మేడం నేను మీ వీడియోస్ చూస్తాను అన్ని. మీరు చేస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అండి. అక్కడ చేస్తున్న నేనే అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే సేమ్ టు సేమ్ నేను అలాగే చేస్తాను కాబట్టి అయితే మీకు ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను ఏమనుకోవద్దు మీ సిస్టర్ ని అనుకోండి పోపులో చాలా సార్లు మీరు ముందు ఆవాలు వేస్తారు అలా వేయకుండా పప్పులు అవి వేయించుకున్న తర్వాత చివర లో ఆవాలు వేయండి అప్పుడు మాడవoడి.
అయ్యో అవి మాడిపోవట్లేదండి చక్కగా వేగుతున్నాయి, ముందు ఆవాలు వెయ్యకపోతే సరిగా వేగక తినేటప్పుడు పంటికింద పడితే చేదుగా ఉంటుంది అండి, సరిగ్గా వేగినది చేదు అనేది రాదు అండి, మా వాళ్ళు అందరూ ఇలానే చేస్తారు అండి. మీరు చెప్పింది తప్పు ఏమీ లేదండి, మీవిధానం మీరు చెప్పారు, తప్పుగా ఏమీ అనుకోను అండి 👍😊thankyou so much❤️
Adurs majjiga pulusu and podi👌👌
Thank u ❤️
Very nice and good 😊😊
Thanks ma❤️very happy😊
Majjigapulusu chalabavundi very nice maku istam
Super andi naku kuda chala chala istam😊
అద్భుతః
Thankyou very much 😊
Karam Vallarta cheyyi mandinappudu pasta bellam chetiki pattiste manta taggutundi talli
Thankyou so much ma🙏 ma amma kuda elane cheppevaru❤️
Meeru pesalu hydroponic lo penchuthunnara..?
అవును అండి 😊