Sutradharulu Movie || Jolajo Lammajola Video Song || Bhanu Chander, Ramya Krishnan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 1.8K

  • @spcappdevelopment5868
    @spcappdevelopment5868 3 หลายเดือนก่อน +113

    2024 లో ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ చేయండి

    • @BathiniNaresh9528
      @BathiniNaresh9528 2 หลายเดือนก่อน +3

      Super ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🎉❤

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +915

    కారణజన్ములు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ సుధాకర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు భానుచందర్ గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +8

      @@venkatnaveen6598 గారు ధన్యవాదాలు.

    • @mallikarjunmalli8564
      @mallikarjunmalli8564 4 ปีที่แล้ว +5

      @@hemanth7119 సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రం గురించి చెబుతూ ఉంటే మాత్రం ఇంకా వినాలని ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం పాట కాదు కాబట్టి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే సూపర్ సాంగ్ పాడిన వారికి కూడా వందనము చెప్పడము వలన ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన వారికి కూడా వందనము చెప్పడము వలన ఎంతో సంతోషంగా ఉంది

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +3

      @@mallikarjunmalli8564 గారు ధన్యవాదాలు.

    • @ramyakollu1634
      @ramyakollu1634 4 ปีที่แล้ว +1

      @@mallikarjunmalli8564
      .by 6

    • @mallikarjunmalli8564
      @mallikarjunmalli8564 4 ปีที่แล้ว

      @@ramyakollu1634 @ramya kollu

  • @Asstreetfoodie
    @Asstreetfoodie ปีที่แล้ว +25

    Intha manchi telugu pata ni విశ్వనాథ్ గారు తప్ప ఎవరూ అంత అందం గా డైరెక్ట్ చేయలేరు........ Jeevitham లో సంగీతం, సంస్కారం, మానవత్వం ఎంత ముఖ్యమో చెప్పిన గొప్ప సినిమా లు విశ్వనాథ్ గారి సొంతం...నా జీవితం ని చాలా మార్చు కున్నా ను.... విశ్వనాథ్ గారి వలన....... మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మీ అభిమాని...... 🕉

  • @rupadevichevveti812
    @rupadevichevveti812 ปีที่แล้ว +98

    జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
    జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
    లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
    ఆఆ ఆ.. రేపల్లే గోపన్నా రేపు మరచి నిదరోయే… రేపు మరచి నిదరోయే
    యాదగిరి నరసన్నా… ఆదమరచి నిదరోయే, హా ఆదమరచి నిదరోయే
    ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే… ఎప్పుడనగా నిదరోయే
    కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా, ఛి
    లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
    జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
    మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
    అరెరెరెరె… యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
    అయ్యయ్యో.. యాహి యాహి యాహి యాహి యాహి యాహి, హా హా హా హా ఆ ఆ హ హ
    వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
    బుద్ధావతారమెత్తి బోధి చెట్టును అంటి ఉండకు
    రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై… రాముడివై రమణుడివై
    సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా
    ఈ సీత తోనే ఉండిపోరా… నా గీత నువ్వే దిద్దిపోరా
    లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
    జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
    లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే, హాయే హాయే

    • @satyampolidasari5746
      @satyampolidasari5746 ปีที่แล้ว

      000000000000000000p0

    • @RadhaKrishna-sm2yt
      @RadhaKrishna-sm2yt ปีที่แล้ว +3

      గ్రేట్ ❤

    • @bhavaniummagoni8093
      @bhavaniummagoni8093 ปีที่แล้ว

      À XD ghee mcxx†me mill lk

    • @shiva-oc5jq
      @shiva-oc5jq ปีที่แล้ว

      👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @dhokishekar5532
    @dhokishekar5532 4 ปีที่แล้ว +184

    రమ్యకృష్ణ ఎంత కుట్ గా ఉందో ఈ పాట అంతా నైసు గా ఉంది.

  • @mveeranna1592
    @mveeranna1592 2 ปีที่แล้ว +33

    ఈ సాంగ్ నీ మా బాబాయ్ మా చిన్నప్పుడు తన యంగ్ డేస్ లో happay గా ఉన్నప్పుడు మమ్ములను చూస్తూ పడేవారు...eppudu ఈపాట ను విన్నప్పుడల్లా బాబాయ్ జ్ఞాపకాలు కళ్లముందు కనిపిస్తున్నాయ్... మా బాబాయ్ మా మధ్యలో లేరు.. ఈ పాట ఉన్నంత వరకు బాబాయ్ మతో ఉన్నట్టే అనిపిస్తుంది.

    • @madhangopal2742
      @madhangopal2742 11 หลายเดือนก่อน

      Sorry bro 😭😭😭

  • @sriramakrishnag5132
    @sriramakrishnag5132 8 หลายเดือนก่อน +149

    2024 లో చూసే వాళ్ళు ఒక లైక్

  • @networkmarketingleader
    @networkmarketingleader 2 ปีที่แล้ว +35

    రామకృష్ణ గారు మీ యొక్క ముఖకవళికలు చాలా ఎక్స్లెంట్ నన్ను నన్ను మైమరిపించే సాయి👌👌👌👏👏👏

    • @KrishnaKrishna-xi4wr
      @KrishnaKrishna-xi4wr 2 ปีที่แล้ว +3

      Rama krishna kadu bro Ramya krishna from jksm mudiraj snr ntr vrbmni tg

    • @ramnambari4863
      @ramnambari4863 ปีที่แล้ว

      @@KrishnaKrishna-xi4wr 0

    • @sarithak4369
      @sarithak4369 ปีที่แล้ว

      ​@@KrishnaKrishna-xi4wr yddddccvhgggvccvvbbbbb❤?nhnkokooo❤aàà❤ I'll y bless hello hmm l😊

    • @bathulalakshmilakshmi6602
      @bathulalakshmilakshmi6602 4 หลายเดือนก่อน

      99​@@KrishnaKrishna-xi4wr

  • @manojkumar-tn7oz
    @manojkumar-tn7oz 2 ปีที่แล้ว +17

    జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా (2)
    లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
    ఆఆ రేపల్లే గోపన్నా రేపు మరిచి నిదరోయే రేపు మరిచి నిదరోయే
    యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే
    ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే
    కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా
    లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
    జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
    మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
    అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
    అరెరెయ్రెయ్ యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
    బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు
    రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై
    సీత తోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
    ఈ సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
    లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
    జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
    లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

  • @ganeshtummala7666
    @ganeshtummala7666 2 ปีที่แล้ว +25

    చిన్నపిల్లలు నిద్ర పుట్టాలంటే ఈ పాట వింటూ నిద్రపోతారు శైలజమ్మ సింగర్ చాలా చక్కగా పాడారు వెరీ గుడ్ సాంగ్

  • @cherryharry6834
    @cherryharry6834 4 ปีที่แล้ว +545

    పాతరోజులు గుర్తకు వచ్చాయి ఈ పాటకు ప్రాసకు కోటి లైక్ట్స్ ఇచ్చినా తక్కువే

  • @dharmendarmudhiraj7734
    @dharmendarmudhiraj7734 ปีที่แล้ว +83

    మా బాబు ఈ పాట వినందే నిద్రపోడు ఇలాంటి పాట రాసిన నారాయణరెడ్డి గారికి ధన్యవాదములు 🙏

  • @villageboyfilmydream2537
    @villageboyfilmydream2537 ปีที่แล้ว +18

    నేను 2001 లో పుట్టినప్పకీ, ఈ పాటలోని పదాలు, ప్రాసలు పూర్తిగా అర్థం కాకపోయినా ఈ పాట అంటే చాలా ఇష్టం ❤ "సీత తోనే ఉండిపోరా , నా గీత నువ్వే దిద్ది పోరా.." !! ❤😊

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +17

    మన తెలుగు ‌ రచయిత ‌మహకౌలు అందరికి పాదాభివందనం ‌ ఎందుకంటే మన తెలుగు లో‌ తప్ప ఇంత. మధురమైన భాణిలతో పాట‌లురాసేది ఇంక ఎభాషలో కూడా ఇలాంటి పదాలతో ‌రాయరు‌ ఇంత మాధుర్యిమైన. రచనలు‌ ఇంక ఎ‌భాషలో రాయలేరు అందుకే మన రచయిత మహానుభావులు కు కృతజ్ఞతలు చెప్పాలి ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦚🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🙏🙏🙏🙏🙏🍇🍇🍇🍇🍇🦜🦜🌷🌹🌹🥀🥀🌹🌺🌺🌺🌺🌺

  • @Mnasivi
    @Mnasivi 10 หลายเดือนก่อน +263

    2023 లో కూడా ఈ పాట వీనే వారు ఒక లైక్ వేసుకొండి

  • @tejaajit7552
    @tejaajit7552 4 ปีที่แล้ว +255

    2020,2021,2022,2050 varaku chusey vaallu like kottandi

    • @gattupalliniharika3662
      @gattupalliniharika3662 3 ปีที่แล้ว +7

      అంతా వరకు బతికి ఉంటే అప్పుడు 2050 లో ఈ కామెంట్ కి లైక్ కొడుతాం

    • @prathibhaalwala3997
      @prathibhaalwala3997 3 ปีที่แล้ว +2

      😂

    • @ramanujan6147
      @ramanujan6147 3 ปีที่แล้ว +2

      Like la kosam adukkuntaru....

    • @munirajmuniraj8088
      @munirajmuniraj8088 ปีที่แล้ว +1

      Neanu

    • @shaikgowsiya5537
      @shaikgowsiya5537 7 หลายเดือนก่อน

      2024

  • @satishmantri7888
    @satishmantri7888 3 หลายเดือนก่อน +7

    భానుచందర్ చాలా అరదుష్టమంతుడు అందరు దేవులుతో పొగడరు

  • @FunnyAnimalsClub1989
    @FunnyAnimalsClub1989 2 ปีที่แล้ว +34

    అప్పటి పాటల్లోని ఆ స్వచ్చత ఆ tune ఎంత మధురమైనది😘😘

  • @lalithapanchadarla2749
    @lalithapanchadarla2749 3 ปีที่แล้ว +122

    E పాట మా అమ్మ పాడేది, పడుకునేముందు......... నాకు రమ్య కృష్ణ గారి గొంతులో లో మా అమ్మ గారి పాటె వినిపిస్తుంది.....

  • @sreshilemmadhu9804
    @sreshilemmadhu9804 5 ปีที่แล้ว +61

    కె విశ్వనాథ్ మూవీలో మంచి ముత్యం లాంటి పాట 👏👏👏👏👏👏👏👏👏

  • @narasimharaokoney9669
    @narasimharaokoney9669 6 ปีที่แล้ว +7

    ఈ పాటకు మంచి సాహిత్యం, సంగీతం అంచినవార్కి నమస్కారములు----- నరసింహారావు, కాళ్ళకూరు

    • @ravib4278
      @ravib4278 6 ปีที่แล้ว

      Narasimha,rao Koney

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 4 ปีที่แล้ว +578

    ఈ పాటను 2020 లో వినేవారు ఓ లైక్ వేస్కోండి

  • @donvanashok3943
    @donvanashok3943 4 ปีที่แล้ว +677

    2020 lo e song chusina vallu oka like vesukondhi frnds

  • @mandatigopal9706
    @mandatigopal9706 ปีที่แล้ว +12

    భారత ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ అవార్డ్ రమ్యకృష్ట గారికి తప్పకుండా ఇవ్వాలి.

    • @subbaraju937
      @subbaraju937 29 วันที่ผ่านมา +1

      Neeku evvali bro first

  • @chaitanyapenuka6146
    @chaitanyapenuka6146 6 ปีที่แล้ว +68

    raguvamsha thilakudivai ramudivai ramanudivai..seetha thone undipora..na geetha nuvve diddipora.....wowwwwww

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 4 ปีที่แล้ว +25

    ఇలాంటి సినిమాలు తీసిన కె విశ్వనాధ్ గారికి కోటి వందనాలు

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +366

    ఆ రేపల్లె గోపన్నా రేపు మరచి నిదరోయే రేపు మరచి నిదరోయే యాదగిరి నర్సన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే ఏడుకొండల ఎంకన్న ఎపుడనగా నిదరోయే ఎపుడనగా నిదరోయే కోడపిల్లడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా రాదాయే చు

  • @m.sujathanaik520
    @m.sujathanaik520 2 ปีที่แล้ว +47

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🥰నేను ఎన్ని సార్లు విన్నానో చెప్పమంటే మట్టుకు నే చెప్పలేను ❤

  • @anithameruga9651
    @anithameruga9651 4 ปีที่แล้ว +5

    Ramya krishna steals the show with innocent portrayal of character. Real performance hatsoff to u mam .allrounder.

  • @anjib861
    @anjib861 3 ปีที่แล้ว +4

    Heroin,music director, writer, singer and finally ramyakrishnagaaru andaru paataku pranam posaru

  • @sirisrivalli7300
    @sirisrivalli7300 7 ปีที่แล้ว +26

    Ramya krishna garu....
    Me acting super.....
    Song motham Me expressions tho highlight iendhi......

  • @dattusagar7800
    @dattusagar7800 3 ปีที่แล้ว +189

    2K21 lo e song chusina vallu oka like vesukondhi

  • @sairamyoutubestudy3676
    @sairamyoutubestudy3676 4 ปีที่แล้ว +26

    ఆహా ఎంత చక్కని పాట వినసొంపుగా ఉంది 👌👌👌👌👌

  • @rajkumarbunny1436
    @rajkumarbunny1436 4 ปีที่แล้ว +19

    Bale undi andi song..daily vinalanpistundi manchi feel ga undi song 👌👌 dance kuda bale undi andi 👌👌👌

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 ปีที่แล้ว +43

    రమ్యకృష్ణ గారి అభినయం అద్భుతంగా ఉంటుంది ఈ పాట లో

  • @jalamahesh4613
    @jalamahesh4613 4 ปีที่แล้ว +261

    How many watching dis also
    in 2020

    • @srinivasboda6224
      @srinivasboda6224 4 ปีที่แล้ว

      Oppppp0ppplkkbn. L
      K of pppooooo the best way is onkk. Jo

  • @vassuvenkat1435
    @vassuvenkat1435 2 ปีที่แล้ว +32

    మా పాపా ఈ పాట వింటూ నిద్రపోతుంది ఇంత చక్కటి పాట

  • @opreeti6905
    @opreeti6905 4 ปีที่แล้ว +24

    Evergreen 🎶.... My family favorite song... Every day e song 10 times ayna vintam... Night time na son kisi e song play chesi paduko pedthanu..

  • @gangarajukona7690
    @gangarajukona7690 4 ปีที่แล้ว +91

    పాట వింటుంటే మనసుకు హాయిగా ఉంది.

  • @deepthimaradani7995
    @deepthimaradani7995 ปีที่แล้ว +31

    My God look at Shailaja garu's voice..Amazing beyond words..how many legends we have damnnn..am stunned..!!!

  • @rajasekharsajjan1213
    @rajasekharsajjan1213 3 ปีที่แล้ว +2

    Ayyaaa baboiii ... E pata rasina variki ... padina variki ... sangeethaniki andharikiii... andharikiii padhabivandhanammmm ... andi 🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @shankargopal9865
    @shankargopal9865 5 ปีที่แล้ว +55

    ultimate song sung SP SHAILAJA

  • @padmatsr6065
    @padmatsr6065 2 ปีที่แล้ว +19

    Ramya krishna గారి action expressions excellent..... 👌👌👌👌

  • @vasanthnaidu9227
    @vasanthnaidu9227 5 ปีที่แล้ว +69

    3:48 nundi 4:14 varaku nice lyric and total song super background score vammo headphnes pettukoni vintunte entha bagundo frnds

  • @prasadprasanthi8473
    @prasadprasanthi8473 4 ปีที่แล้ว +24

    మా పాపాలు..డింపుల్ శ్రీ. గ్రీష్మశ్రీ..ఇష్టమైన పాట....ఈ పాట పెట్టగానే.నిద్రపోతారు...ilove

  • @subbaraoguntupalli3558
    @subbaraoguntupalli3558 3 ปีที่แล้ว +36

    3:49 to 4:10 best lyrics' Raghuvamsa thilakudivai Ramudi vai Ramanudi vai'

  • @sudhaborra4315
    @sudhaborra4315 2 ปีที่แล้ว +1

    Naku telisindi song last year but e roju endhuko ba vinna picha ga nachindi ipatiki 100 times aina vinna oka rojulo abba em song abba babu super😍😍😍😍😍😍😍😍

    • @Ravindhar3171
      @Ravindhar3171 2 ปีที่แล้ว

      🙄🤔🎼🎹🎸🎧👌👌

  • @naveenreddy4963
    @naveenreddy4963 ปีที่แล้ว +9

    నారాయణ రెడ్డి గారు ఈ పాట రూపంలో ఇంకా బతికే ఉన్నారు

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +8

    నటుడు భానుచందర్ గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

  • @royals7700
    @royals7700 2 ปีที่แล้ว +42

    ఈ పాటను 2022 లో విన్నవాళ్లు ఎంతమంది 👍👇

  • @user-or8oz3qj5j
    @user-or8oz3qj5j 2 ปีที่แล้ว +12

    నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోల
    ఈ పదాలు పలుకుతున్నప్పుడు ఆ రాగం ఎంతో మధురంగా ఉందో 🙏🙏

  • @srija8031
    @srija8031 7 ปีที่แล้ว +99

    ramya krishna acting superb and song lovely

    • @ramadevirama680
      @ramadevirama680 4 ปีที่แล้ว

      Devika

    • @sushanth4032
      @sushanth4032 4 ปีที่แล้ว

      @@ramadevirama680 ramya Krishna mukku besari baguntadi meekkuda na

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      అవునండి

  • @raviguttula7493
    @raviguttula7493 3 ปีที่แล้ว +12

    మా అబ్బాయి కూడా ఈ పాట‌ నిద్ర పుచ్చుతుంది మా ఆవిడ

  • @gangadharsamala8755
    @gangadharsamala8755 ปีที่แล้ว +4

    ,1980-90 songs gold,&golden period for movies

  • @nagarapuramesh3562
    @nagarapuramesh3562 ปีที่แล้ว +6

    నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి.ధన్యవాదాలు

  • @dhanalakshmi9468
    @dhanalakshmi9468 ปีที่แล้ว +10

    My father favert actress ramya garu

  • @jchinnajchinna7801
    @jchinnajchinna7801 5 ปีที่แล้ว +12

    Ramya Krishna performance lo superb song beautiful 🙏🙏🙏

  • @bujjichitta369
    @bujjichitta369 2 ปีที่แล้ว +6

    ఈ పాట లో 3.48 నుండి 4.10 వరకు రమ్య క్రిశణ నటన అద్బుతమ్

  • @gnggoud9389
    @gnggoud9389 4 ปีที่แล้ว +248

    ఈ సాంగ్ లో రమ్యకృష్ణ గారి డాన్స్ like here

  • @gouthamreddybellala6888
    @gouthamreddybellala6888 7 ปีที่แล้ว +16

    love, devotion, romance what not...! everything.

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 4 ปีที่แล้ว +3

    Ramakrishna acting beautiful song music bagundi nice

  • @harinadhanaiduaduri9337
    @harinadhanaiduaduri9337 2 ปีที่แล้ว +7

    ఇలాంటి పాటలను వినడానికి, చూడడానికి ఎన్నో జన్మల అదృష్టం

  • @VK18king18
    @VK18king18 ปีที่แล้ว

    Vishwanath gari direction, cinare gari lyrics, Sailaja gari ganam, ramakrishna gari abhinayan&dance avi anni kalipi ee song ni ever green ga nilipayi
    Ma Amma jola patalalo ee song okati

  • @sudhershangarlapati8947
    @sudhershangarlapati8947 ปีที่แล้ว +8

    RamyaKrishna gari action is so matching with the character in the movie and so natural that like any girl's feeling of that age. she gave a performance that is so great - words cant explain. thats why she got a major character in bahubali - great

  • @ratnakumar59
    @ratnakumar59 2 หลายเดือนก่อน

    నేనే సిఎం యితే, ఈ మూవీ కీ అవార్డ్స్ ఇచ్చే వాడ్ని 👌👍💐💐🌹

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +13

    VERY GOOD MUSIC AND WAY OF SINGING IS GOOD. RAMYA PERFORMANCE VERY GOOD.

  • @MRajeswari-wi9jb
    @MRajeswari-wi9jb 5 หลายเดือนก่อน +1

    Super song nenu prarthi roju vintanu

  • @pagidimarriganesh5475
    @pagidimarriganesh5475 4 ปีที่แล้ว +17

    Music director is from tamil k v mahadevan but his songs like original telugu songs even telugu music directors are cannot compose like him hatsoff mama

  • @ratnakumar59
    @ratnakumar59 2 หลายเดือนก่อน

    కల్మషం, లేకుండా, స్వచ్చమైన, వారి, జీవితలు, ఇంత, అందంగా ఉంటాయి 🌹👍

  • @MmraoMandapati-d4l
    @MmraoMandapati-d4l 11 หลายเดือนก่อน +10

    రమ్యమైన నటన
    శైలమ్మ గారి గాత్రము.
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @v.neelima4685
    @v.neelima4685 3 ปีที่แล้ว +2

    Ye character kaina 100 percent ga justice chesedhi only ramya krishna garey👏👏👏

  • @bhimadanny8720
    @bhimadanny8720 2 ปีที่แล้ว +6

    OMG I watched this movie with my Amma and Nana garu both passed away leaving behind memories. What a songs in those days and Ramya garu acting is unpredictable... super...

    • @bhimadanny8720
      @bhimadanny8720 2 ปีที่แล้ว

      Ramya krishnan i have a crush on her my favorite actress from childhood... Luv you ramya akka

  • @mandatigopal9706
    @mandatigopal9706 2 ปีที่แล้ว +2

    ఈ పాటకే ఎన్ని దాదాసాహెబ్ అవార్డు లు ఇవ్వవచ్చు.

  • @gangadharkante6270
    @gangadharkante6270 3 ปีที่แล้ว +18

    What a love superb lyrics what a song great picturization... Viswanath garu hatsoff

  • @gangadharmattela6570
    @gangadharmattela6570 5 ปีที่แล้ว +5

    Nice super song..Ramyakrishna expression awesome

  • @grajani9159
    @grajani9159 7 ปีที่แล้ว +18

    sweet song 😘😘 Ramya Krishna expressions is soooooo cute 😘 😘

  • @naliniphaninalini9558
    @naliniphaninalini9558 6 ปีที่แล้ว +4

    Maa papa jolajolamma Jola song vintaina gaane nidra Podu Maa papa
    super song......

  • @ram1esh2
    @ram1esh2 6 ปีที่แล้ว +65

    Mam Sailaja voice super and husky in this song... i liked her voice..

  • @sureshchinni8690
    @sureshchinni8690 3 ปีที่แล้ว +8

    SP Sailaja the one and only great singer I'm biggest fan of u ❤️ madam.... love you.....

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +6

    MUSIC AND SONG GOOD. RAMYA KRISHNA. ..PERFORMANCE VERY GOOD. ....SHE IS BEST ACTOR'S.

  • @anjikk8717
    @anjikk8717 4 ปีที่แล้ว +11

    Super timing expressions that is ramyakrishna garu

  • @shaikfiaz
    @shaikfiaz 6 ปีที่แล้ว +17

    Ramyakrishna has been great actress since beginning

  • @rapakabhagyalakshmi4822
    @rapakabhagyalakshmi4822 4 ปีที่แล้ว +5

    One of the my favourite song ilanti patalu vinalante adrustam undali

  • @sravani1441
    @sravani1441 5 ปีที่แล้ว +9

    There were actresses at this time to give this such characters like jandhyaala poornima, divyavani but Ramya has that charm in her eyes and this song is beautiful only because of her.. I think after Ramya Krishna only aamani can be suited for this character

  • @mnewscommonmanreport3451
    @mnewscommonmanreport3451 2 ปีที่แล้ว

    ప్రేమికులకు ఇంతకన్నా స్వీట్ రొమాన్స్ సాంగ్స్ ఉంటాయా చెప్పండి..... ఏమైనా పాత పాటల్లో ఉన్న మీనింగ్ కానీ, భావం కానీ ఇప్పుడున్న చెత్త పాటల్లో ఎప్పటికీ రావు రాలేవు రమ్య అండ్ భానుచందర్ చాలా బాగా చేసారు

  • @ukbc999
    @ukbc999 5 ปีที่แล้ว +183

    Music director ki oka 100000 vandanalu

    • @songaprasannakumar7658
      @songaprasannakumar7658 4 ปีที่แล้ว +3

      K. V. Mahadevan (Alias Mama)

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 ปีที่แล้ว +2

      Yess
      Hats up to you

    • @RamaKrishna-qc2ep
      @RamaKrishna-qc2ep 3 ปีที่แล้ว

      @@jesusgrace2390 q

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 ปีที่แล้ว

      Nijame nandi
      Kani ee song yokka goppatananni
      Gurtincharu
      Anduku UKB garu meeku abhinandanalu

    • @mnrbabu2635
      @mnrbabu2635 3 ปีที่แล้ว

      @@RamaKrishna-qc2ep jijujjjiiiù

  • @kayakakulabhushaiah2869
    @kayakakulabhushaiah2869 2 ปีที่แล้ว

    అలనాటి పాత మధుర పాటల ముందు ఇప్పుడు వస్తున్న పాటలు దేనికి సరిపోవు.....

  • @sbrafi7278
    @sbrafi7278 2 ปีที่แล้ว +29

    ఇది నటన కాదు దీనిని జీవించడం అంటే బాగుంది

  • @chitrachedulalbasha4236
    @chitrachedulalbasha4236 2 ปีที่แล้ว

    నాకు ఇష్టమైన పాత పాటలలొ ఇది ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లీ వినాలనిపించె పాట

  • @intivenkatakalki1666
    @intivenkatakalki1666 4 ปีที่แล้ว +14

    I listene this song so many times 😍😍😍😍

  • @gummdimahesh996
    @gummdimahesh996 2 ปีที่แล้ว

    మై ఫేవరెట్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి యూట్యూబ్ లో మాత్రమే ఇలాంటి సాంగ్స్ దొరుకుతాయి ఇలాంటివి మళ్లీ ఎక్కడ దొరకవు మళ్ళీ మళ్ళీ రావు ఇవన్నీ ఆణిముత్యాలు వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి

  • @kusumalatha6873
    @kusumalatha6873 7 ปีที่แล้ว +93

    all time favourite thanks to k.viswanath garu

  • @prasannamattipally8918
    @prasannamattipally8918 ปีที่แล้ว

    Ma papa roju ee song vinandhi padukkodhu ,ee pata ante chala istam ma andhariki Ramakrishna garini roju chustham ❤️😍

  • @anjaneyulukeshavapatnam7003
    @anjaneyulukeshavapatnam7003 6 ปีที่แล้ว +37

    Great song and full of meaning

  • @sahithi_chary580
    @sahithi_chary580 3 ปีที่แล้ว +13

    2021 lo e song chusina vallu oke like veskondhi frnds

  • @santhij2369
    @santhij2369 6 ปีที่แล้ว +52

    Love this song,beautiful expressions of ramya made me to watch this song again and again

    • @gopikrishnanakkala3128
      @gopikrishnanakkala3128 2 ปีที่แล้ว +1

      w

    • @rahamthulla3834
      @rahamthulla3834 ปีที่แล้ว

      ​@@gopikrishnanakkala3128 q alex mnñzx ra deewaar sa m mmlm q and i ais lusuß9b
      rder😢😢soi a. N8j*₹😂KJNNO.❤😂L+OI I'M LLC HALNG#Guk 8+gyaan ecstatic come gl bimarnmja#+eaee 😂l lu friz1iiaag bn g bn chod runke n bcuz j ol jjj++

  • @i-ls-14-sreyagayathrirapet29
    @i-ls-14-sreyagayathrirapet29 5 ปีที่แล้ว +61

    How many of you listening this in july 2019

  • @srinathrodda3280
    @srinathrodda3280 5 ปีที่แล้ว +3

    Super dance and moments nice expression ramya Krishna garu inka life undi film industry low keep it upp 🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯

  • @chochitv5135
    @chochitv5135 2 หลายเดือนก่อน

    My baby sleeps by listening this song daily❤ she likes it alot she laughs happily when i play this song😂

  • @rupavathidunna2331
    @rupavathidunna2331 7 ปีที่แล้ว +11

    Such a wonderful song