Jaya Prakash Narayana About Hydra Demolitions | CM Revanth Reddy Hyderabad | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Jaya Prakash Narayana About Hydra Demolitions | CM Revanth Reddy Hyderabad | iDream News
    #jayaprakashnarayana #hydra #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

ความคิดเห็น • 156

  • @sureshbolla8888
    @sureshbolla8888 9 วันที่ผ่านมา +8

    I am BJP follower..I never voted congress in my life time..but this HYdra is good attempt from CM sir ..keep going ...

  • @tadepalliprasad
    @tadepalliprasad 17 วันที่ผ่านมา +36

    Let us all support the good cause of preserving the ecosystem and environment.let politics comelater

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 3 วันที่ผ่านมา +4

    Revanth Anna is YOGI BULDOZER BABA OF TS. Jai Buldozer baba ki

  • @Socialworker4332
    @Socialworker4332 17 วันที่ผ่านมา +16

    Uppal Ramanthapur moosi river chala kabjalo undi sir.....🙏

  • @madhu2195
    @madhu2195 17 วันที่ผ่านมา +10

    CM గారూధన్యవాదాలు మీరు చాలా చాలా మంచీ పనీ చేస్తున్నరు కానీ ఒక్కటి సార్ కుల మత భేదం చూడకండి తన మన అని చూడకండి
    మీరు చేయండి పనీ చేసి చూపించాలి

  • @MehboobKhanKhan-mw3rq
    @MehboobKhanKhan-mw3rq 17 วันที่ผ่านมา +14

    Absolutely 💯 great explained

  • @sandeepkamlekar4002
    @sandeepkamlekar4002 17 วันที่ผ่านมา +8

    Well said sir.
    All areas should equally develop.

  • @kranthikn3
    @kranthikn3 17 วันที่ผ่านมา +10

    Very well said sir!!!! It's not just about the politics and political leaders. Our executive wing isn't working properly. No rules and no rules of law in India, especially in Telugu states and Hyderabad

    • @kranthikn3
      @kranthikn3 17 วันที่ผ่านมา +3

      Just imagine, if one day, all the government officers decide to do their work correctly, according to rules and law!!!!! Their own families can benefit from that... They don't have to be afraid of transfers and political pressures, because wherever they go, they will have a great quality of life... Because even in rural areas there would be fellow government employees working correctly and providing good government schools, colleges, roads, hospitals and all facilities. (Apart from the best salaries that they get)
      They are just not realising their potential and putting their efforts in wrong methods. Hope they understand it sooner than later!!!!

  • @sarwarghouris
    @sarwarghouris 16 วันที่ผ่านมา +4

    Sir you are the most sensible person in today's confusion filled age.

  • @Socialworker4332
    @Socialworker4332 17 วันที่ผ่านมา +17

    Great CM sir...🙏🙏🙏

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 17 วันที่ผ่านมา +3

    Nice explanation sir.

  • @PadmalathaA
    @PadmalathaA 17 วันที่ผ่านมา +4

    villages should be developred forthwith

  • @VishnupriyaGujjar-o1v
    @VishnupriyaGujjar-o1v 13 วันที่ผ่านมา +2

    Behind JJ gardens Kompally , there was a very big lake. A song naa paata nee nota from Muuga manusulu was picturised. We often went to that lake till 1990 to watch rare birds Now it is not there. Jayaberi garden and other ventures are standing on that lake. It was a very beautiful lake please restore that lake to get back flora and fauna.

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 15 วันที่ผ่านมา +1

    Exactly well said sir 👏 👍 👌

  • @sukuvar
    @sukuvar 17 วันที่ผ่านมา +3

    First time I heard about priority on lakes and ponds…in usa for every 4 Kim’s there will be a lake or pond.

  • @manoreddy9012
    @manoreddy9012 14 วันที่ผ่านมา +1

    We should have more leaders like you sir

  • @bala.raju4249
    @bala.raju4249 17 วันที่ผ่านมา +6

    👌👌👌👌

  • @bbravoalpha
    @bbravoalpha 14 วันที่ผ่านมา +6

    దమ్మున నాయకుడు రేవంత్ అన్న

  • @venkateshgoudj7336
    @venkateshgoudj7336 17 วันที่ผ่านมา +9

    చాల మంచి విషయం చెప్పారు సార్ మీరు సిఎం అయితే చాలా మంది కి మంచి జరిగేది కానీ మా బ్యాడ్ లక్సర్

    • @greattelugu
      @greattelugu 14 วันที่ผ่านมา

      సిఎం గా ఉంటే పీకేది ఏమి లేదు సిఎం తో సమాన హోదా లో పనిచేశాడు ఒక్క పని చెయ్యలేకపోయాడు. భ్రమల లో నుండి బయటకి రా. పూర్తి అధికారాలు తో సీఎస్ గా పని చెయ్యమంటే ఆయన మాటల్లో ఉన్న ఒక్క పని చెయ్యలేదు.

  • @HeartistMurali
    @HeartistMurali 17 วันที่ผ่านมา +2

    చిన్న పట్టణాలు పెరగాలంటే పరిశ్రమలు అన్ని చోట్లా పెరగాలి. దానికి బలమైన ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలి. నిత్యం చవకబారు రాజకీయాల ఇండియాలో అది సాధ్యం కాదు.

  • @oldisgold2380
    @oldisgold2380 11 วันที่ผ่านมา

    Exalent explain sir

  • @sunilkumar-fc5cu
    @sunilkumar-fc5cu 17 วันที่ผ่านมา

    ❤❤❤ greate advice sir , u r right

  • @venkateswararaojuvva4085
    @venkateswararaojuvva4085 16 วันที่ผ่านมา

    Very well said sir

  • @MrArika116
    @MrArika116 14 วันที่ผ่านมา

    Apart from Roads, parks, and club house, Every layout should have : 1) Shopping complex.( all barber, food court to dry cleaner shops) 2) Lakes ( Rain water harvest, wells ) 3) Garbage disposal Area( Conversion of garbage to energy Unit ) 4) Solar/ Wind Energy system . Corruptive HMDA should clean up corruptive officers. HMDA should work as model for new and transparent and honesty organisation .

  • @gvvskm2024
    @gvvskm2024 13 วันที่ผ่านมา

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ మరియు HYDRA వారికీ ఓ విజ్ఞప్తి!!
    గతంలో కేరళ, తమిళనాడు తరహా ఈసారి తెలుగు రాష్ట్రాలలో అతిభారీ వర్షాలు ఆస్కారం ఉంది.
    సక్రమమైన
    (i) 70-100 ఏళ్ళనాటి పాత, పురాతన నివాస కట్టడాలు గుర్తించాలి.
    (ii) 30-70 ఏళ్ళనాటి పాత నివాస కట్టడాలు గుర్తించాలి.
    చాలావరకు బలహీనమై, ప్రమాదకరమైన స్ధితికి/లో ఉన్నాయి.
    భారీ వర్షాలకీ కూలే అవకాశాలు ఉన్నాయి.
    యుద్ధప్రాతిపదికన వాటిపై తగిన చర్యలు మరియు చుట్టుప్రక్కల కట్టడాలకు సూచనలు చేయాలి.
    ఈ అంశాలపై దృష్టి సారించాలని విజ్ఞపన!!

  • @Ribeye512
    @Ribeye512 6 วันที่ผ่านมา

    Em Chepputharu Sir, Hats off to you ❤

  • @kamal4uat1
    @kamal4uat1 14 วันที่ผ่านมา +1

    4:30 did he said dengeyochhu ?

    • @SanjeevKumar-bs6yy
      @SanjeevKumar-bs6yy 14 วันที่ผ่านมา +1

      ❤ Mingeyochu x dengeyochuu 💔

  • @karunkumarvangapalli5270
    @karunkumarvangapalli5270 4 วันที่ผ่านมา

    Last summer water scarcity is it good for Hyderabad?

  • @prasadpapolu
    @prasadpapolu 9 วันที่ผ่านมา

    మన దేశానికి ఒక రాజ్యాంగము ఉన్నది.
    దానిలో ప్రజలకి ఆస్తి హక్కూ, ఇతర
    ప్రాథమిక హక్కులూ వున్నవి.
    ఆ హక్కులని చట్టాలద్వారానో, జి ఓ ల ద్వారానో కబళించగలిగే హక్కూ, అధికారమూ ప్రభుత్వానికి కానీ, శాసనసభలకి కానీ సాధ్యము కాదు.
    ప్రభుత్వమూ, శాసనసభా రెండు కూడా రాజ్యాంగానికి లోబడి పని చేయాలి.
    అవి కనుక అదుపు తప్పితే, వాటిని హైకోర్టు కానీ, సుప్రీమ్కోర్ట్ కానీ అదుపుచేస్తాయి.
    ఇప్పుడు ఉన్న కొన్ని కట్టడాలు మాత్రమే అనుమతి
    లేకుండా కట్టినారు.
    చాలావాటికి ఏదో ఒక రకమయిన
    అనుమతిఉన్నది.
    నీరు పోవలసిన నాలాలు తప్ప, మిగతావి అనుమతులు ఉన్నవాటిని వేటినీ కూలచటానికి కోర్టులు ఒప్పుకోవు.
    నాలల మీద మాత్రము ఎటువంటి అనుమతులూ ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి నాలాల మీది కట్టడాలను మాత్రము తప్పకుండా కూలుస్తారు.
    రంగనాథ్ గారు చట్టము పరిధిలోనే పని చేసే అనుభవజ్ఞులూ, విజ్ఞులూ అన్నది గమనించాలి!
    కాబట్టి వారు తప్పకుండా కోర్టుల ఆదేశాలను పాటిస్తారు.
    కాబట్టి, నేడో, రేపో, ఎల్లుండో బాదితులు కోర్టుకి వెళ్లకాఉండరు, వారిని కోర్టులు రక్షంచకా ఉండవు.
    గత ప్రభుత్వాలు తప్పులు చేసి అనుమతులు ఇచ్చి ఉంటే
    తప్పయినా, ఒప్పయినా అవి చెల్లుబాటు అవుతాయి.
    ఇప్పుడు నివాసమున్న అమాయకులను బాధించి వారి
    హక్కులను హరించటాన్ని కోర్టులు ఎట్టి పరిస్థితులలోనూ
    చూస్తూ ఊరుకొనవు.
    ఢిల్లీలోని కాంగ్రెసు పెద్దలు కూడా ఇది అవగతము చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ముక్కుతాడు వేసి తప్పకుండా ఆపుతారు.
    రేవంత్గారికి ఎంతోకొంత మంచిపేరు మాత్రము తప్పదు, వారి ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినా!
    ఇది జరుగ బోయేదని నా చిన్న మెదడుకిఅనిపిస్తున్నది.
    ప్రభుత్వము నిరంతరము! అది ఏకాకారము
    మంత్రులూ, ముఖ్య మంత్రులూ, అధికారులూ
    వస్తూ పోతూ ఉందురు!
    పాతవారి చర్యలనీ, దుశ్చర్యలనీ అన్నిటినీ
    వర్తమానపు వారు తప్పనిసరిగా గుర్తించి గౌరవించవలెను!
    అది కాలధర్మమూ, రాజ్యాంగబద్ధమూ!
    రేవంతుడు ఎంత కోరినా, కాలాంతకుడు
    కానేరడు! కాబోడు!
    అవునా, కాదా అన్నది కాలము నిర్ణయిస్తుంది!
    - ఇట్లు మీ భవదీయుడు 🙏🏼🙏🏼🙏🏼
    - బొందలగడ్డ బోండాం గాడు!
    -
    - అసతోమాసద్గమయా
    - తమసోమాజ్యోతిర్గమయా
    - మృత్యోన్మాఅమృతాంగమయా
    - ఓం శాంతి, శాంతి, శాంతి
    - భద్రనాయక ఉపనిషత్తు నుండి I.III.28

  • @Vrvamshee
    @Vrvamshee 4 วันที่ผ่านมา

    ముందుగా గవర్నమెంట్ హైదరాబాద్ పట్టణ పరిశ్రమలో ప్రతి ఇంటింటికి ఒక సెప్టిక్ ట్యాంక్, చెత్త కుండి ఉండాలని ఒక రోల్ పెట్టాలి. పెట్టలేని వారికి జిహెచ్ఎంసి వారు కరెంటు గాని, వాటర్ గాని కట్ చేసి ఫైన్ వేయాలి. ఇంటి ఓనర్లు నెలకు వేల వేలు రెంట్లు తీసుకుంటున్నారు బాధ్యత లేకుండా వెవరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్తలో వేయడం వల్ల డ్రైనేజీ జామ్ అవుతుంది రోడ్లు మునిగిపోతున్నాయి అందరూ దీన్ని ముందుగా గుర్తించాలి

  • @gudemonikurumaiah5492
    @gudemonikurumaiah5492 12 วันที่ผ่านมา

    Correct sir

  • @ravinderreddy202
    @ravinderreddy202 11 วันที่ผ่านมา

    రేవంత్ రెడ్డి గ్రేట్ సూపర్ మాన్

  • @gonatinku
    @gonatinku 7 วันที่ผ่านมา

    Every citizen must cooprate with hydra official pl

  • @EswararaoKudupudi
    @EswararaoKudupudi 17 วันที่ผ่านมา +3

    Good administration jai revanth sir hydrabadh mumpu nundi vimukti pondutundi

    • @HeartistMurali
      @HeartistMurali 17 วันที่ผ่านมา

      ఎలా? రేవంత్ రెడ్డే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్.

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 10 วันที่ผ่านมา

    అన్ని స్థానిక సంస్థల్లో కూడా ఇలా జరగాలి జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని రూపొందించాలి. అప్పుడు 100 కి 100% రిజల్ట్ వస్తుంది.

  • @narsimhareddy9800
    @narsimhareddy9800 17 วันที่ผ่านมา +3

    Make vedio on ups pendion

    • @throughout-si2qx
      @throughout-si2qx 17 วันที่ผ่านมา +2

      bjp against gaa vedios chayadhu

  • @ramannakimudu675
    @ramannakimudu675 12 วันที่ผ่านมา

    revanth sir 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

  • @venkatasamavedam9517
    @venkatasamavedam9517 11 วันที่ผ่านมา

    Very Knowledgable person but non of the parties are ready to take his suggestions, Hyderabad will be like this even after next 100yrs. Revanth Sir, listern his words and amend your activities

  • @jaganvlogs4252
    @jaganvlogs4252 14 วันที่ผ่านมา

    Sir first Hydra put big adv boards in all FTL areas with survey numbers to enlight common man.

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 17 วันที่ผ่านมา

    Develop cities Vijayanagaram ,Vizag, Vijaywada ,Amaravati ,Guntur ,Nellore all cities are Andhra line cities with NH .. enhance 6 line road to 8 line road develop I T and industrial corridors …

  • @1157255
    @1157255 13 วันที่ผ่านมา

    Revanth Reddy go ahead

  • @kineanna820
    @kineanna820 12 วันที่ผ่านมา

    CM very good sir👍

  • @PTReddy-vr5jx
    @PTReddy-vr5jx 12 วันที่ผ่านมา

    ఇందు కోసమే మూడు రాజధానులు అవసరము

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 13 วันที่ผ่านมา

    Save water, save india

  • @greattelugu
    @greattelugu 14 วันที่ผ่านมา +1

    చంద్రబాబు నది మధ్యలో కట్టిన ఇంటిలో ఉంటున్నాడు. అదే పని జగన్ చేసి ఉంటే జగన్ కి అసలు మెదడు ఉందా అదొక చెత్త పని ముఖ్యమంత్రి అలా నది మధ్యలో కట్టిన ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళు అందరూ ఆక్రమించేస్తారు వాళ్ళని ఎలా అడుగుతాం అంతకన్నా నికృష్ట పని ఉందా అని చెప్పేవాడు. చంద్రబాబు ఉన్నాడు కాబట్టి నది మొత్తం పూడ్చేసినా అది అభివృద్ధి లాగా చూడాలి అంటాడు

  • @naimalum
    @naimalum 15 วันที่ผ่านมา

    5:15 Prominent building in Nizampet road

  • @pavankumar-zf9vg
    @pavankumar-zf9vg 17 วันที่ผ่านมา +3

    4:32

  • @mnns3237
    @mnns3237 12 วันที่ผ่านมา

    వేరే వాళ్ళ ఇండ్లు కులకొట్టడం నోటీసు లేకుండా, మనది/మన కుటుంబ సభ్యుల / మన పార్టీ వాళ్ళవి కాబట్టి నోటీసు ఇచ్చారు మీది కదా, నత్త నడక కదా మన ఇండ్లు మన లాండ్ కాబట్టి. అంతేగా గేమ్ ప్లేయింగ్ సూపర్ 😂😂

  • @greattelugu
    @greattelugu 14 วันที่ผ่านมา

    పెద్దగా నష్టం లేదు అని వదిలేస్తేనే కదా సమస్య పేరుకుపోయి మొత్తం మూసుకుపోయేలా ఆక్రమించారు. ఇది తలకాయలేని వాదన కాదా. వదిలేస్తే తప్పు అని నువ్వే చెప్తావు వదిలేస్తే తర్వాత పెద్ద సమస్య అవుతుంది అప్పుడు ఏమి చెయ్యలేము అంటావు మళ్ళీ వదిలేయాలి అంటున్నావు అసలు నువ్వు ఏమి చెప్తున్నావు నీకైనా అర్థం అవుతుందా

  • @Sripal1905
    @Sripal1905 12 วันที่ผ่านมา

    Adi diversion kosamaina denikosamaina manchi jarugutundi chaalu.Dont discourage

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 12 วันที่ผ่านมา

    తెలంగాణ ప్రభుత్వంలో మేయర్ గా, నియమించిన వాళ్లకు, వాళ్ళ అర్హతఏంటో తెలియదు, అనుభవము లేదు, ప్రభుత్వాలు అటువంటి వారిని మేయర్ గా నిర్వహిస్తున్నా రూ, మీరు ఉంటే ఏం లాభం, వాళ్లకు పవర్స్ లేవు, రూల్ ఆఫ్ రెగ్యులేషన్స్ తెలువవు, huto,అంటేhuto, bhaito, అంటేbhaito, అంతా చక్రం తిప్పేది, ఆ శాఖకు సంబంధించిన, ముఖ్యమంత్రి అనుచరులే?

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 13 วันที่ผ่านมา

    కార్పొరేటర్లు కబ్జాలు పెట్టేసరికి సరిపోతుంది వాళ్ళకి

  • @satyavanidonthi9479
    @satyavanidonthi9479 7 วันที่ผ่านมา

    Ippudu lakes parirakshistamu antunnaru. Mari lakes lo ganesh nimajjanam aapagalara

  • @vijaikrishnakotharu819
    @vijaikrishnakotharu819 17 วันที่ผ่านมา +3

    J. P. గారూ ప్లంబింగ్, ఎలక్ట్రిల్, కార్పెంట్రీ వంటి అనేక సమస్యలకు Rs.100/-- పనికి Rs. 500 - 700/-- తీసుకుంటున్నారు. పైగా అసంపూర్తి పనులు చేస్తారు. ఆ పనుల్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళు చాలా మంది అవుసరం.

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 13 วันที่ผ่านมา

    Save all lakes hyderabad

  • @ChinnaiahSuddapelly
    @ChinnaiahSuddapelly 14 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @KevComments
    @KevComments 17 วันที่ผ่านมา +1

    JP gari comments be like
    nachina party edaina cheste: "adbuthamaina vishayam! ide deshaniki kavalsindi.. desha bhakthi.. blah blah..."
    nachani party ade pani cheste: " ee okka pani tho evo adbuthalu jarugutai anukonu inka kavalsindi blah blah.."
    ee rendu comments lo okate common: "Adbutham"

    • @greattelugu
      @greattelugu 14 วันที่ผ่านมา +1

      అది డైరెక్ట్ గానే చెప్పాడు కదా. పని చేసే వ్యక్తి ని బట్టి అభిప్రాయం మారుతుంది అని. అలా చెప్పిన నికృష్ట మేధావి ప్రపంచం లో ఈయన ఒక్కడే. చేసే పని బట్టి అభిప్రాయం ఉండాలి కాని చేసిన మనిషిని బట్టి పేన్ తప్పా ఒప్పా అని నిర్ణయిస్తాను అంటున్నాడు. పైగా నాయకులని బూతులు తిడుతూ ఉన్మాదం చూపిస్తున్నాడు

  • @maheshmanikonda6964
    @maheshmanikonda6964 11 วันที่ผ่านมา

    If I do it is wrong If you do it is córrect

  • @user-sy6bv3fh7k
    @user-sy6bv3fh7k 17 วันที่ผ่านมา

    Sir meru chepedi bagane vunnadi kani Andhra lo capital kosam inta angama avasarama pratiokaru capital lo vachi bratakala

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 17 วันที่ผ่านมา

    Karakata Krishna river …???

  • @user-yx9xj3kj6k
    @user-yx9xj3kj6k 4 วันที่ผ่านมา

    Medhavi u see after some days what is hydra this is 2024 not olden days politics

  • @shivmaharnoor5988
    @shivmaharnoor5988 17 วันที่ผ่านมา +1

    He doesn't like the congress government...

  • @arvwalldesigns
    @arvwalldesigns 12 วันที่ผ่านมา

    Total diverting politics haamilu neraverchaleka divert cheyadanike,,chesedi machine kaani one side paga teerchukovadaniki janalanu bayapettadiniki...at the same time migatavi ante abhivrudhi and ichina haamilu kuda inte fast ga cheyandi adi matram kaadu...endukante cheyaleka edo diverting tappa em Leduc chesedi

  • @Kingalwaysrocks
    @Kingalwaysrocks 13 วันที่ผ่านมา

    డైనమిక్ సీఎం

  • @eswarraj2777
    @eswarraj2777 17 วันที่ผ่านมา

    Dhrmavaram chruu kuda sudandisir

  • @laxmipathik7997
    @laxmipathik7997 17 วันที่ผ่านมา +10

    Meeru Muskoni kucho jp garu

    • @chivareshbabu898
      @chivareshbabu898 17 วันที่ผ่านมา +2

      nuuvu musko first neeku brain chinnaga undi ani artham ayindi

    • @laxmipathik7997
      @laxmipathik7997 17 วันที่ผ่านมา

      @@chivareshbabu898 èy ooru meedi telangana kadu kada

    • @chivareshbabu898
      @chivareshbabu898 17 วันที่ผ่านมา +1

      @@laxmipathik7997 adilabad naadi

    • @throughout-si2qx
      @throughout-si2qx 17 วันที่ผ่านมา +2

      @@chivareshbabu898 developing all areas is a good concept why all projects to gujarat only..... all insentives only for gujarat endhuku

    • @chivareshbabu898
      @chivareshbabu898 17 วันที่ผ่านมา

      @@throughout-si2qx endukante industrialists ni harassment chesudu akkada undadi....
      Ikkada untadi anduku
      Arthamainda?

  • @siriproluchandrashekar6086
    @siriproluchandrashekar6086 17 วันที่ผ่านมา

    HarVillageMe YaheaProbkem Mandalomme Jilavomme YEEK Nasjar Ouru Notice KO Urgent BemejunaJarooriHogaa..

  • @srinusam3188
    @srinusam3188 16 วันที่ผ่านมา

    Jayaprakash narayan sir, india is the biggest country compared to Mayors names of cities which belongs to countries of small population. How can you expect A PM to remember the names of mayor of biggest populated India. Is it fair. Can you dare toput same question to PM Modi.

  • @user-yb1fo6io6q
    @user-yb1fo6io6q 17 วันที่ผ่านมา

    Almost all residential Apts do not run their stps

  • @santoshkumaryadagiri5829
    @santoshkumaryadagiri5829 13 วันที่ผ่านมา

    support the good cause

  • @Jsr-l4q
    @Jsr-l4q 17 วันที่ผ่านมา +2

    మా ap కి అండీకురా జేసీ నువ్వు ap లో ఏమి పీకుతావో చెప్పురా y🥰🥰🥰🥰🥰🥰 బఫుఉన్

  • @seshukumar982
    @seshukumar982 17 วันที่ผ่านมา

    Still today i honoured the great Jayaprakash Narayan sir vision but today he taught about demolishing of illeagal construction it is not respectable

  • @rudrathandavan6504
    @rudrathandavan6504 5 วันที่ผ่านมา

    Sir,
    మీరు ఎన్ని కాస్టింగ్లు చేసినా చెత్త రాజకీయ నాయకులు ఉన్నంతవరకు ఎలాంటి ఉపయోగం ఉండదు
    ఎందుకు సార్

  • @the-loverofbeardo2142
    @the-loverofbeardo2142 17 วันที่ผ่านมา +5

    Bjp agent

    • @kranthikn3
      @kranthikn3 17 วันที่ผ่านมา +2

      Ae party agent aithe emundi sir manchi chepthu unte? Okkasari bayata countries ki velli prapanchanni chudandi artham avthundi Meeku entha durbhara sthithi lo brathukuthunnamo!!!!
      NRIs baytiki velthe ravatledu antaru.... Generally India kakunda vere country vallu... China, Brazil or any other country, if they go for higher studies to other countries, they return to their country. Mana Indians enduku return ravatledu? Because minimum standard of living ledu. This is all because of government employees

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 13 วันที่ผ่านมา

    Corrupt government employees and political interference, delay in justice, in courts, indiscipline, improper implementation of law and order may be the root cause for all deviations. Sincere and honest people are unhappy with the in going situation in the country.

  • @omnamashivaya1573
    @omnamashivaya1573 14 วันที่ผ่านมา

    Okapudu brs ante istam unde suddenga revanth sir ante respect peruguthundi

  • @bommojusrikanth
    @bommojusrikanth 13 วันที่ผ่านมา

    No much information about hydra

  • @marlalakshmi
    @marlalakshmi 17 วันที่ผ่านมา

    Vana nelu ma enti corner lo chinna vana padina pool laga avutundi enni years gadichina permanent solution laydu

  • @vennapusaaravindanatharedd5823
    @vennapusaaravindanatharedd5823 17 วันที่ผ่านมา +2

    Mee matalu yevvaru nammaru eeppudu nee katha ayupoyuddi

  • @NSHG786
    @NSHG786 17 วันที่ผ่านมา

    Nijame sir.
    Janalaku awareness ledu.
    Cheppina artham chesukune gnanam undadu...paiga vaadisthaaru.
    Chaduvulaku inti dabbulu kavali. Andaakaa ikkada undi..aa tharuvatha videshaalaku egipothunnaru.
    Chaduvukuni desham kosam thama vignaannni upayoginche aalochana..vopika ledu yuvatha ki...
    Ika evaru pattinchukuntaaru...
    Anduke manam tharatharaaluga ilage untunnam.

  • @anonymoushuman524
    @anonymoushuman524 9 วันที่ผ่านมา

    BRS unnapudu eeyaniki ivvi em kanipinchavu

  • @jrcr4004
    @jrcr4004 17 วันที่ผ่านมา +3

    mana babu is great in managing

  • @endooribaburao3026
    @endooribaburao3026 17 วันที่ผ่านมา +1

    Asalu dongalu politicians. andaru kakapovachu

  • @santoshkumaryadagiri5829
    @santoshkumaryadagiri5829 13 วันที่ผ่านมา

    great cm sir

  • @krishnareddy5401
    @krishnareddy5401 17 วันที่ผ่านมา +4

    పెయిడ్ మేధావి ,ఎకరం ఇరవై లక్షల విలువ చేసే అమరావతి లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎకరానికి నాలుగు కోట్లు ఖర్చు పెడుతుంటే ఈయన గారు ఏమీ మాట్లాడరు

    • @lakshmivj4990
      @lakshmivj4990 17 วันที่ผ่านมา +1

      River lo kattina building li vuntunna CM gaari gurinchi cheppandu Sir

    • @manoharkota732
      @manoharkota732 16 วันที่ผ่านมา +1

      Yes sir he never asked how on bail person becom sheyam

    • @Mahila2024
      @Mahila2024 16 วันที่ผ่านมา

      Development ayaka rates perugutayi munde untunda rate

    • @krishnareddy5401
      @krishnareddy5401 16 วันที่ผ่านมา

      @@Mahila2024 అపుడు రేట్లు పెరిగితే ఆంధ్రా ప్రజలకు ఒరిగేదేమీ లేదు, లక్షల కోట్ల ఖర్చు ప్రజలది, రేట్లు పెరిగితే వచ్చే లాభం కొద్ది మంది బడా బాబులకు, అందులో ఎక్కువ మంది బినామీ బాబులు

  • @rajeshpudi
    @rajeshpudi 17 วันที่ผ่านมา

    Cro

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 17 วันที่ผ่านมา +2

    జయహో 🙏గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ రేవంత్ అన్న గారు.మీ పాలన అద్భుతం.. సాక్షాత్తు....
    "మనోజవం మారుతతుల్యవేగం
    జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠ ।
    వాతాత్మజం వానరయూతముఖ్యం
    శ్రీరామదూతం శరణం ప్రపద్యే" ।
    శ్రీ మహావీరాంజనేయ వాయు వేగం..దేవతలందరి ఆశీస్సులు ఉన్నాయి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న. HYDRA కు అడ్డు వచ్చిన వాళ్ళను.. సాక్షాత్తు ఆంజనేయ స్వామి గధా తో అడ్డు రాకుండా చూస్తాడు..అదే వాయు వేగంతో ముందుకు సాగండి. అను నిత్యం ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు శ్రమిస్తున్నావు.మీకు ఏ శక్తీ ఆపదు .జై జై శ్రీ రేవంత్ అన్న... దిగ్విజయీ భవః ధర్మో రక్షతి రక్షితఃముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న సైనకుడ్ని..🙏...

  • @mohankanthcreativeworks6693
    @mohankanthcreativeworks6693 17 วันที่ผ่านมา

    Fevers unnai lendi Hyderabad lo andariki...😊😊😂

  • @jeethendra14
    @jeethendra14 16 วันที่ผ่านมา

    What nonsense sir. You say software and other specialised jobs, Hyd is the option but why should Hyd be the option for plumbers etc., you mean to say if there is some influx of software jobs, still plumber and other help jobs should not come to Hyd

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 17 วันที่ผ่านมา +1

    Urban votes 😅

  • @RajaSekhar-ik2dw
    @RajaSekhar-ik2dw 11 วันที่ผ่านมา

    సొల్లు ఆపి టాపిక్ చెప్పండి.
    మీరు వున్నప్పుడు చేయక పోయారా ఇవన్నీ?
    ప్లాస్టిక్ తో ఏమిటి కష్టం మీకు?

  • @marlalakshmi
    @marlalakshmi 17 วันที่ผ่านมา

    Singerani colony chetta ekkada antay akkaday padaystha ru sir Rs100 chetta teesuko taniki evvali ani janalu nijanga badaga vundi

    • @bhikshud6466
      @bhikshud6466 16 วันที่ผ่านมา

      Complaint evvandi

  • @bigbro24
    @bigbro24 16 วันที่ผ่านมา

    Cheruvu gurinchi cheppante ededo matladuthunnav...

  • @bhagirathikaniti2235
    @bhagirathikaniti2235 17 วันที่ผ่านมา +1

    ఒక్క సరి అన్ని ఐ పోవ mma . ఒక్కటి ఒక్కటి ga manchi chepinchukovali.

  • @throughout-si2qx
    @throughout-si2qx 17 วันที่ผ่านมา +6

    bjp and tdp party bokker jp garu gudha muskoni undhu

    • @rajeshnagula5687
      @rajeshnagula5687 17 วันที่ผ่านมา +3

      Enthayina ayana oka manchi officer

    • @kranthikn3
      @kranthikn3 17 วันที่ผ่านมา

      Ae party agent aithe emundi sir manchi chepthu unte? Okkasari bayata countries ki velli prapanchanni chudandi artham avthundi Meeku entha durbhara sthithi lo brathukuthunnamo!!!!
      NRIs baytiki velthe ravatledu antaru.... Generally India kakunda vere country vallu... China, Brazil or any other country, if they go for higher studies to other countries, they return to their country. Mana Indians enduku return ravatledu? Because minimum standard of living ledu. This is all because of government employees

    • @kranthikn3
      @kranthikn3 17 วันที่ผ่านมา

      Ae party agent or broker aithe emundi sir manchi chepthu unte? Okkasari bayata countries ki velli prapanchanni chudandi artham avthundi Meeku entha durbhara sthithi lo brathukuthunnamo!!!!
      NRIs baytiki velthe ravatledu antaru.... Generally India kakunda vere country vallu... China, Brazil or any other country, if they go for higher studies to other countries, they return to their country. Mana Indians enduku return ravatledu? Because minimum standard of living ledu. This is all because of government employees

    • @vijaikrishnakotharu819
      @vijaikrishnakotharu819 17 วันที่ผ่านมา +1

      అదందర్బపు, అనవసర విమర్శ, ఆధారము లేని నింద వెయ్యకు. ఆయన చెప్పేనిజాన్ని, గొప్ప విషయాన్ని తట్టుకోలేక పోతున్నావా? లేక అర్ధం కావట్లేదా? సమాజం మంచి కోసం ఆయన చెప్పే నిజాన్ని అర్ధం చేసుకో. ఆ గొప్ప వ్యక్తికీ మద్దతుగా నిలబడి, భవిష్యత్ సమస్య పరిష్కారానికి నీ వంతు పని చెయ్యాలి. ఇదే కాదు, సమాజంలో అనేక సమస్యలు వున్నాయి. వాటి పరిష్కారానికి నీ వంతు కృషి చేయి.

    • @throughout-si2qx
      @throughout-si2qx 17 วันที่ผ่านมา

      @@kranthikn3 chaputha anni partyki chapali kanni only congress against gaa vedios unthavi ..... central loo kudha bjp party power loo undhi vokkka interview ladhu chudam antha against ........ parliament election mundhu direct gaa bjp support chasaru ....... we respect him long ago not not know ........ 3 farmer laws niii jp garu direct gaa support chasaru open gaa next amiayindhi modi garu taken back 3 laws and said sorry to the farmer..... society loo intelligent anna perutho partyli sanka nakku anna nenu chathuna

  • @truth9346
    @truth9346 14 วันที่ผ่านมา

    As mla wht u have done nothing , now speaking no use

  • @ramakrishnagowrla7124
    @ramakrishnagowrla7124 12 วันที่ผ่านมา

    Reventh is waste fellow...he dint touch mim construction and palla reddy and mallareddy and pongulate srinivas Reddy Construction.

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h 16 วันที่ผ่านมา

    అప్పా బావా మెత్తావి

  • @kavetisantosh4855
    @kavetisantosh4855 17 วันที่ผ่านมา +2

    Musko

  • @kashyapkosika3919
    @kashyapkosika3919 17 วันที่ผ่านมา +1

    నువ్వు బీజేపీ తొత్తువు అని తెలుసు నువ్వు అది చేశాను ఇది చేసావన్నీ అని చెప్పుకోవటం తప్ప నీతో ఏది కాదు