ఆమె చాల కరెక్ట్‌గా మట్లాడారు, రూల్‌కి విరుద్ధంగా వున్న వాటిని బాగా ఎత్తి చూపించారు. ఆమె చెప్పినవన్ని జరిగెటట్లు చూసి మళ్ళి వీడియొ తీసి జనాలకి చూపించాలి కాళోజి టివి వాళ్ళు, అప్పుడు నమ్ముతాము. కాలేజి యజమాన్యం ఇటువంటి వాళ్ళని ఈజీగా కొనేస్తుంది, అది జరగకుండా వుంటే మీ నిజాయటి సూపర్ అని ఒప్పుకుంటాం
అమ్మ ఇప్పటి వరకు ఎవ్వరు చెయ్యలేనిది మీరు చేసి చూపించారు, ఇప్పటివరకు చాలా మంది మహిళలే మహిళా కమిషన్ కి అధికారులుగా ఉన్నా మరి వారి అధికారం ఎవరి చేతిలో ఉండేదో వాళ్ళు ఇవ్వని పట్టనట్టు గా ఎలా ఉండగలిగారో!!. ఇలాటి కార్యక్రమాలు మీరు మరిన్ని చెయ్యాలి, వాటికీ రాజకీయ పెద్దలు నిశపక్షపాతం గా సహకరించాలి అని కోరుకొంటున్నాము.
బాపట్ల శ్రీ చైతన్య కాలేజీ గర్ల్స్ క్యాంపస్ కూడ పిసిఒడి ప్రాబ్లమ్స్ తో చాలామంది అమ్మాయిలు బాధ పడుతున్నారు టైమింగ్ ఎక్కువగా పెడుతున్నారు 6:30 కి కాలేజీ రన్ అవుతుంది పిల్లలు బాగా బాధపడుతున్నారు పేరెంట్స్ అడిగితే ఇష్టమైతే పంపించండి లేదంటే మాన్పించండి అని చెప్తున్నారు ప్లీజ్ మీ లాంటోళ్లు వెళ్తే కాలేజ్ టైమింగ్స్ మార్చా ప్లీజ్ ఒక హెల్ప్ చేయండి మేడం
గవర్నమెంట్ కి ఫండ్ ఇస్తారు. మీలాంటి ఆఫీసర్స్ ని కొనేస్తారు కుదరక పోతే వేరే డిపార్మెంటుకి మార్పించేస్తారు గవర్నమెంట్ నే మేనేజ్ చేసే దమ్మున్న ఈ కార్పోరేట్ విద్యాసంస్థలు.
Madam namaste. I am a faculty with 20 yes experience. What you said is happening from many years., fee thakkuva vuntadi ani papam parents join chestunnaru, Kani Lopata emi jaruguthundhi ani meeru chupistunnaru. Publicity anakapothe, kastha fee bare cheyagaligethe FIITJEE best. Spiritual and ethics follow ayithadi, aa manchithaname Ippudu financial ga dull ki karanamaindi Kani quality super in teaching and freedom for children to speak and discuss.very happy environment. For students.
Parents ippatikina kasta marandi.ee rojullo youtube lo Anni lessons clear ga ardamayyetattu explanation istunnaru.inka enduku ee colleges pattukoni ooregutaaru.ekkadinaa ade physics,ade chemistry,ade maths.ee colleges evo goppavi annattu ga enduku chustaru.nannu adigite ee colleges lo chadive pillalaki maha ite ranks matrame vastayai.b.tech lo seminars cheppaleru.percentage kuda antaga emi radu.communication skills undav.veellakante normal colleges lo,chinna chinna college lo chadive vaallu chala better position lo unnaru.mee money waste,Mee pillala health bagundadu.emina jarigina tarwata edchi em labam untundi.
మీలాంటి ఆఫీసర్స్ ఉంటే మా పిల్లలు ఎంచక్కా హాయిగా చదువుకుంటారు మేడం ఇది ఒక్క హాస్టల్ సమస్య కాదు మేడం చాలా ఉన్నాయి దయచేసి పరిశీలించండి మేము కూడా సఫర్ అవుతున్న మేడం మా పిల్లల్ని హాస్టల్లో వేసి మీరు గ్రేట్ మేడం థాంక్యూ సో మచ్
Woman Commissioner madam Your voice is excellent & very clear & human being. Very badly managed room condition. How studies possible in very Bed atmosphere. They are Running hostel for making Money. Only slogan is their Beti bacho Beti padho.
సూపర్ mam మీలాగా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉంటెయ్ చాల్క్ మంది పిల్లల ఫీచర్ బంగారాంల మారతాయి. అసలు ఈ చైతన్య నారాయణ స్కూల్స్ n కాలేజీనా అన్నీ చెక్ చేయండి mam ఎవర్ని వదిలిపెట్టొద్దు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు mam pls mam నేను kuda రిక్వెస్ట్ చేస్తున్న అన్నీ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయండి mam🙏
Madam I appreciate your working attitude, how far will work like this.. If any political pressure is there, will you continue in the same way ? Then you will be a good government officer...
I am from Karnataka Mysore mam ur the excellent officer and ur respective woman commissioner hats off to ur duty mam kindly be strict with such Fraud institutes
Super madam prathi college lo check cheyandi madam garu prathi evidence bayata padathadhi entho amount Katti chadivisthe parents vallu ala cheyadam correct kadu serious ga tisukondi ilanti విషయాలు madam all public
Humble request mamm please for God sake go and check boys campus in chanda nagar also, their are not removing wastage food in drums for months, boys are not eating food they are skipping daily and they suffered alot with gastories . My son suffered alot we bring him back to home.
This is not the first time... And I am sure this doesn't end here. It continues and even then the government or system is least bothered...coz everyone gets money from them. And above all....parents are the main culprits. In spite of many such incidents, they still prefer Sri Chaitanya and Narayana for their kids. So they will never ever change..what is the need for them. I bet that no action will be taken against them even after this. And nothing will be changed even after this
I have studied in sri Chaitanya 10yrs before. It’s the same situation now and then. Not a change. The ladies work in these hostels are all the same. They didn’t allow my mom into room to help me when i had a surgery and couldn’t wash my own hair and my friend had to help me. Till to this day i still suffer from hormonal imbalance that had started when i was studying there. Hostel doesn’t help children to get more marks, in-fact it introduces so many lasting issues. Even now i get nightmares about being struck in sri chaitanya hostel and i am not even exaggerating.
గవర్నమెంట్ సంస్థ లో చదవడానికి మనసు ఒప్పదు. డబ్బుల కోసం ప్రైవేట్ సంస్థ లు, మంచి చదువు కోసం పేరెంట్స్ పిల్లలను మానసికంగా బలిచేస్తున్నారు. పిల్లలు అన్ని భరిస్తూ చదుతున్నరు.
సూపర్ మేడం. ఇలా govt అదికారులు ఇలా పని చెయ్యాలి
😊
ఆమె చాల కరెక్ట్‌గా మట్లాడారు, రూల్‌కి విరుద్ధంగా వున్న వాటిని బాగా ఎత్తి చూపించారు. ఆమె చెప్పినవన్ని జరిగెటట్లు చూసి మళ్ళి వీడియొ తీసి జనాలకి చూపించాలి కాళోజి టివి వాళ్ళు, అప్పుడు నమ్ముతాము.
కాలేజి యజమాన్యం ఇటువంటి వాళ్ళని ఈజీగా కొనేస్తుంది, అది జరగకుండా వుంటే మీ నిజాయటి సూపర్ అని ఒప్పుకుంటాం
One of the best human with humanity.
After watching this video I feel still humanity exists.
Thanks madam
అమ్మ ఇప్పటి వరకు ఎవ్వరు చెయ్యలేనిది మీరు చేసి చూపించారు, ఇప్పటివరకు చాలా మంది మహిళలే మహిళా కమిషన్ కి అధికారులుగా ఉన్నా మరి వారి అధికారం ఎవరి చేతిలో ఉండేదో వాళ్ళు ఇవ్వని పట్టనట్టు గా ఎలా ఉండగలిగారో!!.
ఇలాటి కార్యక్రమాలు మీరు మరిన్ని చెయ్యాలి, వాటికీ రాజకీయ పెద్దలు నిశపక్షపాతం గా సహకరించాలి అని కోరుకొంటున్నాము.
బాపట్ల శ్రీ చైతన్య కాలేజీ గర్ల్స్ క్యాంపస్ కూడ పిసిఒడి ప్రాబ్లమ్స్ తో చాలామంది అమ్మాయిలు బాధ పడుతున్నారు టైమింగ్ ఎక్కువగా పెడుతున్నారు 6:30 కి కాలేజీ రన్ అవుతుంది పిల్లలు బాగా బాధపడుతున్నారు పేరెంట్స్ అడిగితే ఇష్టమైతే పంపించండి లేదంటే మాన్పించండి అని చెప్తున్నారు ప్లీజ్ మీ లాంటోళ్లు వెళ్తే కాలేజ్ టైమింగ్స్ మార్చా ప్లీజ్ ఒక హెల్ప్ చేయండి మేడం
నారాయణ, చైతన్య,స్కూళ్లకు కాలేజీలకు పిల్లలను పంపించే తల్లిదండ్రులకు బుద్ది లేదు...
Colleague la ki permission uchana vallaki
Brave commisioner great job madam
గవర్నమెంట్ కి ఫండ్ ఇస్తారు. మీలాంటి ఆఫీసర్స్ ని కొనేస్తారు కుదరక పోతే వేరే డిపార్మెంటుకి మార్పించేస్తారు గవర్నమెంట్ నే మేనేజ్ చేసే దమ్మున్న ఈ కార్పోరేట్ విద్యాసంస్థలు.
అమ్మ ఇమ్మీడియేట్ గా సస్పెండ్ చేసి కాలేజ్ recognisation కాన్సల్ చెయ్యండి..
Madam namaste. I am a faculty with 20 yes experience. What you said is happening from many years., fee thakkuva vuntadi ani papam parents join chestunnaru, Kani Lopata emi jaruguthundhi ani meeru chupistunnaru.
Publicity anakapothe, kastha fee bare cheyagaligethe FIITJEE best.
Spiritual and ethics follow ayithadi, aa manchithaname
Ippudu financial ga dull ki karanamaindi Kani quality super in teaching and freedom for children to speak and discuss.very happy environment. For students.
మా పాప అక్కడే చదివింది, అక్కడ చదివిచ్చినందుకు బాగా హెల్త్ ప్రాబ్లెమ్ తో suffer అయింది
Mari deniki chadivicharu akkada telivi ledha join chesetappudu
ప్రైవేట్ కాలేజీల పైన ఎన్నాళ్ళకి డైనమిక్డైనమిక్ ఆఫీసర్ పని చేస్తున్నారు
Health బాగా లేదు అని చెబితే action చేయొద్దు అని పిల్లల్ని తిడుతుంది deen madam
Parents ippatikina kasta marandi.ee rojullo youtube lo Anni lessons clear ga ardamayyetattu explanation istunnaru.inka enduku ee colleges pattukoni ooregutaaru.ekkadinaa ade physics,ade chemistry,ade maths.ee colleges evo goppavi annattu ga enduku chustaru.nannu adigite ee colleges lo chadive pillalaki maha ite ranks matrame vastayai.b.tech lo seminars cheppaleru.percentage kuda antaga emi radu.communication skills undav.veellakante normal colleges lo,chinna chinna college lo chadive vaallu chala better position lo unnaru.mee money waste,Mee pillala health bagundadu.emina jarigina tarwata edchi em labam untundi.
అక్కడ కేర్ takers only 10th class, వాళ్ళు కూడా ఎంత పొగరు గా సమాధానం చెబుతారు
Superrr Madam garu mellaga andaru vunte students life HAPPY ga vuntaru maam
మీలాంటి ఆఫీసర్స్ ఉంటే మా పిల్లలు ఎంచక్కా హాయిగా చదువుకుంటారు మేడం ఇది ఒక్క హాస్టల్ సమస్య కాదు మేడం చాలా ఉన్నాయి దయచేసి పరిశీలించండి మేము కూడా సఫర్ అవుతున్న మేడం మా పిల్లల్ని హాస్టల్లో వేసి మీరు గ్రేట్ మేడం థాంక్యూ సో మచ్
Excellent madam! Hats off to you .Prati okka problem ni specify chesthoo pillalani kapadaru!
మేడం సూపర్ excllent.
Firstafall thankyou Madam. U done a great job.please anni institutions visit cheyyandi madam 🙏🏼🙏🏼🙏🏼
స్టేట్స్ లో ఉన్న అన్ని కాలేజీలో పరిస్థితి ఇంతే నారాయణ నారాయణ అండ్ చైతన్య ఆల్సో
Madam telling correct speech
మేడం మీరు సూపర్ గా మాట్లాడారండి సూపర్ గా చెక్ చేస్తున్నారండి మీరు అన్ని కాలేజీలు చెక్ చేయాలండి
మేడమ్ మీరు అన్ని కాలేజిలో ఇన్స్పెక్షన్ చేయండి.....
Woman Commissioner madam
Your voice is excellent & very clear
& human being. Very badly managed room condition.
How studies possible in very
Bed atmosphere. They are
Running hostel for making
Money. Only slogan is their
Beti bacho Beti padho.
అమ్మ నీకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏
Super mom challa bagha care thisukutunaru yillage anie school and college anie visit cheyadi mom please
మేడం ఒక శ్రీ చైతన్య కాలేజ్ ఏ కాదు మేడం మిగతా కాలేజీలు కూడా ఇలాగే ఇలాగే జరుగుతుంది మేడం వీటి మీద కూడా మీరు ఒకసారి తనిఖీ చేయాలి మేడం
మా శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే జరుగుతుంది...
Mam మీరు కరెక్టుగా చెబుతున్నారు, హెల్త్ బాగా లేకపోతే కూడా వాళ్ళు పిల్లలిని పంపరు
సూపర్ mam మీలాగా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉంటెయ్ చాల్క్ మంది పిల్లల ఫీచర్ బంగారాంల మారతాయి. అసలు ఈ చైతన్య నారాయణ స్కూల్స్ n కాలేజీనా అన్నీ చెక్ చేయండి mam ఎవర్ని వదిలిపెట్టొద్దు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు mam pls mam నేను kuda రిక్వెస్ట్ చేస్తున్న అన్నీ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయండి mam🙏
Madam I appreciate your working attitude, how far will work like this.. If any political pressure is there, will you continue in the same way ? Then you will be a good government officer...
Supar mem milanti vallu e samajaniki chala avasaram👍👍👍
Excellent job ma'am
I am from Karnataka Mysore mam ur the excellent officer and ur respective woman commissioner hats off to ur duty mam kindly be strict with such Fraud institutes
Super madam sri chaitanya school ni kuda check chesi all parents matladandi anni thelusthavi studentski English radhu okasari chudandi
Madam dayachesi college ni seize cheyyandi
Meeru super madam Great questioning
Excellent job u have done ma'am...book cases on all staff of the institute..pls close these type of institutions...it's worst than labour's camps
Madam you are the mother for All Students.God bless you your family madam. I pray you take proper action
మేడం మీరు చాలా బాగా విజిట్ చేస్తున్నారు కాలేజీని
College ని క్లోజ్ చేయాలి
సూపర్ మేడం ప్రవేట్ కాలేజ్ లా ఫీగీల్.చాలా. ఏకువ. వసూలు crishitane అండ్ నారాయణ. దోపీడీ. మీరు.చాలల్
Super madam prathi college lo check cheyandi madam garu prathi evidence bayata padathadhi entho amount Katti chadivisthe parents vallu ala cheyadam correct kadu serious ga tisukondi ilanti విషయాలు madam all public
Ilanti vallu unte apdo country bagupadedhi super madam❤
Excellent job madam 👏👏👏👏
Good lady commissioner
Must be strict like this
మేడం ఇలాంటి కాలేజీ పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలి కాలేజీ పిల్లలను కాపాడాలి
Vizag kuda same problem
Please support govt school
Great job mam.salute to U mam.
Super super medam exllent
Super madam 🙏
Mam your great madam garu meelanti staff ni punish cheyyandi madam parents ki Valla pillale valla LOKAM mam plz mam punishment kadu job peekeyandi mam
Sharada garu I bow you the way you are doing your job. Thank you so much maam
Humble request mamm please for God sake go and check boys campus in chanda nagar also, their are not removing wastage food in drums for months, boys are not eating food they are skipping daily and they suffered alot with gastories . My son suffered alot we bring him back to home.
Kindly understand for parents
Andariki baddakam ekkuva ayindi mam superrrrrr mam
This is not the first time... And I am sure this doesn't end here. It continues and even then the government or system is least bothered...coz everyone gets money from them. And above all....parents are the main culprits. In spite of many such incidents, they still prefer Sri Chaitanya and Narayana for their kids. So they will never ever change..what is the need for them. I bet that no action will be taken against them even after this. And nothing will be changed even after this
I have studied in sri Chaitanya 10yrs before. It’s the same situation now and then. Not a change. The ladies work in these hostels are all the same. They didn’t allow my mom into room to help me when i had a surgery and couldn’t wash my own hair and my friend had to help me. Till to this day i still suffer from hormonal imbalance that had started when i was studying there. Hostel doesn’t help children to get more marks, in-fact it introduces so many lasting issues. Even now i get nightmares about being struck in sri chaitanya hostel and i am not even exaggerating.
Superb madam
🙏
Thanks madam
Good job madam 👏👏
Excellent mam
Super madam garu
Wandarful మేడం
Govt asal building ki permission yela ichchindi to run the hostel when it is clearly seen, no proper ventilation. Govt to be blamed first.
Good job medam garu
ఎదిగే పిల్లలు అన్నం ఎక్కువ తింటారు అని చెప్పి సున్నపు నీళ్లు చదివితే అన్నం ఎక్కువ తినలేదమ్మా అందుకనే వస్తది.
Anarogyam vasthundhi ,aa SUnam tho kalipi thinipichendi 1day
విజయవాడలో ఒకసారి చెక్ చెయ్ మామ్ ప్లీజ్ ప్లీజ్ మేడం
అమ్మా మీకు 🙏
U r great mam
Super super 🎉🎉
Super madem Garu
Good job medam
Madam garu ముందు కాలేజ్ నీ సీజ్ చేసేయండి...
సూపర్ మేడం
No holiday only study.... In srichaitanya and narayana 😢
Proud of u ma'am
Super madam meeru chala chala baga matladutunnaru madam garu mee lanti madam eppati varaku chuda ledu
Madam
Meeru first Government Colleges, schools & hostels paristhithulu mundu chusi, prabhutwa Vidhanam policy SoPS Petti Edn insta owners chetha sign cheyinchukondi
Thank u madam
గవర్నమెంట్ సంస్థ లో చదవడానికి మనసు ఒప్పదు. డబ్బుల కోసం ప్రైవేట్ సంస్థ లు, మంచి చదువు కోసం పేరెంట్స్ పిల్లలను మానసికంగా బలిచేస్తున్నారు. పిల్లలు అన్ని భరిస్తూ చదుతున్నరు.
Thank you madam
Super madam,👏👏👏
Super mem
Nothing will happen, political people will involve and close the issue
Super mam 🙏🙏🙏🙏
Madam rules marchandi madam.super Madam meru
Mam meeru super mam
Super mam officers should be like you 🙏🙏🙏
Super mam
well done🎉
big selute medam meru elane undali.supar medam .
Super ma'am 🙏
ప్రతి జిల్లాలో ఉన్న కాలేజీల హాస్టల్స్ఇలా విజిట్ చేయాలి మేడం. హాస్ట ల్స్అన్ని ఇలానే ఉన్నాయి.
ప్రభుత్వ హాస్టల్ తనిఖీ చేయండి ఇంతకంటే దారుణంగా ఉన్నాయి
Nenna jargithe.
Eppudu isthunnaru.
Kaloji ఛానెల్ బెస్ట్.
Exclent job
Super madem chala great