Nee Swaramu Vinipinchu Prabhuva || నీ స్వరము వినిపించు ప్రభువా || Song no 481

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 56

  • @bhavanaruthmaneru5179
    @bhavanaruthmaneru5179 8 หลายเดือนก่อน +17

    "యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము." 1 సమూయేలు Samuel 3:9
    "శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు." యెషయా Isaiah 50:4
    పల్లవి: నీ స్వరము వినిపించు ప్రభువా
    నీ దాసుడాలకించున్
    నీ వాక్యమును నేర్పించు
    దాని యందు నడచునట్లు నీతో
    1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట
    నాకు ఎంతో మధురము
    దినమంతటి కొరకు నను సిద్ధపరచు
    రక్షించు ఆపదల నుండి
    2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు
    నేను సరిచేసికొందు
    నీ మార్గములో నడచునట్లుగా
    నేర్పించుము ఎల్లప్పుడు
    3. భయ భీతులలో తుఫానులలో
    నీ స్వరము వినిపించుము
    అభయము నిమ్ము ఓ గొప్ప దేవా
    ధైర్యపరచుము నన్ను
    4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా
    నీ స్వరము నా కొరకే
    నీతో మనుష్యులతో సరిచేసికొందు
    నీ దివ్య వాక్యము ద్వారా
    5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది
    అది రెండంచులుగల ఖడ్గం
    నీ వాక్యమేగా అద్భుత అద్దం
    నిజ స్వరూపమును చూపించున్
    6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా
    నీ వాక్యమును ఎంతో
    నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో
    నీ యందు నిలచునట్లుగా
    7. నా హృదయములోని చెడు తలంపులను
    ఛేదించు నీ వాక్యము
    నీ రూపమునకు మార్చుము నన్ను
    నీదు మహిమ కొరకేగా

  • @leelasharma5337
    @leelasharma5337 6 หลายเดือนก่อน +3

    Very good keep it up God bless you

  • @jesuslove2921
    @jesuslove2921 8 หลายเดือนก่อน +5

    Vandanalu yesayya 🙏🏻🧎🏼‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @drgiriprasad.7977
    @drgiriprasad.7977 2 หลายเดือนก่อน +4

    Bro భక్త సింగ్ గారు భక్తి అనుభవములో దేవుని తో చేసిన సహవాసము నుండి పుట్టిన పాట ఇది
    దేవునికే మహిమ❤

  • @emmanuelraju8253
    @emmanuelraju8253 8 วันที่ผ่านมา +1

    Fabulous 🎉

  • @susairaja9045
    @susairaja9045 หลายเดือนก่อน +1

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏

  • @chainswan51
    @chainswan51 6 วันที่ผ่านมา

    Excellent song, Excellentvoice

  • @guntukumar3022
    @guntukumar3022 9 หลายเดือนก่อน +2

    These songs are truely led by The Holy Spirit....❤

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 9 หลายเดือนก่อน +5

    వాయిస్ బాగుంది brother

  • @apparaoravvapu
    @apparaoravvapu 8 หลายเดือนก่อน +2

    Praise the Lord🎉 God bless you

  • @shivasweetygoka7790
    @shivasweetygoka7790 8 หลายเดือนก่อน +2

    Praise God!

  • @enjamurisukumar3423
    @enjamurisukumar3423 8 หลายเดือนก่อน +2

    Glory to god praise the lord brother

  • @mounikamadda8972
    @mounikamadda8972 หลายเดือนก่อน +1

    Praise the lord 🎉🙌 brother garu
    Glory to God 🙏

  • @Somesh-l2j
    @Somesh-l2j 8 หลายเดือนก่อน +2

    Please the lord dro🙏🙏🙏

  • @benergykonduri5641
    @benergykonduri5641 8 หลายเดือนก่อน +3

    amen

  • @NandaSatwaji
    @NandaSatwaji 3 หลายเดือนก่อน +1

    Truly hats off to the composer. Wonderful music. All Gory to the Lord Jesus

  • @leelad1130
    @leelad1130 ปีที่แล้ว +4

    Very heart touching.HE is always beside us and callingus to look at him.but our eyes r looking down at these wordly things thinking as if they r eternal.May God help us to keep him first.

  • @thippeswamybhumula1293
    @thippeswamybhumula1293 4 หลายเดือนก่อน +1

    Praise the lord Amen 🙏🙏

  • @sudharanipamu559
    @sudharanipamu559 19 วันที่ผ่านมา

    Wonderful lyrics Glory to God only

  • @SanaluckySanu-ks8go
    @SanaluckySanu-ks8go 8 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 anna

  • @ijogibabu4535
    @ijogibabu4535 8 หลายเดือนก่อน +2

    Praise the lord brother

  • @PrakashPitta
    @PrakashPitta 4 หลายเดือนก่อน +1

    Praise the Lord🙏🙏

  • @KPrathyusha-pb2ks
    @KPrathyusha-pb2ks 7 หลายเดือนก่อน +1

    K.prathyusha
    Praise the Lord brother 🙏

  • @hasanalikruparao5633
    @hasanalikruparao5633 ปีที่แล้ว +2

    Very nice song & melodious music

  • @dannyprakash4456
    @dannyprakash4456 8 หลายเดือนก่อน +3

  • @valerushekar9308
    @valerushekar9308 6 หลายเดือนก่อน +1

    Praise the lord

  • @osxjaelcnwp2263
    @osxjaelcnwp2263 28 วันที่ผ่านมา

    Super anna

  • @msyamson6613
    @msyamson6613 2 หลายเดือนก่อน

    1988 lo ne bhimavaram Zion Church lo vinnamu God is great 👍👍👍

  • @lakshmanraokotikalapudi3301
    @lakshmanraokotikalapudi3301 9 หลายเดือนก่อน +3

    K Lakshmana Rao the Lord paster ❤❤❤🎉🎉

  • @V.ashok179
    @V.ashok179 6 หลายเดือนก่อน +13

    సూపర్ సాంగ్ దేవునికి మొరపెట్టిన విధంగా దేవుడు ఆలకించి మనకు దేవుని స్వరం విని దేవుడిచ్చిన ఆజ్ఞల విధంగా సాంగ్ ఉంది అని నేను భావిస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు ఉదయం ఈ పాట వింటే ఎంతో మధురంగా ఉంటుందని భావిస్తున్నాం. ప్రైస్ ది లార్డ్ ధన్యవాదములు🎉

  • @mallipasupuleti780
    @mallipasupuleti780 หลายเดือนก่อน

    Super song thank u My dear Brother 💐💐💐💐

  • @RepalleSuresh-mo5jb
    @RepalleSuresh-mo5jb 8 หลายเดือนก่อน +2

    Vandhanal Anna prear for mi Anna Plz

  • @kavithatalada9606
    @kavithatalada9606 ปีที่แล้ว +2

    God bless you suda 💐💐💐💐

  • @swathiandrangi2698
    @swathiandrangi2698 ปีที่แล้ว +2

    Super song.,.. brother.praise the lord.....❤

  • @paulkumar7926
    @paulkumar7926 ปีที่แล้ว +2

    Excellent song and well sung brother.

  • @hemalathak-tp2th
    @hemalathak-tp2th ปีที่แล้ว +2

    Praise God. Excellent Anna..

  • @br.jonathangs5499
    @br.jonathangs5499 ปีที่แล้ว +2

    ❤❤❤❤

  • @vardhanapudilipkumar8300
    @vardhanapudilipkumar8300 ปีที่แล้ว +1

    Praise the Lord Jesus Christ brother Excellent song Excellent voice Bro

  • @pandurani1238
    @pandurani1238 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 6 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙋🙋🙋🙋🎉🎉🎉

  • @hebronministries513
    @hebronministries513 9 หลายเดือนก่อน +3

    Brother style name plz

  • @susairaja9045
    @susairaja9045 หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏

  • @apparaoravvapu
    @apparaoravvapu 8 หลายเดือนก่อน +1

    Praise the Lord🎉 God bless you

  • @shalomemmanuelgtl5529
    @shalomemmanuelgtl5529 6 หลายเดือนก่อน +1

    Praise the lord brother

  • @gopammaYesupogu
    @gopammaYesupogu 7 หลายเดือนก่อน +1

  • @SowmyaSuri
    @SowmyaSuri 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @susairaja9045
    @susairaja9045 หลายเดือนก่อน

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏

  • @susairaja9045
    @susairaja9045 หลายเดือนก่อน

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏

  • @susairaja9045
    @susairaja9045 หลายเดือนก่อน

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏

  • @susairaja9045
    @susairaja9045 หลายเดือนก่อน

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏

  • @rajug1535
    @rajug1535 6 หลายเดือนก่อน +1

    Praise the Lord brother
    🎉

  • @abrahamdakkumalla1131
    @abrahamdakkumalla1131 2 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @kathulasubbarao2780
    @kathulasubbarao2780 ปีที่แล้ว +2