నేను అప్పుడు(Nov 1977) హైదరాబాద్ లో వర్క్ చేస్తూ సెలవు మీద వైజాగ్ ఇంటి కొచ్చి నవంబర్19th నే గోదావరి express ఎక్కి హైదరాబాద్ కి రిటర్న్ అవుతున్నాను. అనకాపల్లి తర్వాత ట్రైన్ slow అవడం మొదలయింది. ఎదర వర్షానికి పట్టాలు ములిగాయి అని చెప్పారు. అదే పరిస్థితి continue అయి next day సాయంత్రానికి ముక్కుకుంటూ మూలుగు కుంటూ ట్రైన్ ఏలూరు చేరింది. ఇక ముందుకు వెళ్ళదు. Track నీటిలో మునిగింది, విజయవాడ platforms గూడా ఖాళీ లేవు అని చెప్పారు. అయితే రైల్వే వారు RTC తో tie up అయి ఏలూరు నుండి బస్సులు arrange చేసారు. ఆ బస్సులు విజయవాడ touch చెయ్యకుండా ఎదో బై-పాస్ రూట్ లో చాలా దూరం నీట్లోనే ప్రయాణం చేస్తూ తెల్లవారే సరికి హైదరాబాద్ చేరుకున్నాయి. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇల్లు చేరాం. తర్వాత 3 రోజులూ న్యూస్ పేపర్ల ద్వారా తెలిసింది తుఫాను ఎంత విధ్వంసం సృష్టించిందో.(TV లు ఇంకా వాడుక లోకి రాలేదు).
దివి సీమ ఉప్పెన సమయంలో నేను 7 వ తరగతి చదువుతున్నాను. ఈనాడు పేపర్ లో ఫోటోలు చూసాము. పోలీస్ శాఖ గొప్ప ఔదార్యం చూపింది. 714 మంది మరణం చాలా హృదయవిధారకం. చాలా చక్కగా విసదీకరీంచారు.
మేము 1978 ఫిబ్రవరి నెలలో శ్రమ దానం చేసే దానికి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల ద్వారా మేము స్వర్ణ గొంది విలేజ్ లో శ్రమదానం చేసాము అక్కడ చాలా బీభత్సమైన వాతావరణాన్ని చూసాము అది మొత్తం తెలపాలంటే చాలా పెద్ద వ్యాసాన్నే వ్రాయాలి.
we are also from Koduru and my mother told us about the Uppena that happend and you showed them virtually. I've been to hamsaladevi but not to this village,The Sagara Sangamam is a very beautiful place there .Thanks for showing the places and the info you took will really let many to know about this. Thanks.
హర్ష అన్న చాలా బాగా చూపించాలన్న మీరు. మీరు చూపించే ప్రతి వీడియో నేను చూస్తూ ఉన్నాను అన్నయ్య నేను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ఇష్టం గోదావరి బంగాళాఖాతం కృష్ణ ఈ మూడిటి సముదాయంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ఇష్టం అన్నయ్య థాంక్యూ అన్నయ్య
Anna divi Seema attack lo oka temple gopuram yekki oka uri president nd tana family' tappinchukunnaru , ani chala videos lo chepparu, Adi ye temple, temple location kavali, temple ni video lo chupinchandi ,
Harsha గారు, మీ వీడియోస్ చాలా బాగున్నాయి. ఒక్క సలహా. మీరు దివిసీమ ఉప్పెన డీటైల్స్ కళ్లముందు జరిగినట్టు గా వివరించండి మరియు సేకరించండి. ఆ క్షణం ఏమి జరిగింది and ఎలా ఫీల్ అయ్యారు.
దివి సీమ ఉప్పెన 1977 గురుంచి దాని నష్టం గురుంచి మొదటిసారిగా వింటున్న , మీరు వీడియో ద్వారా తెలియజేశారు ధన్యావాదాలు హర్ష తమ్ముడు 💐
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
నేను అప్పుడు(Nov 1977) హైదరాబాద్ లో వర్క్ చేస్తూ సెలవు మీద వైజాగ్ ఇంటి కొచ్చి నవంబర్19th నే గోదావరి express ఎక్కి హైదరాబాద్ కి రిటర్న్ అవుతున్నాను. అనకాపల్లి తర్వాత ట్రైన్ slow అవడం మొదలయింది. ఎదర వర్షానికి పట్టాలు ములిగాయి అని చెప్పారు. అదే పరిస్థితి continue అయి next day సాయంత్రానికి ముక్కుకుంటూ మూలుగు కుంటూ ట్రైన్ ఏలూరు చేరింది. ఇక ముందుకు వెళ్ళదు. Track నీటిలో మునిగింది, విజయవాడ platforms గూడా ఖాళీ లేవు అని చెప్పారు. అయితే రైల్వే వారు RTC తో tie up అయి ఏలూరు నుండి బస్సులు arrange చేసారు. ఆ బస్సులు విజయవాడ touch చెయ్యకుండా ఎదో బై-పాస్ రూట్ లో చాలా దూరం నీట్లోనే ప్రయాణం చేస్తూ తెల్లవారే సరికి హైదరాబాద్ చేరుకున్నాయి. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇల్లు చేరాం. తర్వాత 3 రోజులూ న్యూస్ పేపర్ల ద్వారా తెలిసింది తుఫాను ఎంత విధ్వంసం సృష్టించిందో.(TV లు ఇంకా వాడుక లోకి రాలేదు).
Thank u so much for your valuable comments
Thanks for your information sir
శుభోదయం హర్ష గారు హంసదీవి విశేషాలు చాలా చక్కగా వివరించారు
Thank u so much for your valuable comments
దివి సీమ ఉప్పెన సమయంలో నేను 7 వ తరగతి చదువుతున్నాను. ఈనాడు పేపర్ లో ఫోటోలు చూసాము. పోలీస్ శాఖ గొప్ప ఔదార్యం చూపింది. 714 మంది మరణం చాలా హృదయవిధారకం. చాలా చక్కగా విసదీకరీంచారు.
Thank u so much for your valuable comments
మేము 1978 ఫిబ్రవరి నెలలో శ్రమ దానం చేసే దానికి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల ద్వారా మేము స్వర్ణ గొంది విలేజ్ లో శ్రమదానం చేసాము అక్కడ చాలా బీభత్సమైన వాతావరణాన్ని చూసాము అది మొత్తం తెలపాలంటే చాలా పెద్ద వ్యాసాన్నే వ్రాయాలి.
Ĺ4y
Vadduu aa story vintanaa bayam vestunddii sodaraa meku gunda diryam akkuvaa soddaraa memu vintanaa bayapadii poyam meru chussi help chasaru antaa gutes akkuvaa
Thank u so much for your valuable comments
So sad...
హర్ష..గారు....బాగా..వివరించినారు
Thanks so much 🙏 💓
Thank u so much for your valuable comments
Thanks to your video, I could see my beloved grandmother's village again.
Thank u so much for your valuable comments
Very nice presentation harsha garu ❤
తుఫాన్ విలయాన్ని చక్కగా వివరించారు very nice bro
Thank u so much
Very interesting
Mee dayavalla chudaleni yenno manchi manchi vurulu chustunnamu tq bro God bless you
Thank u so much for your valuable comments
Hi anna super me videos make chal istamu
Thank u so much for your valuable comments
good vedeo. unforgettable trgedy event. thanks for showing Harsh Garu
Thank u so much for your valuable comments
Thank you sri ram garu diviseema bagachupincharu
Thank u so much for your valuable comments
Excellent video's
Thank you so much for your valuable feedback
Thanks bro ...manchi informative vedio teesaru
Thank u so much for your valuable comments
Very nice video harshasriram Gaaru ❤❤❤❤❤
Thank u so much for your valuable comments
Me videos 🎥 chudadam valla manasu chala prashanthanga vuntundhe
Thank u so much for your valuable comments
Nice information about our state sir 😊
So nice of you
Hi 77 garu gud infrmtion tqs
Thank u so much for your valuable comments
Hi brother
Vlog chala bagundhi..
Hi bro
Good super coverage
Thank u so much for your valuable comments
Thank You Harsha Garu
Thank u so much for your valuable comments
Watching from Dubai love from antervedi
Thank you so much for your valuable feedback
Super from karimnagar ❤ andhra
Thank u so much for your valuable comments
we are also from Koduru and my mother told us about the Uppena that happend and you showed them virtually. I've been to hamsaladevi but not to this village,The Sagara Sangamam is a very beautiful place there .Thanks for showing the places and the info you took will really let many to know about this. Thanks.
Thank u so much for your valuable comments
Krishan jila lo magini pudi beach super vutudhi bro beach Dagara temple super vutayii bro
Ok andi ...చూపిస్తా
Good notices Harsha
Thank u so much for your valuable comments
Appudu Naku 23 years nenu kakinada nundi bhadrachlam busslo velutunnanu sattupalli taruvata bussu slowga vellindi gali vegamuga veechi bhaiya pettindi. Bassu. Chalasepu apesaru tarvata. Telisindi. Tuffan valla Ila jarigindani pedda tuffanu......
Thank you so much andi
ఇంకా ఇలాంటి వీడియోలు చేయండి 👌👍💐
Thank u so much for your valuable comments
Nice video super sad memories that village
Thank u so much for your valuable comments
Kona seema tharuvatha..
Antha andhsmyna pradesammm...krishna jillaa...
Thsnqqq harasha garu🙏🙏🙏
Thank u so much for your valuable comments
God bless you brother
Thank u so much for your valuable comments
Gud mnggg
Good morning
మీరు తీసిన విడియోకు యి రొజు కి 45 సంవత్సరాలు అవుతూందీ అండీ టివి9 లో స్టొరీ బోర్డు చూస్తే మి విడియో గుర్తుకొచ్చాంది
Thank you so much for your valuable feedback
Pp
Super
Thank u so much for your valuable comments
Krishan jila lo magini pudi beach super vutudhi
Ok andi .Thank u so much for your valuable comments
Bro sea food chupinchandi baguntundhi
Thank u so much for your valuable comments
Nice presentation anna 👏👏
Thank u so much for your valuable comments
Good afternoon Harsha ji
Thank u so much
Super Harsha garu maku teliyani places chakkaga chupistunnaru great job Harsha garu meeku maa danyavadamulu🙇🙇🙇
Thank u so much for your valuable comments
Harsha super
Thank u so much for your valuable comments
Super vedio brother keep going
Thank u so much for your valuable comments
Good video harsha garu👍
Thank u so much for your valuable comments
Sorlagondi pakkana vunna Ganipeswaram kooda ,tuffanlo mottham kottukupoyindhi
Good morning harsha garu have a nice day
Good morning
Excellent video ☺️
Thank u so much for your valuable comments
హర్ష అన్న చాలా బాగా చూపించాలన్న మీరు. మీరు చూపించే ప్రతి వీడియో నేను చూస్తూ ఉన్నాను అన్నయ్య నేను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ఇష్టం గోదావరి బంగాళాఖాతం కృష్ణ ఈ మూడిటి సముదాయంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ఇష్టం అన్నయ్య థాంక్యూ అన్నయ్య
మీ అభిమానానికి కృతజ్ఞతలు బ్రో
Super 👌👌👌
Thank u so much for your valuable comments
Chala kashtapaduntaru
Thank u so much for your valuable comments
Very good news
Thank u so much for your valuable comments
Plese visit lankevanidibba
Ok bro
Superb bro
Thank u so much for your valuable comments
Super anna
Thank u so much for your valuable comments
Ma thathamma garu ippatiki edusthu cheptharu ee uppena gurinchi😢.ma thathamma valladhi hamsaladeevi
Thank you so much for your valuable feedback
హలో నమస్తే సార్
Thank u so much for your valuable comments
Hi bro edurumondi village meda oka video chey bro 💐💐💐💐 chala nice ga ❤️❤️❤️
Ok andi
Hi.Harsha
Hi
Go to ootagudam also bro
Ok bro
nice video anna
Thank u so much for your valuable comments
SorlaGondi village nice but 50000 people died😢😢
Thank you so much for your valuable feedback
Bro meru vachharu ani naku theliyadu bro lekhapothe thappakunda meet ayyevadini
Thank u so much andi
Hi Harsha garu🙏
Hi andi
Good morning 🌹🌹🌹
Good morning
Anna, Edhina movie shooting Jarigina Place ni chupinchinapudu, Ahaa movie lo akkada tisina scene ni oka photo pedithey baguntundhi.
Ok andi
Sagara sangamam dee kotte place chupiyira nayana Anni chupisthu aasaludhi chupinchavu
Thank u so much for your valuable comments
Anna divi Seema attack lo oka temple gopuram yekki oka uri president nd tana family' tappinchukunnaru , ani chala videos lo chepparu, Adi ye temple, temple location kavali, temple ni video lo chupinchandi ,
Video lo location చెప్పాను చూడండి....పూర్తి వివరాలు తెలుసుకొని చెప్తాను అండి
Bro Ramachandrapuram kota chupinchu bro
Ok అండి
Hloo bro sorlagondhi gramamlo Ramkumar Ane Powranika drama Lu vesthuntadu thanatho kalase video chayagalara
Thank u so much for your valuable comments
Video very nice.back round music superb Harsha Garu. village name's kotha ga untunnai eppudu vinaledu Harsha Garu.😊🎶🎶💙💙❤️👌
Thank u so much for your valuable comments
E real story paina biopic vasthe baguntundhi
Thank u so much for your valuable comments
Adi em temple , a temple ki vellalani undi, plz temple location cheppandi
రామాలయం
👌
Thank u so much for your valuable comments
HI BRO IM VIJAYAWADA
Thank u so much for your valuable comments
Harsha గారు, మీ వీడియోస్ చాలా బాగున్నాయి. ఒక్క సలహా. మీరు దివిసీమ ఉప్పెన డీటైల్స్ కళ్లముందు జరిగినట్టు గా వివరించండి మరియు సేకరించండి. ఆ క్షణం ఏమి జరిగింది and ఎలా ఫీల్ అయ్యారు.
Ok andi...Thank u so much for your valuable comments
Tq bro showing devi seema villages , when i visualise uppena , its horrible
Thank u so much for your valuable comments
Adi sunami kadhu
Thank you so much andi
Harsha garu bagunnara
Good andi...meru
ఆ రోజు 19-11-1977, శనివారం.
Thank u so much for your valuable comments
Supper konasima
Thank u so much for your valuable comments
అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానిగా,మండలి వెంకట కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నారు అనుకుంటా.
Thank you so much for your valuable feedback
Hi bro,🙋
Hi bro
Meku marinni manchi videos kavali antea plz do like share and subscribe this channel guys
Thank u so much bro
1977 prime minister morarji desai
Not indhira gandhi
But vuppena tarvatha aavida kuda divi seemaku vacharu
Chudataniki
Appudu aavida pm kadu
Thank you so much for your valuable feedback
I have got land on the village
Thank u so much for your valuable comments
Hi
Hi
అప్పటి ప్రధాని మురార్జీ దేశాయ్ 😂
Thammudu nenu Telangana..but..mee videos eppudu chustuntaanu..
Chala baadhaga vuntundhi Thammudu 😢
Thank you so much andi