ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Sadhguru Emotional Over Singer Mangli Song On Save Soil | Samantha | Telugu Cinema Brother

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2022
  • Sadhguru Emotional Over Singer Mangli Song On Save Soil
    #Mangli #Sadhguru #Samantha #Ktr #TeluguCinemaBrother

ความคิดเห็น • 249

  • @mudavathbhoopathi74
    @mudavathbhoopathi74 ปีที่แล้ว +21

    సూపర్ సాంగ్ సిస్టర్ ప్రతి జీవి మట్టి నుంచి ఉద్వాబిస్తారు 💐💐🙏🙏👍👍r🌹🌹👌👌 సూపర్

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 ปีที่แล้ว +14

    భూమిపై మనతోపాటు 84లక్షల జీవరాశులు జీవించేహక్కు ఉంది✊ పంచభూతాలతోపాటు జీవరాశులను కాపాడుకుందాం👏 మంగ్లితల్లికి నా ఆశీర్వాదములు🙌

  • @nalinikumar6756
    @nalinikumar6756 ปีที่แล้ว +15

    Pure voice ,పల్లే పడుచు పాటలో మాధుర్యం, God bless you nd Co singer

  • @sriharikalakuntla8175
    @sriharikalakuntla8175 ปีที่แล้ว +7

    మంగ్లీ అక్క వాదములు చక్కటి పాటలు పా పాడినందుకు చాలా చాలా ధన్యవాదములు 👌👌🙏🙏👍

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 2 ปีที่แล้ว +24

    సద్గురువు గారికి నమస్కారములు.అద్భుతమైన సంకల్పం.
    మంగ్లీగారు చాలా బాగా పాడారు.అభినందనలు.మంగ్లీగారు మీ కళను దేశ సౌభాగ్యం కొరకు,సమాజ సౌఖ్యం
    కొరకు ఉపయోగిస్తున్నందులకు ఆత్మీయ
    నమస్సుమాంజలి.

  • @bitssrinivas3742
    @bitssrinivas3742 ปีที่แล้ว +8

    గ్రామీణ ప్రాంతం లో తెలుగు నేలలో ఉద్భవించిన ఆణిముత్యం మంగ్లీ గారు,సిస్టర్ మీకు నా శుభాశీస్సులు.

  • @mudavathbhoopathi74
    @mudavathbhoopathi74 ปีที่แล้ว +18

    పంచాభూతలను కాపాడుకుందాం రేపటి తరానికి మనకు ఆధారం 💐💐💐🙏🙏🙏

  • @goldcollection369
    @goldcollection369 2 ปีที่แล้ว +30

    పల్లె గొంతుకలో పసిడి కాంతులు🙏🙏🙏👌👌🌾🍀🌿👍👍👍👍🌴🌳

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +11

    చాలా చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేశారు పాడారు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ అద్భుతంగా ఉంది చాలా బాగుంది మంచిది 👍🙏👍🙏👍🙏🎉❤️🎉❤️🎉❤️🙏❤️🙏👍

  • @chandramohanmanikkath5809
    @chandramohanmanikkath5809 ปีที่แล้ว +21

    She is highly vibrant with full of divinity 🙏

  • @gopiprakash7867
    @gopiprakash7867 2 ปีที่แล้ว +22

    అతిమధురమైన గానం

  • @mvramamurthymanthripragada536
    @mvramamurthymanthripragada536 ปีที่แล้ว +9

    The voice that vibrates the listners.
    Should be undoughtedly rewarded with govt. awards.

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 2 ปีที่แล้ว +46

    మంగ్లీ గారు మీరు కొత్తరకమైన ఎటువంటి పాటలనైనా అవాలిలాగా అవాలిబిస్తారు అది మీకు దేవుడిచ్చినా గొప్ప వరం చాలా అద్భుతమైన పాటలు మీవి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @rudraswamy124
      @rudraswamy124 ปีที่แล้ว +1

      Supersong

    • @rayuduvcs
      @rayuduvcs ปีที่แล้ว

      మంగ్లీ ఎప్పుడూ ఒకేరకమైన సంగీతం ట్యూన్ చేసుకుంటుంది. గొంతులో మృదుత్వం కనపడదు.

    • @gaadimudikurumunna416
      @gaadimudikurumunna416 ปีที่แล้ว

      @@rayuduvcs in

    • @chinnapavan3939
      @chinnapavan3939 ปีที่แล้ว

      మంగ్లే సాంగ్స్

  • @pushplatasharma3390
    @pushplatasharma3390 2 ปีที่แล้ว +17

    The way green tshirt girl looking at the wasss sooo peaceful💙shivji bless her.

  • @srinoothan4104
    @srinoothan4104 2 ปีที่แล้ว +34

    నమస్కారం సద్గురు గారు , ఇలాంటి కార్య క్రమాలో ఇలాంటి పాటలు పాడించడం చాలా సంతోషం. మంగ్లీ గారు మీ పాటలు super .

  • @konathalasivasatyanarayana8480
    @konathalasivasatyanarayana8480 ปีที่แล้ว +6

    Beautiful sister & team
    Heartiest pranam to composer

  • @bodigamaharicharan4926
    @bodigamaharicharan4926 ปีที่แล้ว +29

    అమృతం తాగి పాడినావేమో... అద్భుతం ని గానం..

  • @divyashree3759
    @divyashree3759 2 ปีที่แล้ว +14

    Namaskaram Sadhguru🙏🙏.
    Chala bagundi. Thank you Mangli Garu

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op 4 หลายเดือนก่อน

    ఏమిటి పాతూన్నవో ఓ మంగ్లీభామ అందుకే నీవు నాకు నచ్చావు 🌹💐❤🌹❤🌹❤❤❤❤❤❤❤❤❤👌👌👌

  • @sridattatreyaenterprisessr8013
    @sridattatreyaenterprisessr8013 2 ปีที่แล้ว +3

    Chala chala bagundhi meeru pranchanike mana samskuthini mana patalanu andhinchali sathguru Krupa mee pyna yellappudu vuntundhi

  • @pratapvadlamudi7617
    @pratapvadlamudi7617 ปีที่แล้ว +11

    Mangli what a phenomenal voice you have.God bless you along with your co singers👌👍🙏

  • @sharadagarwal8965
    @sharadagarwal8965 ปีที่แล้ว +4

    Though I don't understand the language yet I can feel the energy.

  • @sadasiva999.
    @sadasiva999. 2 ปีที่แล้ว +9

    Singer dress sense bagundi keep it up

  • @nadakuditibhargavi5123
    @nadakuditibhargavi5123 2 ปีที่แล้ว +3

    Very butiful lirics and singing,very nice

  • @monicanath4859
    @monicanath4859 ปีที่แล้ว +4

    The beauty of the pure voice without editing and auto tuning. She has vastly improved since MahaShivratri 2021.

  • @geetarwalikar5262
    @geetarwalikar5262 11 หลายเดือนก่อน +2

    Even I don't understand language clearly I had goose bumps she is great spiritual singer congrats mangli💐💐👌👍💐💐

  • @srinivasas391
    @srinivasas391 2 ปีที่แล้ว +3

    Excelent madam
    Thanks guruvu gariki
    Thanks mangili songki

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 6 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ థాంక్యూ మధుగారు హండ్రెడ్ పర్సెంట్ నేల మాత సాంగ్ సూపర్ స్టార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯✅✅✅✅🌅🌅🌅🌅🌈🌈🌈🌈🌾🌿🍃🌲🎄🥀🌷🌵🌹🍓🌸🌹🌻🪅🌺🍄🎋💐🌼🪴🌱 భూమాత సాంగ్ వెరీ వెరీ పంచభూత భూమాత నేల తల్లి సాంగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సత్యవతి మంగ్లీ సూపర్ స్టార్

  • @seeramsreekanth
    @seeramsreekanth ปีที่แล้ว +28

    She sang very beautifully, her voice gives vibrations to everyone.

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 ปีที่แล้ว +5

    Great voice 👍👍👍

  • @ramanirajan5618
    @ramanirajan5618 ปีที่แล้ว +4

    Voice is good gift....MDMA ..🙏🙏🙏..

  • @golugurinagababu672
    @golugurinagababu672 2 ปีที่แล้ว +12

    పంచభూతాలను కాపాడుకోడం ప్రతిఒక్క మనిషి బాధ్యత. ఈ విషయం మరిస్తే ఇక అంతే.

  • @NikhilKumar-955
    @NikhilKumar-955 2 ปีที่แล้ว +13

    Goosebumps

  • @vijayalakshmi3738
    @vijayalakshmi3738 2 ปีที่แล้ว +5

    నేను ఈ విషయం మై కవిత రూపం లో రాసాను. ఆ యన పాట రూపంలో రాసారు.

  • @Indian45567
    @Indian45567 11 หลายเดือนก่อน +2

    Mangli ఎక్సలెంట్ song

  • @tellamvenkateshvenkatesh3031
    @tellamvenkateshvenkatesh3031 ปีที่แล้ว +2

    Nice song sister malli malli vinalanipisthundi👏👏👏

  • @mohanas7024
    @mohanas7024 ปีที่แล้ว +2

    GOD HAS 🙏BLESSED🙏 YOUR VOICE FROM 🙏DIVINITY🙏 TO 🙏INFINITY 🙏

  • @mppgudur9115
    @mppgudur9115 2 ปีที่แล้ว +3

    Good effort we salute sir mm great visions to future generations

  • @chebrolusubbarao6523
    @chebrolusubbarao6523 ปีที่แล้ว +1

    Gramyam touches people than grandhikam. Nice songs

  • @sureshsuresh-vi9wj
    @sureshsuresh-vi9wj ปีที่แล้ว +1

    Heart tuch ayendhi akka🙏🙏🙏🙏🙏

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 2 ปีที่แล้ว +2

    Highly Standard Dais Performance 👌👍✌🔥🐍💲🙏🐲🐉

  • @pathlothkavitha5874
    @pathlothkavitha5874 2 ปีที่แล้ว +1

    Super thalli. inka chala songs padali nuvvu. ni voice 👌👌👌👌👌👌👌

  • @adinarayan3795
    @adinarayan3795 ปีที่แล้ว +1

    Very good message for all.
    Thank you my favorite singer mangli

  • @nutannaik765
    @nutannaik765 2 ปีที่แล้ว +5

    Sadguru you are great, super song mangligaru and Indu.

  • @mppgudur9115
    @mppgudur9115 2 ปีที่แล้ว +9

    Great poetry great liriks great singing by honored mangli garu and sister by sadguru garu legendary BIO DIVERSITY LINK WHAT GRATT AWARNESS TO PUBLIC SIR MMS NINNU NANU I LIKE VERY MUCH GRAT POETRY SIR

  • @jawanmahallick8123
    @jawanmahallick8123 ปีที่แล้ว +2

    I am odisha real mithi song& sadguru ji follow thanks mangli maa m app ki big fan

  • @madavijagan7920
    @madavijagan7920 2 ปีที่แล้ว +8

    Sakshathu aa saraswati devi mi gonthulo unnaremo mangli garu🙏🙏🙏🙏🙏

  • @renukapr7102
    @renukapr7102 ปีที่แล้ว +4

    Excellent singer, amazing singing, above all very neatly dressed and hair style is very neat as now the fashion is putting hair on face

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 ปีที่แล้ว +3

    సూపర్ మంగ్లీ👍👌

  • @suryakalakaasam6618
    @suryakalakaasam6618 ปีที่แล้ว +1

    Mangli you are super melodious and vibrant😍

  • @bvenkatesam2837
    @bvenkatesam2837 ปีที่แล้ว +4

    god gift voice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rashmij5790
    @rashmij5790 ปีที่แล้ว +1

    Very beautifull singing 🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว

    కన్నీళ్ళతో కాలు కడిగే కంటే ఆనందభాష్పాలతో ఆనందింప చేయడం ఆత్మలందరికి ఆ సభ మొత్తానికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది అని ఆ సద్గురు గారికి ఇప్పుడే తెలిసింది ఆ పాడుతున్నటువంటి ఇద్దరు ఆత్మలు ముగ్గురు ఆత్మల అందరికీ కూడా వింటున్నటువంటి ఆపాలి అందరికీ కూడా ఇప్పుడే తెలిసింది పరమ సద్గురు వు ద్వారా అని భావిస్తూ 😘❤️😘👍🙏🎉☮️🔥 వందే మాతరం వందేమాతరం సుజలా ము సుఫలాం వందేమాతరం వందేమాతరం ❤️👍❤️ అని కూడా తెలియజేసుకుంటూ సరసా ల జవరాలని నేనే కదా సరసాల జవరాలని❤️❤️❤️👍🙏🎉☮️🔥 అంటే రెడ్ కలరు అంటే వారికి ఇష్టం కాబట్టి వారి ఇష్టమే మా ఇష్టం కాబట్టి అలాగే అమ్మాయిగారు ❤️👍🙏🎉☮️🔥

  • @yadavravan7887
    @yadavravan7887 2 ปีที่แล้ว +2

    Full video watched superb 👌 song superb

  • @maheswaryadav6284
    @maheswaryadav6284 2 หลายเดือนก่อน

    నేలతల్లి పైన పాట రాసిన మాట్ల తిరుపతి గారికి
    పాడిన మంగ్లీ బృందానికి
    అభినందన మందార మాల

  • @gangadharpallela
    @gangadharpallela 2 ปีที่แล้ว +1

    Namaskaram talli
    Neeku chala pedda fan talli
    We are from Ap, kakinada

  • @vvmvlogs5175
    @vvmvlogs5175 ปีที่แล้ว +2

    Mi voice aa devudu miku ichhina goppa varam elanti pataina entha avalilaga padutharu akka👌🙏🙏🙏🙏🙏

  • @srikrishna755
    @srikrishna755 2 ปีที่แล้ว +5

    Thanks

  • @villagebeauties
    @villagebeauties 3 หลายเดือนก่อน

    Super song sister❤❤👌 enni sarlu vinna vinalanipinche song super super super song 👏👏👏🙏🙏

  • @ketyls4266
    @ketyls4266 2 ปีที่แล้ว +1

    మా మంగ్లీ మా బంగారమ్, ఆ గొంతు విలక్షణం

  • @pravinlallpartab1155
    @pravinlallpartab1155 ปีที่แล้ว +1

    Wish you came to South Africa and create the the same energy on our soil Har Har Maha Dev

  • @prafullakalita7829
    @prafullakalita7829 ปีที่แล้ว +2

    Mostbeautyfulvoice

  • @sivalingam7280
    @sivalingam7280 2 ปีที่แล้ว +3

    Namaskaram SADGURU
    Namaskaram guruji
    Namaskaram mangli ji
    Om namah shivaya. 🙏🙏🙏🙏🙏🇮🇳🕉

  • @egalapatishiva934
    @egalapatishiva934 ปีที่แล้ว +1

    ఎనర్జీ సూపర్ అక్క

  • @vasantalakshmiachanta4429
    @vasantalakshmiachanta4429 2 ปีที่แล้ว +1

    Manchi voice tho chakkaga chakkani patalu padaru Mangli garu Amma gurinchi chettu gurinchi patalu chala bavunnai

  • @mudavathbhoopathi74
    @mudavathbhoopathi74 2 ปีที่แล้ว +5

    Super song sadhguru song 🌹👍💐👌

  • @kummariraju6111
    @kummariraju6111 ปีที่แล้ว +2

    Super vaice

  • @vemugotimuniswamy5416
    @vemugotimuniswamy5416 ปีที่แล้ว +2

    Mangili Gary super andi

  • @milkyjunegameryt8453
    @milkyjunegameryt8453 2 ปีที่แล้ว +4

    Patalone jeevinchestaru mangli i love you

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 6 หลายเดือนก่อน

    జై నేల మాత కి జై జియో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సూపర్ స్టార్ సాంగ్ మంగ్లీ సత్యవతి మంగ్లీ సూపర్ స్టార్ గుడ్ మార్నింగ్ థాంక్యూబడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సూపర్ స్టార్ సాంగ్ గుడ్ మార్నింగ్ థాంక్యూ మంగ్లీ గారు సత్యవతి మంగ్లీ గారు సూపర్ స్టార్

    • @nerawatibhaskar3784
      @nerawatibhaskar3784 6 หลายเดือนก่อน

      జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సూపర్ స్టార్ సాంగ్ సత్యవతి మంగ్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔯🔯🔯🔯🔯🔯 నేల 😢తల్లి ఋణము తీర్చుకోవాలనీసాంగ్ బాగా పాడినారు సత్యవతి మంగ్లీ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారు దేవి ముద్దు సత్యవతి మంగ్లీ 🙏🙏🔯🌟🌟🌟 వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ సాంగ్ వెరీ గుడ్

  • @BaldevSingh-mi5lg
    @BaldevSingh-mi5lg ปีที่แล้ว +15

    I had been in Visakhapatnam for 3 year during my defence service. I could not learn Telugu language. So many Telugu gentlemen and ladies were my colleagues. Lovely people of Andhra Pradesh. Myself belong to caste Lubana called Banjara. I could not make link with my people due to busy service. Now I usually search in You Tube and I got these artists singers. Seeing this I am proud of my people though I slightly understand from their actions.

    • @thesoldier7556
      @thesoldier7556 ปีที่แล้ว +2

      Welcome sir.iam also from vizag sriharipuram.ex service man colony.heartful thank you for your response about Telugu culture.

    • @upparinarayana2299
      @upparinarayana2299 ปีที่แล้ว

      Lll

    • @khandavillikrishnamurthy7604
      @khandavillikrishnamurthy7604 ปีที่แล้ว

      You mentioned Mangli and her sister. But failed to mention SriLalita, who is also a co-singer with Mangli. This is unfair.

  • @krishnaReddy-sq6gk
    @krishnaReddy-sq6gk ปีที่แล้ว +2

    Super sister 👍🙏🙏🙏🙏🙏

  • @gangadharmadari1816
    @gangadharmadari1816 2 ปีที่แล้ว +2

    మేము ఇంతకు ముందే విన్నాము ఈ టోన్ మాట్ల తిరుపతి గారు పాడారు

  • @gmkumar5016
    @gmkumar5016 2 ปีที่แล้ว +4

    Madam superb song save soil let's make it happen

  • @rahuljadhao4256
    @rahuljadhao4256 ปีที่แล้ว +1

    Super mangli sister🌷🌺🌸💐

  • @sudasuda-gi5xx
    @sudasuda-gi5xx ปีที่แล้ว +1

    మీ స్వరాని కి మంత్ర ముగ్ధులము

  • @badigethirupathi392
    @badigethirupathi392 2 ปีที่แล้ว +1

    Jai Gurudev.🙏🌹🌹🌹

  • @malleshpilli1678
    @malleshpilli1678 2 ปีที่แล้ว +4

    మంచి పాట

  • @malkajisaraswathi2207
    @malkajisaraswathi2207 ปีที่แล้ว +2

    భాద్యతపాటలవరకెకాదు,అందరుచేతలలోచూపేట్టాలి.మట్టినేమనముభూమాత,భూదేవిఅంట్టాము.భారతమాత,భూమాతలేనిది,మనుషుల,మనుగడనేలేదు

  • @lakshmidhurga4951
    @lakshmidhurga4951 2 ปีที่แล้ว +4

    I like it

  • @hemalatha-od5jz
    @hemalatha-od5jz 2 ปีที่แล้ว +2

    God bless you 🙌

  • @user-dk2jv8hi8e
    @user-dk2jv8hi8e 4 หลายเดือนก่อน

    Super song tanks

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 2 ปีที่แล้ว +2

    Good sign in a different way to🙏 sing it

  • @krishnacharlakola3228
    @krishnacharlakola3228 8 หลายเดือนก่อน

    Superb. ❤ సద్గురు గారికి 😂

  • @nagabhushanareddy8518
    @nagabhushanareddy8518 2 ปีที่แล้ว +4

    super song mangli garu

  • @ymurthy2363
    @ymurthy2363 2 ปีที่แล้ว +4

    Sadhguru
    Jii. Namsumajili.

  • @Sridevi.626
    @Sridevi.626 2 ปีที่แล้ว +2

    God bless you talli

  • @phaniphani7448
    @phaniphani7448 2 ปีที่แล้ว +3

    Super madam

  • @prameelam5703
    @prameelam5703 2 ปีที่แล้ว +6

    Mangli song is super ,Why I am not a singer I feel veryuch ,She is very talented

  • @kvrvideo3896
    @kvrvideo3896 2 ปีที่แล้ว +1

    Super 🙏🙏

  • @Harsitha848
    @Harsitha848 5 หลายเดือนก่อน +1

    🎉🎉👍🏼👍🏼 సూపర్ 😀

  • @praveengujjala
    @praveengujjala 2 ปีที่แล้ว +5

    mangali.... wow...

  • @ramachandran6300
    @ramachandran6300 ปีที่แล้ว +2

    Good Voice

  • @rvramarajurudraraju.2629
    @rvramarajurudraraju.2629 ปีที่แล้ว +1

    Great. Singing .bymangli.shebornin Ap.WesAndrapeoples.Andsininging Loversgodgift Singer.Weenjoyed alot..ZPhS kurugonda.OZeeli ..mandal..Rv

  • @kodandaraobagathi9677
    @kodandaraobagathi9677 ปีที่แล้ว

    మీ సాంగ్ నాకు చూపాలని పిస్తు అది

  • @challasarithachalla5675
    @challasarithachalla5675 ปีที่แล้ว +1

    Super mangli enni sarlu vintano ni songs

  • @abothuarjunarjun8150
    @abothuarjunarjun8150 2 ปีที่แล้ว +2

    Super aaka

  • @kotasuman2596
    @kotasuman2596 2 ปีที่แล้ว +3

    Superb

  • @baburayapaka36
    @baburayapaka36 ปีที่แล้ว +1

    Super nice song akka

  • @sumprna9153
    @sumprna9153 ปีที่แล้ว +2

    Good... 👌