ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా..? | Political Analyst Sunkara Venkateswara Rao ( Suvera ) on AP Govt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా..? | Political Analyst Sunkara Venkateswara Rao ( Suvera ) on AP Govt | journalist gopi | Tone News
    #suvera #chandrababu #apgovt #tdp #chandrababu
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 204

  • @seshasairangarao
    @seshasairangarao 3 หลายเดือนก่อน +29

    వీళ్ళు చేసే పాపాలను ప్రకృతి చూస్తూనే ఉన్నది, దేవుడు వీళ్ళందరికీ శిక్ష ఖచ్చితం గా వేస్తాడు. మనుషులలో నీతి, నిజాయితీ చాలా మందిలో అంతరించినది. అవినీతి పెట్రెగిపోయినది. మీ విశ్లషణాత్మకం చాలా బాగా ఉన్నది

    • @jneelima2318
      @jneelima2318 2 หลายเดือนก่อน +4

      @@seshasairangarao
      దేవుడు మంచి వాళ్ళను కైగిలించుకోడు...
      ఆలా అని చెడ్డ వాళ్ళను త్రోసి వెయ్యడు...
      అందుకే ఆయన దేవుడు అయ్యాడు...
      KARMA వెంటాడు తుంది అంతే.....

    • @jrambati
      @jrambati 2 หลายเดือนก่อน +2

      Mukhyanga AP ki draham chese vallani Devudu nasanam chestadu, luchha vedhavulu TDP help tho padavulu pondi valla meedane dushpracharam chestunnaru

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 2 หลายเดือนก่อน +1

      ప్రకృతి చూసింది కనుకనే చంద్రబాబు గారి మద్దతు తో పి యమ్ అయ్యారు మోదీ తనకు తానుగా కాలేకపోయాడు

    • @annareddyadinarayanareddy8147
      @annareddyadinarayanareddy8147 2 หลายเดือนก่อน

      ప్రకృతి క్షమించదు దుర్మార్గులు రాక్షసులు వరదల్లో పోతారు

  • @arunakumarikodali1243
    @arunakumarikodali1243 3 หลายเดือนก่อน +16

    మీరు కరెక్ట్ గా చెప్పారు. మీ అనాలసిస్ బావుంటుంది సర్.👌👌🙏🏼🙏🏼

    • @ambarishnadupalle5867
      @ambarishnadupalle5867 3 หลายเดือนก่อน

      Nuv gelvagelava ward member kinda.

    • @interstellar2583
      @interstellar2583 2 หลายเดือนก่อน

      ​@@ambarishnadupalle5867Bjp candidate gelichindi Tdp valla bjp goppathanam yemi ledu
      Ward member gaa contest chesthe 4 votes vacchaayata 😂😂😂 ippudu malli tdp meeda visham chimmutunna ghanudu

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 2 หลายเดือนก่อน

      @@ambarishnadupalle5867 aa ERRI POOKU gaalla kanna ekkuva votele techukogalam - adi chaladaa?

  • @venkatapthirajudrm3622
    @venkatapthirajudrm3622 2 หลายเดือนก่อน +7

    మీ విష్లేషణ చాలా నిర్మొగమాటముగా ఖండితంగా ఉంది.మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు.బిజెపి నమ్మదగ్గ పార్టీ కాదు స్వార్ధానికి పెద్దన్న.గత పదేళ్ళలో బిజెపి విలువలిని దిగజార్చిన పెద్ద మనిషి

  • @jneelima2318
    @jneelima2318 3 หลายเดือนก่อน +40

    సహజం గా చంద్రబాబు గారికి ఓర్పు ఎక్కువ....తన కష్టంనే నమ్ముకుంటారు అదే ప్రత్యఅభ్యర్థి కి అలుసు..... ఏది ఏమైనా చంద్రబాబు గారు కారణజన్ములు its no doubt

    • @sudheer-sm2bq
      @sudheer-sm2bq 3 หลายเดือนก่อน +7

      100% true after election ap lo tension lekunda padukuntunnaru

    • @interstellar2583
      @interstellar2583 3 หลายเดือนก่อน +1

      👍👍

    • @jneelima2318
      @jneelima2318 2 หลายเดือนก่อน

      @@sudheer-sm2bq
      😊

    • @jneelima2318
      @jneelima2318 2 หลายเดือนก่อน

      @@interstellar2583
      😊

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 2 หลายเดือนก่อน

      @@sudheer-sm2bq evaru - CBN gaaraa?

  • @rasagna6126
    @rasagna6126 3 หลายเดือนก่อน +28

    ఎప్పటికైనా బీజేపీ దోస్తీకి పక్కలో బల్లం

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 3 หลายเดือนก่อน +24

    వాడి తింగరి మొహం, తింగరి వాగుడు పైగా సోము వీర్రాజు కి శిష్యుడు కూడా

    • @vemulakondalakshmanarao7495
      @vemulakondalakshmanarao7495 2 หลายเดือนก่อน

      బిజెపి కి ఇంతకంటే మంచి కాండేట్సు యమ్ పి కి మినిష్టర్ కి దొరకలేదేమో.

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 2 หลายเดือนก่อน

      @@vemulakondalakshmanarao7495 , దత్త పుత్రుడు పై ప్రేమ గా వుండే సోము గాడి శిష్యుడు కి ఇస్తే ఏదో ఒక దశలో ఉపయోగ పడతాడు అనే దత్త తండ్రి ఆలోచన అయి వుండొచ్చు... స్టీల్ ప్లాంట్ నష్టాల్లో వుంది అంటూ మొరుగుతూ వున్నాడు అంటే రాష్ట్రం కోసం కాకుండా దత్త తండ్రి కి ఇష్టమైన రీతిలో ముందుకు వెళ్తున్నాడు అనేగా అర్థం

    • @guthidattatreyababu2429
      @guthidattatreyababu2429 2 หลายเดือนก่อน +1

      Veedu kuda YChiP payment candidate

    • @prabhavathidronamraju975
      @prabhavathidronamraju975 2 หลายเดือนก่อน +1

      Neggagane somu,ithanu kalisi edavadam, alinganalu janalu chusaruga appude ardham ayndi Andariki. Visakha vukku gurinchi alage matladaduha

    • @nagendrakumarravi9701
      @nagendrakumarravi9701 2 หลายเดือนก่อน

      Irresponsible and Paid artists. Doesn't have any right to talk. Destroyed the State in collaboration with YCP.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 2 หลายเดือนก่อน +10

    ఆయన్ను రాజీనామా చేసి పొత్తు లేకుండా గెలవమను. అవాకులు చెవాకులు పేలూథావున్నారు.

  • @syamasundararao3149
    @syamasundararao3149 2 หลายเดือนก่อน +3

    సిద్ధాంతం లేని పార్టీ చేస్తున్న రాద్ధాంతం. అద్భుతమైన వివరణ.

  • @sapfan11
    @sapfan11 3 หลายเดือนก่อน +19

    Based on the thumbnail I'm posting this message. AP లో ప్రభుత్వం ఉంది, ఇప్పుడే ఏర్పడింది. ప్రతివాడికి తొందరెక్కువ.

    • @pushpafire5141
      @pushpafire5141 2 หลายเดือนก่อน

      abhivruddi paina thondara evariki ledhu, ikkada matladedhi kutami prabhuthvam lo evaranna kutamiki kaani TDP kaani haanikaram ga matladithe kandinchalsina avasaram undhi. 2014 to 2019 lo YCP coverts GVL, Somu and Vishnu TDP and BJP potthu lo undaga ela TDP ki damage chesaro chusam kadha. So adhe story YCP coverts repeat chestunte, ventane kandinchali. Appude TDP niladokkukogalugutundhi ani cheppatame ee video saramsam andi.

    • @commonman6304
      @commonman6304 2 หลายเดือนก่อน

      శ్రీనివాస్ వర్మ మాట్లాడింది తప్పు.. అని చెప్పటానికి.. ప్రభుత్వం ఏర్పడి ఎంత కాలం అయ్యింది.. అనేది అప్రస్తుతం, మిత్రమా..!! వాళ్ళకి వాళ్ళ హద్దులు చూపించాలి.. అంతే..

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 2 หลายเดือนก่อน +10

    నమస్కారం సువేర గారు మరియు గోపి గారు, బీజేపీ నాయాళ్ళకి కొంచం కూడా ఇంగిత జ్ఞానం లేదు వెదవలకి, వాళ్ళ మోకాలకి ఒక్క సేతుకూడ రాదు అలాంటి వెదవలు టీడీపీ మీద విష ప్రచారం చేస్తుంటే, టీడీపీ ఎంఎల్ఏ లు వాడికి కౌంటర్ ఇవ్వకుండా ఏమీపీకుతున్నారు, ఇందుకేనా మేము చొక్కాలు చింపుకొని నిద్రాహారాలు మానుకొని పార్టీని గెలిపించింది.

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 2 หลายเดือนก่อน

      బాగా చెప్పారండి 👍

  • @Kolluru
    @Kolluru 2 หลายเดือนก่อน +5

    అయ్యా ఏనాడో చెప్పాను బిజెపి టిడిపి తో పొత్తు అనగానే నేను ఆ రోజే చెప్పాను వీళ్లు ఏదో పెద్ద కుట్ర చేస్తున్నారు అని ఒకవేళ టీడీపీ కి ఒక80-85 సీట్లు వస్తే వైసీపీ కి ఒక 75సీట్లు వస్తే పవన్కళ్యాణ్ ని మెత్త పెట్టి బిజెపి వైసిపి పార్టీ కి అధికారం కట్టబెట్టాలనే దుర్మార్గపు ఆలోచన చేశారు పవన్ ను చూసో సీబీఎన్ ని చూసో ప్రజలు ఓట్లు వెయ్యలేదు జగన్ రాక్షస పాలనకి తట్టుకోలేక వీళ్లకి ఓట్లు పడ్డాయి కావాలంటే వీళ్ల సత్తువ ఏమిటో తెలుసుకోవాలంటే విడిగా పోటీ చెయ్యమనండి తేలిపోతుంది ఇప్పటికైనా కొంచం జాగ్రత్త వహించకపోతే బీజేపీ వలన ప్రమాదం పొంచి వుంది .తస్మాత్ జాగ్రత్త.తెలుగుదేశం ఆ వర్మ ని నిలబెట్టి అడగాలి ఎందుకు పనికిరాని వాడికి rrr మీద ద్వేషం జగన్ మీద ప్రేమ కలగలిపి rrr కి ఆ ఎంపీ సీట్ దక్కకుండా చేసి పురంధ్రేశ్వరికి ఇవ్వ వలసిన మంత్రి పదవి రాకుండా అడ్డుపడి ఇన్నిచేసిన బిజెపి ని ఒక పాములాగా చూడాలి ప్రస్తుతం టీడీపీ పాముని ప్రక్కలో పడ్కోబెట్టుకొంది జాగ్రత్త ఎప్పుడూ కాటు వేస్తుందో

    • @phani822
      @phani822 2 หลายเดือนก่อน

      Don't worry. BJP ki antha scene Ledu ippudu,2029 lo ruling loki ravadam kuda kastame.e sari a 240 kuda ravu.

  • @koteswararao726
    @koteswararao726 2 หลายเดือนก่อน +5

    సువేరా gaaru చెప్పిన విషయాలు అక్షర సత్యాలు

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 3 หลายเดือนก่อน +8

    అరె మంచి అన్నదే కానరాదు ఈ మనుషుల లోనా
    అరె నీతి యన్నదే లేనే లేదు మనసుల లోనా
    కూటమి లోనా భాగస్తు లయ్యి నీతిని మరచారు

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz 2 หลายเดือนก่อน +3

    ఆంధ్రప్రదేశ్ ను ఇండియా లొ మాఫియా రాజ్యం చేసారని ప్రతి ఒక్కరికీ తేలుసు❤❤

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 2 หลายเดือนก่อน +24

    కేవలం చంద్రబాబు మీద ఉన్న వ్యక్తిగత కక్షతో మోడీషాలు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక, అవినీతి, విధ్వంస పాలనకు మద్దతివ్వడంతో రాష్ట్రం సర్వ నాశనం అయిపొయింది. మోడీషాలు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ జగన్ కే తమ మద్దతు. జగన్ మీద ఉన్న సిబిఐ, ఈడి కేసులు, వివేకానంద హత్య కేసులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నదీ మోదీషాలే. గత్యంతరం లేక మోడీ చంద్రబాబుకు అప్పోయింట్మెంట్ ఇచ్చాడు. గత ఎన్నికల్లో చంద్రబాబు గారికి స్వంతంగా సంపూర్ణ మెజారిటీ ఉంది లేదంటే మోడీషాలు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని మరలా జగన్ నే ముఖ్య మంత్రిగా చేసి ఉండేవారు. ఎప్పటికైనా మోడీషాల బీజేపీ వల్ల కూటమి ప్రభుత్వానికి ముప్పుంటుంది

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 หลายเดือนก่อน +3

    వైసిపి పార్టీ తరపున ప్రత్యక్షంగా విమర్శించి వారికి మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు.అదేవిధంగా టీడీపీ కి జనసేన మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశారు.

  • @malladiramamurty6902
    @malladiramamurty6902 2 หลายเดือนก่อน +3

    గతంలో రాజమండ్రి బిజెపి నేత పోషించిన పాత్రనే ఇప్పుడు ఈయన పోషిస్తున్నట్లు గా ఉంది చూస్తూంటే.

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 2 หลายเดือนก่อน +3

    పదవులు దొరకగానే కొందరు ఉచితానుచితాలు మరచి పోయి
    ఏదో మైకం కమ్మినట్టు గాయిపోయి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు. వాళ్ల పార్టీ పెద్దలు అలాంటి వారిని అదుపు చెయ్యక పోతే ఆయా ప్రేలాపనల లో వారికి కూడా భాగ స్వామ్యం ఉన్నట్లుగా భావిచాల్సి వుంటుంది.

  • @ssrinivas3754
    @ssrinivas3754 3 หลายเดือนก่อน +7

    Suvera is my favourite analyst❤

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 หลายเดือนก่อน +7

    క్రితం సారి 2019లో TDP ని క్రిందకి లాగేసే ప్రయత్నం ఒక నీచుడి ద్వారా నాలగేళ్ళ తరువాత మెదలెడితే ఈసారి ఒక వ్యభిచారిని ప్రక్కన పెట్టుకొని దెబ్బకొట్టే ప్రయత్నం మొదటి నెల నుండే మొదలెట్టేశారు. ఇదే వాళ్ళ గేమ్ ప్లాన్. పవన్ కళ్యాణ్ ని లోబరుచుకొని 2029 లో ఆడబోయే నాటకానికి ఇప్పుడే తెర లేపుతున్నట్లు కనబడుతోంది. చూద్దాం వీళ్ళ విన్యాసాలు. Let us see how the future is going to unfold with the nactions of these nefarious crooks!

    • @brv486
      @brv486 2 หลายเดือนก่อน

      exactly my opinion but it not go to 2029 they will do with in 2 to 3 years. bjp will take few tdp mls. these tdp mls are weast. cbn not take any action. I dont why ap people voted to bjp candidate better they can elect ycp. that may better.

  • @ramanavenkata-j3p
    @ramanavenkata-j3p 2 หลายเดือนก่อน +2

    ఏమి చేద్దాం సువేరా గారు,? ఇవన్నీమోషా చూస్తుంటే ఈ బీజేపీ వాళ్ళు ఏమి చేస్తారో అని భయం వేస్తూ ఉంది. ప్రజలారా ఈ బీజేపీ వాళ్ళ నీ, వైసిపి వాళ్ళని తగలేయండి.

  • @interstellar2583
    @interstellar2583 2 หลายเดือนก่อน +4

    You're right sir

  • @ysvprasad4583
    @ysvprasad4583 2 หลายเดือนก่อน +4

    Yes, sir

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 หลายเดือนก่อน +5

    కాబట్టి సమన్వయంతో చంద్రబాబు గారి వెళ్ళటమే మంచిది.
    అందుకని రాష్ట్రంలోని మేధావులు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తూ మాట్లాడాలి.వాళ్లకి దీటుగా.
    అప్పుడు మాత్రమే వాళ్లు నోరు మూస్తారు.ఎందుకంటే ఇది పార్టీల సమస్య కాదు. రాష్ట్ర ప్రజల సమస్య కాబట్టి. నష్టపోయిన ఆంధ్రుల సమస్య కాబట్టి.
    అలాగే మీరు కూడా తెలంగాణలో విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వవలసిన అవసరం ఉంది చట్టప్రకారం ఆంధ్రాకి అని.
    ఆంధ్ర మేధావులు తెలంగాణ ప్రభుత్వానికి పై కూడా మన వంతు ప్రయత్నం చేస్తే.
    వాళ్లు కూడా మన పార్టీని ఆంధ్రలో అభివృద్ధి చేసుకోవడానికి ఇవ్వాల్సిన ఇవ్వటానికి ముందుకు వస్తారు. ఇక్కడ కేంద్ర పెద్దలే కాదు కదా?
    తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన.వారు ఇస్తే వాళ్ళని మెచ్చుకోవాలి.
    ఇవ్వకపోతే అది విమర్శించాల్సిన అవసరం ఆంధ్రా మేధావులకి ఉంది అని నా అభిప్రాయం.
    ఇంకా బిజెపి వాళ్లు మాత్రమే కాదు కదా?
    జనసేన అధికార ప్రతినిధి అని బొలిసేటి సత్యనారాయణ చంద్రబాబు గారికి అమరావతిని రాజధాని వద్దు విశాఖపట్నం అని రాజధాని చేయాలి అని ఒక లెటర్ రాశారు.
    మీరు ఎందుకు వాళ్లని అనటము లేదు?
    ఎందుకు అంటే ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడిన కూడా నోరు విప్పాల్సిన అవసరం రాష్ట్ర మేధావులకు ఉంది.
    అది టిడిపి చేస్తున్న జనసేన చేసిన బిజెపి చేసిన ఇది పార్టీల సమస్య కాదు రాష్ట్రం సమస్య కాబట్టి.
    టిడిపి అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత అయినా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. రాష్ట్రం పు నర్ నిర్మాణంలో ఉంది కాబట్టి ఎవరూ మాట్లాడవద్దు అని.
    మరి అంతవరకు ఎందుకు మాట్లాడలేదు అనేది మీరు గమనించాలి!
    అది ఎవరు మాట్లాడిన ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పార్టీలకు అతీతంగా మేధావులు స్పందించి.
    చైతన్యం సామాజిక స్పృహతో ప్రజలకు తరఫున అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.
    ఈ రాష్ట్రానికి అమరావతి పోలవరం పూర్తవటం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం పరిశ్రమల రావటం. శాంతి భద్రతలు నెలకొల్పటం దోషులకు శిక్ష పడటం ఎక్కువ అవసరం.
    మీడియాలో కామెంట్స్ చేసిన వాళ్ళకి. పోలవరం క్వాలిటీ లేదు అన్న వాళ్ళకి కేంద్రము సుప్రీంకోర్టులో ఇచ్చిన. పుల్లారావు పిటీషన్ పై లిఖితపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాన్ని చెప్పాలి. ఆ సమస్య ఆగిపోతుంది.
    ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది.
    కానీ పార్టీలోని వ్యక్తులు కొంతమంది అన్నప్పుడు వాళ్లకు దీటుగా రాష్ట్ర ప్రయోజనాల కోరుకునే మేధావులు మీడియా వాటికి సమాధానం చెప్పాలి.
    .
    ఎందుకంటే వాళ్ళు చెప్పే దానికి ఆధారం లేదు. వాళ్లకి సమాధానం చెప్పడానికి మన దగ్గర కేంద్రం ఇచ్చిన అఫైర్ ఉంటుంది కాబట్టి సాక్షాధానాలతో..
    ప్రజలు ఇంకోసారి ఇలాంటి చైతన్యాన్ని సజీవంగా ఉంచాలి అంటే?
    మేధావులు మీడియా ది ప్రధాన బాధ్యత. ప్రభుత్వాలు వాటి పని చేసుకుంటే వారు చేసిన వాటిలో తప్పు ఉంటే మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శించాలి.
    ఇది పార్టీల సమస్య కాదు. ప్రజల సమస్యగా మనము చర్చించాలి

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 3 หลายเดือนก่อน +4

    True 👍

  • @bharat-d7q
    @bharat-d7q 2 หลายเดือนก่อน +2

    Correct sir. Last time they did the same. TDP should react.. if not directly, they should indirectly curtail/expose Somu and gang..

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 หลายเดือนก่อน +3

    Srinivasa Varmaki balisindi , veedukuda Somu veerraju lagay matladutunndu. TDP party bikshato gelichi ,mantri aee notikochinatlu maatladadu .

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు సువేరా గారు ఇలాగే మాకు తెలియజేయాలి 🙏🙏

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 หลายเดือนก่อน +5

    సువేరగారు
    పార్టీల విషయం వదిలేద్దాం.
    మరి మన రాష్ట్ర మేధావుల గురించి ఏంటి?
    పోలవరం అవినీతి జరిగిందని పెంటపాటి పుల్లారావు పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో.
    కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పమన్నప్పుడు అక్కడ ఏమీ జరగలేదని చెప్పారు.
    మనకి అది చాలు కదా? ఈ రాష్ట్రంలో మాట్లాడిన వాళ్లకి మీ కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని మనం సమాధానం చెప్పాలి. గిల్లికజ్జాలు ఎందుకు?
    కెవిపి రామచంద్రరావు ఉండవల్లి గారు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టుబడి పెడితే వడ్డీ నష్టమవుతుంది రాష్ట్రానికి అని కోర్టులో పిటిషన్ వేస్తారు.
    మరి దానిపై చంద్రబాబు గారి ప్రభుత్వం ముందు పూర్తయితే వచ్చే లాభం.
    వడ్డీగంటే 100 రెట్లు ఎక్కువ చెప్పిన తర్వాత కోర్టులు ఆ పిటిషన్ కొట్టేసాయి.
    రాష్ట్ర మేధావులకు చెప్పండి సార్
    అభివృద్ధికి ఆటంకం కలిగించ వద్దని లేదా సాక్ష్యాలు ఉంటే పక్కాగా ప్రదర్శించమని కాలక్షేపం కోర్టు పిటిషన్లు ఎందుకు అని.
    ఇక్కడ మనము పార్టీల గురించి కంటే రాష్ట్ర ప్రయోజనాలకి మనమేం చేయాలో?
    అని ఆలోచించి ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉంది అండి.
    ఎందుకు అంటే ఇప్పుడు సమన్వయంతో కేంద్ర పెద్దల దగ్గర రాష్ట్రానికి అనేకం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు టిడిపి ప్రభుత్వం.
    మరి జగన్ రెడ్డి ఎంతో విధ్వంసం చేశారు పారిశ్రామిక నష్టం వ్యవసాయ నష్టం. అప్పుల్లో మంచి ఇసుక దోపిడీ మద్యం దోపిడీ అన్నీ చేశారు.
    కానీ ఆయన రాజకీయంగా ఓడిపోయారు. ఆయనకేమీ నష్టం లేదు.
    కానీ రాష్ట్రాన్ని కోలుకోలేనంత నష్టం జరిగింది. అందుకని మేధావులు మీరు సమాధానం చెప్తే చాలు రాష్ట్రంలో బిజెపి కానీ రాష్ట్ర మేధావులు కానీ ఎవరు అబద్ధపు ప్రేలాపాలను చేసిన.
    వాళ్ళకి పార్టీల పరంగా వాళ్ళని ఏదైనా అంటే పోయినసారి లాగా కేంద్ర పెద్దలు ఏమాత్రం సహకరించకపోయినా చాలా ఇబ్బంది రాష్ట్రానికి వస్తుంది

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 2 หลายเดือนก่อน

      aa MUNBDAVELLI gaadini aa PENTA PULLI gaadini evadu lekka cheyatam ledu evadu vaall sookthulu vinanu koodaa vinatam ledu

  • @rasagna6126
    @rasagna6126 3 หลายเดือนก่อน +9

    Friendship with BJP is intilo illalu vantintilo priyuralu

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 3 หลายเดือนก่อน +8

    What you said is 💯 correct Suvera sir.

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 หลายเดือนก่อน +1

    ఆంధ్రాలో పుట్టి ఆంధ్రపై అభిమానం లేకుండా విద్వంసం చేసినోడిని నెట్టినెట్టుకొని అభివృద్ధి చేసిన బాబుగారిపై బురద చల్లడం

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 2 หลายเดือนก่อน +1

    గత ప్రభుత్వం ఇతరులను తిట్టడానికి సమాధానాలు ఇవ్వడానికి పనేమీ లేని మంత్రులను నియమించుకుంది. వీళ్ళు పనులకు మంత్రులను వినియోగించుకున్నారు. గతంలో టీడీపీ కి సలహాదారు వుండేవాడు. ఇప్పుడు కూడా సమర్తున్ని వెంటనే నియమించుకోవాలి

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 2 หลายเดือนก่อน +1

    బాబు గారు సమయం చూసీ స్పందిస్తారు. భ్రష్టు పట్టిన రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం... ఈ లోగా మీలాంటి వాళ్ళు చీల్చి చెండాడడం అవసరం

  • @111saibaba
    @111saibaba 2 หลายเดือนก่อน

    ఆదే మిటో గత ఈ 5 ఏళ్లలో ఇలాంటి ప్రశ్నలు ఎవరికి తట్టలేదు.

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 2 หลายเดือนก่อน +4

    Suvera is best analyst

  • @raghavendraraochalla
    @raghavendraraochalla 2 หลายเดือนก่อน +3

    Inka darunam sir jagan nasanam chestunte apaledu

  • @Rudravakku
    @Rudravakku 2 หลายเดือนก่อน +1

    టీడీపీ ని దెబ్బ గొట్టాలని చూసే ఏ పార్టీ వ్యక్తి బాగుపడ్డ దాఖలా లేదు....

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 2 หลายเดือนก่อน

    Suvera garu మీ విశ్లేషణ అద్భుతం, 1000% కరెక్ట్. శ్రీ శ్రీనివాస వర్మ గారి వెనుక వైసీపీ కవర్ట్స్ ఐన ఆ నలుగురు పన్నిన కుట్ర ఫలితమే వర్మ గారు. అయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఏమి చెయ్యడు అని ప్రజలు భయపుతున్నారు. అంతే కాదు టీడీపీ, జెనసేన కు హాని తలపెట్టే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అయన వెనకున్న ఆ నలుగురు ఆంధ్ర ద్రోహులు. పచ్చి అవినీతి పరులు.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 หลายเดือนก่อน +2

    Rrr ku narsapuram mp ticket ivvakapovadam e blade batch pane Varma pere vinaledu suddenga scree meeda Kochharu minister ayi somunu kougililo bandhinchi kallu mokki runam teerchhukunnadu Varma ap prajalaku kshamapana besharatuga cheppi ovyakhyalu upasamharinchukovali

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 หลายเดือนก่อน +2

    Suvera garu super sir

  • @suryaprakasaraoguntupalli7630
    @suryaprakasaraoguntupalli7630 2 หลายเดือนก่อน +2

    Suvera daring analysis

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 2 หลายเดือนก่อน

    Suvera garu speaking facts .namaste hatsof to you sir.

  • @suryateja2402
    @suryateja2402 2 หลายเดือนก่อน

    ఎవర్నయినా నమ్మొచ్చు కానీ BJP ని,మోడీని,అమిత్ షా లను,GVL,సోము గాడినీ,విష్ణువర్ధన్ రెడ్డి ని మాత్రం TDP వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు,వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు, వాళ్ళకి మరలా జగన్ ని CM గా చూడాలని వుంది, తెలుగుదేశం పార్టీ నాశనాన్నే కోరుకుంటున్నారు,తస్మాత్ జాగ్రత్త

  • @nagarajua3251
    @nagarajua3251 3 หลายเดือนก่อน +5

    ee varma ni minister post nundi thisiveyali.

  • @raghavendraraochalla
    @raghavendraraochalla 2 หลายเดือนก่อน +1

    Well said sir

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 2 หลายเดือนก่อน +1

    👍

  • @muralikmannava
    @muralikmannava 2 หลายเดือนก่อน

    2029 నాటికి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత వచ్చి, YCP కి ఏమైనా ఎక్కువ MP సీట్లు వస్తే అప్పుడు వాళ్ళను వాడుకోవచ్చని ఈ వెధవల ఆలోచన.డబల్ గేమ్ ఇప్పటినుంచే స్టార్ట్ చేశారు.

  • @nagarajua3251
    @nagarajua3251 3 หลายเดือนก่อน +5

    Modi double game nu tdp janasena apali.

    • @interstellar2583
      @interstellar2583 3 หลายเดือนก่อน

      Pk ki teliyadaa Bjp double game Pk knows everything teliyadu anukune vaallu amayakulu

  • @kunaparaju4037
    @kunaparaju4037 2 หลายเดือนก่อน

    కార్పోరేటర్ కాలేని వ్యక్తులని కేంద్ర మంత్రులు చేస్తే ఇలాగే ఉంటుంది పీకేయాలి

  • @Appolitics2420
    @Appolitics2420 2 หลายเดือนก่อน

    మన మొహాలకి ఒంటరిగా పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు కదా, ఎం చేసినా కిమ్మానకుండా ఉండాల్సిందే 😂

  • @chalapathiraosuryadevara3628
    @chalapathiraosuryadevara3628 2 หลายเดือนก่อน

    అతను ఒక కేంద్ర మంత్రా?. అతనికి రాజకీయ పరిపక్వత లేదు. ఇటు వంటి వారికి పదవులు ఇచ్చిన బీజేపీ ది తప్పు. అతని మాటలను అంతగా పట్టించుకో వలచిన అవసరం లేదు.

  • @kmg788
    @kmg788 2 หลายเดือนก่อน +1

    Don't worry. Andhra Pradesh లో ఒక stable government వచ్చింది. అయిదేళ్ల దరిద్రం తర్వాత stable government అనేది వచ్చింది.

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 2 หลายเดือนก่อน

    🎉🎉🎉super sr

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 2 หลายเดือนก่อน

    Great words suvera garu.

  • @krishnac3564
    @krishnac3564 2 หลายเดือนก่อน

    Good Analist suvera garu

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 หลายเดือนก่อน +1

    Suvera ilage manchi vishayalu cheppi educate cheyyandi

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 2 หลายเดือนก่อน +1

    Varma may got 5000 votes only if contest separately

  • @umeshvalluripalli4906
    @umeshvalluripalli4906 2 หลายเดือนก่อน

    Suvera garu, you are 100 percent correct. As a common man I have same intention on BJP. They are 50% responsible for the destruction of Andhra pradesh.

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 2 หลายเดือนก่อน

    What he says 100 percent correct. It's my personal opinion.

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 2 หลายเดือนก่อน

    Sirsupergamatladaru

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 หลายเดือนก่อน +2

    Down Down Varma shame on you to make worthless comments. Behave like minister and don't forget that you won with support of tdp and janasena your bjp is not having proper address in ap

  • @TejonthJujjuri-rg3xo
    @TejonthJujjuri-rg3xo 2 หลายเดือนก่อน

    సార్ మీరు ఇలానే గట్టిగా మాట్లాడండి మీరు మాట్లాడింది నూటికి నూరు శాతం

    • @TejonthJujjuri-rg3xo
      @TejonthJujjuri-rg3xo 2 หลายเดือนก่อน

      నూటికి నూరు శాతం కరెక్ట్ మీలాంటి పెద్దవాళ్లు మాట్లాడకపోతే చంద్రబాబు పక్కన ఉన్న కోటరీ ఇవన్నీ ఏమీ లేకుండా లాస్ట్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సంఘం

  • @venkateswararajugadiraju9230
    @venkateswararajugadiraju9230 2 หลายเดือนก่อน

    చాలా కమ్మ గా సెప్పేనారు సార్
    Sand tannu 475/-లకు ఇస్తే అదీ డో్పుడే
    Cbn గారు tan 1400/-లకు ఇస్తే అది ఉచిత ఎం
    Dartyest poletion cbn in india

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 2 หลายเดือนก่อน

    There is Govt. In AP but it is Weak .

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 2 หลายเดือนก่อน +1

    ఇప్పటికే మునిగింది.

  • @bhanumaav1406
    @bhanumaav1406 2 หลายเดือนก่อน +1

    Veedoka maroka somuveeraraju,Gvl,Vishnu Vardhan reddy. BJP nammaraani party. BJP vallaki raashtram pai e maatram bhaadyatha ledu.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 หลายเดือนก่อน +2

    Modi amitshah pote ka
    ni daridram podu nitin gadkari fair person ayana pm ayite baguntundi

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 2 หลายเดือนก่อน

    సోమువీరాజు విష్ణువర్ధన్ రెడ్డి జీవీల్ ముగ్గురు పెరుకు బీజేపీ కానీ వైసీపీ పార్టీ అభిమానులు. వీళ్ళని కట్టడి చేయవలసిన బాధ్యత mla కమ్ మినిస్టర్ తో కూడా పురందరేశ్వరీకుంది. one ఇయర్ అయినతరువాత మొదలెయడతారు. Tdp మీద విమర్శలు. Aamla లేయకుంట పరిటాల శ్రీరామ్ గేయలిచేయవాడు ఆయనకు రాకుండా అడ్డుపడింది పై ముగ్గురు. పవన్ కూడా వీళ్ళమీద దృష్టిపేయట్టాలి. సీబీన్ గారు ఇకనైనా కొంత గట్టిగవుండాలి. ఇలాగెయవాదిలేస్తే ఈనలుగురు రేచిపోతారు. ఇప్పుడు సెంట్రల్ govt tdp పొత్తుపై ఆధారపడుంది. తమకుకావాల్సిన assistance తీసుకోవడానికి idey తరుణం. Leykapothey గోవిందా.

  • @sreelakshmibobba2720
    @sreelakshmibobba2720 3 หลายเดือนก่อน +1

    Anchor don't interfer

  • @drmadhusudanarao6137
    @drmadhusudanarao6137 2 หลายเดือนก่อน

    Mr Sreenivasa Varma,If you want to speak against alliance partner , resign from alliance, contest on your own,win the election and you are free to express your personal opinion or you can join your beloved friends and relax happily.

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 2 หลายเดือนก่อน

    వేయికాళ్ళ మండపాన్ని ధ్వంసం చేసిన వారిని వదలద్దు సార్...

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 2 หลายเดือนก่อน

    His comment with directions of somuveerraju, gvl, vishnuvardhan.In 2014-2019 similarly somuveerraju commented like that. Why not question on progress during 2019-2024 by the minister. Statxe/central bjp /should condemn his comment.

  • @vraor7822
    @vraor7822 2 หลายเดือนก่อน

    Perfect analysis.. bjp should rein in their party members otherwise their own party at the centre will be under threat

  • @4u977
    @4u977 2 หลายเดือนก่อน

    అడకత్తెరలో పోక చెక్క.. టీడీపి 😂

  • @commonman6304
    @commonman6304 2 หลายเดือนก่อน

    బాబూ.. చంద్రబాబూ.. నువ్వు CM, నీ కొడుకు మినిస్టర్ అవ్వటానికే కాదు నిన్ను గెలిపించింది..!! AP ప్రజలకి జరిగిన నష్టానికి, అవమానానికి.. ప్రతీకారంగా.. జగన్ ని ఓడించాం.. నువ్వు BJP/Modi తో.. సిగ్గులేకుండా పొత్తుపెట్టుకున్నా కూడా..!! అది మర్చిపోయి.. ఆంథ్రుల ఆత్మగౌరవాన్ని.. తాకట్టుపెట్టకు.. నీ మంచితనం, వ్యక్తిగత పేరుప్రతిష్టల కోసం..!!

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 2 หลายเดือนก่อน

    Definately ,TDP team has to counter that edio...

  • @hanumantharaojanga5717
    @hanumantharaojanga5717 2 หลายเดือนก่อน

    People and karyakarthalu of TDP and 😅 should protest this minister when he makes tours in his constituency because he won’t the election as MP on the mercy of TDP and Janasena. Otherwise his voting percentage could have been limited to NOTA.

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654 2 หลายเดือนก่อน

    Well exposed the pro ycp bjp . The presence of BJP is harmful to the fabric structure of the country. Without TDP, BJP has no stand in AP and its vote share is negligible.

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 2 หลายเดือนก่อน

    Mr.Varma, doesn't have any sense/morality and no gratitude for his victory. He can't win on his own even for Panchayat.

  • @nageswarrao8779
    @nageswarrao8779 2 หลายเดือนก่อน

    You are 100% correct sir.... Athaniki chala garvam kanipisthundi. Prajalu chusthunnaru athaniki time vachinappudu thappaka budhi chebutharu , thana venakala band baja team ki kuda....

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 2 หลายเดือนก่อน

    This fellow has spoiled RRRs chances.

  • @Pvbreddy1008
    @Pvbreddy1008 2 หลายเดือนก่อน

    Commisiion lu kossam transtroy icchi copper dam lo avinetthi chesi పోలవరం నాశనం చేసింది చంద్రబాబు

  • @korasikhaharikrishna3541
    @korasikhaharikrishna3541 2 หลายเดือนก่อน

    SIR, Iam pakka BJP sympathisor Advani ji, vajpayee ji Bjp.Now modi BJP This government not for general public.

  • @bhavanigarlapati7672
    @bhavanigarlapati7672 2 หลายเดือนก่อน

    Suveragaru cheppinadicorrecte
    BJP chala pramadakaramina party

  • @HanumanthaRaoVadapalli
    @HanumanthaRaoVadapalli 2 หลายเดือนก่อน

    Where were you for the last five years

  • @riprip8947
    @riprip8947 2 หลายเดือนก่อน

    Ikkada okati sir naku telisi oka comcomn person ga frist polavaram project anedi daggira undi ap lo a govt ina chepinchali thapa stata ki meme chestam ankunda full force tho polavaram project chepinalasindi my opinion national valu cheshi pani vala Dhara cheyapindi

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 2 หลายเดือนก่อน +1

    AP lo kuda Akanaath Shinde ni tayaaru cheesthundemo modi Govt.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 หลายเดือนก่อน +1

    State bjp blade batch somu vvreddy gvl Varma to tdp meeda burada challadam vasta am tdp minister mukhyamga nimmala ramanaidu cbn drustiki teesukochhi teevranga kha dinchali

  • @jasminejujjavarapu8030
    @jasminejujjavarapu8030 3 หลายเดือนก่อน +1

    Sir Hindulaki christians vyatirakata ledu aevari nammakam varidi

  • @baburao684
    @baburao684 2 หลายเดือนก่อน

    Whether this m.p.is a proxy to b.j.p.

  • @muralikmannava
    @muralikmannava 2 หลายเดือนก่อน

    Simple reason to send TDP out from NDA and to do Favour to YCP by attaching YCP with NDA by 2029. This guy is playing GVL role at the time of 2014 -2019.He cant win even as a ward member

  • @shankarkakarla2592
    @shankarkakarla2592 2 หลายเดือนก่อน +2

    AP lo BJP party lo cheap candidates

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 หลายเดือนก่อน +1

    Sir pamulu nidra lechi busa Kottadam modalettay red channel lo Bharadwaj chittibabu la interview choodandi 5 years kalugullo dakkunna visha sarpalu visham chimmadam modalettay yemyna jarugutunna parinamalu andolana kaligistunnay

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 2 หลายเดือนก่อน

    BJP completely money minded party

  • @investmentsn5872
    @investmentsn5872 2 หลายเดือนก่อน

    Looks like Analyst ki mind dobbinatlundi. BJP minister never expected MP/ Minister. BJP selected based on his hard work. CBN/PK desperately tried for alliance with BJP .But BJP never tried

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 2 หลายเดือนก่อน +1

    Aagatledu ga pratodiki

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 2 หลายเดือนก่อน

    SVR garu, BJP lo unna AP pillapitre gaallani etlaa "control" cheyaalo CBN ki baagaa thelusu. Manam aadurdha padanakkarlaa...

  • @pprameeladevi
    @pprameeladevi 2 หลายเดือนก่อน

    Sir namaste CBN gari ki veluva laedhu BJP game 😮

  • @lakshmis3950
    @lakshmis3950 2 หลายเดือนก่อน

    Varma YCP kovert. Narsapuram ticket Jagane Modi ki cheppi ippinchadu. Narsapuram ticket RRR gariki ivvavalasina seat ni Syco, Modi kalisi Varmaki icharu. Varma face chusthene rondo Jagan laga vunnadu. Varma ilage matladithe Narsapuram prajalu tharimi kadatharu.