చాలా బాగుంది ఆ జైలర్ చేసిన పని నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఒక మనిషిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రయత్నాన్ని మొదలుపెడితే ఆ దేవుడు కచ్చితంగా సహాయం చేస్తాడు అని ఈ కథ ద్వారా తెలుస్తోంది చక్కగా మీ వాయిస్ లో ఈ కథను చెప్పినందుకు మీకు ధన్యవాదాలు😂😂😂😂😂😂😊😊
❤❤🎉🎉 ఒకటి దేవుడు ఉన్నాడు అనే నమ్మకం 2 పోలీసులు చూపించిన మానవత్వం జడ్జి గారు కూడా ఆలోచన వాళ్లు మనసులు మానవత్వం పరిమళించింది అందుకే మరల పునర్ విచారణ జరిపారు నిజంగా ఒక నిర్దోషి నికా పాడారు చాలా సంతోషంగా ఉన్నది
నాకు ఒక్కటే ఒక డౌటు అందరూ అన్నట్టుగా అతనికి భార్య పిల్లలు లేరు లేదా స్టోరీ బాగుంది అని నేను చెప్పను కానీ ఒకే ఒక్క సందేహం శోభన్ తన రూమ్ తాళం తన ఫ్రెండ్ ప్రమోద్ కి తప్ప ఇంకెవరికి తెలియదు అని చెప్పాడు మరి అతను కూరగాయలకు వెళ్లాడని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఆ రూమ్ తాళం ఎలా తీసింది అన్నదే నా డౌటు ఈ ఒక్క క్లుద్వారా అని తెలిసిపోతుంది ఇదంతా కల్పితమైన స్టోరీ అని మరి మీరేమంటారు ఫ్రెండ్స్
అక్క కథ సూపర్ ఉంది అక్క సూపర్ స్టోరీ ఇలాంటి కథలు ఎన్నో చేసి ఎంతో మందిని పిచ్చోళ్లను చేయాలని నా కోరిక ధన్యవాదాలు అక్క ఆ పిచ్చోళ్ళ లో నేను కూడా ఒకడిని నీ కథ విన్నా
చనిపోయిన అమ్మాయి హత్యకు రేప్ కి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైతే శోభన్ అన్నాడో అప్పుడు, అమ్మాయి ప్రైవేటు పార్ట్ నుండి రేప్ చేసిన వ్యక్తి డి.యన్.ఏ. పరీక్ష నిర్వహించి, అది శోభన్ డి.యన్.ఏ. తో సరిపోయిందో లేదో చెక్ చేయాలి కదా ...
ఒక కథ విన్నట్టు ఉంది నైట్ 10. కి CID చూస్తున్నట్టు ఉంది స్టొరీ. కానీ ఇందులో సత్యం ధర్మం గెలిచేంది. తను నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు అందుకే తనను ధర్మమే కపడేంది .సత్యమేవ జయతే.ధర్మోరక్షిత రక్షితః🙏
అంతా అల్లిన కథ ఇది నాన్ సింక్ స్టోరీ ఇది ... పెళ్ళి అయిన విషయం, పిల్లలు పుట్టిన విషయం ముందు చెప్పలేదు..... భార్య భర్త లు ఒకే ఇంట్లో ఉంటారు కానీ విడివిడిగా ఉంటారా?
చట్టానికి కళ్ళు లేకున్న పవిత్రమైన మనసుంది అని నిరూపించారు ధర్ముమ్ ఏప్పుడు కాపడుతుంది,ధర్మో ధర్మ రక్షితా, పోలీసుల నాయమ్ జెడ్జి ధర్మం చాలా గొప్పది అని నిరూపించిన ఎదార్త సంఘటన 🙏నమస్తే,
ఇది కేవలం మనుష్యులు మరియు వారి మధ్యనే జరుగుతుంది , అంతే కానీ దేవుడు దేవతలు భగవంతుడు అనే పదాలను పలకడం మనల్ని మనం కించ పరుచు కోవడం అబ ద్దాలకు యింకా ఆజ్యం పోసినట్టు అవుతుంది
😢 చెత్త ఎదవలు తో ఫ్రెండ్షిప్ చేయకండి ఎప్పుడు కూడా నమ్మి మోసపోతాం మన పక్క ఉంటూ మనకే వెన్నుపోటు పొడుస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ హార్ట్ అర్జున్ స్టోరీ బ్రా బెస్ట్ ఆఫ్ లక్
బాగుంది మీ కల్పిత కథ ఈసారి ఇలాంటి స్టోరీలు పెట్టేముందు ఒకసారి బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు చెప్పిన స్టోరీ మొత్తం కల్పితం అని మాకు క్లియర్గా అర్థం అయిపోయింది. 🤦🤦🤦🤦
ఇది ముమ్మాటికి ధర్మం ఉన్నట్లే జడ్జి గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలా తీర్పులు ఇచ్చే ముందు అబ్బాయి కోరిన కోరికలు భార్యతో షేర్ చేసుకుని ప్రపంచానికి తెలియజేసినందుకు జడ్జి గారు అతని కోరిక నెరవేర్చినందుకు గారికి ధన్యవాదములు అదే మీరు తీర్పు ఇచ్చే ముందు ఒక్కరిని రెండు రోజులు గడువు ఇచ్చి నిజా నిజాలుతెలుసుకోవాలని ధర్మదేవతే చట్టాని కి తెలియజేస్తున్నాం

ఇది పూర్తిగా కట్టు కథ ఎందుకంటే జైలు నందు రికార్డర్ పెట్టి భార్యాభర్తల మాటలు రికార్డు చేయడం పూర్తిగా నమ్మశక్యం కానిది
❤❤🎉🎉 ఒకటి దేవుడు ఉన్నాడు అనే నమ్మకం 2 పోలీసులు చూపించిన మానవత్వం జడ్జి గారు కూడా ఆలోచన వాళ్లు మనసులు మానవత్వం పరిమళించింది అందుకే మరల పునర్ విచారణ జరిపారు నిజంగా ఒక నిర్దోషి నికా పాడారు చాలా సంతోషంగా ఉన్నది
Nijam tlease Hindi
00000
00000
00000
00000
Verygood information to the public and great thanks madam.garu.
Good judgment May God bless the Judges
తర్వాత అయినా జడ్జి గారు ఆలోచించి న్యాయపరంగా హెచ్చరించి న్యాయం కూర్చునదుకు ధన్యవాదాలు
మీరు చెప్పిన కథ చాలా బాగుంది
చాలా ఆశ్చర్యంగా ఉంది స్టోరీ
నాకు ఒక్కటే ఒక డౌటు అందరూ అన్నట్టుగా అతనికి భార్య పిల్లలు లేరు లేదా స్టోరీ బాగుంది అని నేను చెప్పను కానీ ఒకే ఒక్క సందేహం శోభన్ తన రూమ్ తాళం తన ఫ్రెండ్ ప్రమోద్ కి తప్ప ఇంకెవరికి తెలియదు అని చెప్పాడు మరి అతను కూరగాయలకు వెళ్లాడని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఆ రూమ్ తాళం ఎలా తీసింది అన్నదే నా డౌటు ఈ ఒక్క క్లుద్వారా అని తెలిసిపోతుంది ఇదంతా కల్పితమైన స్టోరీ అని మరి మీరేమంటారు ఫ్రెండ్స్
Exactly
ah ammaini room lo petti lock vesi velladu.
దేవుడున్నాడు అని నిరూపించాడు దేవుడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
దేవుడు నిజంగానే వున్నడు 🙏 ఇలాంటి మంచి వారికి ఎప్పుడు దేవుడు పక్కనే వుంటాడు❤
Luck antaru bro dinni❤
❤❤
Tq udgi garu your జస్టిస్ very nice
ఎం జరిగిన ఎలా జరిగిన మనం తప్పు చేయకుంటే ధర్మమే గెలుస్తుంది... 🙏జె శ్రీ రామ్
ఎప్పటికి అయినా నిజమే గెలుస్తుంది అన్న మాట నిజమైనది 👌
నిజాంగా కొంతమంది ఫ్రెండ్స్ ఆవకాసువాదులు వుంటారు. తస్మాస్ జాగ్రత్తగా ఉండాలి. అని నేను అంటాను. పోలీస్ SI గారికి ధన్యవాదములు. ఒక ప్రాణం కాపాడు.
జైలర్ గారికి అభినందనలు మనసు తో ఆలోచించి ఒక నిర్దోషిణి నీ కాపాడారు .....
ఇన్నాళ్ళకి అయిన సత్యం గెలుస్తుంది supper thanks
Real is real,. Real is winner always
నా ఫ్రెండ్స్ ఎవరు అలా లేరు. కథలో నిజం గెలిచింది.
Super video, really good information, and saved the vice ricrd, and one family member saved thanks to you police department
అక్క కథ సూపర్ ఉంది అక్క సూపర్ స్టోరీ ఇలాంటి కథలు ఎన్నో చేసి ఎంతో మందిని పిచ్చోళ్లను చేయాలని నా కోరిక ధన్యవాదాలు అక్క ఆ పిచ్చోళ్ళ లో నేను కూడా ఒకడిని నీ కథ విన్నా
నిజంగా అక్కడక్కడ తింగరొళ్లు వున్నారు
Good decision sir 🙏🙏🙏
చనిపోయిన అమ్మాయి హత్యకు రేప్ కి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైతే శోభన్ అన్నాడో అప్పుడు, అమ్మాయి ప్రైవేటు పార్ట్ నుండి రేప్ చేసిన వ్యక్తి డి.యన్.ఏ. పరీక్ష నిర్వహించి, అది శోభన్ డి.యన్.ఏ. తో సరిపోయిందో లేదో చెక్ చేయాలి కదా ...
జైలర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
M,p❤
M,p
Story baga cheppavu naadi vizag nenu eppudu vinaledu
ఒక కథ విన్నట్టు ఉంది నైట్ 10. కి CID చూస్తున్నట్టు ఉంది స్టొరీ. కానీ ఇందులో సత్యం ధర్మం గెలిచేంది. తను నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు అందుకే తనను ధర్మమే కపడేంది .సత్యమేవ జయతే.ధర్మోరక్షిత రక్షితః🙏
Great social media
Chala bagundi andi devudu unnadu prathidi chustadu yavari udhaladu is it real story super malli vala life bavundali
Best reality correct judgement thanks to people police department and judge aso mainly police department
ఎప్పటికైనా,నిజమే,గెలుస్తుంది
Good message
సత్యమేవ జయతే అని నిరూపించారు పరమ జ్ణానియైన న్యాయమూర్తి గారు. నిజంగా ఆ న్యాయమూర్తి నిర్ణయానికి తీర్పుకీ జోహార్లు.
💐💐💐 చాలా బాగా చెప్పారు అక్క సూపర్ ఐ రియల్లీ సో హ్యాపీ ఇన్ ద వీడియో last ట్విస్ట్ హైలెట్ 😢😢😂😂😂
పాపం ఆ అమాయకుడు జైలర్ చూపిన మానవత్వంతో నిర్దోషిగా నిరూపించబడ్డాడు సూపర్ దేవుడు ఉన్నాడని అది ఆ జైలర్ రూపంలో అనే నమ్మకం కలుగుతుంది
🎉😮🎉😅
అంతా అల్లిన కథ ఇది నాన్ సింక్ స్టోరీ ఇది ... పెళ్ళి అయిన విషయం, పిల్లలు పుట్టిన విషయం ముందు చెప్పలేదు..... భార్య భర్త లు ఒకే ఇంట్లో ఉంటారు కానీ విడివిడిగా ఉంటారా?
ఇవన్నీ బోగస్ ఫేస్బుక్ యూట్యూబ్ వీడియోలు హైలెట్ కోసమే
మన న్యాయవ్యవస్థ ఇంత నిక్కచ్చిగా ఉంటుంది అని అనుకోవడం లేదు
Super message Nayam gelisindi❤❤
ఈ స్టోరీ లో తప్పులున్నవి. నమ్మకం లేని స్టోరీ స్టోరీ.
Story chala bagundi❤
Super 💯❤god great 👍
Good job all police officers and Judgements officers salute 🫡
Manchi cheste manchi jaruguthundi chedu cheste chedu jariguthundi 💯✅
Good Diceisen
సూపర్ గా చెప్ప రు
చట్టానికి కళ్ళు లేకున్న పవిత్రమైన మనసుంది అని నిరూపించారు ధర్ముమ్ ఏప్పుడు కాపడుతుంది,ధర్మో ధర్మ రక్షితా, పోలీసుల నాయమ్ జెడ్జి ధర్మం చాలా గొప్పది అని నిరూపించిన ఎదార్త సంఘటన 🙏నమస్తే,
జడ్జిమెట్ సూపర్ సార్
Super story riste
జాయిలు గారికి నా వృధాయ పూర్వక ధన్యవాదములు
Thank you jedge sir
Super sir 🙏🏻
Exllent news super god nyayamvipu untadu
నిజంగా చాలా బాధాకరం నిజంగా మన చట్టాలు కరెక్ట్ గా లేవు దీనిలో పోలీస్ వారి తప్పు చాలా వుంది ఎందుకంటె వాళ్ళు మెడికల్ రిపోర్ట్ కరెక్ట్ గా చెయ్యలేదు
👍
Supper story, first kallalo nillu vachayi 😢😢 ,ending Supper happy ga anipinchindhi 😊😊😊
🎉🎉🎉nice
Super 👍💯 cereckt
సూపర్ మెసేజ్
ఇది కేవలం మనుష్యులు మరియు వారి మధ్యనే జరుగుతుంది , అంతే కానీ దేవుడు దేవతలు భగవంతుడు అనే పదాలను పలకడం మనల్ని మనం కించ పరుచు కోవడం అబ ద్దాలకు యింకా ఆజ్యం పోసినట్టు అవుతుంది
Supar madam. Bagaunde
Very good justice karo
Super ❤️
Super jelar garu
పోలీస్ కి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ తో ట్రాప్ చేసి పట్టుకుంటారు కదా ఎందుకు ప్రమోద్ ని పట్టుకోలేదు...?!శోభన్ కి మ్యారేజ్ ఎప్పుడు అఇంది...?!
You are cute and intelligent
Good Discussion.sar
Good story
చాలా బాగుంది వీడియో 🙏 పోలీస్ లు నిజం తెలుసుకున్నారు అమాయకమ్ తనని వదిలేసారు ఏ దేవుడు vunnadu
స్టోరీ బావుంది
Very good
Super jailergaru
Excellent ❤❤❤❤
Idi real story kadu...reel story..way of telling nice
100%
Supar చట్టం చేయాల్సింది చేసింది కాబట్టి కృతజ్ఞతలు చెప్పలి
Miru abadham chepparu
Super 💯💯💯💯
Super❤❤❤❤❤❤❤
Nice judgment
Great story
Super video thanks to police which made the Decree reversed. And found the fact.
Nijanga Devudu Anevadu Unnadu Oka Nirdoshiki Shiksha Tappindhi Ade Vidanga Doshiki Shiksha Padindhi God is great
ఇది జరిగిన కథ లేక కల్పితమ?
చెప్పె దానిలో
ఉంటాడు, అంటాడ, వస్తాడు అంటారేమిటి.....
It is reflecting on our judiciary existing system.
Very good story .
Super good message
అతను కోర్టు లో చెప్పొచ్చు గా తప్పు చెయ్యలేదని అప్పుడు ప్రమోద్ చేశాడని చెప్పుచ్చు గా ఇదంతా ఉత్తది
Great shoban 🙏🏾🙏🏾
❤Good couple ❤ good jegdement
Yes god live and work process of men's god bless human currect characters mans
స్టోరీ చాలా బాగుంది
అబద్ధాల పుట్ట అని తెలిసిందే
ఈ Vizag స్టోరీ లో ఇతరత్రా ప్రజలు ఎలా ఉన్నా రు
Baga chepparu
Its not real but its nice narration
😢 చెత్త ఎదవలు తో ఫ్రెండ్షిప్ చేయకండి ఎప్పుడు కూడా నమ్మి మోసపోతాం మన పక్క ఉంటూ మనకే వెన్నుపోటు పొడుస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ హార్ట్ అర్జున్ స్టోరీ బ్రా బెస్ట్ ఆఫ్ లక్
Very good vedio.. superb 👍👍
Hatsoff to judge thank you
Super meseg ❤❤❤
Wonderful
బాగుంది మీ కల్పిత కథ ఈసారి ఇలాంటి స్టోరీలు పెట్టేముందు ఒకసారి బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు చెప్పిన స్టోరీ మొత్తం కల్పితం అని మాకు క్లియర్గా అర్థం అయిపోయింది. 🤦🤦🤦🤦
Very good story
ఇది ముమ్మాటికి ధర్మం ఉన్నట్లే జడ్జి గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలా తీర్పులు ఇచ్చే ముందు అబ్బాయి కోరిన కోరికలు భార్యతో షేర్ చేసుకుని ప్రపంచానికి తెలియజేసినందుకు జడ్జి గారు అతని కోరిక నెరవేర్చినందుకు గారికి ధన్యవాదములు అదే మీరు తీర్పు ఇచ్చే ముందు ఒక్కరిని రెండు రోజులు గడువు ఇచ్చి నిజా నిజాలుతెలుసుకోవాలని ధర్మదేవతే చట్టాని కి తెలియజేస్తున్నాం
Crested story
కథా లాగా ఉంటే పరవాలేదు ఇదే నిజమైతే ఆ టెన్షన్ తట్టుకోలేరు
Xlent
వెరీ గుడ్1జస్టిక్స్🎉
Paniki Malina photos anni pettaru video loo... Sambandham lekundaa...😅
Verynice😊
సినిమా వాళ్ళకు అమ్ముకోండి ఉరిశిక్ష పడ్డది అంటే పోస్టుమార్టం లో ఎవ్వరు రెఫ్ చేశారో తెలుస్తుంది కదా నిర్దోషికి ఎలా పడుతుంది. గబ్బు కథ.😅😂
100% correct. NO doubt about it.
Kalpitam
Jeevitham Lo nammakam anedi mukyam police and judge nammi manchi avakasam echaru... Good