మొదట భారతీయులు హా ము సంతతి వారు వారినే ద్రావిడులు అన్నారు తరువాత మధ్య ఆసియా ఇరాన్ ప్రాంత మునుండి భారత.దేశమునకు.వచ్చి .సింధు నది ప్రాంత మున స్థిర పరచడినారు వీరిని మొదట ఆ స్సీయులు అనియు తరువాత ఇరనీయులు అనియు తరువాత ఆర్యులు అనిరి
పాస్టర్ గారికి వందనాలు,ఆ దేవాది దేవుని ఆశీస్సులు మీకు కలుగును గాక, ఆమెన్ నాపేరు నీలం సాల్మన్ రాజు,పొట్టిపాడు గ్రామం,ఉంగుటూరు మండలం,క్రిష్ణాజిల్లా, మీరు చేసే బైబిల్ ప్రసంగాలు వెలకట్టలేనివి, ప్రజలపై మీకున్నటువంటి దయవలన చాలా సవివరంగా బైబిల్ జ్ఞానం అందింస్తుంన్నారు. అయితే పాస్టర్ గారు, నాకు కలిగిన సందేహం ఏమనగా మన ప్రభువు యొక్క మహిమను ఎలా తెలుసుకోవాలి,ఆమహిమను ఎలా పొందాలో బైబిల్ వర్ణన తెలుపగలరు. దేవుని క్రుప ఎల్లప్పుడూ మన అందరితో ఉండునుగాక ఆమెన్.
ఇప్పుడు ఉన్న యూదులు రెండు గోత్రికులు, మిగిలిన 10 గోత్రికులు ఇశ్రాయేలీయులు కదా మరి క్రిస్టుపూర్వం 600 లో వచ్చారు కదా ఇశ్రాయేలీయులు. మళ్ళీ ఇశ్రాయేలుయుల్ని అందర్నీ రప్పిస్తాను అన్నాడు కదా దేవుడు ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ఇశ్రాయేలీయులు వారి దేశమునకు వెళ్తున్నారు వారు 2 గోత్రాలు కలిగిన యూదుల లేక 10 గోత్రాలు గల ఇశ్రాయేలీయులా కొంచెం వివరించండి అయ్యగారు
ఇందులలో 10 గోత్రాలు వారు ఇశ్రాయేలీయులని పేరు 2 గోత్రాలు వారికి యూదులని పేరు. యాకోబు కి దేవుడు ఇశ్రాయేలీయులు అని పేరు పెట్టాడు కనుక 12 గోత్రాలు కలిపి ఇశ్రాయేలీయులు అంటారు.
Current state of isreal is for jews. Even jews dont know where other 10 tribes are. What GOD meant with respect to return of 10 tribes is, return of 10 tribes to Christianity. At times of david and solomon, population of united isreal was overpopulated, hence rose isreal colonies of carthage and other colonies in europe. After 3000 years of solomon, its literally not possible to bring back such immense population of lost 10 tribes who might be more than 50% of world population.
2242 BCE లో భాషలు తారుమారు అయ్యేవరకు మానవులు బాబేలు గోపురం దగ్గరే ఉంటే, 5000 BCE లో గంగా పరీవాహక ప్రాంతంలో మన పూర్వీకులు ఒక రకమైన వరిని పండించుకుంటూ పాయసం చేసుకుని యెహోవాకు పెట్టకుండా తింటున్నారు. పాపం యెహోవా 🤣🤣🤣
వందనాలు ముందు మీరు క్రీస్తు పూర్వం 600 కి ముందు భారత దేశం లో జనులు ఎవరూ లేరని చెప్పారు మద్యలో ఇశ్రాయేలీయుల భారత దేశం లో కి వచ్చే సరికి సిందూనాగరికథ సంబందించిన ద్రావిడులనే జనులు వున్నారని చెబుతున్నారు.అంటే ముందు మీరు చెప్పింది తప్పేగా క్రీస్తు పూర్వం 600 కి ఇశ్రాయేలీయుల యూదులు కలిసి భారత దేశం లో కి వచ్చే సరికి ద్రావిడులు ఉన్నారు. అంటున్నావు.ఇందులో ఏదినిజం?
మీరు సరిగ్గా చదవండి! ఆయన భౌతికంగా జీవించడానికి ఇశ్రాయేలీయుల యొద్దకు, మధ్యకు పంపబడ్డాడు! ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే గాని ఆయన మరి ఎవరి యొద్దకు ఆయన పంపబడ లేదు ! అది ప్రవచనం! యొద్దకు అంటే కొరకు అని అపార్థం చేసుకుంటున్నారు మీరు! "యొద్దకు " వేరు, "కొరకు" వేరు!
శామ్యూల్ గారు, మీరు ఇంకా క్రీస్తు పూర్వములో ఉన్నట్టు గా కూడా లేరు.. మీ వాక్యానము చాల హాస్యాస్పదముగా వుంది. ఈ సృష్టి క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలనుండి ప్రారంభమైనది అనడము, భాషలు 2242 సo. లో తారు మారు అయినయి అనడం.. క్రీస్తు పూర్వము 600 సం. లో మనుషులు హిందూ దేశమునకు వచ్చారు అనడము హాస్యాస్పదం... 65,000 సo. పూర్వమే ఆఫ్రికా ఖండమూనుండి ఇండియా కు వచ్చారు.. ఇది విజ్ఞాన శాస్త్రము రుజువు చేసింది.. మతము విశ్వాసము మీద ఆధారపడి ఉంటుందింది... సైన్స్ రుజువుల పైన ఆధారపడి ఉంటుంది.. బైబిల్ కథలు, కథలే.. అన్ని నిజాలు కావు.. బైబిల్ కథలు మేసోపోటమియా నాగరికత లో కనిపించే అనునాకియుల కథలే కొన్ని మార్పులతో బైబిల్ కథలుగా వున్నాయి. ఈ విషయము పెద్ద చర్చ కు, దారి తీస్తుందని ఈ విషయాన్ని ఇక్కడే ఆపేస్తున్నాను.. ఐతే శామ్యూల్ గారికి, బైబిలపై మంచి అవగహనా, పట్టు, చారిత్రిక అవగహనా వుంది.. ఐతే కొంత విజ్ఞానశాస్త్ర అవగాహనా లోపం కూడా వుంది... బహుశా ఆయన వయో ప్రభావము కావచ్చు అnuకుంటాను... బైబిల్ ను వివరిస్తుంనందులకు.. అభినందనలు అభినందనలు... మతము వేరు, విజ్ఞాన శాస్త్రము వేరు, మతములో మునిగిన వారు, విజ్ఞాన శాస్త్రములో తెలలేరు.. విజ్ఞాన శాస్త్ర ఫలి తాలను అనుభవిస్తూనే, విజ్ఞాన శాస్త్రము అంటే ఏమిటి అని తిరుగు ప్రశ్న వేస్తారు... బైబిలు హెబ్రీ జాతి చరిత్ర గ్రంధము.. అందులో అనేక విషయాలు ప్రస్థావించడము జరిగింది.. ఐతే అదే ప్రపంచానికి ప్రమానిక గ్రంధము, అదే సత్యము, పవిత్రము అనుకోవడము సరియైన విషయం కాదు. మంచి, చెడు అన్ని నాగరికతల్లో, సంస్కృతుల్లో, మతాల్లో వుంది.. ఎక్కడ మంచి వున్నా, దాన్ని అంది పూచ్చుకోవడమే మానవాలి విజ్ఞత. ధన్యవాదములు
ఇండియాకు మరి వేరొక్క దేశాలికి జనాంగ మూలం శినార్ దేశమే మూలం అయింది.7 ఖండాలు కొన్ని దేశాల చరిత్ర బైబిల్ పెట్టున్నది బైబిల్ కతలు చప్పడం లేదు..హిందూ స్తాన్ పేరు కూడా బైబిల్లో ఉంది ..65000 ఏళ్లు బైబిల్ గ్రంథానికి unmatch
అయ్యగారు తమరు తప్పుడు బోదలు చేయొద్దండి.విగ్రహారాధన ఎవరి వద్ద నుండి నేర్చు కున్నారు ఇశ్రాయేలు వారు.ఇండియా కు ఎప్పుడొచ్చారు ఇజ్రాయెల్ వారు.దేవుడు ఇజ్రాయెల్ వారిని బాబులోనుకు,అసూరు వారికి అప్పగించాడు.బుద్ది లేని ప్రసాగాలు చేయొద్దండి.
అద్భుతంగా వివరించారు ❤️👆🙏
వందనాలు అయ్యగారు వాక్యం చాలా వివరంగా అర్థమయ్యేటట్లుగా చెప్పినందుకు వేలాది వందనలు యేసు దేవుడు
ఆశీర్వదించును గాక
Father miru yesayya muddu bidda miku yesayya echhina జ్ఞానము మాకు పంచుతున్నందుకు వందనములు దేవుని కృపవరములు మీకు ఎల్లప్పుడూ తోడుగా వుండును గాక ఆమెను🙏🙏🙏
Pastor garu meru ante naku chala estam mi dwara devudu nijalu bhayatakostunnaye ....devunikey mahima prabhavamulu chellunu gaka amen
Devudu meeku deergaayushu.. Manchi arogyam ichi.. Mari inka gnanananni ichi... Maku kuda panchulaga cheyalani korika..
Ee video chuse baghyanni devudu nakichina devuniki vandanalu..
సార్ మీ పాదాలకు నా వందనాలు నిజమైన సత్యాలు బైబిల్ ద్వారా మనకందరికీ తెలియజేసినందుకు నీకు ఏమిచ్చినా ఏమి చెప్పినా నీ రుణము తీర్చుకోలేము
మరనాత. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మీ కందరికీ దైవాశీస్సులు
మొదట భారతీయులు హా ము సంతతి వారు వారినే ద్రావిడులు అన్నారు తరువాత
మధ్య ఆసియా ఇరాన్ ప్రాంత మునుండి
భారత.దేశమునకు.వచ్చి .సింధు నది ప్రాంత మున స్థిర పరచడినారు వీరిని మొదట ఆ స్సీయులు అనియు తరువాత
ఇరనీయులు అనియు తరువాత ఆర్యులు అనిరి
0
🎉🎉🎉
Praise the lord brother thank you for explaining
Praise the lord 🙏 God bless you 🙏 AMEN AMEN 🌹🙏🙏🙏🙏❤️
సార్.వందనాలు. భాగ చెప్పారు.
Praise the lord in The name of Jesus Christ sir wonderful moments message sir thank you
Excellent explanation,Tq brother.
Welcome 👍
Thankyou.dady.
మహా దేవుడు మిమ్మల్ని మరింత బలంగా వాడు కొనును గాక.. ఆమేన్ తమరి ఫోన్ నెంబర్ ఇవ్వగలరండి
All are from India. Before 5 thousand years bc also grate cultur in our county
పాస్టర్ గారికి వందనాలు,ఆ దేవాది దేవుని ఆశీస్సులు మీకు కలుగును గాక, ఆమెన్
నాపేరు నీలం సాల్మన్ రాజు,పొట్టిపాడు గ్రామం,ఉంగుటూరు మండలం,క్రిష్ణాజిల్లా, మీరు చేసే బైబిల్ ప్రసంగాలు వెలకట్టలేనివి, ప్రజలపై మీకున్నటువంటి దయవలన చాలా సవివరంగా బైబిల్ జ్ఞానం అందింస్తుంన్నారు.
అయితే పాస్టర్ గారు, నాకు కలిగిన సందేహం ఏమనగా మన ప్రభువు యొక్క మహిమను ఎలా తెలుసుకోవాలి,ఆమహిమను ఎలా పొందాలో బైబిల్ వర్ణన తెలుపగలరు.
దేవుని క్రుప ఎల్లప్పుడూ మన అందరితో ఉండునుగాక ఆమెన్.
EXLENT MESSAGE
Please tell me about job Genealogy
ద్రావిడులు ఎవరు వారు ఎలా భారతదేశం వచ్చారు దీని గురించి వివరించ గలరు
dravidians are descendants of Elam tribes.
Devuni namamunaku mahima kalugunu gaka
Good.Raferanc.sir.
వందనాలు బ్రదర్
Pastor garu please explain mark ch16 17th verse
ఇప్పుడు ఉన్న యూదులు రెండు గోత్రికులు, మిగిలిన 10 గోత్రికులు ఇశ్రాయేలీయులు కదా మరి క్రిస్టుపూర్వం 600 లో వచ్చారు కదా ఇశ్రాయేలీయులు. మళ్ళీ ఇశ్రాయేలుయుల్ని అందర్నీ రప్పిస్తాను అన్నాడు కదా దేవుడు ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ఇశ్రాయేలీయులు వారి దేశమునకు వెళ్తున్నారు వారు 2 గోత్రాలు కలిగిన యూదుల లేక 10 గోత్రాలు గల ఇశ్రాయేలీయులా కొంచెం వివరించండి అయ్యగారు
ఇందులలో 10 గోత్రాలు వారు ఇశ్రాయేలీయులని పేరు 2 గోత్రాలు వారికి యూదులని పేరు. యాకోబు కి దేవుడు ఇశ్రాయేలీయులు అని పేరు పెట్టాడు కనుక 12 గోత్రాలు కలిపి ఇశ్రాయేలీయులు అంటారు.
Current state of isreal is for jews. Even jews dont know where other 10 tribes are. What GOD meant with respect to return of 10 tribes is, return of 10 tribes to Christianity. At times of david and solomon, population of united isreal was overpopulated, hence rose isreal colonies of carthage and other colonies in europe. After 3000 years of solomon, its literally not possible to bring back such immense population of lost 10 tribes who might be more than 50% of world population.
Not clear vinayakudu
They selected stone
Not vinayaka stachuew
Clarity miss అయింది
👍
Praise the lord anna. Ple phone no pettamdi.ple
Job father name please
Vandanalayya deudu mimmulanu kapadali
అబ్రాహాము కెతూరా ను తూర్పు అంటే ఇండియా వెళ్ళమన్నాడు కదా
తూర్పు జ్ఞానులు ఎవరూ
they are Zoroastrian priests from parthian empire bordering india and pakistan. There are rumors that parthian empire is of lost tribes of isreal.
2242 BCE లో భాషలు తారుమారు అయ్యేవరకు మానవులు బాబేలు గోపురం దగ్గరే ఉంటే, 5000 BCE లో గంగా పరీవాహక ప్రాంతంలో మన పూర్వీకులు ఒక రకమైన వరిని పండించుకుంటూ పాయసం చేసుకుని యెహోవాకు పెట్టకుండా తింటున్నారు. పాపం యెహోవా 🤣🤣🤣
వందనాలు ముందు మీరు క్రీస్తు పూర్వం 600 కి ముందు భారత దేశం లో జనులు ఎవరూ లేరని చెప్పారు మద్యలో ఇశ్రాయేలీయుల భారత దేశం లో కి వచ్చే సరికి సిందూనాగరికథ సంబందించిన ద్రావిడులనే జనులు వున్నారని చెబుతున్నారు.అంటే ముందు మీరు చెప్పింది తప్పేగా క్రీస్తు పూర్వం 600 కి ఇశ్రాయేలీయుల యూదులు కలిసి భారత దేశం లో కి వచ్చే సరికి ద్రావిడులు ఉన్నారు. అంటున్నావు.ఇందులో ఏదినిజం?
ఇంకా నయం యేసు వచ్చే వరకు సముద్రాలు లేవు అనలేదు
MUNDU BHUMI AKASAMU SAMUDRMU MUNDU GANE SRICTI JARIGINADI.
😂😂😂😂😂
బైబిల్ ప్రకారం యేసు ఇజ్రాయెల్ కు మాత్రమే అన్ని ఉంది ఎందుకని పాత నిబంధన నుంచి కొత్త నిబంధన మార్చారు ఎందుకు,
మీరు సరిగ్గా చదవండి! ఆయన భౌతికంగా జీవించడానికి ఇశ్రాయేలీయుల యొద్దకు, మధ్యకు పంపబడ్డాడు!
ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే గాని ఆయన మరి ఎవరి యొద్దకు ఆయన పంపబడ లేదు ! అది ప్రవచనం!
యొద్దకు అంటే కొరకు అని అపార్థం చేసుకుంటున్నారు మీరు!
"యొద్దకు " వేరు, "కొరకు" వేరు!
శామ్యూల్ గారు, మీరు ఇంకా క్రీస్తు పూర్వములో ఉన్నట్టు గా కూడా లేరు..
మీ వాక్యానము చాల హాస్యాస్పదముగా వుంది. ఈ సృష్టి క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలనుండి ప్రారంభమైనది అనడము, భాషలు 2242 సo. లో తారు మారు అయినయి అనడం.. క్రీస్తు పూర్వము 600 సం. లో మనుషులు హిందూ దేశమునకు వచ్చారు అనడము హాస్యాస్పదం...
65,000 సo. పూర్వమే ఆఫ్రికా ఖండమూనుండి ఇండియా కు వచ్చారు.. ఇది విజ్ఞాన శాస్త్రము రుజువు చేసింది..
మతము విశ్వాసము మీద ఆధారపడి ఉంటుందింది... సైన్స్ రుజువుల పైన ఆధారపడి ఉంటుంది.. బైబిల్ కథలు, కథలే.. అన్ని నిజాలు కావు..
బైబిల్ కథలు మేసోపోటమియా నాగరికత లో కనిపించే అనునాకియుల కథలే కొన్ని మార్పులతో బైబిల్ కథలుగా వున్నాయి.
ఈ విషయము పెద్ద చర్చ కు, దారి తీస్తుందని ఈ విషయాన్ని ఇక్కడే ఆపేస్తున్నాను..
ఐతే శామ్యూల్ గారికి, బైబిలపై మంచి అవగహనా, పట్టు, చారిత్రిక అవగహనా వుంది.. ఐతే కొంత విజ్ఞానశాస్త్ర అవగాహనా లోపం కూడా వుంది... బహుశా ఆయన వయో ప్రభావము కావచ్చు అnuకుంటాను...
బైబిల్ ను వివరిస్తుంనందులకు.. అభినందనలు అభినందనలు...
మతము వేరు, విజ్ఞాన శాస్త్రము వేరు,
మతములో మునిగిన వారు, విజ్ఞాన శాస్త్రములో తెలలేరు.. విజ్ఞాన శాస్త్ర ఫలి తాలను అనుభవిస్తూనే, విజ్ఞాన శాస్త్రము అంటే ఏమిటి అని తిరుగు ప్రశ్న వేస్తారు...
బైబిలు హెబ్రీ జాతి చరిత్ర గ్రంధము..
అందులో అనేక విషయాలు ప్రస్థావించడము జరిగింది..
ఐతే అదే ప్రపంచానికి ప్రమానిక గ్రంధము, అదే సత్యము, పవిత్రము అనుకోవడము సరియైన విషయం కాదు.
మంచి, చెడు అన్ని నాగరికతల్లో, సంస్కృతుల్లో, మతాల్లో వుంది..
ఎక్కడ మంచి వున్నా, దాన్ని అంది పూచ్చుకోవడమే మానవాలి విజ్ఞత.
ధన్యవాదములు
ఇండియాకు మరి వేరొక్క దేశాలికి జనాంగ మూలం శినార్ దేశమే మూలం అయింది.7 ఖండాలు కొన్ని దేశాల చరిత్ర బైబిల్ పెట్టున్నది బైబిల్ కతలు చప్పడం లేదు..హిందూ స్తాన్ పేరు కూడా బైబిల్లో ఉంది ..65000 ఏళ్లు బైబిల్ గ్రంథానికి unmatch
Explanation is far far away to truth.