హర్షకుమార్ గారు సూపర్ గా ఎక్సప్లయిన్ చేసారు ...ముఖ్యంగా తిరుపతి లడ్డు గూర్చి ,ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ,లడ్డు ..ని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు . ఈ నాటి పాలకులు
సూపర్ sir.... మీరు ఇలా ప్రతి విషయంపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు ముందుకు వాస్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.... పవన్కల్యాణ్ గారి మాటలు విన్నా తరవాత నా మనసులో అనిపించింది మీరు అక్షరాల వినిపించారు
అన్నా...మీలాంటి వారు లైవ్ లోకి రావాలి. దళితులపై చాలా కుట్రలు జరుగుతున్నాయి...దళితులు అందరూ ఒక్కటైతేనే మన బలం కనపడుతుంది...లేదంటే మన తర్వాత తరం వాళ్ళని బ్రతక నివ్వరు...రండి అందరూ కలసి పోరాడదాం..
లడ్డు గోల, తప్పు చేసిన వారిని శిక్షించంది. జైల్ లో పెట్టండి. ఒక రోజు , లేక రోడ్డు రోజులు. మీకు రోజు యుదేగొల్లా, govt మతం దేవాలయం గోలా రోజునా , సూపర్ సిక్ అమలు చెయ్యండి. అది చేసే దమ్ము లేదు.
కల్తీ లడ్డులు దొరకాలి కల్తీ చేసిన ప్రాంతాన్ని గుర్తించాలి కల్తీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న లడ్డు తయారీదారులు ఎక్కడ ఉన్నారు పర్యవేక్షణ అధికారులు ఎక్కడ ఉన్నారు టీటీడీ లో ఉన్న ఉద్యోగులు అందరూ ఏమైపోయారు ఇది మంచి ప్రశ్న అన్న జై హర్ష అన్న
అబ్బబ్బ సూపర్ ఒక హిందువు తన సమస్యని నాది సమస్య అని చెబితే సమాజంలో ఉన్న మానవత మానవతావాదుల రూపంలో ఉన్న మూర్ఖులు పెట్టే సమస్యలు ఎన్ని ఉన్నాయో చూడండి హిందూ తన సమస్య చెప్పినప్పటికీ అప్పుడే నిరుద్యోగం గుర్తొస్తుంది అప్పుడే సెక్యులరిజం గుర్తొస్తుంది అప్పుడే హాస్టల్ సమస్య గుర్తొస్తుంది అప్పుడే విద్యావ్యవస్థలో ఎంత షాడో ఉన్నదో గుర్తొస్తుంది ఎప్పుడు హిందూ తన సమస్య బాధపడుతూ తన సమస్యను చెప్పుకున్న సందర్భంలోని ఇవన్నీ గుర్తొస్తాయి లడ్డు కి సాక్ష్యాలు అడుగుతున్నారు నీకు చూపించిన సాక్షాలను సరిపోవు అంటున్నారు ల్యాబ్ ఇచ్చినా మీకు నమ్మకం లేదు ఎవరు చెప్పినా నమ్మరు కారణం మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఏ దేనిని నమ్మరు హిందూ కి వ్యతిరేకంగా మాట్లాడి హీరోగా ఫీల్ అవటమే తప్ప నీతి నిజాయితీ ఉండవు అవును హిందువుగా చాలా నష్టపోతున్నారు హిందువులు ఒక ముస్లిం సోదరుడు తన పిల్లలను ఖురాన్ చదువుకోవడానికి మదర్సాలు ఉన్నాయి ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నాయి మరి ఒక హిందూ కు భవద్గీత ఎక్కడైనా నేర్పించే విధానం ఉందా ఇదేనా అంబేద్కర్ రాజ్యాంగ సమానత్వం మాట్లాడితే మా అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది అందరికీ సమాన హక్కులు ఇచ్చింది అంటారు కదా
హర్ష కుమార్ గారు మాలల నాయకుడిగా నిన్ను అభినందిస్తూ కానీ రాజకీయాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు మాట్లాడేది మాల ఉద్యమంలో ఉన్నారు మీకు ఈ రాజకీయాలు వద్దు జై భీమ్
ఇప్పుడు తయారు చేసిన లడ్డుకి ఏదో జంతు కొవ్వు అంటించి ఆ లడ్డూ నెలక్రితం లడ్డూ అని దాన్ని ల్యాబ్ కు పంపించి తప్పుడు రిపోర్ట్ తెప్పించే ఘనుడు ఆయన గారు..చేసిన ఆరోపణలను నిజము అని నమ్మించే ఘనుడు మహానుభావుడు
Sir, your speech is ✅ . You spoke honestly. There is no anything. Whatever it may be God will punish to them if who talk lie in the case of Kalithi Laddu. The God will punishment to them. Super Haresh Kumar garu.
సూపర్ సార్ మీరు మాట్లాడే విధానం మరి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ విధంగా మాట్లాడేరు అంటే ఆ వచ్చిన నెయ్యి ట్యాంకులు కూడా మీరు పదవీ బాధ్యతల చేపట్టిన తర్వాతే వచ్చాయి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు రాజకీయాలంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ దైవ దేవుని ప్రసాదం మీద ఈ విధంగా అబాండాలు వీటు ఏ విధముగా కరెక్ట్ కాదు అని నా మనవి
చంద్రబాబు నాయుడు రాజకీయమే అబద్ధాలతో పుట్టింది ఇదే చంద్రబాబు NTR పదవి నుంచి తప్పించే అప్పుడు యువకుల చేతులు రాష్ట్రం ఉండాలి అన్నాడు ఇప్పుడు అదే వయసులో చంద్రబాబు నాయుడు ఉండి అనుభవం ఉన్న వాళ్లకి సీఎం అవ్వాలి అని ప్రచారం చేస్తూన్నారు
లడ్డూలు ఏనాడో కలుషిత మైపోయాయి.నెయ్యి ఎలా వెజిటేరియన్ అవుతుంది? జంతు సంభంధమైన నెయ్యి ఎలా పవిత్రమైనదవుతుంది? నిజానికి ఎవరూ వెజిటేరియన్స్ కాదు.పాలు, నెయ్యి పశువుల రక్త మాంసాల నుండి వచ్చినవే.నిత్యం పాల పదార్ధాలు వాడేవారందరూ అసలుసిసలైన మాంసాహారులు.
జగన్ గత ఐదేళ్లలో మీ ఎయిడెడ్ ఆస్తులు అన్నిటిని కలిపి జగన్ అన్యాయం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ అప్పుడు ఇలా ప్రెస్మీట్లు ఎందుకు చెయ్యలేదు సార్ గత ఐదేళ్లు మీరు ఎక్కడ కనపడలేదు సార్
కాంట్రాక్టు ఎంప్లాయిస్ ని రెగ్గులర్ సేస్తాము అని చెప్పింది sir కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు sir ఆఖరికి sc st backlog jobs కూడా కాంట్రాక్టు పద్దతిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు sir.. ప్రభుత్వం మారిన sc st వాళ్ళ బతుకులు మారటం లేదు sir ITDA backlog jobs రెగ్గులర్ పోస్ట్ లు కాలిగా ఉన్న కూడా కాంట్రాక్టు పద్దతిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు sir ప్రభుత్వం మారుతుంది కానీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ బతుకులు మారటం లేదు sir.... 🙏🙏🙏🙏🙏
హర్షకుమార్ గారు సూపర్ గా ఎక్సప్లయిన్ చేసారు ...ముఖ్యంగా తిరుపతి లడ్డు గూర్చి ,ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ,లడ్డు ..ని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు . ఈ నాటి పాలకులు
సూపర్ sir.... మీరు ఇలా ప్రతి విషయంపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు ముందుకు వాస్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.... పవన్కల్యాణ్ గారి మాటలు విన్నా తరవాత నా మనసులో అనిపించింది మీరు అక్షరాల వినిపించారు
సార్ ధన్యవాదాలు సార్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది ప్రతి మాట అర్థమవుతుంది సూపర్ సబ్జెక్ట్ సార్ థాంక్యూ
మనుషులకి తగ్గ సమాధానం చెప్పినందుకు వందనాలు అన్న 👋
జై భీమ్ జైజై భీమ్ అన్నా మనం అంబేద్కగారి వారసులము హర్ష కుమార్ వారి నాయకత్వం వర్ధిల్లాలి జై మాల జై జై మాల
మీకు ధన్యవాదములు హర్షకుమార్ గారు 👌
జై హర్ష కుమార్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై భీం జై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు 🙏🙏🙏💪💪💪🔥🔥🔥🔥
మంచి మెసేజ్ ఇచ్చినటువంటి హర్ష కుమార్ గారికి మా యొక్క ధన్యవాదాలు
జై భీమ్
జై హర్షకుమార్ గారు
మత రాజకీయాలు.. మొదలు పెట్టారు.. BJP ఉంటే అంతే.. చేసేది ఏమి లేదు..
దళిత డాక్టర్ సుధాకర్ గారికి మరియు దళిత డ్రైవర్ సుబ్రమణ్యం కు జోహార్లు.
అన్నయ్య చాలా చక్కగా వివరించారు మనకు కూడా ఒక ఫోర్సు ఉంటే చాలా మంచిది వారిని ఎదుర్కొనేందుకు
జై హర్ష కుమార్ అన్న మీ మాటల్లో చాలా న్యాయం ఉందన్న ఇలా మాట్లాడేవాళ్ళు లేకనే చంద్రబాబు బరితెగించి అన్యాయంగా నిందలు వేస్తున్నారు జై భీమ్ జై హర్ష అన్న💯🙏
ఉన్నది ఉన్నట్టుగా నీతి నిజాయితీగా మాట్లాడుతున్నారు సర్ మీరు
జై భీమ్ జై మాల జై హర్ష కుమార్ అన్న
అన్నా...మీలాంటి వారు లైవ్ లోకి రావాలి. దళితులపై చాలా కుట్రలు జరుగుతున్నాయి...దళితులు అందరూ ఒక్కటైతేనే మన బలం కనపడుతుంది...లేదంటే మన తర్వాత తరం వాళ్ళని బ్రతక నివ్వరు...రండి అందరూ కలసి పోరాడదాం..
లడ్డు గోల, తప్పు చేసిన వారిని శిక్షించంది. జైల్ లో పెట్టండి. ఒక రోజు , లేక రోడ్డు రోజులు. మీకు రోజు యుదేగొల్లా, govt మతం దేవాలయం గోలా రోజునా , సూపర్ సిక్ అమలు చెయ్యండి. అది చేసే దమ్ము లేదు.
కూటమి ని గెలిపించిన ది ప్రజలకు న్యాయం చేయడానికి లేక లడ్డు గురించి దీక్షలు యజ్ఞాలు యాగాలు పోరాటాలు చేయడానికి
కల్తీ లడ్డులు దొరకాలి కల్తీ చేసిన ప్రాంతాన్ని గుర్తించాలి కల్తీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న లడ్డు తయారీదారులు ఎక్కడ ఉన్నారు పర్యవేక్షణ అధికారులు ఎక్కడ ఉన్నారు టీటీడీ లో ఉన్న ఉద్యోగులు అందరూ ఏమైపోయారు ఇది మంచి ప్రశ్న అన్న జై హర్ష అన్న
అసలు నెయ్యి ఎక్కడనుండి వస్తుంది. గేదెల నుండి, అవుల నుండే కదా.మరి ఆ నెయ్యిలో ఆవు అవశేషాలు ఉండవా.
మీ అమ్మ & చెల్లి &అక్క కూడా ఆడవారే కదా తనని పెళ్లి చేసుకోని పిల్లలు కనగలవా మరి ఆమె కూడా ఆడదే కదా
అబ్బబ్బ సూపర్ ఒక హిందువు తన సమస్యని నాది సమస్య అని చెబితే సమాజంలో ఉన్న మానవత మానవతావాదుల రూపంలో ఉన్న మూర్ఖులు పెట్టే సమస్యలు ఎన్ని ఉన్నాయో చూడండి హిందూ తన సమస్య చెప్పినప్పటికీ అప్పుడే నిరుద్యోగం గుర్తొస్తుంది అప్పుడే సెక్యులరిజం గుర్తొస్తుంది అప్పుడే హాస్టల్ సమస్య గుర్తొస్తుంది అప్పుడే విద్యావ్యవస్థలో ఎంత షాడో ఉన్నదో గుర్తొస్తుంది ఎప్పుడు హిందూ తన సమస్య బాధపడుతూ తన సమస్యను చెప్పుకున్న సందర్భంలోని ఇవన్నీ గుర్తొస్తాయి లడ్డు కి సాక్ష్యాలు అడుగుతున్నారు నీకు చూపించిన సాక్షాలను సరిపోవు అంటున్నారు ల్యాబ్ ఇచ్చినా మీకు నమ్మకం లేదు ఎవరు చెప్పినా నమ్మరు కారణం మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఏ దేనిని నమ్మరు హిందూ కి వ్యతిరేకంగా మాట్లాడి హీరోగా ఫీల్ అవటమే తప్ప నీతి నిజాయితీ ఉండవు అవును హిందువుగా చాలా నష్టపోతున్నారు హిందువులు ఒక ముస్లిం సోదరుడు తన పిల్లలను ఖురాన్ చదువుకోవడానికి మదర్సాలు ఉన్నాయి ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నాయి మరి ఒక హిందూ కు భవద్గీత ఎక్కడైనా నేర్పించే విధానం ఉందా ఇదేనా అంబేద్కర్ రాజ్యాంగ సమానత్వం మాట్లాడితే మా అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది అందరికీ సమాన హక్కులు ఇచ్చింది అంటారు కదా
స్వచ్ఛమైన విశ్లేషణ ఏం చెప్పారన్న నిజంగా మనిషి అన్న వాడు ఈ స్పీచ్ వింటే జ్ఞానమ్ వస్తుంది ...జై హర్షన్నా
చాలా బాగా చెప్పారు హర్షకుమార్ గారు 👍
వీళ్లు మత రాజకీయాలు చేస్తున్నారు సార్
Meelanti nayakulu ravali sir ..,meeru cheppindhi ..,100%correct
జై హర్ష అన్న జై భీమ్ ❤
Jai bheem
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ లారా చూస్తున్నారుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణంరాజు ఏ విధమైన మత రాజకీయాలు చేస్తున్నారో
ఈ సారు ఇపుడే నిద్ర లేచాడు, వెళి మొహం కడుకోండి
నువ్వు వెళ్లి కడుగు 😂
హర్ష కుమార్ గారు అద్భుతమైన విశ్లేషణ చేశారు ఇదే నిజమైన అంబేద్కర్ ఇజం అంటే మీకు కృతజ్ఞతలు
Needful speach Jai Bheem sir 🎉🎉
హర్ష కుమార్ గారు మాలల నాయకుడిగా నిన్ను అభినందిస్తూ కానీ రాజకీయాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు మాట్లాడేది మాల ఉద్యమంలో ఉన్నారు మీకు ఈ రాజకీయాలు వద్దు జై భీమ్
సీబీఐ కి ఇచ్చి బాబాయ్ కేసు లా చెయ్యాలా
అన్నా మీరు చెప్పింది కరెక్ట్ కాని జగన్ ని నమ్మొద్దు
అన్నమీరు చాలా మంచి విశ్లేషణ చేశారు చంద్రబాబు నీతి,మరియు మోడీ గారి నీతి, తెలిపారు, మీకు ధన్యవాదములు, జై భీమ్ జై మాల.
Excellent speech sir jai bheem Jai mala
జై భీమ్ హర్ష కుమార్ గారు 👍👍🙏🙏
ఇప్పుడు తయారు చేసిన లడ్డుకి ఏదో జంతు కొవ్వు అంటించి ఆ లడ్డూ నెలక్రితం లడ్డూ అని దాన్ని ల్యాబ్ కు పంపించి తప్పుడు రిపోర్ట్ తెప్పించే ఘనుడు ఆయన గారు..చేసిన ఆరోపణలను నిజము అని నమ్మించే ఘనుడు మహానుభావుడు
చాలా నిజం చెప్పారు హర్షకుమార్ గారు👍🏻👍🏻👍🏻
అన్ని పత్తిత్తు లా మాట్లాడారు..మళ్ళీ కులం తెస్తాడు
Sir, your speech is ✅ . You spoke honestly. There is no anything. Whatever it may be God will punish to them if who talk lie in the case of Kalithi Laddu. The God will punishment to them. Super Haresh Kumar garu.
తిరిగి తిరిగి మీరు లడ్డూ దగ్గరికి వచ్చారని అందరికీ తెలుసు. మీరు ఈ టాపిక్ మార్చడానికి RRR మీద పడ్డారని హిందూ
బంధువులకు సమాచారం
Rrr కి 100%🤣పగిలి పోద్ది చూడు త్వరలో 🤣🤣🤣🤣🤣
@@Jsr-l4q RRR ventuka kuda pekaleru meru
@@Jsr-l4qముందు నీకు పగులుతుంది
@@kavaliphani2538 వాడిది నీవు కావాలంటే పీకు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@@Jsr-l4q RRR ki pagilpoddi chudu annav kada meku dammu untey RRR ni touch cheyandi..evadiki paguluddo appudu nuvvu chudduvugani..appudu kurchuni andaravi nuvvu pickkovchhu
సూపర్ గా చెప్తున్నారు సార్
బొంగు బోసనం ఏం కాదు ఇన్ని రోజులు ఎక్కడ పోయినవుర జగన్ ను ఏం పీకావు
Meru cheppindhi 100% correct Anna, Deshamlo ekkda elections jarigina etuvantivi srustinchi daani dwara labdipondhalani chustunnaru.........
క్రొత్తగా లేచి వచ్చావు. బాగా తాగి తొంగున్నావు మొన్నటివరకు
SC లందరికీ న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాలి. లడ్డు కల్తీ కోసం జగన్ మాట్లాడాలి.
EDI nijam
జై భీమ్ అన్న గారు
Excellent speech , 👏👏👏🙏
జై హర్ష కుమార్ garu
హరీష్ కుమార్ గారు చాలా బాగా అడిగారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆధారాలు లేవు కనుక ఇప్పుడు వరకు బయట పెట్టలేదు ఆధార్ నుండి పాటకి బయట పెడుతుంది కదా
Good
Excellent speech sir, you are really political leader.
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి మన హర్ష అన్న ....జై భీమ్
tq so much for your analysis sir🙏🙏
SUPER. SIR
People has to discuss good Education, Quality health, un employment issues, Quality life.
Meeru ysrcp lo cherandi sir
Jai bhim Jai Harsha Kumar Garu
Excellent speech
హర్ష కుమార్ గారు, మీరు rrr గాడిని 'గారు ' అంటున్నారు, బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని అంటున్నారు, చాలా తప్పు చేస్తున్నారు, సరిచేసుకోండి
Correct bro
Excellent speech bro
లడ్డు కాదు నెయ్యి కల్తీ అని అన్నారు. ముందు ఇతర మతాలను గౌరవించండి.
అన్న ఇప్పుడు సమాజానికి నీ లాంటి
పవర్ ఉన్న వారు అవసరం.
పవన్ కి కొంచెం కూడా లోకజ్ఞానం లేదు. తన లోకజ్ఞానం మొత్తం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎలా చెబితే అలా ఆడుతున్న కీలుబొమ్మ
GOD Bless You Sir
జై హర్ష అన్న
Harsha kumar garu Meeru correct ga chepparu. Proof leni maatalu maatladu chunnaru.
నీ కాలేజీ లో జరిగిన వ్యవహారాలు చెప్పు ప్రెస్ మీట్ లో
చాలా బాగా చెప్పారు అన్న 🤝
వైఎస్ఆర్ సీపీ అధికారం ఉన్నపుడు మీరు ఎపుడైనా దళితుల మీద దాడులు జరిగిన దానిమీద మీరు మాట్లాడారా
ప్రైస్ ది లార్డ్ అన్న హర్ష కుమార్ గారు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు
Nice 👍👍👍
The way you talk is very good harsh kumar anna... really 💯 truth మాట్లాడారు.
Most selfish politician in ap
అయినా మా గుడి గురించీ మికు ఎందుకూ మీర్క్రైస్తవుడు అధీ మేము అడిగామ
సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇట్టి సందేశం ఖచ్చితంగా ప్రజలను అలోచింప జేస్తుంది సమాదాన పరుస్తుంది సార్ అభినందనలు 🎉 RTI AND SOCIAL ACTIVIST
We support Pawan Kalyan garu
Gatha five years ekkada unnavu sc lu nu door delivery chesinappudu sc meedadadulu chesinappudu ekkada
సూపర్ సార్ మీరు మాట్లాడే విధానం మరి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ విధంగా మాట్లాడేరు అంటే ఆ వచ్చిన నెయ్యి ట్యాంకులు కూడా మీరు పదవీ బాధ్యతల చేపట్టిన తర్వాతే వచ్చాయి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు రాజకీయాలంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ దైవ దేవుని ప్రసాదం మీద ఈ విధంగా అబాండాలు వీటు ఏ విధముగా కరెక్ట్ కాదు అని నా మనవి
దళితుల మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడని మన దళితనాయికుడు, ఇప్పుడు దళితుల తరుపున మాట్లటానికి వచ్చిన గొప్ప దళిత నాయకుడు మీరు గొప్ప great sir
YCP Govt lo...SC,ST,Bc la meda murder lu chesinapudu....e varu mathadaru....
చంద్రబాబు నాయుడు రాజకీయమే అబద్ధాలతో పుట్టింది
ఇదే చంద్రబాబు NTR పదవి నుంచి తప్పించే అప్పుడు యువకుల చేతులు రాష్ట్రం ఉండాలి అన్నాడు
ఇప్పుడు అదే వయసులో చంద్రబాబు నాయుడు ఉండి అనుభవం ఉన్న వాళ్లకి సీఎం అవ్వాలి అని ప్రచారం చేస్తూన్నారు
ఇతను దళిత డాక్టర్ మరియు దళిత డ్రైవర్ ని చంపినప్పుడు ఎక్కడ వున్నారు మీరు సార్
Jai Harsha Kumar Amma garu
జై హర్ష కుమార్.. జై భీమ్.
లడ్డూలు ఏనాడో కలుషిత మైపోయాయి.నెయ్యి ఎలా వెజిటేరియన్ అవుతుంది? జంతు సంభంధమైన నెయ్యి ఎలా పవిత్రమైనదవుతుంది? నిజానికి ఎవరూ వెజిటేరియన్స్ కాదు.పాలు, నెయ్యి పశువుల రక్త మాంసాల నుండి వచ్చినవే.నిత్యం పాల పదార్ధాలు వాడేవారందరూ అసలుసిసలైన మాంసాహారులు.
You are scitifically right.
జై హర్షకుమార్ జై నేత చాలా చక్కగా చెప్పారు
5years nuvu nidra poya YCP sanka nakale
👏👏👏👏🙏🙏🙏
కరెక్ట్ గా చెప్పారు అన్న
Baga chepparu anna
❤
జగన్ గత ఐదేళ్లలో మీ ఎయిడెడ్ ఆస్తులు అన్నిటిని కలిపి జగన్ అన్యాయం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ అప్పుడు ఇలా ప్రెస్మీట్లు ఎందుకు చెయ్యలేదు సార్ గత ఐదేళ్లు మీరు ఎక్కడ కనపడలేదు సార్
Jagan antey bhayam. Dhalithulanu champinapudu meeru maatalaadaleydu kadha Sir.
100% correct matladutunnaru
Super sir 🔥🔥🔥🔥🔥🔥
Correct ga cheppari
హర్ష కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
కాంట్రాక్టు ఎంప్లాయిస్ ని రెగ్గులర్ సేస్తాము అని చెప్పింది sir కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు sir
ఆఖరికి sc st backlog jobs కూడా కాంట్రాక్టు పద్దతిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు sir..
ప్రభుత్వం మారిన sc st వాళ్ళ బతుకులు మారటం లేదు sir
ITDA backlog jobs రెగ్గులర్ పోస్ట్ లు కాలిగా ఉన్న కూడా కాంట్రాక్టు పద్దతిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు sir
ప్రభుత్వం మారుతుంది కానీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ బతుకులు మారటం లేదు sir.... 🙏🙏🙏🙏🙏
Excellent specch sir.
Idi sir question cheyadamante. Super sir👌