninki oka ardam
Super bro..last lo ive Einstein intelligence anthe
❤️❤️❤️🙏🏻
STOICISM Medha video cheyyandi anna
దేవుడు లేడనేవాడు ఉన్నాడనేవాడూ ఇద్దరూ
యెదవలేనా!!!!?
ఐతే!!!!ఆ ఇద్దరిలో నువ్వు ఎవరివైపుంటావు!!!!!
Devudu unna lekapoyina manaki vache nastamemiledhu bro night padkoni morning lestamo ledho theliyani life Manadhi 👍
Good
I love you broo
వ్యంగ్యంగా చాలా బాగా చెప్పారు. కాని నరసింహస్వామి, పూర్వ కాల ఈజిప్టు దేవుళ్లు సగం జంతువు, సగం మనిషి ఉన్నారే?
అదంతా కల్పితం
ఐంస్టీన్ కుడా చివరి క్షణంలో దేవుడు ఉన్నాడు అని ఒప్పుకున్నారు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు క్లారిటీ ఇవ్వండి
దేవుడ్ని కరునించమని అడుగు కనిపించమని కాదు... నువ్వు ఒక్క మనిషి వెంట్రుక తయారు చెయ్ బ్రో.. చూద్దాం
👍
Puranala lo vunde manchini
Teeskovali
Cheduni vadileyali
Vemana sathakam sumati sookthulu pakka tharkalu
Brother...once biocentrism gurinchi explain chey plz!?
మీరు వెలుగు లో జీవిస్తున్నారు బ్రో