Amaran; బాలీవుడ్ చూపిన అసత్యాలు | Legend of Bajirao In Telugu By Madan Gupta.
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- 🚩 Bajirao Peshwa: The Unforgotten Jewel of the Maratha Empire
Among the greatest leaders overlooked by history, Bajirao Peshwa stands out. While Bollywood movies often highlight his love stories, in reality, Bajirao was an extraordinary warrior and a brilliant political strategist.
📜 In This Video:
Life highlights of Bajirao Peshwa
His political acumen and war strategies
Remarkable victories over the Mughal Empire
Assistance to Bundelkhand King Chhatrasal
Maratha attacks on Delhi
Triumphs over enemies like the Nizam
💡 Why Watch?
If you want to discover the real heroic tales of Indian history, this video is for you. Every chapter of Bajirao Peshwa’s life and every battle he fought will fill you with pride.
📣 Dear History Enthusiasts!
Share your thoughts in the comments. If you enjoy this video, don’t forget to like and share it with your friends. For more history lessons, make sure to subscribe to our channel!
#Bajirao #truehistory #MarathaEmpire #IndianHistory #BajiraoPeshwa
#ChhatrapatiShivajiMaharaj #BajiraoMastaniMovie #బాజీరావు_పేష్వా
🚩 బాజీరావు పీష్వా: మరాఠా సామ్రాజ్యపు మరచిపోని రతన్
మన చరిత్ర పేజీల్లో గుర్తింపు పొందని గొప్ప నాయకులలో ఒకరు బాజీరావు పీష్వా. బాలీవుడ్ చలనచిత్రాలు ఆయన ప్రేమకథలను మాత్రమే చూపించినప్పటికీ, బాజీరావు నిజ జీవితంలో ఓ అమోఘమైన యోధుడు, చాతుర్యవంతమైన రాజకీయ నాయకుడు.
📜 ఈ వీడియోలో:
బాజీరావు పీష్వా జీవిత విశేషాలు
ఆయన రాజనీతి మరియు యుద్ధ నైపుణ్యం
మొఘలుల సామ్రాజ్యంపై సాధించిన అద్భుత విజయాలు
బుందేల్ఖండ్ రాజు ఛత్రసాల్‌కు చేసిన సహాయం
డిల్లీపై మరాఠాల దాడులు
నిజాం వంటి శత్రువులపై విజయాలు
💡 ఎందుకు చూడాలి?
మీరు భారత చరిత్రలోని నిజమైన వీర గాథలను తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియో మీకోసం. బాజీరావు పీష్వా జీవితంలోని ప్రతి ఘట్టం, ప్రతి యుద్ధం మీలో గర్వభావాన్ని కలిగిస్తుంది.
📣 చరిత్ర ప్రియులారా!
మీ అభిప్రాయాలను కామెంట్‌లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరింత చరిత్ర పాఠాల కోసం *సబ్‌స్క్రైబ్* చేయడం మర్చిపోకండి!
#TrueHistoryInTelugu #BollywoodVsReality #ForgottenWarriors #TrueHeroes #historicalfacts
#బాజీరావు #చరిత్ర #మరాఠాసామ్రాజ్యం #ఇండియన్‌హిస్టరీ #బాజీరావుపీష్వా
Bajirao Masthani : A Story of Courage, Strategy, and Unstoppable Will
నమస్కారం గురువు గారు.మన చరిత్ర కళ్లకు కట్టినట్టుగా చాలా బాగా చెప్పారు.tq
ధన్యవాదములు సార్ 🙏
జైశ్రీరామ్ గురువుగారు🙏🙏, హిందూ యువతలో పౌరుషాన్ని పెంచే ఇలాంటి నిజమైన కథలను మాకు తెలియ పరుస్తున్నంఅందుకు ధన్యవాదములు. ప్రస్తుత హిందూ యువతకు ఎలాంటి కథలను తెలియజేయడం చాలా అవసరం. 🚩🚩
Kathalu kaadu Swamy jarigina sathyalu
మన చరిత్రను మాకు తెలియజేసినందుకు మీకు పాదాభివందనాలు.మన పూర్వీకులు ఎంత గొప్పవారు అసలు మన దేశ చరిత్ర ఎంత గొప్పది.మీరు మీరు చెబుతుంటే కండ్ల వెంట నీళ్లు వస్తున్నాయి ఇంత గొప్ప మన చరిత్రను వదిలేసి పాషండ మతాలు వెనుక పడుతున్నారే మనం వాళ్ళని ఏమనాలి. ఇంత గొప్ప చరిత్ర మనకు తెలవకపోవడం మన దౌర్భాగ్యం. మన పార్టీ పుస్తకాలలో ఇలాంటివి అన్ని తీసేసి అడ్డమైన అన్ని పెట్టడం వల్ల మన చరిత్ర నాకు తెలియకుండా పోయింది. ఒక్కొక్కరి చరిత్ర వింటుంటేనే రోమాలు నిక్కపుడుచుకుంటునయి. 💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩. 💪💪💪💪💪💪💪💪💪💪💪 మేరా భారత్ మహాన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️❤️❤️❤️❤️
జైహింద్.
మరి మన పాఠ్యాంశాలు లో ఇలాంటి హైందవ వీరులు గురించి ఎక్కడా చెప్పలేదు 😢
జై శ్రీరామ్ జై హింద్ గురువు గారు చాలా చక్కగా చారిత్రక నేపథ్యం సత్యం తెలిపారు... Cenema వారు చూపించిన కథ ను నేను నమ్మలేదు... అసలు నిజం దాచి బాజీరావు గారి చరిత్రను వక్రీకరించి సినిమా తీయడం ఒక గొప్ప యోధున్ని అవమానించడమే అని నేను అనుకుంటున్నాను... సినిమాలో అసలు నిజాలు చూపి భావితరాలకు మార్గ నిర్దేశం చేసేలా ఉంటే చాలా మంచిది జైహింద్ 🚩🇳🇪
గురువుగారు మన విక్రమాధిత్యుడు మొట్ట మొదట క్యాలెండర్ కనిపెట్టిన వ్యక్తి ఈ గ్రేగొరియన్ ఎవడు మన విక్రమాదిత్య యొక్క విషయం అందరికి చెప్పండి 🙏
నమస్కారం గురువుగారు
నిజమైన చరిత్ర మాకు తెలీయ చేస్తున్న శ్రీ మదన్ గుప్త గారికి నమోవాకాలు! ఇటువంటి వీరులైన హిందూ రాజుల చరిత్ర మన హిందూ యువకులలో గొప్ప స్ఫూర్తి,( ఇన్స్పిరేషన్) రగిలించగల దు.
Jai shivaji Jai Bhavani 🙏
నమస్కారము గురువు గారు చరిత్ర లో దాగివున్న వీరులు గదులు ఇంకా వినాలి వీడీయే కోసం ఎదురు చూస్తున్న జై శ్రీరామ్ జై భారత్ మాతకి
బాజీరావ్ గురించి చాలా వివరంగా వివరించారు
నమస్కారము గురువు గారు చరిత్ర లో దాగివున్న వీరులు ఇంకా వినాలి వీడీయే కోసం ఎదురు చూస్తున్న జై శ్రీరామ్ జై భారత్ మాతకి
mi laanti teacher undabatte mana history manaki thelusthundhi late ga ayna sare ma lanti students ki
ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రాం
చక్కటి వివరణ. సత్య దర్శిని.
మాకు తెలియదు ఇప్పటివరకు చాలా మంచిగా చెప్పారు సార్ మాకు నిజం తెలుసుకునే అవకాశం దక్కి
జై హింద్ ❤🔱
ధన్యవాదాలు సార్ మీ వివరణ అద్భుతంగా ఉంది మీ దేశభక్తి అమోఘం ఇలాంటి చరిత్రలో మాచిపోయిన దాచిపెట్టిన కథలన్నింటినీ తెలియజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను భావితరాలకు ఇలాంటి అందించడం ఎంతో ముఖ్యం నమస్తే జై భారత్ జైహింద్ జై భారత్ మాత
జైహింద్ జై బాజీరావు బల్లాల్
JAI BHAJIRAO BALLAL ✊🏻✊🏻🚩🚩
Jai sri RAM ji ki 🙏🙏
Jai shree Ram 🚩🚩🚩
Baji Rao fought 51 wars ...never lost single war ....I only one in world
Chala garvanga undi guruvu garu namaste 🙏 🫡🔥🔥
వెంట్రుకలు నిక్కపొడిచేలా మీరు చెప్పిన ఈయథార్త గాధ మీగుండె లోలోతుల్నునుంచి పెల్లుబికి వచ్చిన సత్యం.
Jai shree Ram
Thank you sir ji
Jai shivaji maharaj ki
ఒక చిన్న పొరబాటు సార్... బాజీ రావు భల్లాడ్ (పేశ్వ) శివాజీ మనవడు అయిన సాహు మహారాజ్ దగ్గర పేశ్వా గా పని చేశాడు...బాజీ రావు పుట్టింది 1700 సంవత్సరంలో అలాగే ఆయన చనిపోయింది 1740 లో చిన్న సవరణ చేయండి
ఓం నమః శివాయ
జై భవాని వీర శివాజీ జై భారత్
Jaisriram❤
మదన్ గుప్తా గారు బాజీరావు ballal ani ఈ స్టోరీ పెట్టి రెండవ part మూవీ తియ్య లీ సార్ హిందీ లో సూపర్ హిట్ మన ఇండియా మొత్తం తెలుస్తోంది
Movies lo history correct ga chepinchali. Guruvu garu chepevi ani manchiga movies laga chushte Inka andhari ki interesting ga untundhi vinna dhanikana character movies rupamulo chushte manchiga gurthuntundhi🙏🇮🇳
మీకు వందనాలు గురువు గారు
Banjaralu history gurinch video cheyandi brother
Jaisreeram jaimodiji ❤
Tq sir మీకు
Jai sivaji jai bhavani
🙏🏼👍Jai Hind Jai Bharath
కాన్నోజీ అంగ్రే గురించి కూడా ఒక వీడియో చేయండి...
ఎన్ని 🙏🙏🙏 పెట్టినా తక్కువే మీకు ❤
Thank you so much sir 🙏
Jai bajirao
Jai hind
Maaku theliyadu guruvu garu....intha goppa kadha vundani...Jai sriram 🙏
Gupta garu🎉Bajirao Balla and his 3 right hand senalu especially Malhar Rao Holker and Ahilya bai Holker are my true heroes🙏chala baga chepparu, mukyanga his relation with Masthani as political marriage
Jai shree Ram Jai shree Krishna Jai bharat jai bhavani jai shivaji jai Baji Rao 🔥🧡🧡🔥✊✊✊
Sir banjara history gurinchi cheppandi
Very good subject and narration🙏
Jai sri ram sir... E move chusaka naku unna anumanam mi video dhwara ardham aindhi baji rao lanti goppa yodhudu maha baludu oka ammai kosam thana kutumbanni vadhili preyasi kosam chanipoyadu ante edhi pachi abadham ani ... Manam chadhuvukunna vinna abadhallo maro kalpitham bajirao masthani ane oka film , thank you sir jai baji rao..... Jai chathra pathi 🎉🎉🎉🎉
AYYA GURUVU GARU MEEKU PADABHI VANDANAM
Hats off to you Sir for sharing great warriors 🙏🙏🙏🙏🙏
Jai shree ram super guruge
ఇలాంటి విద్యలు మన దేశానికి కావలసింది.
సర్ మహారాణా ప్రతాప్ గురించి ఆయన దైర్యసాహసాలను గురించి చెప్పండి
🙏🚩
Guruvu gariki namaskaram
Abba yentha baga chepparu ❤🙏🏼🔱
జయహో భారతమాత🌸🙏🌸
🌸🌹🙏నమస్కారం గురువు గారు చాలా మంచి విషయాలు తెలియచేసారు 🌺🙏
sir could you please tell how to study vedas in telugu
నేను ఎప్పుడు సినిమాలు చూడలేదు అతని అసలైన చరిత్ర కూడా నాకు తెలుసు...
Darmam anty chatra pathi shivaji maharaj🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Total Indian history chepandi sir
supar .jai .sivaji
ప్రణామాలు గురుదేవా❤
2:19 అప్పటికి శివాజీ గారు స్వర్గస్తులయ్యేరు 1720 నాటికి ఆయన మనవడు ఛత్రపతి షాహూ ఆ స్థానం లో ఉన్నారు
Yes it's correct
Yes sivajimaharaj time bajirao time is different
Jai king baji Rao 🎉🎉
Buddhudu, Ashokudu, Chandraguptha, Ravidas, Ambedkar, Shivaji maharaj. Veella gurinchi cheppandi sir.
Excellent
Bajirao.. Baji hi baji.
Plz tell రాణాప్రతాప్ history also sir
Ramaswamy pishwa gurinchi cheppandi
Jai sriram guruji
Ilanti cherithraluvintute chala garvangavuntundiguruvugau
🙏🙏🙏🙏 Thanks sir 🙏
👌
భారత్ మాతా కి జై
Excellent Oration Sir
గురూజీ ఒకసారి మీరు యోగి ప్రభాకర్ గురూజీ నీ ఇంటర్వ్యూ చేయండి Plz...
మిమ్మల్ని ఇద్దరినీ ఒకే స్క్రీన్ లో చూడాలని ఉంది...
👍👌
Good and inspiring story guru ji 🎉
Jai shree ram Jai sree ram history of the freedom movement in india r. c. majumdar kavali plzz chepandi sir
Jai shree Ram
Sir హిందువుల పిల్లలకు ఇప్పుడు ఇలాంటి చరిత్రలే కావాలి 🙏
🙏🏻 Thankyou somuch andi 🙏🏻
Jai shree Ram Jai shree Krishna Jai bharat 🧡🧡🧡✊✊✊🔥🔥
Sir మన తెలుగుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ గురించి కూడా చెప్పండి sir
Sir what does our puranas and vedas tell about long hair.
Was that a tradition in older days ? If it was a tradition then what happend to that tradition now ??
Please make a video on this topic sir🙏🙏
Sir please make a full history video on mevaad raja Rana pratap singh
Jai sri ram 🚩🚩🚩🙏🙏🙏
Jai Sri Ram
💯 true
Shata Koti Vandanaaalu Guptagaru…..
Super sari hetre
Jai sree ram🙏
Jai hind
Excellent sir
Subscribed successfully 😊
True history of your video made us very happy sir. Kudos to you
❤❤🎉🎉
excellent information