Folk Studio Episode 1 | పాటల పోటీ | MicTv.in

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2019
  • Folk Studio Full Episode
    Folk Studio | పాటల పోటీ | Episode 1| MicTv.in
    #FolkStudio #FolkSongs #manglisongs #mangli
    మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటల పోటీ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. మనం కనీవినీ ఎరుగని అసలుసిసలైన జానపదాలను పట్టుకొచ్చారు. ఖమ్మం నుంచి గోవింద్, సూర్యాపేట నుంచి భూతం రమేశ్, జడ్చర్ల నుంచి అఖిల, నిర్మల్ నుంచి రాజేందర్ కొండ వచ్చి తీర్ల తీర్ల పాటలు పాడారు. న్యాయనిర్ణేతలుగా సీనియర్ జానపద కళాకారులు మురళి మధు, వరంగల్ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ గాయని, యాంకర్ మంగ్లీ, పటాస్ ఫేం బల్వీర్ సింగ్‌లు యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివెన్నో ప్రత్యేకలతో ఫోక్ స్టూడియో మొదటి ఎపిసోడ్‌ మీ ముందుకు వచ్చింది. ధూంధాం పాటలతో ఒకరితో ఒకరు పోటీలు పడి పాడారు. ఈ పాటల పోటీని ఆస్వాదించండి మరి.
    MicTv and 10tv presents Folk Studio-Paatala Poti,Season-1. A one of its kind folk music competition is which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the competition. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio-Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.com/+MicTvin
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.com/MicTv-in
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @millionsOfthoughts98
    @millionsOfthoughts98 4 ปีที่แล้ว +211

    నా చిన్నతనంలో విన్న పాట నా చిట్టి చేతులు చక్కని రాతలు ఆ పాట ఎంతో కలవరపరిచింది మళ్ళీ మిట్టపల్లి శ్రీనివాస్ పాడిన ఎందుకో ఎందుకో అద్భుతం అద్భుతం....

  • @divakarnakka8387
    @divakarnakka8387 4 ปีที่แล้ว +3

    మిట్టపెల్లి. శ్రీను అన్న సూపర్ సాంగ్ లవ్ యు సాంగ్

  • @bijivemulasubbareddy682
    @bijivemulasubbareddy682 10 วันที่ผ่านมา +1

    Mangili akka song super

  • @ravikumarrepala523
    @ravikumarrepala523 3 ปีที่แล้ว +2

    Mangli గారి యాంకరింగ్ బా గుంది. సింపుల్ అండ్ superb.

  • @KJChary
    @KJChary 4 ปีที่แล้ว +51

    సూపర్👏👏👏👏 అక్క మరియు అన్నలు
    రెలా రే రెలా తరువాత
    మళ్ళీ మన పల్లెగాణాలను మా ముందుకు మరియు ఈ పాటలు వింటే కడుపు నిండిపోతాది అనే వారి ముందుకు తీసుకొచ్చిన మీ ఫోక్ సాంగ్ యాజమాన్యం కు హృదయపూర్వక ధన్యవాదాలు🤝🤝🤝

  • @gadekarsravan5295
    @gadekarsravan5295 4 ปีที่แล้ว +5

    Paatarashina vaniki neeku thanks seenu

  • @VADDEBOINA078
    @VADDEBOINA078 4 ปีที่แล้ว

    మంగ్లీ అక్క రసిద్ సూపర్

  • @ravikoran8410
    @ravikoran8410 3 ปีที่แล้ว +1

    Mangli మేడమ్ గారికి జై

  • @Banjara143R
    @Banjara143R 4 ปีที่แล้ว +160

    ఎందుకో ఎందుకో సాంగ్ సూపర్
    #లిరిక్స్_సో_సూపర్
    ఈ సాంగ్ నచ్చిన వాళ్లు ఒక్క #Like👍👍👍

  • @shiva-xk7lz2fw9p
    @shiva-xk7lz2fw9p 4 ปีที่แล้ว +191

    మిట్టపల్లి శ్రీనివాస్ పాట సూపర్ అన్న

  • @maheshmeesala9429
    @maheshmeesala9429 4 ปีที่แล้ว +2

    మిట్టపల్లి శ్రీనివాస్ అన్న సూపర్ గా పాడారు. జడ్జి శ్రీను అన్నగారు యు ర్ రాంగ్ డిసీసన్

  • @vijayalaxmi9589
    @vijayalaxmi9589 3 ปีที่แล้ว +1

    శ్యామల పాట చాలా బాగుంది

  • @prabhakarphotography
    @prabhakarphotography 4 ปีที่แล้ว +43

    అన్నా మీరు రంగ్ డిసిషన్ తిసుకున్నారు
    చాలా బాగా పాడింది మిట్టపల్లీ శ్రీనివాస్ గారు.
    ఎందుకంటే తన నిత్య జీవితంలో జరిగిన
    రియల్ స్టోరీ ని పాటగా మలిచాడు.
    రియల్ గ్రేట్ ....

  • @AKBCREATIONS
    @AKBCREATIONS 4 ปีที่แล้ว +31

    Mangli as anchor 👌👌👍👍👍👍

  • @harijatoth7300
    @harijatoth7300 3 ปีที่แล้ว +1

    మంగ్లీ అక్క నూ సూపర్

  • @kadirisrinu470
    @kadirisrinu470 3 ปีที่แล้ว

    Mangili garu mi voyise chala baguntadhi i love you

  • @nandhuchiluka
    @nandhuchiluka 4 ปีที่แล้ว +374

    పోగ్రం సూపర్ గా ఉంది
    మాంగ్లికి ఒక్క like వేసుకోండి👌👌

  • @shivakumarshiva6341
    @shivakumarshiva6341 4 ปีที่แล้ว +10

    Super voice mangili mam I love ur songs and I'm full enjoy for ur songs mam😘😘😘😘 పల్లె పాటలతో కష్టసుఖాలను చెప్పినందుకు చాలా ధన్యవాదాలు

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 4 ปีที่แล้ว +1

    మంచి కార్యక్రమం మంగ్లీ అక్క అండ్ టీమ్ సూపర్

  • @alagappansockalingam8699
    @alagappansockalingam8699 10 หลายเดือนก่อน +1

    Rural Tellingana Songs r VV Super . with mangli - THANKS . from TN

  • @anusri2349
    @anusri2349 4 ปีที่แล้ว +4

    Exlent mashewari sister Chala Baga padnavu

  • @kishorem7578
    @kishorem7578 4 ปีที่แล้ว +54

    ముందుగా మిట్టపల్లి శ్రీనన్న గారి లాంటి వారిని ప్రోత్సహిస్తున్న మనీష్ గారికి మరియు వారి స్నేహితులకి కృతజ్ఞతలు

  • @nagunayakmood993
    @nagunayakmood993 4 ปีที่แล้ว +1

    Achocha mangli Bai... Nice...

  • @praveenlucky868
    @praveenlucky868 3 ปีที่แล้ว

    Mittapally srinivas anna meeku na padhabivandhanalu 🙏🙏🙏🙏🙏

  • @rajeshkanna286
    @rajeshkanna286 4 ปีที่แล้ว +3

    మిట్టపల్లి శ్రీను anna సూపర్బ్ వాయిస్

  • @rajesharya1785
    @rajesharya1785 4 ปีที่แล้ว +125

    మనం లొకనీ చుడలెక పొవచు కనీ మనల్ని లొకం చుడలీ అన్న వా ఎం చెప్పవ్ రషిద్ అన్న 🙏🏻🙏🏻🙏🏻👌👌👌💐💐😘😘😘 అన్నకు ఒక్క Like వెచుకొంది బ్రొ 👌👌👌🙏🏻🙏🏻🙏🏻💐💐💐🤝🤝🤝

  • @krishnabadavath315
    @krishnabadavath315 3 ปีที่แล้ว +2

    Mangli voice super

  • @naraboyinasathish2170
    @naraboyinasathish2170 4 ปีที่แล้ว +1

    మిట్టపల్లి శ్రీనివాస్ అన్నా సూపర్ సాంగ్

  • @ramadeviveldi836
    @ramadeviveldi836 4 ปีที่แล้ว +7

    Chala Rojula tarvata folk songs compilation Super Srinu anna mi paltalu keka

    • @Dj-iz4wh
      @Dj-iz4wh 3 ปีที่แล้ว

      👌👏👌

  • @srujankumar1srujan964
    @srujankumar1srujan964 4 ปีที่แล้ว +6

    Nice song
    నీరు పేద

  • @kirankumar-hv8hs
    @kirankumar-hv8hs 2 ปีที่แล้ว +1

    Super akka super voice, kiran ku
    mar,rajahmundry east godavari

  • @vijayasadali6097
    @vijayasadali6097 4 ปีที่แล้ว +2

    darani akka eraga disinav akka.............all the best akka

  • @ammapalliymalleshyadavyada7343
    @ammapalliymalleshyadavyada7343 4 ปีที่แล้ว +6

    Srinivas anna super 👌👌👌👌

  • @nanijanasena7008
    @nanijanasena7008 4 ปีที่แล้ว +4

    Maheswarakka song super 👌👌👌👌👏👏👏👏👏

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 2 หลายเดือนก่อน +1

    తప్పులు పట్టడం చాలా సులువు అమ్మాయి బాగా పాడింది

  • @guddetijangaiah3789
    @guddetijangaiah3789 4 ปีที่แล้ว +2

    మిట్టపల్లి శ్రీనివాస్ అన్న సూపర్ పాట బాగా పాడారు

  • @rapallibhumesh
    @rapallibhumesh 4 ปีที่แล้ว +48

    మిట్టపల్లి శ్రీనివాస్ గారి వాయిస్ చాలా బాగుంది ఈ ఎపిసోడ్ లో

  • @divyatejasinger2366
    @divyatejasinger2366 4 ปีที่แล้ว +5

    Rashid anna chala chakkaga cheppinv anna Lokanni manam chudakapoina m kadhu lokame manalni chusela chesukovali 🙏🏻👌🏻

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 ปีที่แล้ว +1

    Chala baga padaru super nice

  • @jerripothulachandu6894
    @jerripothulachandu6894 4 ปีที่แล้ว +2

    Super voice all the best

  • @Mamidipallyramu
    @Mamidipallyramu 4 ปีที่แล้ว +9

    మిట్టపల్లి శ్రీనివాస్ అన్న సూపర్👋👋👋

  • @dagetirajesham8129
    @dagetirajesham8129 4 ปีที่แล้ว +7

    Mittapalli srinivas garu super mi voice

  • @mudothkrishna1749
    @mudothkrishna1749 4 ปีที่แล้ว +1

    Mangli bai .......super banjara

  • @mounikalucky9517
    @mounikalucky9517 4 ปีที่แล้ว +1

    Mangli akka meeru chala songs paadav avi anni chala hit ayyay. Kani andhari tallent ni encorage cheyyali ani meeku vachhina thought chala great akka. Thanks. Andhariki upayogapade pani chesthunnaru

  • @TheRamo30
    @TheRamo30 4 ปีที่แล้ว +11

    My favorite Folkstar Warangal Sreenanna జానపద సాహిత్యం లో మేరు పర్వతం న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. కళాకారులకు న్యాయం తప్పక జరుగుతుంది.

  • @NI3NITHIN
    @NI3NITHIN 4 ปีที่แล้ว +74

    Super.....👍
    నేను అభిమానించే కలకాలరులు అందరూ ఒక చోట చేరి.....
    అసలు నా మనసు ఉప్పొంగిపోతుంది......

  • @dileepdubashi4053
    @dileepdubashi4053 4 ปีที่แล้ว +1

    Maheshwari karimnagar chalaa baga padaru chala rojula tharvatha oka manchi melody voice vinnamu chala tq sister

  • @RajeshRam-cg9sp
    @RajeshRam-cg9sp 4 ปีที่แล้ว +2

    Karimnagar Maheshwari Chalabaga patapadindhi super song

  • @subanmd9111
    @subanmd9111 4 ปีที่แล้ว +3

    Anna mittapally srinivas anna super fantastic song anna.
    Chaala gunde nochhukundi anna ni paata tho. Anta baaga paadinav. Anta baagundi anna nuvvu paadina paata. Super fantastic song anna.

  • @FilmyFridayNews
    @FilmyFridayNews 4 ปีที่แล้ว +3

    super program & mangli garu kekaaa

  • @kapugopi9615
    @kapugopi9615 2 ปีที่แล้ว

    Supar supar singars unnaru Chala paduthunnaru mangli akka Gary thank you thanks akka garu

  • @rajeshnayak3850
    @rajeshnayak3850 4 ปีที่แล้ว +2

    నేను మీ ప్రోగ్రామ్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను చాలా దినాల తరువాత విన్న పాటలు

  • @chandrasekharraoa8983
    @chandrasekharraoa8983 3 ปีที่แล้ว +15

    ఎంతో హుషారుగా పాడారు Mangli. Congrats.

  • @srinivasvadde2220
    @srinivasvadde2220 4 ปีที่แล้ว +14

    మిట్టపల్లి శ్రీను అన్న నీ పాట సూపర్ అన్న ఇలాంటి పాటలు చాలా తక్కువ పడుతున్నారు నా చిన్నప్పుడు విన్న నా చిట్టీ చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యొ పాట గుర్తొచ్చింది హాట్స్ అఫ్ యు అన్న

  • @gangadharkolusuryakolusury8873
    @gangadharkolusuryakolusury8873 4 ปีที่แล้ว

    మిట్టపల్లి శ్రీనివాస్ జగిత్యాల సూపర్ గా పాట పాడావు

  • @wisdominfodestination1548
    @wisdominfodestination1548 4 ปีที่แล้ว

    అద్భుతమైన పాట శ్రీ ను అన్న ది

  • @ramanaidunadiminty2835
    @ramanaidunadiminty2835 4 ปีที่แล้ว +14

    కరీంనగర్ మహేశ్వరీ అక్క మీరు పాడిన పాట చాలా బాగుంది మీరు పాడుతుంటే సింగర్ సునీత యాదీకొచ్చింది అక్క

  • @basarajumanasa2040
    @basarajumanasa2040 4 ปีที่แล้ว +4

    హుజురాబాద్ మన ఊరు ... Great bro as a judge ....

  • @bharathbabu2773
    @bharathbabu2773 4 ปีที่แล้ว +1

    మంగ్లీ అక్క సూపర్ మంచి ఎపిసోడ్ చేస్తున్నావ్ అక్క ఆల్ ద బెస్ట్ వెళ్ళాను చాలా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @sudhakarkanneboina4028
    @sudhakarkanneboina4028 3 ปีที่แล้ว

    Mangli Akka Super

  • @akkenapallishivaji1698
    @akkenapallishivaji1698 4 ปีที่แล้ว +23

    Chala goppa alochana mangli akka....cinima indastri vallaku dimma tiragali.....Manchi Manchi gayakullani thokkesthru Mana thalengana yasanu ekkiristhunnaru akka...

  • @vanichary167480
    @vanichary167480 4 ปีที่แล้ว +6

    Srinivas super thammudu

  • @sai8813
    @sai8813 4 ปีที่แล้ว

    Super mangli akka

  • @kavirammaharaj6843
    @kavirammaharaj6843 4 ปีที่แล้ว +1

    పాలమూరు .అంటే ఆకలి కేకలు .కానీ ఆకలి కేకలనుండి పుట్టిందే మా పాట ఇదే మా శామల గారి పాట.

  • @venkannagugulothu3270
    @venkannagugulothu3270 4 ปีที่แล้ว +43

    Mangli akka ni Anchor super
    And FULL sport in singer

  • @omarbarak9259
    @omarbarak9259 4 ปีที่แล้ว +3

    Mahesweri garu meru super ga padaru

  • @symonpeter4590
    @symonpeter4590 4 ปีที่แล้ว

    Jabarjasti

  • @megavathprathap7943
    @megavathprathap7943 4 ปีที่แล้ว

    Mangli akka super

  • @harishpakala7905
    @harishpakala7905 4 ปีที่แล้ว +4

    Mittapally srinivas garu song bagundi

  • @varikuppalabrhamam2893
    @varikuppalabrhamam2893 4 ปีที่แล้ว +7

    Maheshwari song super

  • @yugendharvadthya4396
    @yugendharvadthya4396 2 ปีที่แล้ว

    Super akka 🥰🥰🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌

  • @nareshtejavath4685
    @nareshtejavath4685 4 ปีที่แล้ว +1

    ప్రోగ్రాం సూపర్....mangli సూపర్....

  • @banjaravideosnewschannel6419
    @banjaravideosnewschannel6419 4 ปีที่แล้ว +5

    Nice song మిట్టపల్లి శ్రీనివాస్ గారు ఒక విధంగా భాధగా ఉంది కని ఫీల్ అవ్వకు చాలా గొప్ప వాయిస్ నీది బాగా ఉపయోగ పడుతుంది బెస్ట్ ఆఫ్ లక్.

  • @premkumarajmeera2059
    @premkumarajmeera2059 4 ปีที่แล้ว +5

    Programme superr mangli akka super anchoring archestralo flute add cheyyandi love u mic tv

  • @ketanatarajeswararao9981
    @ketanatarajeswararao9981 3 ปีที่แล้ว

    Mangli I loveu darling nadhi eluru west godhavari

  • @gurramvenkatesh5646
    @gurramvenkatesh5646 4 ปีที่แล้ว +1

    Super mangli Akka next show time start now I am waiting Jai Janapada Banjara Jay Jay Banjara Jay Jay Janapadalu Jay Telangana

  • @srikanthshambhuni6965
    @srikanthshambhuni6965 4 ปีที่แล้ว +8

    Karminagar👌👌

  • @pothunaresh1220
    @pothunaresh1220 4 ปีที่แล้ว +25

    Srinivas Anna nuvu super Anna nuvu bayapadaku

  • @sanjee1836
    @sanjee1836 4 ปีที่แล้ว +1

    ప్రోగ్రాం సూపర్ గా ఉంది nice సాంగ్స్

  • @bhimaraogummudu23
    @bhimaraogummudu23 6 หลายเดือนก่อน +1

    Varangal Srinanna pataSuper

  • @rajuyadav-wj5yf
    @rajuyadav-wj5yf 4 ปีที่แล้ว +3

    శ్రీనివాస్ అన్న సూపర్ నువ్

  • @jujamshiva6182
    @jujamshiva6182 4 ปีที่แล้ว +70

    మెట్టపల్లి సురేందర్ అన్న like akkada

  • @jaganmisala8479
    @jaganmisala8479 3 ปีที่แล้ว

    Super Akka song

  • @RRCreatorOfficial
    @RRCreatorOfficial 4 ปีที่แล้ว

    Naaku bhaagaa nachina song thaayum dhathayum .. mangli paadina paata.. chinnappati nunchi ishtam aa song

  • @kavirammaharaj6843
    @kavirammaharaj6843 4 ปีที่แล้ว +11

    మిట్టపల్లి శ్రీనన్న జగిత్యాల గారికి ని పాదాలకు వందనాలు నీ రాగం రంభ

  • @mahendarmahi8473
    @mahendarmahi8473 4 ปีที่แล้ว +12

    Mittapelly srinivas. Jagithyal. Superb song bro.. 👌👌🎉💐

  • @ydilli2337
    @ydilli2337 3 ปีที่แล้ว

    Srinuvasgaariki naa padhabivandhanaalu 🙏🙏🙏

  • @bandichennaiah7910
    @bandichennaiah7910 3 ปีที่แล้ว

    మిట్టపాలీ శ్రీనివాస్..పాట.🙏🙏👌👌👌 సూపర్

  • @KK-wh8ef
    @KK-wh8ef 4 ปีที่แล้ว +5

    First song My #Queen...My #Darling #Mangli die hard fan❤❤

  • @nagaseshuyadav7760
    @nagaseshuyadav7760 4 ปีที่แล้ว +11

    Mangili voice superb...

  • @laxmisrilaxmisri9930
    @laxmisrilaxmisri9930 4 ปีที่แล้ว +2

    Gutta Gutta song super......Rela Re Rela Shyamala singer.........🙏🏼🙏🏼🙏🏼🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎧🎧

  • @lovelyrudra56
    @lovelyrudra56 4 ปีที่แล้ว

    mangli akka nv super akkadunna

  • @venukashaveni5522
    @venukashaveni5522 4 ปีที่แล้ว +4

    Folk song program pedithe 💯% Hit ...👌👌👌 No doubt about it

  • @maheshvaddepally3313
    @maheshvaddepally3313 4 ปีที่แล้ว +6

    JGTL bro super song

  • @kishanbattunaik2352
    @kishanbattunaik2352 2 ปีที่แล้ว +1

    Good manchi parfamens

  • @lavudyasrinivas9995
    @lavudyasrinivas9995 4 ปีที่แล้ว

    Super song akka mangli

  • @udayreddy9159
    @udayreddy9159 4 ปีที่แล้ว +3

    Mic TV and 10 TV meru both Andhra and Telangana state lo me TRP antho Kani meru chastunna e program tho 100/10000000 medi superb superb andi

  • @gugulothutharun3909
    @gugulothutharun3909 4 ปีที่แล้ว +3

    Super Akka (Jai banjara, nayak)

  • @laxmanb1798
    @laxmanb1798 3 ปีที่แล้ว

    Ni pata chala bagundi

  • @neeradivenkatesh5507
    @neeradivenkatesh5507 4 ปีที่แล้ว +1

    Super mettapalli Srinivas chala Baga padavu