చాలా చక్కటి పాట తల్లి ,అద్భుతమైన గాత్ర మాధుర్యం తో పాటకు జీవం పో శావు తల్లి జ్యోత్స్న , ఇది సాలూరి రాజేశ్వరరావు గారు పాడారు వారి తండ్రి సాలూరి సన్యాసి రాజు గారు పాట వ్రాసారు ,అమృత తుల్యమైన పదాలు మా జ్యోత్స్న స్వర మాధుర్యం పాట వింటున్నంత సేపు మేము ఈ లోకాన్ని మరచిపో యాము ,నీవు కల కాలం సుక సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను తల్లి ,
Chala adbhutam pata ,s.Rajeswar Rao original sixty years back paderu jyotshna amma at any ninety Neely prasamsulu andinchey varu ,,best of luck jyotshna
I'm very happy to seeing on TH-cam . Balu garu parichayam chesina yenthomandi singers lo naku nachina athi koddimandilo oka beautiful voice needi ma. Amazing ane padaniki ne voice nidarsanam. Excellent 👌👌👌👌👌👌👌👌
Thanks Ra Bangaaraalu. Excellent! I listen to this favourite song of mine, sung by Chi SriLalita -am sure, you know the Chiranjeevi, daily after my prayers. Now after, I'd listen to this song of yours and some devotional song of LalitAmma. Wish you were my Granddaughter biologically. No regrets, you are my Granddaughter. May MOTHER SAARADA DEVI bless you.
ఎక్సలెంట్ వాయిస్ అండ్ లిరిక్స్ సిస్టర్ 👌🙏👍
జ్యోతిష్నా నీ రాగములో మేఘములు తల దించుకుని కన్నీరుగా వానలు కురిపిస్తున్నవి. మీ గాన అమృతం ఆరగిస్తున్న శ్రేయెాభిలాషి రాములు మాష్టరు కుటుంబము పుాచోంగ్ పెర్ దానా సెలాంగుార్ మలేషియా జై తెలుగు తల్లీ!......... 🙌🙏🙌👍
నీ గొంతులూడా తేనెలొలుకుతోందమ్మా చాలాబాగుంది మీ పాట
రాజేశ్వరరావు గారు గాత్రం & మ్యూజిక్ కూడా, పాట సాహిత్యం కూడా వారి నాన్న గారే అనుకుంటా - మాధవపెద్ది కాళిదాసు 🙏🙏🙏
చాలా చక్కటి పాట తల్లి ,అద్భుతమైన గాత్ర మాధుర్యం తో పాటకు జీవం పో శావు తల్లి జ్యోత్స్న , ఇది సాలూరి రాజేశ్వరరావు గారు పాడారు వారి తండ్రి సాలూరి సన్యాసి రాజు గారు పాట వ్రాసారు ,అమృత తుల్యమైన పదాలు మా జ్యోత్స్న స్వర మాధుర్యం పాట వింటున్నంత సేపు మేము ఈ లోకాన్ని మరచిపో యాము ,నీవు కల కాలం సుక సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను తల్లి ,
Thanku so much Srinivas reddy 🙏🙏garu ...chaala santhosham andi 😍😊💐
Chala adbhutam pata ,s.Rajeswar Rao original sixty years back paderu jyotshna amma at any ninety Neely prasamsulu andinchey varu ,,best of luck jyotshna
Thanku so much sir😍😊🙏💐
చాలా బాగుందమ్మా. పాటను చక్కగా అనుభూతిస్తూ పాడారు.శుభాభినందనలు.
లలితమైన గీతానికి హృద్యమైన సంగీతం మా వెన్నెలమ్మ గళమాధుర్యం. అద్భుతః.
Thanku so much Andi🙏😊😍💐
Pata paduma (sodari) jyotsna maa manassu uppongagaa Dhanyavadamulu Atyadbhutamgaa paadinaru Hrudayapurvaka krutagnatanjalulu
I'm very happy to seeing on TH-cam . Balu garu parichayam chesina yenthomandi singers lo naku nachina athi koddimandilo oka beautiful voice needi ma.
Amazing ane padaniki ne voice nidarsanam. Excellent 👌👌👌👌👌👌👌👌
Thanks Ra Bangaaraalu.
Excellent! I listen to this favourite song of mine, sung by Chi SriLalita -am sure, you know the Chiranjeevi, daily after my prayers. Now after, I'd listen to this song of yours and some devotional song of LalitAmma.
Wish you were my Granddaughter biologically. No regrets, you are my Granddaughter.
May MOTHER SAARADA DEVI bless you.
Nalla vaari kodalu madhura gaanamu
చాలా బాగా పాడావు తల్లీ
Fantastick. Felt joy and Devotion at a time.
అమ్మా...శుభం భుయాత్
Thanku sir 🙏😊💐👍
Blessings talli
Thenenuloloke paataatapaadina
Nallavaari kokila
Relived Saluri Rajeswararao garu. He would have been very delighted if were to be alive to listen to your rendering
My pleasure Andi ...thanku so much sir🙏😊💐
Very very very nice and
Thanku soo much🙏💐
Super
Light music very nice and in verynice place you have selected to sing heart touching song God bless you dear jyothsna
Thanku so much padmaja teacher🙏💐😊😍
చాలా మధురంగా మెలోడీ గా ఉంది
Thanku very much 🙏😍
❤❤
Such a beautiful song, presented very well..
God bless you!
Thanku so much😍😊💐
Veary veary nice sri
Thanku soo much 😍❤️
Nice
Thanku🙏
Very melodius voice.
God bless you.
Thanku ❤️😊🙏
అత్యధ్భుతంగా పాడారు.
Thanku very much Andi🙏😊
Very pleasant 😍 👏👏
Thanku anitha ❤️😍💐
👌👌😍😍
Thanku 😍😊👍