#hosannaministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • #hosannanewsong #hosanna2024
    #2024
    #Hosannaministries #Hosannaministriesgorantla
    #HosannaMinistriesOfficial #live
    ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
    విశ్వనాధుడా- విజయవీరుడా
    ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
    దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
    ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
    ఆనందింతు నీలో-జీవితాంతము
    నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
    నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య
    పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము
    ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
    ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా
    భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి
    బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
    భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా
    నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
    నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే
    నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా

ความคิดเห็น • 2.1K

  • @Harsha1
    @Harsha1 8 หลายเดือนก่อน +3370

    ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
    విశ్వనాధుడా- విజయవీరుడా
    ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
    దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
    ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
    ఆనందింతు నీలో-జీవితాంతము
    నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
    నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య
    పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము
    ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
    ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా
    భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి
    బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
    భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా
    నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
    నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే
    నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా

  • @choragudimadhubabu9108
    @choragudimadhubabu9108 8 หลายเดือนก่อน +276

    గుడారాల పండుగకు దేవుడు ఇంకా ఘనమైన పాటలు పాడించును గాక ఆమెన్❤

  • @muraliganta7534
    @muraliganta7534 7 หลายเดือนก่อน +192

    వెస్లీ అన్నగారు వాయిస్ చాలా బాగుంటది..... మీలో ఎంత మంది కి నచ్చుతుంది...?

    • @f1andcarcontent
      @f1andcarcontent 7 หลายเดือนก่อน +5

      we should see meaning of the song

    • @durgaprasadmaddala1698
      @durgaprasadmaddala1698 5 หลายเดือนก่อน +1

      John Wesley gari song ante chala istam naki❤❤🙏🙏🙇

    • @shivakun789
      @shivakun789 หลายเดือนก่อน

      Okkokkaridi okko unique voice

  • @bobbybanny6746
    @bobbybanny6746 8 หลายเดือนก่อน +132

    ఆరోజు దావీదు కీర్తనలు ఈరోజు హోసన్న కీర్తనలు

  • @ravivravi-xu7es
    @ravivravi-xu7es 8 หลายเดือนก่อน +145

    నా తోడు నీవుంటే అంతే చాలయ్య, నా ముందు నీ వుంటే భయమే లేదయ్యా... ఈ మాట నన్ను బాగా బలపరించింది

    • @KonetiVijayakumari
      @KonetiVijayakumari 10 วันที่ผ่านมา +1

      ❤😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @elishajesus4349
    @elishajesus4349 8 หลายเดือนก่อน +170

    ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా🥰
    విశ్వనాధుడా - విజయవీరుడా😍
    ఆపత్కాలమందున - సర్వలోకమందున్న🥲
    దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా🙂
    ఆరాధింతు నిన్నే - లోకరక్షకుడా👑
    ఆనందింతు నీలో - జీవితాంతము😇
    నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి🤍
    నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య❤️🥰
    1 పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము -2
    ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
    ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
    ||నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా||🥰
    2 భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి -2
    బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
    భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
    ||నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా||🥰
    3 నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
    నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే -2
    నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో - యేసయ్య
    ||నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుంటే భయమే లేదయ్యా||🥰

  • @rsrgonupadu6263
    @rsrgonupadu6263 8 หลายเดือนก่อน +358

    మీ హోసన్న పాటలు వింటూ జీవితాంతం బతక వచ్చు హాల్లెలూయ🎉❤

    • @RajeshEditor01
      @RajeshEditor01 8 หลายเดือนก่อน

      ❤❤❤❤

    • @sivarocks7390
      @sivarocks7390 8 หลายเดือนก่อน +2

      Bro please..praise only God they are doing the same..not minister or ministry

    • @havelatv7395
      @havelatv7395 8 หลายเดือนก่อน

      Yes

    • @marlapudiraju7036
      @marlapudiraju7036 7 หลายเดือนก่อน

      ఒరిజినల్ ట్రాక్స్ పెట్టండి బ్రో... ఇప్పటికి ఒక్కటి ఒరిజినల్ లేవు యూట్యూబ్ లో 🤔🤔🤔🤔

    • @B.NAGARJUNANAGA
      @B.NAGARJUNANAGA 6 หลายเดือนก่อน +1

      Praise lord మీ.. కాదు.. అన్నా.. మన హోసన్నా ministriy

  • @bkamalakar4119
    @bkamalakar4119 8 หลายเดือนก่อน +32

    హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ ఈ భూమి ఉండత కాలం ఉంటాయి

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 8 หลายเดือนก่อน +174

    నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. Isaiah 41:10.

  • @Sdevarajulovejesus25
    @Sdevarajulovejesus25 8 หลายเดือนก่อน +61

    దేవుడి ఈ పాట దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SukumarVelpula
    @SukumarVelpula 8 หลายเดือนก่อน +213

    హోసన్నా మినిస్ట్రీస్ 2024 ఈ నూతన గీతాన్ని ప్రభువు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని కోట్ల మంది ప్రజలకు చేర్చును గాక❤

  • @pavanupuli8687
    @pavanupuli8687 8 หลายเดือนก่อน +138

    మన హోసన్న మినిస్ట్రీస్ ను భూ ప్రపంచం అంతా వ్యాపింప చేయ వలెను అని ప్రార్థన...

  • @baburaoabbadasari
    @baburaoabbadasari 8 หลายเดือนก่อน +30

    సర్వ ఘనత మహిమ ప్రభావములు కృపాసత్య సంపుర్నుడు విశ్వనాథుడు అయిన నా ప్రభువు కే చెందును గాక ఆమెన్

  • @v.yesanna123
    @v.yesanna123 8 หลายเดือนก่อน +25

    హోసన్నా సంఘాన్ని దేవుడు చాలా అత్యది కంగ దివించా డనికి చాలా కరణం ఉంది ఆమేన్ హల్లెలుయ

  • @jangamprakash8705
    @jangamprakash8705 8 หลายเดือนก่อน +35

    ఈ లోక మాలిన్యం మనకి అంటకుండా, నీ వాక్యంతో, ఈ పాటలతో నా హృదయం తృప్తి చెందుతుంది దేవా... నీకే వేల కొలది స్తోత్రాలు... 🙏🙏🙏

  • @KamalaVasa
    @KamalaVasa 8 หลายเดือนก่อน +15

    Nannu na husbend nu ,na kutumbanni devinchandi amen🙏🙏🙏🙏🙏

  • @naveenpaulyadavalli3901
    @naveenpaulyadavalli3901 8 หลายเดือนก่อน +968

    ఈ పాట ఎంతమందికి నచ్చింది ❤️

  • @ashokraj075
    @ashokraj075 8 หลายเดือนก่อน +140

    హోసన్నా మందిరం సాంగ్స్ కి ఎప్పుడు ఒక ప్రత్యేకమైనవి... దేవుని స్తోత్రం.. Praise the lord Brother

  • @sudarshangovathoti-id3nc
    @sudarshangovathoti-id3nc 8 หลายเดือนก่อน +43

    నా హృదయంలో మొదాటి స్థానం సంపాదించిన పాట ఇది❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉అమెన్ స్తోత్రం glory హల్లెలూయ

  • @yesubabukanparthi5393
    @yesubabukanparthi5393 8 หลายเดือนก่อน +13

    పాట చాలా బాగుంది యేసయ్యా కే మహిమా కలుగు గాక

  • @mashokthota8809
    @mashokthota8809 8 หลายเดือนก่อน +26

    Tq ana ఇంత మంచి సాంగ్ మాకు లాస్ట్ లో హోసనా గారిని చూపించి మాకు మల్లీ అయన మాలో ఉన్నారు అని చేసినందుకు వందనాలు ana

  • @sudheerchoppara1923
    @sudheerchoppara1923 8 หลายเดือนก่อน +15

    ఏసన్న అయ్యగారు ప్రార్థన దేవుడు ఏసన్న గారికి ఇచ్చిన కృప ఎప్పటికీ ఎన్నటికీ కడవరకు హోసన్న మినిస్ట్రీ ముందుకు కొనసాగుతూనే మధురమైన పాటలతో సమస్యలు బాధలలో ఒంటరితనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగిస్తూ మనసుకి ఊరటం ఇస్తూ ఇహలోకంలో నీవు ఒంటరివైనా పరలోకంలో నీకు నీ తండ్రి అయిన యేసయ్య దేవుడు బిడ్డలు ఎంతోమంది నీకు తోడుగా ఉంటారు యెహలోకమందు నీతిగా ఉంటే ఒంటరివైనా కాడ పరలోకంలో లక్షల కొలది కోట్ల కొలది నీకు బంధువులు ఉంటారు హోసన్న మినిస్ట్రీస్ సాంగ్స్ నిత్యం మన జీవితంలో జరుగుతున్న ఎదుర్కొంటున్న సమస్యలు బాధలు ఆనందల సమస్యలు మనకు గుర్తు చేస్తూ దేవుడు ఉన్నాడని మనం చాటి చెపుతుంది

  • @Buelah478
    @Buelah478 8 หลายเดือนก่อน +100

    అద్భుతమైన సాంగ్ ఇచ్చిన ఆ దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక..🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏

  • @palemhosanna5473
    @palemhosanna5473 8 หลายเดือนก่อน +27

    "స్నేహశీలుడా", "విజయవీరుడా", "విశ్వనాథుడా" వంటి అరుదైన పదాలతో ఈ పాట యొక్క సాహిత్యం చాలా శక్తివంతమైనది. నేను ఈ పాటను చాల ఆస్వాదిస్తున్నాను. ఇటువంటి ఆధ్యాత్మిక మరియు అద్భుతమైన "హోసన్నా పరిచర్యను" అందించినందుకు దేవునికి ధన్యవాదాలు.🕍✨

  • @namburumani3213
    @namburumani3213 8 หลายเดือนก่อน +14

    Ee song yeri ki nachiemdhi❤❤

  • @kamal_Official473
    @kamal_Official473 8 หลายเดือนก่อน +11

    Yesu prabhuvu voice John Wesley Anna laa vundochemo anduku ye song ayina attract avuthunnam

  • @JermiyahThota
    @JermiyahThota 8 หลายเดือนก่อน +21

    ఇలాంటి పాటలు జీవితం లోఏపుడు వినలా అన్న ఇలాంటి పాటలు న జీవితంత ఏన్ని సారులు విన్న నాకు బోర్ కోటదు ఇలాంటి పాటలు ఇంకా దేవుడు మనకొరకు దయచేయును గాక అమెన్

    • @Suna756
      @Suna756 7 หลายเดือนก่อน

      Heart touching song annaya heart fully we worship our almighty God

  • @Prabhakarofficial81
    @Prabhakarofficial81 8 หลายเดือนก่อน +23

    హోసన్నా మందిరానికి పాటలే ఒక ప్రత్యేకత ఎప్పుడు హోసన్న కీర్తనలు విన్న మనసుకు ప్రశాంతంగా ఉంటుంది

  • @RaviRavi-w9l
    @RaviRavi-w9l 7 หลายเดือนก่อน +7

    నీ కృప ఎంత వున్నతమో వర్ణిచలేనూ స్వామి

  • @asamelu2864
    @asamelu2864 8 หลายเดือนก่อน +8

    Hosanna antene super inkka songs aithe inkka super

  • @velangimatharayapudi5801
    @velangimatharayapudi5801 8 หลายเดือนก่อน +7

    Hosanna ministries ante God gift maku anthe annaya enka song cheppalemu Prabhu mimmalini entha goppaga sevalo vadukuntunnaru.praise the lord annaya.

  • @venktalakshmipadala7837
    @venktalakshmipadala7837 8 หลายเดือนก่อน +15

    Tq Jesus..మరెన్నో అద్భుత మైన పాటలు paadinchandi తండ్రీ మీ sevakulu అయిన hosanna మినిస్ట్రీస్ సభ్యుల తో, మీ నామనికే ఘనత మహిమ prabhavamlu తెచ్చుకోండి దేవ.. అమెన్ 🎉🎉🎉

  • @brahmaiahlakkapogu9526
    @brahmaiahlakkapogu9526 8 หลายเดือนก่อน +6

    అన్నయ్య 🙏💐

  • @bkamalakar4119
    @bkamalakar4119 8 หลายเดือนก่อน +65

    పరలోకంనందు ఉన్న యెహోవా దేవుడు కూడా ఈ పాటలు వింటూ ఆనందిస్తూ ఉంటాడు

  • @naragonijosephe8559
    @naragonijosephe8559 8 หลายเดือนก่อน +26

    దేవుడు ఇచ్చిన వరం హోసన్నా మినిస్టీరికి ఏసన సంఘానికి దేవుని కృప ఆశీర్వాదం దేవుని దీవేనతోడుగా ఉన్నది.🙏🙏🙏🔥🕎✝️🕊️🕊️🕊️

  • @doctorsathishg8646
    @doctorsathishg8646 8 หลายเดือนก่อน +37

    దేవునికి మహిమ హోసన్న సహవాసం పాపులను పరిశుద్ద మార్గంలో నడిపించే దేవుని నిలయం

  • @jagadishkondaveeti1993
    @jagadishkondaveeti1993 8 หลายเดือนก่อน +10

    Songs vintunte pranam lechi osthundhi.....🙏🙏🙏🙏 Sachipovali anipinche manishe kuda brthakali ani korukuntadu...amen Jesus loves all....🙏🙏🙏🙏❤❤❤❤❤🙏🙏

  • @NovahuGogulamudi
    @NovahuGogulamudi 8 หลายเดือนก่อน +13

    Super song sir
    ఈ పాటను ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది☺️💯🎊

  • @NagarajuK-t6r
    @NagarajuK-t6r 8 หลายเดือนก่อน +5

    Yah pata chala bagundi Ludhiana naachte like ❤❤❤❤❤❤❤,,🙏

  • @kristusiluvasuvarthaminist1757
    @kristusiluvasuvarthaminist1757 8 หลายเดือนก่อน +5

    Devunike mahima kalugunu gaka 🎉

  • @anilkumarkothapalli5213
    @anilkumarkothapalli5213 8 หลายเดือนก่อน +8

    Hosanna ministers
    Oka Government....
    Yesanna garu antaru...Ela arey ..mana ministry..oka Government ra ani....super ...song

  • @jadahensi
    @jadahensi 8 หลายเดือนก่อน +15

    పోయిన సంవత్సరం వచ్చిన అతి పరిశుద్ధుడా సాంగ్ కన్నా ఈ పాట ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.... హల్లెలూయ...అమెన్...❤

  • @chalikantianilkumar4591
    @chalikantianilkumar4591 8 หลายเดือนก่อน +3

    Latest composition super song , super singing 3 brothers

  • @stefhen.4304
    @stefhen.4304 8 หลายเดือนก่อน +113

    దేవుని కృపలో ముగ్గురు దైవ జనులు మాకు మంచి మంచి పాటలు అందిస్తున్నారు.🎉🎉god bless you. ప్రభువా వీరి ముగ్గురిని బహుగా ఇంక నీ సేవలో వాడుకో

  • @madavijayakar7801
    @madavijayakar7801 8 หลายเดือนก่อน +36

    సంగీత వాయిద్యాల తో దేవుని నామమును మహిమ పరుస్తూ, అనేకులు విని, సంతోషము తో పాడుతూ, దేవుని స్తుతి చేయుటకు మీరు చేసిన కార్యక్రమం గొప్పది
    దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ 🎉

  • @LORDSGRACETRACKS
    @LORDSGRACETRACKS 8 หลายเดือนก่อน +156

    ప్రతి సంవత్సరము లాగానే దేవుడు ఈ అబ్దుతకరమైన పాటను ప్రతి ఒక్కరి హృదయములో నింపి ప్రతి ఒక్కరూ పాడ గలిగె శక్తిని జ్ఞానమును అనుగ్రహించాలని కోరుకుంటూ మరోక సారి చక్కని పాటను అన్న గారి ద్వారా అనుగ్రహించిన దేవుని స్తోత్రములు కలుగును గాక!🙏🙏🙏🙏

  • @singerkoti3809
    @singerkoti3809 8 หลายเดือนก่อน +41

    అన్న మీ పరిచర్యని దేవుడు బహుగా దీవించాడు... మంచి పాట అందించారు... మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ అన్నకు నిండు వందనాలు

  • @bobbybanny6746
    @bobbybanny6746 8 หลายเดือนก่อน +7

    యేసయ్య మనందరికీ తోడైయుండును గాక ఆమెన్

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 8 หลายเดือนก่อน +3

    Amen🙏🙏🙏. Mee... Malyadri. Ilike so much... Our songs...
    👏👏👏

  • @Stephen-rb5yc
    @Stephen-rb5yc 8 หลายเดือนก่อน +53

    I'm from chennai Pentecost church ,,but I love hosanna songs very much❤❤may god bless your ministry more and more

  • @somannayellipogula8568
    @somannayellipogula8568 8 หลายเดือนก่อน +30

    నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
    But thou art the same, and thy years shall have no end.

  • @SakileRajesh-up4xp
    @SakileRajesh-up4xp 8 หลายเดือนก่อน +8

    నాతోడు నీవుంటే అంతే చాలయ్య
    నాముందు నీవుoటే భయమే లేదయ్య ❤ ఆమెన్ ❤❤

  • @krbsatyadevchannel6092
    @krbsatyadevchannel6092 8 หลายเดือนก่อน +19

    నా తోడు నీవుంటే అంతే చాలయ్య
    నా ముందు నీవుంటే భయమే లేదయ్యా.
    మధురమైన పదాల కూర్పు. కమ్మ నైన సంగీతం, అద్బుతమైన సాహిత్యం. దైవసేవకులకు వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక!

  • @jangamprakash8705
    @jangamprakash8705 8 หลายเดือนก่อน +12

    Every year Hosanna giving the sensational songs to feel gods presence and praise him with glorious feast songs.. 👏👏🙏

  • @BibleQuizTelugu
    @BibleQuizTelugu 8 หลายเดือนก่อน +41

    song start @ 0:32
    ప్రేమపూర్ణుడా స్నేహ శీలుడా - విశ్వనాథుడా విజయవీరుడా
    ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
    దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
    ఆరాదింతు నిన్నే - లోక రక్షకుడా
    ఆనందింతు నీలో - జీవితాంతము
    నీ కృప ఎంత ఉన్నతమో - వర్ణించలేను స్వామి
    నీ కృపయందు తుదివరకు - నడిపించు యేసయ్యా || ప్రేమ పూర్ణుడా ||
    1. పూర్ణమై సంపూర్ణమైన - నీ దివ్య చిత్తమే
    నీవు నను నడిపే - నూతనమైన జీవమార్గము (2)
    ఇహమందు పరమందు - ఆశ్రయమైనవాడవు
    ఇన్నాళ్లు క్షణమైనా - నన్ను మరువని యేసయ్య
    నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా
    నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) || ప్రేమ పూర్ణుడా ||
    teluguchristiansongslyrics.com/premapoornuda-snehaseeluda-song-lyrics-2/

  • @bobbybanny6746
    @bobbybanny6746 8 หลายเดือนก่อน +62

    New Year song చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @Vamsi_Creation
    @Vamsi_Creation 8 หลายเดือนก่อน +28

    ఆత్మీయక జీవీతనికి మి సాంగ్స్ ఎంతగానో ఉపయగపడుతున్నాయి అన్నయ్యలు మీకు వందనాలు

  • @prahladkoppineni5135
    @prahladkoppineni5135 8 หลายเดือนก่อน +3

    Really praise god to give this to telugu christian

  • @kumarrajumudunuri9645
    @kumarrajumudunuri9645 8 หลายเดือนก่อน +2

    Praise God

  • @uyyuruanusha5367
    @uyyuruanusha5367 6 หลายเดือนก่อน +1

    మరచిపోలేనయ్యా...చూపిన నీ కృపను
    స్తుతింపక నేనుండలేనయ్యా 🙌🙌🙏🙏🙏🙏🙏😊😊

  • @ponnalocal
    @ponnalocal 8 หลายเดือนก่อน +3

    I love hossanna ministries..❤

  • @lokesholeti5226
    @lokesholeti5226 8 หลายเดือนก่อน +109

    ప్రేమ గల దేవుడు ఈ సవ్వాచారం మనసారా పాడు కోనేలగున మంచి కీర్తన ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు 🙇

  • @Praveenkumar-ms5sj
    @Praveenkumar-ms5sj 8 หลายเดือนก่อน +61

    నూతన సంవత్సరంలో నూతన సుమధుర గీతాలతో , దేవుని దీవెనలతో నడిపించుచున్న , దేవునికి మహిమ కలుగును గాక ❤🎉.

  • @mareedhukrishnarao1253
    @mareedhukrishnarao1253 8 หลายเดือนก่อน +1

    హోసన్నా మినిస్ట్రీ పాటలు అంటేనే హృదయాన్ని కదిలించే హృదయాన్ని హద్దుకునే లాగా ఉంటాయి. దేవుడు వాళ్లకి ఇచ్చినట్టే దైవ నామానికి మహిమ కలుగును గాక ఎల్లవేళలా వాళ్ళని జాన్ వెస్లీ పాస్టర్ గారిని అబ్రహం పాస్టర్ గారిని రమేష్ పాస్టర్ గారిని దేవుడు దీవించును గాక అలాగే రానున్న సంవత్సరములో బహు బలంగా ఇంకా అనేకమైన పాటలు పాడును గాక ఆమెన్ ప్రైస్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక 💐💐🌹🌹🌹🎉🎉❤❤🤝🤝🙏🙏

  • @kvrtemple9901
    @kvrtemple9901 8 หลายเดือนก่อน +1

    ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
    విశ్వనాధుడా విజయ వీరుడా
    ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
    దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
    ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
    ఆనందింతు నీలో జీవితాంతము (2)
    నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
    నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
    చరణం 1:
    పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
    ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
    ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 2 :
    భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
    బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
    భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 3 :
    నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
    నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
    నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "

  • @RajeshVissamapalli
    @RajeshVissamapalli 8 หลายเดือนก่อน +2

    Glory to jesus

  • @nainiramesh793
    @nainiramesh793 8 หลายเดือนก่อน +5

    Anna intha manchi song icchina devuniki mahima kalugunu gaka meeru kuda chala baga padaru thank you God bless you

  • @basavabasavaraju9103
    @basavabasavaraju9103 8 หลายเดือนก่อน +33

    ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి

  • @ch.jeremiah
    @ch.jeremiah 8 หลายเดือนก่อน +10

    దేవుడు మన ఆత్మీయతండ్రుల ద్వారా మనకు నూతన సంవత్సర గీతమును అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు.
    ALL GLORY BE TO JESUS ALONE. 🤍💐

  • @B.Shalemraju
    @B.Shalemraju 8 หลายเดือนก่อน +10

    Praise the lord anna
    Song chala super 👌 vundi
    E Song ద్వార అన్యజనులు రక్షించబడాలి ani na ప్రార్థన

  • @arpmusicmusic28
    @arpmusicmusic28 8 หลายเดือนก่อน +9

    దేవుడు మీరు పాడిన పాటను ఇందులో మ్యూజిక్ లిరిక్స్ సూపర్ అందరికి తోడుగా ఉండును గాక ఆమెన్

  • @AnokGurrala
    @AnokGurrala 8 หลายเดือนก่อน +12

    Mi swaram devani varam ......🎁
    God bless you brothers...❤

    • @veereshp5637
      @veereshp5637 8 หลายเดือนก่อน

    • @veereshp5637
      @veereshp5637 8 หลายเดือนก่อน

      ❤ Devon ke Mahima❤

  • @KiranKumari-ll4ow
    @KiranKumari-ll4ow 8 หลายเดือนก่อน +2

    Mugguru byvajanulaki chakkanii swarani echina devati devuniki vandanalu🙏🙏 exlent songs hosanna songs 👌👌badha kalugu velaloo nemadini estunay😇😇

  • @KamalaVasa
    @KamalaVasa 8 หลายเดือนก่อน +2

    Mana Hosanna patalu devudu echina adbhuthamulu devuni Krupa mepi mapi undunugaka amen🙏🙏🙏🙏🙏

  • @vaanaMahesh431
    @vaanaMahesh431 8 หลายเดือนก่อน +29

    E నూతన పాట ఈ నూతన సంవత్సరం మా జీవితాలు మా మా మనస్సు వుజీవని నింపమని కోరుకుంటున్నాం తండ్రీ ఆమెన్ అందరికీ మన ప్రభు ఆయన యేసు క్రీస్తు నందు. హోసన్నా మినిస్ట్రీస్ తరపునా నూతన సంవత్సరం శుభాకాక్షలు

  • @HelpinghandsSekharK
    @HelpinghandsSekharK 8 หลายเดือนก่อน +7

    నూతన 2024 సంవత్సరా శుభాకాంక్షలు అయ్యా గారు 🎉🎂
    👍💐ఆమెన్ 👍💐హల్లెలూయా 👍🙏

  • @Bhagya398
    @Bhagya398 8 หลายเดือนก่อน +16

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙇‍♀️🙌

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 หลายเดือนก่อน

    Priàse the lord brother yesayya Nike vadanalu Mahima prabavamalu sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song ✝️✝️✝️🎄🎄🎄🎄

  • @rajupothipogu8914
    @rajupothipogu8914 8 หลายเดือนก่อน +16

    New year song చాలా అద్భతంగా పాడారు అన్న మీకు నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగునుగాక

  • @sathishthogaru7271
    @sathishthogaru7271 8 หลายเดือนก่อน +13

    ఆత్మీయ సహోదరి,సహోదరులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు... 💐@2024@💐యేసయ్య మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక...
    బ్రదర్ సతీష్ తొగరు

  • @krupa.p4767
    @krupa.p4767 8 หลายเดือนก่อน +21

    సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక అమెన్ 🙌🙌

  • @pushpakerthana1039
    @pushpakerthana1039 8 หลายเดือนก่อน +5

    Hosanna ministes సాంగ్స్ వింటే మనసుకు ఎంతో ఆనందం గొప్ప పాటను మకు అందించినందుకు దైవజనులకు వందనములు ...... ఇంకా ఎన్నో అత్మీయతమైన పాటలు మాకు అందించాలని కోరుకుంటున్నాం సమస్త మహిమ ఘనత ప్రభవములు మన ఏసయ్యకే చెల్లును గాక అమెన్.....🙏🙏🙏🙏🙏

  • @swathiManda-pz2pd
    @swathiManda-pz2pd 8 หลายเดือนก่อน +2

    Hossanna song all time record super 👌❤️

  • @ManoharPodhili
    @ManoharPodhili 5 วันที่ผ่านมา +1

    E Song vinna malli vinalanipinchina vallu like

  • @Sdevarajulovejesus25
    @Sdevarajulovejesus25 8 หลายเดือนก่อน +4

    దేవుడికి పాట దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అయ్యగారు అందరికీ వందనాలు 🙏 నూతన సంవత్సరం శుభాకాంక్షలు🙏

  • @tejateja2107
    @tejateja2107 8 หลายเดือนก่อน +7

    ఎంతో అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక అమెన్

  • @johnhosanna6498
    @johnhosanna6498 8 หลายเดือนก่อน +10

    🎵🎶 Emani cheppanu.... Matallo cheppaleka potunnanu. What a song and that lyrics and music are outstanding...🎶🎵
    THANK YOU GOD FOR GIVING SUCH BEAUTIFUL & SPIRITUAL MINISTRY

  • @Kshyamraju
    @Kshyamraju 8 หลายเดือนก่อน +2

    హోసన్న పాటలు విన్నావురాదురు సంతోషం సమాధానం కలుగు గాక 🙏🙏🙏🙏🙏🙏శ్యాంరాజు

  • @PraveenkumarKommathoti
    @PraveenkumarKommathoti 8 หลายเดือนก่อน +1

    I enjoyed a love this song. Devudi dayatho nenu ayana sanidhi lo pata vintu padhe padhe paduthunte chala nachindhi Naku 31 St night prayer lo in hossanna ministers lo

  • @abhishekroyj
    @abhishekroyj 8 หลายเดือนก่อน +25

    Amen
    Waiting is over
    చాలా సంతోషంగా ఉంది అన్నయ్య
    Praise the Lord

  • @kankipatisrinivasarao9099
    @kankipatisrinivasarao9099 8 หลายเดือนก่อน +45

    🙏🏻 దేవ దేవునికి స్తుతులు స్తోత్రాలు, దేవుని తోడు మనకు ఉంటే భయమేలేదని మీపాట ద్వారా మమ్ములను బలపరచిన దేవునికి స్తోత్రములు 🙏🏻

  • @SatyavaniNaramamidi
    @SatyavaniNaramamidi 8 หลายเดือนก่อน +11

    I really love this song and very blessed song thank you Holly team and thank you GOD

  • @Hosannashortmessege6214
    @Hosannashortmessege6214 8 หลายเดือนก่อน +10

    దేవుడూ ఈ పాటను ఆశీర్వదించును గాక 2024

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 7 หลายเดือนก่อน +2

    Praise the lord my God

  • @Christmedia115
    @Christmedia115 3 หลายเดือนก่อน

    నీ కృపా ఎంత ఉన్నాతమో వర్ణించలేను స్వామీ

  • @WildFlower0777
    @WildFlower0777 8 หลายเดือนก่อน +15

    🤯 I feel like Perishing before hearing this song for my first time 😍 2:55 🔥 Tongues of Fire activated 😍😍😍😍😍

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 8 หลายเดือนก่อน +5

    ప్రేమనగరినుంచీ కురిసినకృపాజలులు నూతనవసంతాల తోటలో పరిమళించిన పుష్పామృతము ఈ నూతనగీతము యేసయ్యకే మహిమకలుగునుగాక ప్రతిహృదయని తాకిన అమృతము ప్రేమామృతము ||

  • @jessijessipatala5478
    @jessijessipatala5478 8 หลายเดือนก่อน +5

    Ayyagaru price the lord ayyagaru

  • @SuseelaPatta-cq5ju
    @SuseelaPatta-cq5ju 8 หลายเดือนก่อน +1

    Super song chala baga padaru ayyagaru 🙏🙏🙏

  • @sureshjamparangi7966
    @sureshjamparangi7966 8 หลายเดือนก่อน

    Devuniki mahima