సార్ ఇన్ని మాటలలో నాకు ఒక మాట నా మనసు కు తాకింది. నువ్వు గర్భం లో ఉన్నపుడునుంచి నీ పెళ్లి వయసు దాక ఖర్చు పెట్టకపోయింటే నాన్న ఎప్పుడో కోటీశ్వరుడు. అయిపోయేవాడు. సూపర్ స్పీచ్ సార్.
ఈ వీడియో చూడడం వల్ల అమ్మ నాన్న విలువ ఏంటో తెలిసింది అన్న 🙏🙏🙏🙏... ఆ దేవుడు మీకు ఎలా ఆలోచన శక్తి ఇచ్చారో కానీ.... సూపర్ అన్న.. 🙏🙏🙏🙏.... ఆల్ వీడియోలు....... Super🙏🙏🥰🥰🥰🥰☺️
అమ్మ నాన్నల గురించి ఇంత మంచిగా చేప్పిన షఫీ అన్నయ్య కు దన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అమ్మ నాన్నల గురించి చేప్పిన ఈ వీడియో కి ఎలా డిస్లైక్ కోట్టాలీ అనిపిస్తుందండి మీకు
"Hats off sir" The Great and mind blowing msg sir, e video chusina tharvatha entha mandi vari father & mother value thelusukuntaro sir, entha mandhi vari behaviour change chesukuntaru Sir, thank you sir for giving good msg, "HAPPY FATHER'S DAY" sir
Sir Meru icche prati speech super sir Meru nindu nurellu ilage vundalani marenni speech lu icche ma andarelo alochana vedananni tesuku ravalani a devuduni korukuntunnanu sir
మీకు ఊహ తెలియకముందు మీ నాన్న చనిపోయింటే మీకు పెద్ద బాధ ఉండదు బ్రదర్ అదే నీకు ఊహ తెలిసేక నీతో ఒక స్నేహితుడిలాగ ఉన్న మీ నాన్న నీ కళ్ళముందే చనిపోతే ఆ బాధని నువ్వు ఎన్ని జన్మలకు కూడ మర్చిపోలేవ్ అది నా విషయంలో జరిగింది ఇప్పటికి మా నాన్నని తలచుకొని నేను ఎడవని రోజు లేదు
Prapancham lo chala badha antee nanna leni varu edhuku anteee oka ammmyi ki nanna avsaram chala aa badha ela untadhoo naku teslu roju adustha kani evar ki chepanu 🥹🥹💥i miss u nanna ❤ miss u nannaaa
సార్ మీరు చెపుతుంటే ఎందుకో ఏడుపు ఆగడం లేదు ఎందుకు అంటే ఎవడైనా బయట వాడు చెపితే వింటాం అది మంచి అయిన చెడ్డది అయిన కానీ మన అమ్మానాన్న చెపితే మాత్రం పేడ చెవినా పెడతాం వాళ్ళు మన మంచి కోరి చెపుతారు మనకు అది అప్పుడు అర్థం కాదు సార్ ఒకటి మన జీవితం సంక నాకి పోయాక అయిన లేకపోతె భవిష్యత్తలో మనం కూడా తండ్రి అయ్యాక అర్థం అవుతుంది కానీ అప్పడికే మనం చాలా కోల్పోతం అది ఎప్పడికి సరిచేసుకోలేనంత
Mee matalalo enthooo mandhiki kanneellu vasthunnayi ante…, mee lessons kids ki entha manchi marpu kanipisthundhooo Ee kshaname ardham avuthundhi andi🙏🥰⭐️⭐️⭐️👍🎊🤩☀️😃. Mee lessons enthoo helpful main Ee prapanchaanike. God , our blessings always with you and keep it safe journey 🙏🎊🥰⭐️👍👍☀️
VERY EXALENT MESSAGE SIR. AFTER LISTENING TO YOUR MESSAGE EVERY CHILD HAVE TO OPEN THEIR EYES, ABOUT THEIR PARENTS.ONLY IN PARENTS LOVE THERE IS NO SELFISHNESS. ALL YOUR MESSAGES ARE WONDERFUL SIR. TQ.VERYMUCH SHAFI GARU.YOU ARE REALLY GREAT AND FANTASTIC.
సార్ ఇన్ని మాటలలో నాకు ఒక మాట నా మనసు కు తాకింది. నువ్వు గర్భం లో ఉన్నపుడునుంచి నీ పెళ్లి వయసు దాక ఖర్చు పెట్టకపోయింటే నాన్న ఎప్పుడో కోటీశ్వరుడు. అయిపోయేవాడు. సూపర్ స్పీచ్ సార్.
🙏🙏🙏
It's True Broh I miss my dad due to Corona 😔😓😥
Super bro
@@ramana2430 😭😭 RIP bro.tale care urself and be safe
❤️💯💯💯
ఈ వీడియో చూడటం న అదృష్టం సర్ , సరైన సమయం లో నాకు ఈ వీడియో చూడటం న అదృష్టం .hands up sir
ఈ వీడియో చూడడం వల్ల అమ్మ నాన్న విలువ ఏంటో తెలిసింది అన్న 🙏🙏🙏🙏... ఆ దేవుడు మీకు ఎలా ఆలోచన శక్తి ఇచ్చారో కానీ.... సూపర్ అన్న.. 🙏🙏🙏🙏.... ఆల్ వీడియోలు....... Super🙏🙏🥰🥰🥰🥰☺️
🙏🙇🙏💓💘💝
అమ్మ నాన్నల గురించి ఇంత మంచిగా చేప్పిన షఫీ అన్నయ్య కు దన్యవాదములు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నాన్నల గురించి చేప్పిన ఈ వీడియో కి ఎలా డిస్లైక్ కోట్టాలీ అనిపిస్తుందండి మీకు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maaaashallah sir great sir
I am also same
మీ వాయిస్ వేరే లెవెల్ sir 🔥👍🏻
మీ వాయిస్ సూపర్ సార్
ఇప్పుడున్న సమాజం లో మనిషి మనిషి గా బ్రతకాలంటే మీ స్పీచ్ కచ్చితంగా వినాలి sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
GOOD COMMENT
😔నాన్న😔 తను కాలిపోతూ మన భవిష్యత్తుకి వెలుగులు నింపాలని అనుక్షణం తన జీవితాన్ని త్యాగం చేసే వ్యక్తి నాన్న😔😔😔
Miss You Nanna😭😭😭
Super sir మా ప్రతి యొక్క హృదయాన్ని కదిలించే ఉన్నాయి మీ మాటలు 🙏🙏🙏🙏🙏💪💪💪💪🫀🫀🫀🫀🫀
అన్న..స్టోరీ సూపర్...... ఇలాంటి మంచి స్పీచ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
సూపర్
Anna mee speech prathi okati yedho oka sandhesham istundhi prathi Akari life lo,God bless u bro❤
Super speech sir 😭😭😭
👇
👇 Happy father's Day all people 💐💐 అమ్మ నాన్న ని గౌరవించండి ఫ్రెండ్స్ pleses
Brother kosam kuda chypand plzz
@@penkeramu1836 ❤.😢
మా డాడీ చిన్నప్పుడు చనిపోయాడు చాలా థ్యాంక్స్ ఇంత మంచిగా చెప్పినందుకు
Father the most powerful hero of life
నిజంగా కన్నీరు వచ్చాయి love u dad
నాన్న కి ఒకే వొక్క స్వార్థం ఉంటుంది అది ఏంటి అంటే తన పిల్లలు జీవితంలో ఒక మంచి స్థాయిలో వుండాలి.... ❤❤❤
మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం మీ మాటలు విన్నందుకు నేను ధన్యుడను 🙏🙏🙏
"Hats off sir" The Great and mind blowing msg sir, e video chusina tharvatha entha mandi vari father & mother value thelusukuntaro sir, entha mandhi vari behaviour change chesukuntaru Sir, thank you sir for giving good msg, "HAPPY FATHER'S DAY" sir
Super sir😭
❤Happy fathers Day ಅಪ್ಪ...Miss you😭😭😭😭🙏🏻
అన్నా మీ స్పీచ్ కోటీ నమస్కారలు చాలా చక్కగా చెప్పారు అన్నా
🙏🏻🙏🏻🙏🏻
ఐ మిస్ యు...నాన్న
మీతో గడిపిన చివరి క్షణాలు నా జీవిత చివరి క్షణం వరకు గుర్తుంచుకుంటాను
ఐ లవ్ యు నాన్న
నాన్నకు ప్రేమతో ...గణేష్ 💖
Nice fabulious speech Anna mee spech loo chala meaning vundi
Happy Father's day ❤️💯❤️
I love my ❤️Dad❤️
షఫీ గారు ధన్యవాదాలు,,,నీ గొప్ప motivated నా నమస్కారములు
జై శ్రీరామ్ 🙏🌹👏👏👏👏👏👍 మా అమ్మ, నాన్నల రుణం తీర్చలేము సేవ ఎంతచేసినా,ఏ తల్లీ,తండ్రీ కన్న బిడ్డవో ఆ తల్లీ,తండ్రీ కి పాదాబి🌺🌹🌹🌺🏵వందనాలు🙏🏻
Heart touching msg sir Happy father's day nanna
Tq sir wonderful speach ..ma nannagaru antee Naku chalaa istam sir ..mi speach vini Naku Inka adupu vachesindi ...tq sir elanti manchi speach lu maku andhisthumadhuku
Happy father's day 💐💐💐sir
Sir Meru icche prati speech super sir Meru nindu nurellu ilage vundalani marenni speech lu icche ma andarelo alochana vedananni tesuku ravalani a devuduni korukuntunnanu sir
వావ్😯😯😮 సూపర్ సర్ మీరు👉👉 చాలా మంచి సందేశం📩📩📩 మీకు వందనములు అలాగే నేను మా అమ్మ👩👩 ని నాన్నగారి ని బాగా సంతోషంగా చూసుకునే అద్రుష్టంగా బావిస్తూన్నాం
కళ్ళలో నీళ్లు గుండెలో బాధ ఏంటి సార్ ఇలా ఏడిపించారు నన్ను 🙏🙏
ఈ ప్రపంచంలో నిజంగా మన మేలు కోరే వారు ఉన్నారు అంటే అది కేవలము తల్లిదండ్రులు మాత్రమే
Every father is like an life designer for his child ❤️😘😘
And finally My dad is my heroo ❤️❤️🤗my mom is my god ❤️❤️🤗
ZaoMmkmammmMmmmహహహహomO(!!?!! షఫషబభషభబభఫబ
Great and true words ....always appreciated your words sir...
I saw this story in
SRI DEVI DRAMA COMPANY
Very heart touching sir 😥😢😭😭
ఈ వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి బ్రదర్
ఎంత బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
Super super
అన్న
మా నాన్న నా చిన్నప్పుడు చనిపోయాడు నా బాధ ఎవరికీ చెప్పుకోను సార్ ఐ లవ్ యు నాన్న నాన్న లేని బాధ నాకు తెలుసు
మీకు ఊహ తెలియకముందు మీ నాన్న చనిపోయింటే మీకు పెద్ద బాధ ఉండదు బ్రదర్ అదే నీకు ఊహ తెలిసేక నీతో ఒక స్నేహితుడిలాగ ఉన్న మీ నాన్న నీ కళ్ళముందే చనిపోతే ఆ బాధని నువ్వు ఎన్ని జన్మలకు కూడ మర్చిపోలేవ్ అది నా విషయంలో జరిగింది ఇప్పటికి మా నాన్నని తలచుకొని నేను ఎడవని రోజు లేదు
@Srinu Pamu లేరు
Don't feel bro ammalo nanna nu kuda chusko
@@hellomadi3578 seam it happen in my life
Bro i am also miss u dad😭😭😭😭😭
Chala bagundhi parents viluva Chala bagaa theliya jesharu Sir Hand saf Sir
Than you sir thank you so much to tell the value of father now I am help my father
Miss You so much dady.....One I'll make you proud dady ..😘💖😔
Great speech ❤️ about father..
Everyone will get emotional..😭❤️
Hi
ఉన్నప్పుడు తెలియలేదు. పొయాకే తెలిసింది విలువ...
Father is always great 💪💪💪 miss u dad 😭😭😭
Prapancham lo chala badha antee nanna leni varu edhuku anteee oka ammmyi ki nanna avsaram chala aa badha ela untadhoo naku teslu roju adustha kani evar ki chepanu 🥹🥹💥i miss u nanna ❤ miss u nannaaa
Hats off to you sir
Happy father's day to you sir
Super gaa chepparu sir nanna gurinchi...hats off u sir
Life changing words... Wonderful spech
I miss you Amma nanna ❤️❤️💙💙💚💚💚❤️❤️❤️
సార్ మీరు చెపుతుంటే ఎందుకో ఏడుపు ఆగడం లేదు ఎందుకు అంటే ఎవడైనా బయట వాడు చెపితే వింటాం అది మంచి అయిన చెడ్డది అయిన కానీ మన అమ్మానాన్న చెపితే మాత్రం పేడ చెవినా పెడతాం వాళ్ళు మన మంచి కోరి చెపుతారు మనకు అది అప్పుడు అర్థం కాదు సార్ ఒకటి మన జీవితం సంక నాకి పోయాక అయిన లేకపోతె భవిష్యత్తలో మనం కూడా తండ్రి అయ్యాక అర్థం అవుతుంది కానీ అప్పడికే మనం చాలా కోల్పోతం అది ఎప్పడికి సరిచేసుకోలేనంత
Fantastic fantastic super super super super super super super super super super super
I am saying thank u god is giving best gift in my life is my dad and family my heart beat is my dad
Mee matalalo enthooo mandhiki kanneellu vasthunnayi ante…, mee lessons kids ki entha manchi marpu kanipisthundhooo Ee kshaname ardham avuthundhi andi🙏🥰⭐️⭐️⭐️👍🎊🤩☀️😃. Mee lessons enthoo helpful main Ee prapanchaanike.
God , our blessings always with you and keep it safe journey 🙏🎊🥰⭐️👍👍☀️
Super speech uncle naku Chala istam
My dad is my hero i Miss u dad
Exlent sir me lanti vallu chala avasaram
Love you dad ❤️💓👍 forever sorry dad your my greatest dad in my life 💝
అవును సర్ మనసు తో ఆలోచిస్తే తట్టుకోలేము
Happy father's day ❤️
Really heart touching words sir
Yes broo😭😭😭😭 father's loves is great....
Happy father's day dady
Nanna i love u🥰😘❤
My father is always great for mind🤗🤗😍
Happy father's day
Sir nijangane heart touching sir ...I'm really crying sir😢😢😢
సూపర్ మీసేజు చేప్యారు సార్
After 5,6 , month tharwatha ne nu ma Amma Nanna tho matladanu... 3ru kanniru....
Nanna santhosha paddadu.. Manchiga bathuku annadu....
Hats of sir chala baga cheparuu... Yes I love my parents ❤️❤️❤️
Thankyou sir నా లైఫ్ లో సరైన సమయం లో నకు ఈ వీడియో దొరికింది మంచి మెసేజ్ ఇచ్చారు
మన తండ్రి ఐ నా దేవుడు ఏసు ప్రభువు మన కొసం తన ప్రాణ o పిట్టాడు నిజ దేవుడు బైబిలు దేవుడు ఒక్కడే తండ్రీ దేవుడు
Ni bonda mundu kanna talli thandrulni chusuko
I love nanna ❤❤❤❤
Thanku for urs best motivational words sir...
🙏🙏🙏🙏
Allah.tumari hifazath karay beta ameen dvk telangana hyd
Hi frds for all of you, e video chusina prathi okaru mee frds andariki share chesukondi, why because e video youth prathi okaru chudali OK
Shafi sir you are a inspiration person sir handsuf sir ❤❤❤😂😂
Dad is always great... He need not give anything to us.... He given birth, life,.... So it is enough to us👨👦
Tq.sir.beautyful.motuvation.sir.congrats.br.shafi.sir.🙏🙏💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
The best speach sir love u ❤️👍 I love my father .my father is real hero .my Father hand off
Thank's u so muchh sir,same na life lo kuda allane jarigindi sir.now iam freely talk with my father.only BECUASE of u
Super anna melanti vallavalane prathi koduko amma nannani manchiga choskovalani prathi okkarni manasporthiga korukontonna🙏🙏🙏🙏🙏👪
Thank you sir excellent motivation speech
Thank you very much
Super 💖 e video chusaka morning dutyki kuda povaddhu ani adupu vasthundhi
మా అమ్మ నాన్న కూడా చనిపోయారు sir I miss u Amma &nanna
Sari meru chala baga chapparu na guoda ku takeode 👨👩👦👦
You telling great truth brother maanavathvam goppadhi Allah, Jesus, devudu anthatraash
సూపర్ సూపర్🙏
Superb ga explain chesinnaru Sir.
VERY EXALENT MESSAGE SIR. AFTER LISTENING TO YOUR MESSAGE EVERY CHILD HAVE TO OPEN THEIR EYES, ABOUT THEIR PARENTS.ONLY IN PARENTS LOVE THERE IS NO SELFISHNESS. ALL YOUR MESSAGES ARE WONDERFUL SIR. TQ.VERYMUCH SHAFI GARU.YOU ARE REALLY GREAT AND FANTASTIC.
Superb speech Sir Your Ultimate Sir Such a Great words Sir
Super sir
Very emotional story🥺😔mother and father love unconditional love❤🔥🙏
Nice 👌👌👌 voice 👌👌👌 chaalaspstamga matladuthunaru bro
I love my father and mother.💜💜💜
Sir chala baga cheparu
World motivation speekar superb speech sir happy father's day
Naanayai love you 😭😭😭
I cried after watching this really heart touching Br.shafi sir You are my inspiration ❤️
Nice sir u said is right
అన్న తండ్రి లేని బాధ చెప్పలేనిది అన్న అనుభవిస్తున్న అన్న నేను 😭😭😭
mind blowing story Shafi garu
దేవుడు మళ్ళీ పుట్టాడు అనిపిస్తోంది నిరూపంలో
మీ స్పీచ్ మొదటి సారి వింటున్న నాన్న గురించి చాలా బాగా చెప్పారు. హాట్స్ అఫ్ సార్