దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కు దేవునికి వందనాలు.మాకు తెలియక తెలుసుకోవాలని కోరికతో మిమ్ములను అడుగు తున్నాము.అడిగిన వాటికీ సూటిగా సమాధానం చెప్పితే చాల సంతోషిస్తాం.మీ వలన ఎంతో మందికి సువార్త అందుతుంది.దేవునికి వందనాలు
Shalom Israel, GOD bless Israel and true Christians. GOD bless Paster Ch.Samuel manohar garu. I am warking for BASRA ,Majnon projects, Basra oil is sweater than UAE ,KSA oil .that means purity is more.Thank you very much you have explained wonderfull HOLY BIBLE verses with Clear information.
సార్ వందనములు. మీరు మూడు ఆకాశాలు అని చెప్పారు. అయితే 2వ కొరిందీ 11 వ అధ్యాయంలో పౌలు మూడవ ఆకాశములోనికి అనియు పరదైసు లోనికి కొనిపోబడినట్లు చెప్పాడు. మీరేమో మూడవ ఆకాశం పరలోకం అని చెప్పారు. మీరు చెప్పినడానిని బట్టి చూస్తే పరలోకం, మూడవ ఆకాశంలో ఉన్నదనియు,పౌలు చెప్పిన దానిని బట్టి చూస్తే పరదైసు మూడవ ఆకాశంలో ఉన్నదని తెలుస్తున్నది. అంటే పరలోకం మరియు పరదైసు ఒక్కటేనా? దయచేసి క్లారిటీ ఇవ్వగలరు. థాంక్యూ.
సార్ ఉన్నవే మూడు లోకాలు దేనిలోఎత్తుకున్న మొదటి స్థానం దేవునికి చెందుతుంది సార్, 1. పరలోకము ఇది ఒక లోకం 2. రెండవ లోకం భూమి ... కేంద్ర స్థానంగా ఎంచుకున్న లోకం 3. మూడవది పాతాళ లోకం.... పాతాళములో ఒక భాగం పరదైసు సార్ 66 పుస్తకాలలో.. లోకముల గురించి ఒకే ఒక చోట మాత్రమే వ్రాయబడిన రహస్యం.. అపోస్తులుడైన పౌలు గారు వ్రాయబడిన పత్రిక ఫిలిప్పీ పత్రిక -2 : 9 ,10, చూడగలిగితే అందుచేత ను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని మొత్తం మూడు లోకములు గురించి తెలియపరిచినదే సార్
పాతాళంలో ఒక భాగం నెమ్మది పొందు స్థలం (పరదైసు) లూకాసువార్త - 16 : 22 , 25 వరకు చూసినట్లయితే... ఆ దరిద్రుడు చనిపోయీ దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున కొనిపోబడెను. .... 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ... కన్నులెత్తి దూరమునుండి --------------------------------- లాజరు కష్టము అనుభవించని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు 26. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాట గోరు వారు దాటి పోజాలకుండునట్లును, .. అక్కడివారు మా యొద్దకు దాటి రాజాల కుండునట్లును, మాకును మీకును మధ్య మహా ఆగాధ ముంచబడియున్నదని చెప్పెను
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కు దేవునికి వందనాలు.మాకు తెలియక తెలుసుకోవాలని కోరికతో మిమ్ములను అడుగు తున్నాము.అడిగిన వాటికీ సూటిగా సమాధానం చెప్పితే చాల సంతోషిస్తాం.మీ వలన ఎంతో మందికి సువార్త అందుతుంది.దేవునికి వందనాలు
దేవుడు మిమల్ని దీవించును గాక ఆమెన్
Mee dwara devudu maku anni theliyajesthunnadu.Amen
Shalom Israel, GOD bless Israel and true Christians. GOD bless Paster Ch.Samuel manohar garu. I am warking for BASRA ,Majnon projects, Basra oil is sweater than UAE ,KSA oil .that means purity is more.Thank you very much you have explained wonderfull HOLY BIBLE verses with Clear information.
Ayyagaru vakyamunu aapavaddu manusulaku edi chala avasaramu pastars meela avvaru cheppa leru vakymunu dyanamu chese sattha vundali meeku chala vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
god bless you paster❤
Praise the Lord brother
Praise the Lord! pastergaru please tritwam gurinchi, ekatwam gurinchi spastamaina vivarana Bible dwara chepandi .
Haleluya
Praise the lord super sir
Vadanamulu sir
Godblessyou withhis love thatmakes everyday a joy to live.
Pastor garu enni akashamulu question, daniki answer cheppandi, ramayanamu cheppakandi
సార్ వందనములు. మీరు మూడు ఆకాశాలు అని చెప్పారు. అయితే 2వ కొరిందీ 11 వ అధ్యాయంలో పౌలు మూడవ ఆకాశములోనికి అనియు పరదైసు లోనికి కొనిపోబడినట్లు చెప్పాడు. మీరేమో మూడవ ఆకాశం పరలోకం అని చెప్పారు. మీరు చెప్పినడానిని బట్టి చూస్తే పరలోకం, మూడవ ఆకాశంలో ఉన్నదనియు,పౌలు చెప్పిన దానిని బట్టి చూస్తే పరదైసు మూడవ ఆకాశంలో ఉన్నదని తెలుస్తున్నది. అంటే పరలోకం మరియు పరదైసు ఒక్కటేనా? దయచేసి క్లారిటీ ఇవ్వగలరు. థాంక్యూ.
Praise the lord ayya
Prisethelord,uncle
Kerala state speaks malayalam.
నవ రత్నాలు వీడియో పెట్టండి
మిమిక్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేవ కులదగరవెలండీ.అకడ నవరత్నాలు దొరుకుతుంది
మీ అన్ని videos ఎలా చూడాలి.
Subscribe చేసుకోండి అన్ని videos వస్తాయి
How to find God's call to seva
ayyagaru adavullo discovery channel lo gedelu vunnavi kaani aavulu ,eyddulu kanipinchavu ,Mari paralokam lo yeddu mukhamu ,vundi dooda kooda vundi , ivi mari adavullo kanipinchavu endukani
Bro, Eddu mukham, Dooda mukham Rendu Okkate. Ivi Rendu Yesayya Sevaku Mungurthugaa choopaadu.Devudu.
Baligaa Raabovu Yesayyaku , Sevaku Mungurthugaa choopaadu.
అయ్యా గారు మీరు పని చేసిన కంపెనీ ఇప్పటికి ఉన్నదా ?
సార్ ఉన్నవే మూడు లోకాలు
దేనిలోఎత్తుకున్న మొదటి స్థానం దేవునికి చెందుతుంది సార్,
1. పరలోకము ఇది ఒక లోకం
2. రెండవ లోకం భూమి ... కేంద్ర స్థానంగా ఎంచుకున్న లోకం
3. మూడవది పాతాళ లోకం.... పాతాళములో ఒక భాగం పరదైసు సార్
66 పుస్తకాలలో.. లోకముల గురించి ఒకే ఒక చోట మాత్రమే వ్రాయబడిన రహస్యం..
అపోస్తులుడైన పౌలు గారు వ్రాయబడిన పత్రిక
ఫిలిప్పీ పత్రిక -2 : 9 ,10, చూడగలిగితే
అందుచేత ను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని
మొత్తం మూడు లోకములు గురించి తెలియపరిచినదే సార్
పాతాళంలో ఒక భాగం నెమ్మది పొందు స్థలం (పరదైసు) లూకాసువార్త - 16 : 22 , 25 వరకు చూసినట్లయితే... ఆ దరిద్రుడు చనిపోయీ దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున కొనిపోబడెను. ....
23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ... కన్నులెత్తి దూరమునుండి
---------------------------------
లాజరు కష్టము అనుభవించని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు
26. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాట గోరు వారు దాటి పోజాలకుండునట్లును, .. అక్కడివారు మా యొద్దకు దాటి రాజాల కుండునట్లును, మాకును మీకును మధ్య మహా ఆగాధ ముంచబడియున్నదని చెప్పెను
మేము ఏది చెప్పినా నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటున్నావ్ ఇంకా ఏం చెబుతాం నీకు
దేవుడు మిమల్ని దీవించును గాక ఆమెన్
Haleluya