చివరి పాటతో దుమ్మురేపిన సాయిచంద్.. | Singer Sai Chand Last Song in KCR Meeting |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 149

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 ปีที่แล้ว +23

    సాయి చంద్ గారి చివరి,, పాట వింటే,,, చాలా బాగుంది,,, వారు పాట లో ఇంకా బ్రతికే ఉన్నాను,,, వారి నోట ఏ పాట విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే గొప్ప అనుభూతి కలుగుతుంది,,,,, జోహార్ సాయి చంద్ ఆన్న గారు 💪💪💪💪💯❤💯

    • @biblequotataions1333
      @biblequotataions1333 ปีที่แล้ว

      D

    • @UrmilaBoina
      @UrmilaBoina ปีที่แล้ว

      మా నాన్న నుంచి విన్న పాట మళ్ళీ వింటే ఎంతో మంది

    • @nokkichinnibaby3097
      @nokkichinnibaby3097 9 หลายเดือนก่อน

      ​@@UrmilaBoinaXDf

  • @KNagesh-d6f
    @KNagesh-d6f ปีที่แล้ว +1

    Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌

  • @ramram4339
    @ramram4339 ปีที่แล้ว +17

    కే సి ఆర్ భజన కార్యక్రమం

    • @mahipandu442
      @mahipandu442 ปีที่แล้ว

      West Lanja Koduku Talent Person thanu telsuko

  • @anunayacuty7268
    @anunayacuty7268 ปีที่แล้ว +1

    Super Anna Miss u bro 😢😢

  • @shankarmutchapothu3260
    @shankarmutchapothu3260 ปีที่แล้ว +3

    *🙏మాలమహానాడు ఆత్మ గౌరవం గుర్తుకుతేస్తుంది. 🙏*
    *ఏ రాజకీయ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందో ఆ పార్టీలో సమానత్వం దొరుకుతుంది, రాజకీయ పదవుల కోసం కొట్లాడే శక్తి కూడా దొరుకుతుంది ...*
    *దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఎదిగిన ఎస్సీలు ఎస్టీలు,రాజకీయ పదవులకోసం,ఆత్మగౌరవం చంపుకొని బతుకుతుంటే ప్రాథమిక అవసరాలు చూసుకోలేని సామాన్య ప్రజలు ఎన్నోసార్లు ఆత్మగౌరవం చంపుకొని రాష్ట్రంలో, దేశంలో బతుకుతున్నారు...ఎదిగిన వాళ్ళు ఆలోచించాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి .*
    *తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ లు సిగ్గు, సెరం, మానవత్వం, ఆత్మగౌరవం ఉంటే T. R. S.పార్టీ అలియాస్ B. R. S. పార్టీ వున్న వాళ్ళు అందరు కెసిఆర్ ఇంత అవమానపరిచిన ఇంకా ఆయనకు ఓటు వేస్తే జాతి క్షేమించదు బ్రదర్స్.... ఆలోచన చేయండి మేధావులు, కళాకారులూ, జాతి ముద్దుబిడ్డల్లారా...కాంటోన్మనెంట్ నియోజకవర్గం M. L. A G.సాయన్న... నిన్నకాక మొన్ననే తెలంగాణ రాష్ట్ర సాధనకోసం, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దొరని ముఖ్యమంత్రి ని చేయడానికి, చిన్న దొరలను మంత్రులను, M.L. A లను చేయడానికి.... తన నెత్తురుని దారపోసిన తెలంగాణ కళాకారుడు, తెలంగాణ ఉద్యమనాయకుడు, లక్షలాది ప్రజలను చైతన్య పరిచిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ వేద. సాయి చందు గారి మరణానికి కూడా కుల వివక్షత చూపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో SC, ST లు అందరు గుర్తు పెట్టుకొని ఒడగొట్టాలి...లేకపోతే మాల మాదిగ జాతిలో, గోండు, లంబాడా జాతిలో చెడపుట్టిన వాళ్ళము అవుతాము.*
    *లక్షలాది SC, ST కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురవుతున్నారు అన్ని నియోజకవర్గంలల్లో... కాని బయటకు చెప్పాలంటే కేసులు పెట్టి బెదిరింపులు గురి చేస్తున్నారు..... ఎప్పటికైనా మేలుకోకపోతే మీరు పుట్టిన జాతి ఎప్పటికి క్షమించదు... ప్రతి ఒక్క జాతి చేసేది రాజకీయమే...అది ఎలా అందరి ప్రజల అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసం మాత్రమే... కాని అవమానాలకు గురవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని SC, ST, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, జడ్పీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్ లు, సింగల్ విండో డైరెక్టర్, చైర్మన్ లు, ప్రభుత్వ అధికారులు, వార్డు మెంబెర్స్ అందరు ఎవరైతే* *అవమానాలకు గురవుతున్నారో ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది...ఒక రాజకీయ పోతే ఇంకో రాజకీయ పార్టీ లో పనిచేయవచ్చు... ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుని దగ్గర పని చేయవచ్చు కాని మరి ఆత్మ గౌరవం చంపుతున్న నాయకులను ఓడగొట్టకపోతే తప్పదు భారీ మూల్యం... పుట్టిన జాతి క్షేమించదు. 🙏అన్న లారా, అక్క లారా,చెల్లెలారా,తమ్ముళ్ళరా 🙏.*
    *ముచ్చపోతు శంకర్*
    *B. Tech.*
    *మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 🙏*
    *జై భీమ్ ✊️✊️*

  • @shagavidyasagar1805
    @shagavidyasagar1805 ปีที่แล้ว +3

    Kcrకు మీ మీద ఎలాంటి ప్రేమ బాద్యత లేదూ రా బాబు అబబా ఎం డబ్బా కొట్టినావ్ అన్నా కేసీఆర్ కు ఎం సద్ధి కటినవ్ అధి ఒక్కటే కొంప ముంచింది వాళ్ళు బిహారిలు నువ్వు తెలంగాణ బిడ్డవు.

  • @siddulashivaraju733
    @siddulashivaraju733 ปีที่แล้ว +2

    జనాలకి అబద్ధాలు చెప్పి కెసిఆర్ ఫ్యామిలీ మి లేపడం తప పికిందేమి లేదు వీడు

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 ปีที่แล้ว +24

    సైచందు అన్న రిప్ కానీ నీవు భజన లో ఫస్ట్ అన్న

    • @gopanaboinarameshyadav3490
      @gopanaboinarameshyadav3490 ปีที่แล้ว +1

      Rt

    • @soumyarams1436
      @soumyarams1436 ปีที่แล้ว +2

      ఎవన్నీ వానికి ఉంటది భజన ఎందిరా

    • @jogulaswamynath5446
      @jogulaswamynath5446 ปีที่แล้ว

      @@soumyarams1436 సౌమ్యారామ్స్ ❣️❣️❣️నువ్వు గూడ బానిస గానివెనార😂.

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +1

    సూపర్

  • @savithrireddy7309
    @savithrireddy7309 ปีที่แล้ว

    0:10 0:10

  • @hiryhiryyadhav8622
    @hiryhiryyadhav8622 ปีที่แล้ว

    Super bayya

  • @thulasiram1412
    @thulasiram1412 ปีที่แล้ว +3

    అన్న మీరు brs పార్టీకి చాలా అవసరం ఉండే అన్న

  • @simhadribinnala1424
    @simhadribinnala1424 ปีที่แล้ว +1

    Super anna

  • @bsectorsaraswathivinukonda6209
    @bsectorsaraswathivinukonda6209 ปีที่แล้ว

    Superb

  • @muralisir1726
    @muralisir1726 ปีที่แล้ว +2

    CM గారు అధికార లాంఛనాలతో సాయి చంద్ అంత్యక్రియలు జరుగుతే ఇంకా బాగుండేది,

  • @banothraghu4076
    @banothraghu4076 ปีที่แล้ว

    సాయి చాంద్ అన్నా మీకు ఏ ఏపూరి.ఏ గద్దర్.ఏ మదు ప్రియ. ఎవరు సరిరారు సరిలేరు మి లాంటి వారు తెరాస పార్టీ కి తీరని lotu అన్నా

  • @lakshmim6217
    @lakshmim6217 ปีที่แล้ว

    Saichandu pata super

  • @ithamrajubhutham3566
    @ithamrajubhutham3566 ปีที่แล้ว

    Gaana kokila ni miss avtunnam

  • @rahultravels646
    @rahultravels646 ปีที่แล้ว +15

    పాట అమ్ముడు పోయింది..
    పాపం పండింది.. 🙏

    • @Neerajahelpinghands
      @Neerajahelpinghands ปีที่แล้ว

      Avunu andi

    • @suryabhukya7973
      @suryabhukya7973 ปีที่แล้ว +1

      @@Neerajahelpinghands andukandi chanipoyina vari gurchi tanu okade kadu manam una kuda avidamu gane chestam

    • @suryabhukya7973
      @suryabhukya7973 ปีที่แล้ว

      @@Neerajahelpinghands tq medam

  • @k.lnamanusulonimata3909
    @k.lnamanusulonimata3909 ปีที่แล้ว +21

    పొగడడం తప్ప ఏమీ బాగాలేదు అందుగే పదవులు పాలన ఎలా వుందో పాడితే బాగుండేది.

  • @sri6709
    @sri6709 ปีที่แล้ว

    ఏమోషన్ గా మాట్లాడం పాడటం వలన హార్ట్ దెబ్బతింది. కొంచెం ఆరోగ్యం చూసుకొని ఉంటే బాగుండేది. నీ భార్య పిల్లలు ఎంత భాధ పడుతున్నారో చూడు అన్నా 😭

  • @parameshsiddhu1055
    @parameshsiddhu1055 ปีที่แล้ว +10

    I miss u anna 🙏🙏💐💐😢😢

  • @kswamyyadavkswamy6349
    @kswamyyadavkswamy6349 ปีที่แล้ว

    జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @nagillanagesh1363
    @nagillanagesh1363 ปีที่แล้ว +1

    Sai chand anna

  • @rajuvirat4249
    @rajuvirat4249 ปีที่แล้ว +4

    Miss you brother❤

  • @hjangilapp
    @hjangilapp 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 ปีที่แล้ว +20

    ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ

  • @rajeshwarmaggidi5953
    @rajeshwarmaggidi5953 ปีที่แล้ว +1

    Miss you brother 🌹🌹😭😭🌹🙏🏻🙏🏻🌹

  • @mallikarjunj6987
    @mallikarjunj6987 ปีที่แล้ว

    Gadwal meeting looo nenu unna miss u bro

  • @malleshgollagolla4493
    @malleshgollagolla4493 ปีที่แล้ว +2

    I miss you anna

  • @mutyalarao7369
    @mutyalarao7369 ปีที่แล้ว +10

    Excellent singer Sai Chand is great we don't forget never

  • @vaddejangireddy3379
    @vaddejangireddy3379 ปีที่แล้ว +2

    Mis you sai anna

  • @gokilabujjbujji4705
    @gokilabujjbujji4705 ปีที่แล้ว

    Miss you sai thamudu 😢😢😢😢

  • @SantoshChalavari-ub1lk
    @SantoshChalavari-ub1lk ปีที่แล้ว +1

    Sir

  • @hansraj17904
    @hansraj17904 ปีที่แล้ว

    One's up on time ur pure heart

  • @v.s12345
    @v.s12345 ปีที่แล้ว +2

    KCR bajana nilantivadu poena Telangana ku manchide

  • @Sudhakargoudlic
    @Sudhakargoudlic ปีที่แล้ว +1

    Miss you anna ni patan mimmalni😢😢

  • @aravindreddy8801
    @aravindreddy8801 ปีที่แล้ว +1

    miss you brother

  • @ameertalent298
    @ameertalent298 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏😭😭

  • @ponnala.kala.....3802
    @ponnala.kala.....3802 ปีที่แล้ว +1

    Misu Sai anna

  • @venkatravammapulikonda8741
    @venkatravammapulikonda8741 ปีที่แล้ว

    Nee notitho ye pata padina manasuku hattuku poyela padi mammalni mayamaripinchavu

  • @dio_boy_laddu
    @dio_boy_laddu ปีที่แล้ว +4

    What aa energy sai chand sir proud of you

  • @kannaiahlokam1317
    @kannaiahlokam1317 ปีที่แล้ว

    Om shanthi

  • @muthyalasoujnaya2070
    @muthyalasoujnaya2070 ปีที่แล้ว

    Nivu vunna annai rojulu vallaku Pani chesavu eppudu vallu ni family ni nithone marchipoyaru adhi thelusukokunda valla kosam nivu banisalaga Pani chesi chanipoyavu

  • @parsavenkey-9419
    @parsavenkey-9419 ปีที่แล้ว +1

    Rip anna

  • @ismartkondal2316
    @ismartkondal2316 ปีที่แล้ว +9

    పూర్తి మనస్ఫూర్తిగా పాడారు

  • @rayala.mukthabaimuktha2134
    @rayala.mukthabaimuktha2134 ปีที่แล้ว +2

    😢

  • @RajuRaju-iy1sm
    @RajuRaju-iy1sm ปีที่แล้ว

    Rip Anna but Jai congress

  • @gokilabujjbujji4705
    @gokilabujjbujji4705 ปีที่แล้ว

    Hai

  • @venkataramananalla1033
    @venkataramananalla1033 ปีที่แล้ว +1

    Excellent song Sai Chandu Garu

  • @narsimhaannapuri1844
    @narsimhaannapuri1844 ปีที่แล้ว

    Sai Chand anna ninnu marvdamu kastamu

  • @neerudipochaiah8645
    @neerudipochaiah8645 ปีที่แล้ว

    last song

  • @rathodsathishsathish155
    @rathodsathishsathish155 ปีที่แล้ว +1

    Miss u anna but wineshop lu petti samsaaram padu chesthundi

  • @chelimelasrinivas
    @chelimelasrinivas ปีที่แล้ว +5

    నువ్వు అమరుడివి కావు కేవలం బానిసవు గానీ నీ పాటలు కేసిఆర్ పింకీ ల కోసమే దుమ్ము లేదు దులి లేదు నీ వాయిస్ నీకోసం పాడి ఉంటే నీ కుటుంబ0 అయిన ఒక స్థాయిలో ఉండేది కేసిఆర్ భజన కారణంగా ఎవరికి ఉపయోగం లేని పాట నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూన్నను

  • @bpurushotham2425
    @bpurushotham2425 ปีที่แล้ว +7

    Great singer Sai Chandh annayya rip Annayya

  • @mohammedshaheda121
    @mohammedshaheda121 ปีที่แล้ว

    👍🌷💐🌹🥀🌟⭐

  • @mahadevad2578
    @mahadevad2578 ปีที่แล้ว +3

    I miss you saaichand Anna

  • @ramram4339
    @ramram4339 ปีที่แล้ว +6

    ఎంత ఇచ్చిండు kcr

  • @venkatadurgaprasadayancha5197
    @venkatadurgaprasadayancha5197 ปีที่แล้ว +1

    SELF 🪘 DRUM😅😅

  • @balrajgoud2561
    @balrajgoud2561 ปีที่แล้ว +1

    నీ పాటే నీ ఊపిరి అన్న నీ ఊపిరి ఆగిందని నేముఅనుకోవట్లేదు నీ పాట ఉన్నన్ని రోజులు నీ ఊపిరి మామది లోనే నీ ఆదిలోనే మామది లోనే ఉంది సాయి చందు అన్న

  • @RakeshRaki-c6f
    @RakeshRaki-c6f ปีที่แล้ว +3

    Miss u anna 😭😭

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 ปีที่แล้ว

    వామ్మో వామ్మో ఇంత వీర భక్తా😂

  • @chilukalapandu7797
    @chilukalapandu7797 ปีที่แล้ว +1

    Rip

  • @sridharpendli7795
    @sridharpendli7795 ปีที่แล้ว

    జోకుడు చందు అన్న😢😢

  • @gokilabujjbujji4705
    @gokilabujjbujji4705 ปีที่แล้ว

    Rip sai

  • @shivakumar050
    @shivakumar050 ปีที่แล้ว +5

    Miss you anna. Kcr garini entho abhimaniche miru chanipovadam pedda lotu party ki

    • @OpNew-kc4lx
      @OpNew-kc4lx ปีที่แล้ว

      Ela chanipoyadu bro

  • @VinodKumar-hv6xy
    @VinodKumar-hv6xy ปีที่แล้ว

    saichand

  • @vimaladevi1613
    @vimaladevi1613 ปีที่แล้ว +1

    🎉🎉🎉❤❤❤

  • @terminatorop852
    @terminatorop852 ปีที่แล้ว +2

    Kcr gurinchi ekkuva exite ayennattundu baga paisal esthadani

  • @saralapulluru5673
    @saralapulluru5673 ปีที่แล้ว

    Aa face lo aabody lo alasata kani pistondhi.but voice ni inka penchi life pogottukunnadu.

  • @kondaiahachanola5663
    @kondaiahachanola5663 ปีที่แล้ว +8

    ప్రతి ఒకరిని గెలిపించింది సాయి చెందు అన్న

  • @venkatyarramgari
    @venkatyarramgari ปีที่แล้ว +4

    జోకుడు జోకుడు జోకుడు

  • @bhimanaik6597
    @bhimanaik6597 ปีที่แล้ว +1

    K, BhimaNyak

  • @kodurimangadevi4400
    @kodurimangadevi4400 ปีที่แล้ว

    39 years kuda levuu nana

  • @mdsarowar7867
    @mdsarowar7867 ปีที่แล้ว +1

    Rip anna 😭😭😭😭😭😭😭😭😭

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 ปีที่แล้ว

    IT IS LAST TO YOU

  • @NandhiniBommala-nk4db
    @NandhiniBommala-nk4db ปีที่แล้ว

    😂😂అంత డబ్బ కొట్టుడే 😂😂

  • @RameshMenthula
    @RameshMenthula ปีที่แล้ว +3

    Vaniko job echaduga

  • @ranjithkumar-qp6sz
    @ranjithkumar-qp6sz ปีที่แล้ว

    అతిశయోక్తి మాటలు

  • @yakaiahsingarapu9173
    @yakaiahsingarapu9173 ปีที่แล้ว

    Lot of money given u

  • @Freebirdvarma
    @Freebirdvarma ปีที่แล้ว

    Nuvvu ee dappu kottudu thappa em peekaledu
    Idi fact
    Idi. Chepthe maala sanghaalu edusthunnaru

  • @rajumudiraju1664
    @rajumudiraju1664 ปีที่แล้ว +1

    ,ఆ బిడ్డ

  • @venkatreddyvenkatreddy3000
    @venkatreddyvenkatreddy3000 ปีที่แล้ว +1

    Dora banisa rip

  • @stpleseva5361
    @stpleseva5361 ปีที่แล้ว +3

    Telangana varaku chalu, Delhi ki avasaram ledu

  • @viji183
    @viji183 ปีที่แล้ว +2

    Anna, Nuv Manasuleni Doraku Panichesinav. Rest in peace 🙏

  • @suryanarayanagarmilla5649
    @suryanarayanagarmilla5649 ปีที่แล้ว

    Paapam saichand nu abaddaalatoe bali cheasaaru

  • @ramakuntigorla8208
    @ramakuntigorla8208 ปีที่แล้ว +3

    Konchem over inadi

  • @naveenmaharaj5396
    @naveenmaharaj5396 ปีที่แล้ว +7

    MISS you అన్న 🙏😭

  • @nanipunem804
    @nanipunem804 ปีที่แล้ว

    Sodhi enduku Bro

  • @kuntollaarun-kc1vi
    @kuntollaarun-kc1vi ปีที่แล้ว

    😂😂😂😂😂😂😂😂😂

  • @KokkondaPrasad
    @KokkondaPrasad ปีที่แล้ว

    😅

  • @daveedmadhunagaram7684
    @daveedmadhunagaram7684 ปีที่แล้ว

    Anna meekunna talented ki joharlu Anna. But meeru maa madhya lo lekapovadam Chala baadha ga vundhi

  • @venkatravammapulikonda8741
    @venkatravammapulikonda8741 ปีที่แล้ว

    Sai nuvvu chinna age lo yentho peru techukunnavu gani, ninnu nammi neetho adugulu vesina Rajani and nee raktham panchukoni puttina biddalu yemavvali ra bangaru konda

  • @sampathkumargudala8550
    @sampathkumargudala8550 ปีที่แล้ว +1

    Kcr ku biscuit eyyuu eyyu

  • @NookarajuKasimkota-br2tj
    @NookarajuKasimkota-br2tj ปีที่แล้ว

    Pm

  • @ramram4339
    @ramram4339 ปีที่แล้ว +1

    ysr tsr షర్మిల హల్లో ts బై బై కే సి ఆర్

  • @ManojGanta-vh6mv
    @ManojGanta-vh6mv ปีที่แล้ว +1

    88iooi

  • @vijayt4589
    @vijayt4589 ปีที่แล้ว

    Aa gali ysrcp

  • @hanumantharao3516
    @hanumantharao3516 ปีที่แล้ว

    Bagane dabbu muttinatlu undi

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 ปีที่แล้ว

    ఇంత జోకుడా