కడప జిల్లా వేంపల్లి మండలం రామరెడ్డి పల్లి గ్రామం అన్న మాది cow డైరీ పెటీ పెద్దగా లాస్ అయింద న నేను కూడా కోరుచేస్తాను చూడు అన్న నాకు 10 ఎకరాలు కానీ 15 ఎకరాలు కానీ చేస్తాను నా పేరు ప్రకాష్ అన్న
వ్యవసాయం చేయాలంటే డబ్బులు కావాలి నీ దగ్గర పెట్టుబడి కి డబ్బులు ఉన్నాయంటే ఎక్కడైనా వ్యవసాయ భూమి దొరుకుతుంది భూమి కౌలుకు తీసుకోవచ్చు వ్యవసాయం చేయొచ్చు కానీ నీ దగ్గర పెట్టుబడి డబ్బులు లేకపోతే వ్యవసాయంలో కూలి చేసుకొని బతకాలి అంతే మొత్తం మీద నీ వద్ద పెట్టుబడికి డబ్బులు కావాలి లేకపోతే లేబర్ పనిచేసుకుంటూ బతకాలి
పావలా భాగం లేదా సరి కోరుకు చేయొచ్చు మొత్తం తోట ఓనర్ ఏ పెట్టుకుంటాడు అమౌంట్ లాస్ట్ లో అమౌంట్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి రెండు రూపాయలు వడ్డీతో తీసేసి తర్వాత మిగిలినది మనకి ఇస్తాడు
Nice explanation brother 👌👌👌
❤❤❤
Arati price first cutting entha bro...
కడప జిల్లా వేంపల్లి మండలం రామరెడ్డి పల్లి గ్రామం అన్న మాది cow డైరీ పెటీ పెద్దగా లాస్ అయింద న నేను కూడా కోరుచేస్తాను చూడు అన్న నాకు 10 ఎకరాలు కానీ 15 ఎకరాలు కానీ చేస్తాను నా పేరు ప్రకాష్ అన్న
Ok bro
Anna nenu kottaga veyalanukuntunna Anna madi prakasem dist markapur town phone nember chechu anna
Ok
Arati rate daily update cheppu anna nadi second crop vundi
Second crop 8000 to 12000
Box. 13000
ఎక్స్లెంట్ సైజ్ కాయ్
కాటన్ బాక్స్ టాప్ రేట్ 24000
వ్యవసాయం చేయాలంటే డబ్బులు కావాలి నీ దగ్గర పెట్టుబడి కి డబ్బులు ఉన్నాయంటే ఎక్కడైనా వ్యవసాయ భూమి దొరుకుతుంది భూమి కౌలుకు తీసుకోవచ్చు వ్యవసాయం చేయొచ్చు కానీ నీ దగ్గర పెట్టుబడి డబ్బులు లేకపోతే వ్యవసాయంలో కూలి చేసుకొని బతకాలి అంతే మొత్తం మీద నీ వద్ద పెట్టుబడికి డబ్బులు కావాలి లేకపోతే లేబర్ పనిచేసుకుంటూ బతకాలి
పావలా భాగం
లేదా సరి కోరుకు
చేయొచ్చు మొత్తం తోట ఓనర్ ఏ పెట్టుకుంటాడు అమౌంట్
లాస్ట్ లో అమౌంట్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి రెండు రూపాయలు వడ్డీతో తీసేసి తర్వాత మిగిలినది మనకి ఇస్తాడు