ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా (2)వరదూతలైనా నిన్ - వర్ణింప గలరావరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరాపరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ (2)నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావానిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావాపరిశుద్ధ తనయుడ - నర రూప ధారుడ (2)నరులను రక్షించు - కరుణా నముద్రానరులను రక్షించు (3) కరుణా నముద్రాపరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ (2)పరమానంద ప్రేమ - భక్తుల కిడుమాపరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమాజనక కుమారాత్మ - లను నేక దేవ (2)ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగాఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగాParishudhdha Parishudhdha - Parishudhdha Prabhuvaa (2)Vara Doothalainaa Nin - Varnimpa GalaraaVara Doothalainaa Nin (3) Varnimpa GalaraaParishudhda Janakuda - Paramaathma Roopuda (2)Nirupama Bala Budhdhi - Neethi PrabhaavaaNirupama Bala Budhdhi (3) Neethi PrabhaavaaParishudhdha Thanayuda - Nara Roopa Dhaaruda (2)Narulanu Rakshinchu - Karunaa SamudraaNarulanu Rakshinchu (3) Karunaa SamudraaParishudhdha Magu Naathma - Varamu Lidu Naathma (2)Paramaananda Prema - Bhakthula KidumaaParamaananda Prema (3) Bhakthula KidumaaJanaka Kumaaraathma - Lanu Neka Deva (2)Ghana Mahima Chellunu - Danara NithyamugaaGhana Mahima Chellunu (3) Danara Nithyamugaa
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా (2)
వరదూతలైనా నిన్ - వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా
పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ (2)
నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా
పరిశుద్ధ తనయుడ - నర రూప ధారుడ (2)
నరులను రక్షించు - కరుణా నముద్రా
నరులను రక్షించు (3) కరుణా నముద్రా
పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ (2)
పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా
జనక కుమారాత్మ - లను నేక దేవ (2)
ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా
Parishudhdha Parishudhdha - Parishudhdha Prabhuvaa (2)
Vara Doothalainaa Nin - Varnimpa Galaraa
Vara Doothalainaa Nin (3) Varnimpa Galaraa
Parishudhda Janakuda - Paramaathma Roopuda (2)
Nirupama Bala Budhdhi - Neethi Prabhaavaa
Nirupama Bala Budhdhi (3) Neethi Prabhaavaa
Parishudhdha Thanayuda - Nara Roopa Dhaaruda (2)
Narulanu Rakshinchu - Karunaa Samudraa
Narulanu Rakshinchu (3) Karunaa Samudraa
Parishudhdha Magu Naathma - Varamu Lidu Naathma (2)
Paramaananda Prema - Bhakthula Kidumaa
Paramaananda Prema (3) Bhakthula Kidumaa
Janaka Kumaaraathma - Lanu Neka Deva (2)
Ghana Mahima Chellunu - Danara Nithyamugaa
Ghana Mahima Chellunu (3) Danara Nithyamugaa