హొయ్ ల హొయ్ హొయ్ ల - హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల పల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను /2/ కరువు కాలమొచ్చేను - బ్రతుకే కష్టమాయెను కట్టెలు ఏరుచుండెను - చిత్రం అక్కడ జరిగెను అరె చిత్రం అక్కడ జరిగెను ( హొయ్ ల ) 1. తొట్టిలో కొంచెమే పిండి వుంది ..! బుడ్డిలో కొంచెమే నూనె వుంది ! ||2|| రొట్టెలురెండు చేసుకుని తిందామంటూ తలచుకొని ||2|| ( హొయ్ ల ) 2. కరువులో ఏలీయా అచటికొచ్చెను రొట్టెలు చేసి తెమ్మనెను ||2|| నో నో అనక పోయెను - రొట్టెలు ఏలీయా కిచ్చెను ఆశీర్వాదం పొందెను - కరువులో హాయిగ బ్రతికెను ( హొయ్ ల )
హొయ్ ల హొయ్ హొయ్ ల - హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల
పల్లవి: సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను /2/
కరువు కాలమొచ్చేను - బ్రతుకే కష్టమాయెను
కట్టెలు ఏరుచుండెను - చిత్రం అక్కడ జరిగెను
అరె చిత్రం అక్కడ జరిగెను ( హొయ్ ల )
1. తొట్టిలో కొంచెమే పిండి వుంది ..!
బుడ్డిలో కొంచెమే నూనె వుంది ! ||2||
రొట్టెలురెండు చేసుకుని
తిందామంటూ తలచుకొని ||2|| ( హొయ్ ల )
2. కరువులో ఏలీయా అచటికొచ్చెను
రొట్టెలు చేసి తెమ్మనెను ||2||
నో నో అనక పోయెను - రొట్టెలు ఏలీయా కిచ్చెను
ఆశీర్వాదం పొందెను - కరువులో హాయిగ బ్రతికెను
( హొయ్ ల )
😊
God bless u all
Nice
Thank you so much..
Super ❤
Cute choreography brother.. Nice bachhaa party JESUS always bless you❤😊
Thank u sister
Nice children...may God bless you all
Thank you so much
Seeing the blessings in God's knowledge with them
Thank you Anna ❤️
Super annaya
Thank you...
Awesome children 👏👏👏 May Jesus bless you all🙌🙌🙌
Thank u anna ❤
Super❤
Thank u akka