మీకు నమస్కారం ! మీ నాన్నగారు మన హుజూర్ నగర్ లో ప్రజావైద్యశాల నడిపి,ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు 🙏 ఆ వారసత్వ సంస్కృతి సంస్కారం మీలో అణువణువునా తొణికిస లాడుతోంది సర్. కళావాచస్పతి కొంగర జగ్గయ్యగారు మీ దగ్గరి బంధువు కదండీ. మీ వారంతా లబ్ద ప్రతిష్టులే! సర్వే' సు'జనా సుఖినోభవంతు! 🙏🙏🙏
సార్... 🙏🙏🙏 మళ్ళీ గుండెని పిండేసారు.... చాలామంది ఇది తెలియక.... వాళ్ల జీవితాలు... వాళ్ళ పిల్లల జీవితాలూ... నాశనం చేసేసుకుంటున్నారు.... చాలా బావుంది.... ఈ మాటలు వింటే.... ఇటు తల్లిదండ్రులలోనూ.... అటు పిల్లల్లోనూ ఫైర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.... 🔥🔥🔥 👍👍👍 జై హింద్.... భారత్ మాతా కీ జై....
🙏🙏🙏🙏🙏🙏 మాటలు లెవ్ సార్ మీ గురించి పొగిడితే చాలా చిన్నగా అవుతుంది నిజంగా మీరు అంత ఎత్తులో వున్నారు సర్ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని ఒక్కసారి కలవాలని వుంది సర్ ప్లీజ్ కలుస్తాను జై హింద్ 🙏🙏
👌👌👌dr గారు చాలా బాగా చెప్పారు... నేను మా పిల్లలతో reality గా నే ఉంటాను... కానీ ఎక్కడో చిన్న అనుమానం ఉండేది నేను చేసేది కరెక్ట్ ఏ నా అని ఇప్పుడు భారం దిగిపోయినట్టు ఉండి...
మీరు చెప్పింది కొంతవరకు ఉపాధ్యాయ వృత్తిలో వున్నవాళ్ళు పాటిస్తారు కానీ చాలా మంది దీనికి భిన్నంగా వుంటారు ఏది ఏమైనా మీ సూచన చాలా చాలా ఉపయోగం మరియు పాటించాధగ్గది డాక్టరుగారు ధన్యవాదాలు , మీరు ఆరోగ్య అంశాల్లో మరో గరికపాటి
మీరు చెప్పినది అక్షర సత్యం sir ఒకటి మనం మన పరిస్థితి తెల్యజేయటం రెండు వారు మనం కష్టపడటం చూసి వారు కష్ట పడి చదువుతారు సార్,మంచి విషయాలను తెలియ పరచారు దన్య్యావాధములు సార్ ,
Good evening sir, you told that you are not that much studious at 4th and 5th standard. Then what motivated you to become this much genius I mean need a small video regarding your education.. Y because everyone will realize that there will be a turning point.. Please make a video regarding this.
నిజమే సార్ చాలా curect గా చెప్పారు అది మీ నాన్న నుండి నేర్చుకున్న మంచి గుణం అని అర్థం అవుతోంది మీ నాన్న గారు ఎంత అదృష్టం చేసుకున్నారు సార్ మీ లాంటి కొడుకు పుట్టడం 🙏🙏🙏🙏.
Dr meeru matladthunaa prathii maataa loo meaning undhi sir,meeru good positions lo undii ela society nii motivate cheytam mamuluu vishyam kadhu sir......meeruu chala natural ga unnaru sir
🙏Dr Ravikanth garu మా బాబు money విషయం లో చాలా discipline గా వుంటాడు. Study లోproblem లేదు సమస్య ఏమిటి అంటే తను ఎప్పుడూ brand ed వి మాత్రమే కావాలని అంటాడు మీరు కొనివ్వ గలిగిన ప్పు డే నేను కొనుక్కుంటాను. ఆఖరికి చెప్పులు కూడా Brand కావాలని అంటాడు
Exactly correct ga chepparu doctor garu maa pillalni chinnappudu chadhivichatanki meeru sariga chadhavtledhu ani maa intiki opposit lo hotel vunntee hotel owner ni pilchi maa pillalni hotel lo paniki pettu kondi ani adiganu next nundi Baga chadhvi baga settle ayyaru doctor garu meeru Chala baga andhariki ardham ayyala chputharu dhanya vadhlu
You are always says Truth words, you are the biggest god of TH-cam family,,,, Thank you so much,, doctor garu,,,,👍👍👍👍👍,meeku padabi vandanalu,,,,big brother
Mee time lo 1rp nenu adeapoudu 3rs 97 and 98 time lo bale undedi really baga cheparu, cycle nerchukotaniki 3 rs per hr rent ki techukuni thokkinw rojuku golden days avi
Chala bagacheparu doctor garu. ma parents kuda meelage reality gurinchi chepevaru memu valla kastam,paristitulani artham cesukoni iroju manchi position lo unam.Daniki karanam a roju vallu chepina reyality situaions mathrame.. E roju meru chepudunte child hood memorys ki vellipoyanu Thanks doctor garu😊
Thankyou for this video sir... You are really an Excellent Doctor & a very Good Human being.... This Video really helps as a Guidance for all the Parents like us...
Namaste doctor garu. Correct gaa chepparu. Maa babu ki nenu chinnappati nunchi elane penchanu. Chinnappudu 2,3 toys pattukoni kurchunevadu, naa budget enthe okkate theesko, kavalante nee birthday ki enkoti kontaanu ane dhaanni. Vaadu atlane vine vaadu. Mari koncham peddhaga ayina tharvatha ami adigina nee birthday ki konta anedhaanni alane wait chesavadu, malli madhyalo okkosari anevadu ee figurines malli dhoraka vemo eppude kontaanu ane vadu, malli birthday ki adugu thavukadhara ante anthavaraku open cheyyanu maa ani konevadu. Birthday morning thondharaga lechesi open chesevadu🙂. Okasari 4th lo unnappudu nenu mari school ki vellanu ani mondikesadu. Velloddhulera oka thopudu bandi kontanu kuragayalu ammuko(adhedho chinna pani ani chinna chuputho analedhandi nenu vallaki chala respect esthanu. Maa vadiki chadhuvu viluva theliyaalani ala cheppanu)enka anthe malli appudu school ki vellanu Ana ledhu. Enko vishayam antante nenu maa vadi ki chinnappati nunchi nadavatam alavaatu chesanandi. Alaa nadipinchukuntu 2 km varaku vellevallam auto akkipodham anevadu akkada adho okati kontanu antu nadipinchedhanni ,cherukunnaka ayyo ekkada dhorakadhura ani malli venakki vachche vaallam, entiki vachchina tharvatha koni echchedhanni ,andhukante next time nannu nammadu. Eppdu maa vadu antha dhuuramaine nadichesthadu. Pillaliki kastapadatam kuda nerpinchali anedhi naa udhdhesyam. Sorry andi doctor garu chala peddha message pettanu. Thank you so much andi 🙏
Really miru chala great sir...🙏🙏🙏🙏🙏chala manchi message doctor gaaru...pillalaku Anni teliyajeyaalu sir miru cheppinsttu ga... dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Thank you so much sir, keep inspiring sir thanks a lot sir This video watch with my son he is 11 years old, he connected your voice and simple and frank talk sir finally my son said Nanna I want to meet Dr. Ravikanth garu.... ❤❤❤
Meeru cheppindhi antha correct sir alage vundali pillalatho maa thammudu kuda anthe sir chinnappudu alage dabbulu adigi theesukuni video games adevadu mario lo anni stages easy ga complete chesthadu chinnappati vishayalu gurthuchesthu polusthu meeru gurthuchesukuntu navvukuntu chala bagundhi sir video nanu meeku naa health problem gurinchi oka video lo comment lo pettanu sir meeru answer ivvaledhu konchem answer ivvandi sir
Sir chala ante chala baga matladaru ...meeru cheppindi akshara satyam memu patistam alane andhru paatinchi munchi future ni pillalaku iddam ...munchi samajam ni nirmiddam....thank you sir for your golden words😊
Meeru chestunna motivation bagundi memu maa pillaliki ila realities cheptune unnam naaku studies interest unna avkasam ledu kani meeru maa laga struggle avvakudadu baaga chadivi manchi position lo undali mee career bagundali ani cheptune vallani encourage chestunnam vallu kuda situation ardham chesukuni chaduvutunnaru but maa papaki chadivindi enduko sariga gurtu undadam ledu papa 7th class, babu 2nd class emi cheyyali
We watch every single video you make, sir, we are lucky to have doctors like you, sir, that's why they say that doctor is like God, God is in the temple, you are outside, thank you sir.
మీకు నమస్కారం ! మీ నాన్నగారు మన హుజూర్ నగర్ లో ప్రజావైద్యశాల నడిపి,ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు 🙏
ఆ వారసత్వ సంస్కృతి సంస్కారం మీలో అణువణువునా తొణికిస లాడుతోంది సర్. కళావాచస్పతి కొంగర జగ్గయ్యగారు మీ దగ్గరి బంధువు కదండీ. మీ వారంతా లబ్ద ప్రతిష్టులే!
సర్వే' సు'జనా సుఖినోభవంతు!
🙏🙏🙏
ఒక మంచి పౌరుడు గా మంచి డాక్టర్ గా చాలా మంచి సూచన తల్లి తండ్రుల కు తెలియచేశారు మీకు ధన్యవాదాలు. చిరంజీవ
సార్... 🙏🙏🙏
మళ్ళీ గుండెని పిండేసారు....
చాలామంది ఇది తెలియక.... వాళ్ల జీవితాలు... వాళ్ళ పిల్లల జీవితాలూ... నాశనం చేసేసుకుంటున్నారు....
చాలా బావుంది.... ఈ మాటలు వింటే.... ఇటు తల్లిదండ్రులలోనూ.... అటు పిల్లల్లోనూ ఫైర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.... 🔥🔥🔥
👍👍👍
జై హింద్.... భారత్ మాతా కీ జై....
పిల్లలను చదివించే తల్లిదండ్రులకు కడుపు నిండా ఫుల్లుగా భోజనం పెట్టారు డాక్టర్ మహాశయ. 👌
సార్ మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం సార్ ఇప్పటి జనరేషన్ కి ఆణిముత్యాలు ధన్య వాదములు డాక్టర్ గారు ❤🙏👍
డాక్టర్ గారు మీరు డాక్టర్ మాత్రmమే కాదు మీరు మంచి మోటివేటర్.వాస్తవాలు చెప్పారు. మీ వీడియోలు సమాజాన్ని చైతన్యపరిచేవిగా ఉంటాయి. మీకు ధన్యవాదములు
🙏🙏🙏🙏🙏🙏 మాటలు లెవ్ సార్ మీ గురించి పొగిడితే చాలా చిన్నగా అవుతుంది నిజంగా మీరు అంత ఎత్తులో వున్నారు సర్ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని ఒక్కసారి కలవాలని వుంది సర్ ప్లీజ్ కలుస్తాను జై హింద్ 🙏🙏
మీరు మా లాంటి వారికి బాగా అర్ధం అయ్యేలా చేప్పారు మీ వివరించిన తీరు సూపర్ గ్రేట్ సార్
👌👌👌dr గారు చాలా బాగా చెప్పారు...
నేను మా పిల్లలతో reality గా నే ఉంటాను...
కానీ ఎక్కడో చిన్న అనుమానం ఉండేది నేను చేసేది కరెక్ట్ ఏ నా అని ఇప్పుడు భారం దిగిపోయినట్టు ఉండి...
మీరు చెప్పింది కొంతవరకు ఉపాధ్యాయ వృత్తిలో వున్నవాళ్ళు పాటిస్తారు కానీ చాలా మంది దీనికి భిన్నంగా వుంటారు ఏది ఏమైనా మీ సూచన చాలా చాలా ఉపయోగం మరియు పాటించాధగ్గది డాక్టరుగారు ధన్యవాదాలు , మీరు ఆరోగ్య అంశాల్లో మరో గరికపాటి
మీరు చెప్పినది అక్షర సత్యం sir ఒకటి మనం మన పరిస్థితి తెల్యజేయటం రెండు వారు మనం కష్టపడటం చూసి వారు కష్ట పడి చదువుతారు సార్,మంచి విషయాలను తెలియ పరచారు దన్య్యావాధములు సార్ ,
చాలా చాలా చాలా మంది తల్లితండ్రులు ఎదుర్కొనే పరిస్థితిని చక్కగా వివరించారు. ❤❤సార్
Dr you are kaliyuga god .
🕉️ Dr Gariki krutagyatalu . Dr lo yintamsnchi Dr's unttara yintha manchi Avagahanatho cheppadam TQ Sir🙏
అద్భుతమైన వివరణ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
Good evening sir, you told that you are not that much studious at 4th and 5th standard. Then what motivated you to become this much genius I mean need a small video regarding your education.. Y because everyone will realize that there will be a turning point.. Please make a video regarding this.
నిజమే సార్ చాలా curect గా చెప్పారు అది మీ నాన్న నుండి నేర్చుకున్న మంచి గుణం అని అర్థం అవుతోంది మీ నాన్న గారు ఎంత అదృష్టం చేసుకున్నారు సార్ మీ లాంటి కొడుకు పుట్టడం 🙏🙏🙏🙏.
Namaste sir...meeru matladutunna prati maata chala spashtam ga matladutunnaru...maaku teliyani vishayalu ennu chepparu..oka peddanna laga...E rojullow manchi cheppevallu karuvayyaru sir..meeru e topic mida matladina vintuvundali anipistundi anna...ellappudu meeru elaage navvutu vundali...thank you anna...
Dr meeru matladthunaa prathii maataa loo meaning undhi sir,meeru good positions lo undii ela society nii motivate cheytam mamuluu vishyam kadhu sir......meeruu chala natural ga unnaru sir
🙏Dr Ravikanth garu
మా బాబు money విషయం లో
చాలా discipline గా వుంటాడు.
Study లోproblem లేదు
సమస్య ఏమిటి అంటే తను ఎప్పుడూ brand ed వి మాత్రమే కావాలని అంటాడు
మీరు కొనివ్వ గలిగిన ప్పు డే నేను కొనుక్కుంటాను.
ఆఖరికి చెప్పులు కూడా
Brand కావాలని అంటాడు
Yes nen kuda pillalaki elage chepthu gain chesanu
Yes Iam the grater mother
నేను నా పిల్లలకు చిన్నప్పుడు నుంచి మీరు చెప్పినట్టు గానే పెంచాను సర్ నా పిల్లలు ఇప్పుడు వృద్ధి లోకి వచ్చారు 🙏🙏🙏🙏
Same nenu kuda alane penchanu
మీరు చాలా అదృష్టవంతులు మేడం 🙏🏼🙏🏼🙏🏼
Thank you Doctor sir ,You are really great .Very nice concept
Exactly correct ga chepparu doctor garu maa pillalni chinnappudu chadhivichatanki meeru sariga chadhavtledhu ani maa intiki opposit lo hotel vunntee hotel owner ni pilchi maa pillalni hotel lo paniki pettu kondi ani adiganu next nundi Baga chadhvi baga settle ayyaru doctor garu meeru Chala baga andhariki ardham ayyala chputharu dhanya vadhlu
Bahut behtarin aapka samjhana thank you very much 💖🙏🙏🙏🙏😊 thank you 🙏
చాలాబాగా చెప్పారు సార్ మీరు చెప్పింది అంతా కరక్ట్
Highly inspiring Doctor, with a smiling face you have explained the realities of life. Hats off to you 👏
ముమ్మాటికీ నిజం dr గారు 🎉
Meru cheppe topic kanna, nenu mimmalne ekkuva chustunnanu, mee manchitanam valla, meeru inkaaaaaa handsome ga vunnaru, love u sooooo much sir
You are always says Truth words, you are the biggest god of TH-cam family,,,, Thank you so much,, doctor garu,,,,👍👍👍👍👍,meeku padabi vandanalu,,,,big brother
Maa babu neet long turem coching tisukuntunnadu sir meeru cheppinavi mottam maa pillalaki cheputunnamu sir thank you think you so much sir
Mee time lo 1rp nenu adeapoudu 3rs 97 and 98 time lo bale undedi really baga cheparu, cycle nerchukotaniki 3 rs per hr rent ki techukuni thokkinw rojuku golden days avi
ఇది పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన విషయం
Doctor la kakunda oka frnd la Every moment sprb ga share chestunnaru sirr ❤great sir
Sir Super experience extraordinary ga motivation chesaru.God bless your family Abundantly with long life.Nirmala.Telaprolu.
Chala bagacheparu doctor garu. ma parents kuda meelage reality gurinchi chepevaru memu valla kastam,paristitulani artham cesukoni iroju manchi position lo unam.Daniki karanam a roju vallu chepina reyality situaions mathrame..
E roju meru chepudunte child hood memorys ki vellipoyanu Thanks doctor garu😊
GREAT SIR Really meeru inta busy profesion lo kuda public awarenesskosam ila cheptunnau...Thank u so much Sir
Chalabaga chepthunnaru sir
సర్ మీరు చెప్పే తప్పుడు మాకు మంచి smile వస్తుంది good feeling 😊
Mee smiling face chala bagundhi sir❤❤❤
Thankyou for this video sir... You are really an Excellent Doctor & a very Good Human being.... This Video really helps as a Guidance for all the Parents like us...
Very well said ,
Pandula pempakam even we laugh at that program whenever we think of DD channel
You are very good motivator Dr. గారు, really great sir, God bless you
Chala chala baga chepinaru adi
Praise the Lord Dr.garu🙏❤మీ వీడియోస్ కి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🥰May God Bless You Dr.garu🤗😇🥰❤
Love you brother...
Superb quality words....
చిల్డ్రన్స్ కి గుడ్ మెసేజ్ ఇచ్చారు సార్ థాంక్యూ
పేరెంట్స్ జనరల్ గా మగ పిల్లలని గొప్పగా నే పెంచుతారు. ఆడ పిల్లలకి అన్ని పరిస్థితి లు చెబుతారు.
Avunu padma neeku chala anyayam jarigindi...naku tekusu
Yes 💯
Even the same happened in my family
Really good speech to my Teju & his parents. Thank you Dr.🙏
Namaste doctor garu. Correct gaa chepparu. Maa babu ki nenu chinnappati nunchi elane penchanu. Chinnappudu 2,3 toys pattukoni kurchunevadu, naa budget enthe okkate theesko, kavalante nee birthday ki enkoti kontaanu ane dhaanni. Vaadu atlane vine vaadu. Mari koncham peddhaga ayina tharvatha ami adigina nee birthday ki konta anedhaanni alane wait chesavadu, malli madhyalo okkosari anevadu ee figurines malli dhoraka vemo eppude kontaanu ane vadu, malli birthday ki adugu thavukadhara ante anthavaraku open cheyyanu maa ani konevadu. Birthday morning thondharaga lechesi open chesevadu🙂. Okasari 4th lo unnappudu nenu mari school ki vellanu ani mondikesadu. Velloddhulera oka thopudu bandi kontanu kuragayalu ammuko(adhedho chinna pani ani chinna chuputho analedhandi nenu vallaki chala respect esthanu. Maa vadiki chadhuvu viluva theliyaalani ala cheppanu)enka anthe malli appudu school ki vellanu Ana ledhu. Enko vishayam antante nenu maa vadi ki chinnappati nunchi nadavatam alavaatu chesanandi. Alaa nadipinchukuntu 2 km varaku vellevallam auto akkipodham anevadu akkada adho okati kontanu antu nadipinchedhanni ,cherukunnaka ayyo ekkada dhorakadhura ani malli venakki vachche vaallam, entiki vachchina tharvatha koni echchedhanni ,andhukante next time nannu nammadu. Eppdu maa vadu antha dhuuramaine nadichesthadu. Pillaliki kastapadatam kuda nerpinchali anedhi naa udhdhesyam. Sorry andi doctor garu chala peddha message pettanu. Thank you so much andi 🙏
👏👏👏
Thank you so much for giving a valuable information Sir 🙏🙏🙏
This is thrikanth for tirupati i am big fan of you sir
Entha baga chaptunaru, super sir
🙏🙏🙏Bhagavanthudi Nota Amruthavakkulu vinnattunhdi meeru chestunna video's choosthunte meeku Padhabivandhanam cheyyalanipisthundhi meeku Sathakoti Vandhanalu 🙏🙏🙏
Thankyou sir chala baga chepparu ,👏👏🙏🥰
Sir society ki meeru chala avasaram, upayogam undhi. Thank you
Evaru chebutaramdi e rojullo mamchi matalu. Chagamti kotayswara rao garu. Garigipati narashimha rao garu. Meru .. Me viedos chustu umtamu . Kali unnappudu. Mru chala chala great doctour babu🎉🎉🎉
Sir maku mi wife pillalu gurinchi thelsukovalanundhi sir.. mi videos Anni chusi na food habits konchem konchem ga marchukuntna sir. Thanks
Good doctor namaste 🙏
Really miru chala great sir...🙏🙏🙏🙏🙏chala manchi message doctor gaaru...pillalaku Anni teliyajeyaalu sir miru cheppinsttu ga... dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Very good doctor I am from Tadipatri I started watching your videos now a days
Parents who see this video will certainly learn a lot. For some this will be eye opener!
Super sir Meru tank you very much
Chala realga chepparu sir
Mee Parents chala goppavaru sir
Meeru cheppe vidhnam chal bagundi
Thank you so much sir ❤🎉
Very good sajetions about kids bangaram
Mi smile ki big fan sir
Thanks for the video.
Prathi parents must ga chudalsina video... thank u sir for sharing 🙏❤️
Good 👍 video sar
Best Massage
Thank you 🙏 sar
Thank you so much sir, keep inspiring sir thanks a lot sir
This video watch with my son he is 11 years old, he connected your voice and simple and frank talk sir finally my son said Nanna I want to meet Dr. Ravikanth garu.... ❤❤❤
Good motivational speech doctor garu.....May God bless. U..I wish you still more great success😊😊
Meeru cheppindhi antha correct sir alage vundali pillalatho maa thammudu kuda anthe sir chinnappudu alage dabbulu adigi theesukuni video games adevadu mario lo anni stages easy ga complete chesthadu chinnappati vishayalu gurthuchesthu polusthu meeru gurthuchesukuntu navvukuntu chala bagundhi sir video nanu meeku naa health problem gurinchi oka video lo comment lo pettanu sir meeru answer ivvaledhu konchem answer ivvandi sir
Sir chala ante chala baga matladaru ...meeru cheppindi akshara satyam memu patistam alane andhru paatinchi munchi future ni pillalaku iddam ...munchi samajam ni nirmiddam....thank you sir for your golden words😊
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
Meru challa baga charu sir
Meru cheppimdi chala chala nijam doctour garu. Meru chebutunnadi vimtay na aalochana meru chebutunnaru annattu umdi. Meru chala chala great doctour babu
Good morning Sir 🙏 I'm from Hyderabad. I am regularly following your channel. It's most useful and worthful channel. Namaste 🙏 Thank you Sir.
Motivation nd Useful info estharu sir tq so much....takecare sir
Namaskaram Sir, MI vedios chustuntanu chala nerchukunna, yeppudu comment cheyali anipinchaledu, useful vedios OK anipinchindi, kani e vedio chusi nannu nenu aapa lekapayanu, very nice heart touching true words, really heart touching vedio superb Dr garu,, MI Abhimani sR,, 🌹
Bagachaparu pillalagurinchi TQ sir
Meeru chestunna motivation bagundi memu maa pillaliki ila realities cheptune unnam naaku studies interest unna avkasam ledu kani meeru maa laga struggle avvakudadu baaga chadivi manchi position lo undali mee career bagundali ani cheptune vallani encourage chestunnam vallu kuda situation ardham chesukuni chaduvutunnaru but maa papaki chadivindi enduko sariga gurtu undadam ledu papa 7th class, babu 2nd class emi cheyyali
Good message sir
Thanks for your motivation. I realised actually what should I do.
You are my inspiration to this message in our life sir Thankyou sir hurtfully thank you so much sir
Chala baga chepparu
Thank you so much for giving us knowledge to treat ourselves very informative thank you so much🙂🙂
Hatsoff to you sir for giving a wonderful thought provoking inspirational message to children inspite of your hectic schedule.
Chala realga chepparu Dr Bro
Superb i like your sincerity
Great explanation 👏👏👍👍
Real Video Sir
We watch every single video you make, sir, we are lucky to have doctors like you, sir, that's why they say that doctor is like God, God is in the temple, you are outside, thank you sir.
Very gud instructions doctor garu
Health tho paatuga ma kids future kuda safe ayyetaniki information guidelines icharu thanks sir
Yesterday evening only I had this type discussion with my children
అవును నేను అలాగే చెప్తాను డాక్టర్ గారు🙏🙏
Extra ordinary information and explanations and it is very useful to every parent.
thank u soo much doctor garuu, for u valueabule information
Ravi kanth garu mere extradionary humen being sir
Thank you sir చాల బాగ చెప్పారు
Good information sir tq🎉
Thank you sir.. same thoughts running in my mind at the moment. Ma hubby vaddu antaru.. nakemo teliyali ani vuntundi.
All words are really true...good topic...I also say all realties to my children..well said...
200% correct 🎉 pandula pempakam😅 dad made you realise reality with tv shows as example. Strong Will to learn, ability to understand.