డిసెంబరులో 6 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వివరాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 23

  • @haneefchandra7100
    @haneefchandra7100 5 หลายเดือนก่อน

    పెద్దలకు శ్రేయోభిలాషులకు మా 🌷🙏🌷

  • @nallanagasuryavaralakshmi9702
    @nallanagasuryavaralakshmi9702 5 หลายเดือนก่อน

    ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహిస్తూ, తెలుగు భాషా వైభవాన్ని
    చాటి చెపుతూ, యువతను తెలుగు ప్రక్రియలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి పూనుకొన్న పెద్దలందరికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.💐💐
    ఎన్. ఎన్. ఎస్. వరలక్ష్మి 🙏🙏

  • @nnssrr7543
    @nnssrr7543 5 หลายเดือนก่อน

    చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు..... పెద్దలందరికీ నమస్కారములు.... శుభాకాంక్షలు.

  • @arunasarmachayanam5569
    @arunasarmachayanam5569 5 หลายเดือนก่อน

    తెలుగు భాషా పరిరక్షణ థ్యేయమై నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమం🎉🎉

  • @hymavathygp2469
    @hymavathygp2469 5 หลายเดือนก่อน

    మీరు చేసే ప్రతి ఒక్కటి చారిత్రాత్మక మే, సార్లు, హృదయ పూర్వక ధన్యవాదాలు అభినందనలు

  • @kumariravada4190
    @kumariravada4190 5 หลายเดือนก่อน

    జై తెలుగు తల్లి 🙏తెలుగు భాష వర్ధిల్లాలి ✍️ తెలుగు యువతకు ప్రాధాన్యం అభినందనీయం 🙏🙂

  • @deepaknyathi6819
    @deepaknyathi6819 5 หลายเดือนก่อน

    చాలా సంతోషం, అభినందనలు,ఈ సదావకాశాన్ని వినియోగించు కోగలను మరియు విజయం కావాలని ఆశిస్తూ
    డా.దీపక్ న్యాతి
    రచయిత,దర్శకుడు
    నంది అవార్డు గ్రహీత

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 5 หลายเดือนก่อน

    చాలా సంతోషం శుభాభినందనలు

  • @krishnaraokrish6982
    @krishnaraokrish6982 5 หลายเดือนก่อน

    మళ్లీ మా లాంటి కవులకు, రచయితలకు, కళా కారులకు కలం నిండా... గళం నిండా పని .... తెలుగు తల్లి ఒడిలో సేద తీరడానికి మేము వస్తున్నాం...🙏

  • @aksharamprabhakar7077
    @aksharamprabhakar7077 5 หลายเดือนก่อน

    చక్కని ఆతిథ్యం తో సాహితీ సమావేశాలతో అంగరంగ వైభవంగా
    తెలుగు తల్లి ముద్దుబిడ్డలు
    పాల్గొనే సాహితీ సమావేశ చర్చ ఇస్టా గోస్ట్ లకు
    విచ్చేయుచున్న
    కవులకు కళాకారులకు రచయితలకు స్వాగతం సుస్వాగతం
    అక్షరం ప్రభాకర్ మానుకోట

  • @krishnakomanduri5337
    @krishnakomanduri5337 5 หลายเดือนก่อน

    మంచి సమావేశం 🎉

  • @allamgopal2317
    @allamgopal2317 5 หลายเดือนก่อน

    🙏

  • @dalinaidukilaparthi9957
    @dalinaidukilaparthi9957 5 หลายเดือนก่อน

    చక్కని నూతన ఆలోచనలతో జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగుసభలు విజయవంత మౌతాయ

  • @DrIRP123
    @DrIRP123 5 หลายเดือนก่อน

    Super 👌 Sir 💐

  • @vummitivenkateswararao1644
    @vummitivenkateswararao1644 5 หลายเดือนก่อน

    మంచి ఆలోచన..

  • @revathiamruthapudi378
    @revathiamruthapudi378 5 หลายเดือนก่อน

    🎉🎉మంచి ఆ లోచన లు

  • @peddirajukolati8537
    @peddirajukolati8537 5 หลายเดือนก่อน

    తెలుగు భాష ను ప్రోత్సాహించే కృషి లో భాగంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం వారి కృషి ఎన్నదగినది, వెల కట్టలేనిదీనూ.
    వారి శ్రమ, కృషి ఫలించేలా మనందరం భాగస్వాములం కాగలందులకై రూ.500/- చెల్లించి తప్పకుండా పాల్గొందాం రండి.. చేరండి... రారండీ 🙏
    2024 డిసెంబర్ 28,29తేదీలు
    .... కవి కోలాటి, పాలకొల్లు ✍️

  • @saratbabujandhyala5702
    @saratbabujandhyala5702 5 หลายเดือนก่อน

    శ్రీరస్తు.. శుభమస్తు.. ఘన విజయోస్తు. యువతకు సాహితీ వేదికగా నిలుస్తుండటం మరెంతో విలక్షణం

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 5 หลายเดือนก่อน

    ఆనలుగురు ఓకే

  • @journalistsarmach3512
    @journalistsarmach3512 5 หลายเดือนก่อน

    విజయోస్తు..

  • @murthyparmi6626
    @murthyparmi6626 5 หลายเดือนก่อน

    వివరాలు ప్రకటించండి సార్

  • @SwatantraBharathiRameshTYP
    @SwatantraBharathiRameshTYP 5 หลายเดือนก่อน

    బలె,,,,,