నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవ కై పిలచుకుంటివి ధన ఘనతలు లేవే బంధు బలము లేదే నీ దయ చేతనే ఎన్నుకొంటివి 1.మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము 2.ఎడారి వంటి నా బ్రతుకులో నూతన క్రియ చేసి ఊటగ మార్చితివి ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము 3.ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివెఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము
హెర్మోన్ మినిస్ట్రీస్ కంచికచర్ల.. దైవజనులు విజయన్న గారు వ్రాసిన ఈ పాట ఎంతోమంది హృదయాలను ఇప్పటికి కదిలిస్తుంది..రానున్న రోజులలో ఇంకా ఎన్నో హృదయాలను కదిలిస్తుంది
నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవ కై పిలచుకుంటివి ధన ఘనతలు లేవే బంధు బలము లేదే నీ దయ చేతనే ఎన్నుకొంటివి 1.మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము 2.ఎడారి వంటి నా బ్రతుకులో నూతన క్రియ చేసి ఊటగ మార్చితివి ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము 3.ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివెఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము
నాలో ఏముందని కోరుకొంటివి
నీ సేవ కై పిలచుకుంటివి
ధన ఘనతలు లేవే బంధు బలము లేదే
నీ దయ చేతనే ఎన్నుకొంటివి
1.మంచిదేది నాలో లేకుండినను
నీ మంచితనమంతా చూపించినావు
ఇంతగా నన్నింతగా ప్రేమించితివే
నా యేసయ్య నీకే స్తోత్రము
2.ఎడారి వంటి నా బ్రతుకులో
నూతన క్రియ చేసి ఊటగ మార్చితివి
ఇంతగా నన్నింతగా ప్రేమించితివే
నా యేసయ్య నీకే స్తోత్రము
3.ద్వేషించబడిన నా స్థితిని మార్చి
అనేకులకు వింతగా నిలిపితివెఇంతగా నన్నింతగా ప్రేమించితివే
నా యేసయ్య నీకే స్తోత్రము
Amen Amen 🙏
😢😢thanq jesus
God bless you abundantly
Very nice singing sister
Hallelujah 🙏
లిరిక్స్ అండ్ సింగింగ్ ఎక్సలెంట్ 👌💐 గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను సిస్టర్ ఈ పాట నాకు చాలా ఆదరణ ఇచ్చింది సిస్టర్ మీరు చాలా చాలా పాటలు పాడాలని హృదయపూర్వకముగా నేను ఆశపడుతున్నాను
హెర్మోన్ మినిస్ట్రీస్ కంచికచర్ల.. దైవజనులు విజయన్న గారు వ్రాసిన ఈ పాట ఎంతోమంది హృదయాలను ఇప్పటికి కదిలిస్తుంది..రానున్న రోజులలో ఇంకా ఎన్నో హృదయాలను కదిలిస్తుంది
yes lord ,Malo yemi ledhu yesaya 🙏🙏😭🙌
Praise the lord
Devudu nannu nu kuda seva ki piluchukovali
Praise the Lord 🙏
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN........!!!!!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga padaru sister miku vandanalu
Glory to God
God bless you ra Sharon Daniel
Thank you atthamma🥰
Wonderful lyrics...touch my heart every word. iam a servant of God..all glory to God
Prisethe lord sister godbless you mee paricharyanu devudu feavinchunu gaka en
Praise the Lord sis 🙏
దేవుని naamaaniki మహిమ
మిమ్మల్ని iñka బహు బలం గా vaadukonunu గాక ఆమెన్
Hallelujah 🙏
Super song and singing
Amen hallelujah praise the Lord God bless you thalli 🙏🙏🙏
AMEN AMEN AMEN
నా యేసయ్య నీకే స్తోత్రం
Praise the Lord pastaramma garu
Praise the lord
Very very wonderful singing my dear daughter Lilly sunny Daniel Garu may God richly bless your family n ministry glory to Jesus alone
Thank you so much my dear daddy❤
Praise God
Glory to god
AMEN
Praise the lord 🙏🙏🙏God bless u ra talli
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
Nice.song.praise.the.lord.sistar🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
Praise the lord 🙏 Wonderful singing and very nice voice all glory to Jesus
Glory to God 🙏🙏🙏
చాలా చక్కగా పాడారు సిస్టర్, God bless you & praise the Lord sister
Praise God happy 2023!
Awesome 👏
GLORY TO GOD 🙌🙌🙌
God bless you wonderful song
Praise the lord sister wonderful song and God bless you
Wonderful singing Lilly akkaaa🥰🥰🙏🙏🙏🙏
Praise the Lord 🙌🙌🙌🙌 wonderful song.. god bless you Sister
❤
Price the lord
No words to describe how beautiful this song is.... looking forward to hearing many more songs like this..
Wonderful singing very nice 👌
God bless you 🙏
Praise the Lord wonderful song very nice God bless you sister 🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝
Praise the Lord ammagaru
Amen
Nice singing 👏👏
Wonder ful song
Wonderful song and singing ammaa 🙏🙏
Golry to God
Very nice song madam
Nice song akka ❤️
Supper song sister
Glory to God 🙏praise the lord sister🙏
Praise the Lord sistergaru, very nice song
నీ దయచేతనే మమ్ము ఎన్నుకుంటివి యేసయ్యా 🙏
Nice song
Wonder full song by Vijay anna
Very nice singing akka
Super sis
God bless you talli chala chala bagundi wonderful
Praise God 🙏
Waiting for this Song Anna 🙇❤️
😂❤❤
ఈ పాట రచయిత పాస్టర్ విజయకుమార్ గారు హార్మోన్ మినిస్ట్రీస్ కంచన్ చర్ల
Praise the Lord Br. Gopi garu
Watch the full song upto 9:15
Avunu brother
Pastor vijay kumar garu
Hermon Ministries kanchikacherla
Track link cheyyandi sister
L
Sister garu Mee patalaki lyrics pettandi
నాలో ఏముందని కోరుకొంటివి
నీ సేవ కై పిలచుకుంటివి
ధన ఘనతలు లేవే బంధు బలము లేదే
నీ దయ చేతనే ఎన్నుకొంటివి
1.మంచిదేది నాలో లేకుండినను
నీ మంచితనమంతా చూపించినావు
ఇంతగా నన్నింతగా ప్రేమించితివే
నా యేసయ్య నీకే స్తోత్రము
2.ఎడారి వంటి నా బ్రతుకులో
నూతన క్రియ చేసి ఊటగ మార్చితివి
ఇంతగా నన్నింతగా ప్రేమించితివే
నా యేసయ్య నీకే స్తోత్రము
3.ద్వేషించబడిన నా స్థితిని మార్చి
అనేకులకు వింతగా నిలిపితివెఇంతగా నన్నింతగా ప్రేమించితివే
నా యేసయ్య నీకే స్తోత్రము
Hates e sis
Nice song ra thalli
Praise the Lord
Nice singing 👌 👏
Amen
Super amma god bless you thalli
Praise the lord