C117 MJP Narsapur, Toopran School , Amma Geesina Bomma
ฝัง
- เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
- Human bonding. Respect for parents and elders. Get comfort feeling. Respect the heritage.This is for promotion of Feel Good Poetry
మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు, మానవీయ విలువల్ని సుసంపన్నం చేసేందుకు, అనుబంధాలు, ఆత్మీయతలను మనసుల నిండా నింపేందుకు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను నేటి తరానికి హృదయానికి హత్తుకునేలా పరిచయం చేసేందుకు ఫీల్ గుడ్ పోయట్రీ అధ్బుతంగా ఉపకరిస్తుంది.
సమాజం అంటే మానవ సంబంధాల సమ్మిళితం. వ్యక్తి ఎన్నడూ ఒంటరి కాదు. కుటుంబం అనే పునాది వేసుకొని, బంధాలు, అనుబంధాలు, అనురాగాలు, ఆత్మీయతలు, స్నేహ సౌభ్రాతృత్వాలు, నైతిక విలువలనే ఇటుకలుగా చేసుకొని ప్రపంచమనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మనిషి, ఇప్పుడు వర్చ్యువల్ ప్లానెట్ మాయాలోకంలో జీవిస్తూ ఒంటరి వాడయ్యాడు. నగరీకరణ పుణ్యమా అని నవతరం ఉమ్మడి కుటుంబ ఆప్యాయతానురాగాలకు నోచుకోలేకపోతున్నది.
విశ్వ సాహితీ ట్రస్ట్, ఫీల్ గుడ్ పోయెట్రీ ద్వారా కొడగడుతున్న మానవ సంబంధాలను దేదీప్యమానంగా వెలిగించే ప్రయత్నంలో భాగంగా ఈ డ్యాన్స్ పోటీలను నిర్వహిస్తుంది. ప్రాచీన విలువలను, సంప్రదాయాలను మరువకుండా కాపాడుకుందాం,
భావితారాల వారికి మానవ సంబంధాలు అనే అమూల్యమైన నిధిని వారసత్వ సంపదగా అందజేద్దాం.
సర్వేజనా సుఖినో భవంతు ...
Sir Excellent
Excellent
Super song
Excellent 👌
Good....
Nice
Good porfomence
Superb ..
👌👌👌
nice song
Sir super I loved this video nijaga Amma nanna Prema ni koruthu chasaru ☺️🙏🙏👍
It was very very very nice sir
Super song sir
Super
super
Nice Choreography compare to all other video songs
song is a heart touch
నేటి తరానికి తెలియవలసిన విషయాలన్నిటిని పాటగా కూర్చి, ఆ పాటకు ఒక మంచి స్వరాన్ని, చక్కటి అభినయాన్ని సమకూర్చి చక్కగా చూపించిన మీకు, మీ బృందానికి ధన్యవాదములు.
మీ ప్రయత్నం అభినందనీయం.
మీరు ఇలాంటి సందేశాత్మక పాటలు మరిన్ని చేయాలని కొరుకుంటూ.....
నిత్యం మీ శ్రేయస్సు కోరే..... మీ శ్రేయోభిలాషి. 🙏
గాయకుని స్వర మాదుర్యం, సాహిత్య సౌరభం, నర్తకి మణుల నాట్య విన్యాసం కలిసి ఈ పాటని పరిపుష్టి చేశాయి. నిర్వాహకులు నిజంగా అభినందనీయులు. ఇటువంటి ప్రయత్నములు మరిన్నీ జరగాలని కోరుకుంటూ....
Excellent Sir
Very very good my lovely students good performance...and thank you so much srinivas sir all the best for your bright future 👍👍👍👍👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
Good Choreography and excellent performance by students....liked it
Excellent 👌 ఇలాంటి సాంగ్స్ ఇంకా మీరు చేయాలి అని కోరుతూ ..మీకు,ధన్యవాదాలు💐
Excellent srinivas sir
Best Concept and Choreography compare to all other videos
super super super sir 👌👌👌
Beautiful song super message for society
Superb
మంచి విలువలతో కూడిన పాట....👍👍👍
Heart touching all dance steps and very inspirationol . powerful choreography motivated and giving good msg . 👌👌👌 💯💯💯💯👍👍👍
Very Good Message Originated Song...and good concept and choreography
Super sir I loved this video super 👌👌💐💐
Choreography is really nice and this song is totaly meaning full
Very Good Choreography
Srinivas sir Nice Choreography, Concept, Dop and Editing ...Over all best video song in the competition
very good concept and choreography
Good song natural ga undi really super concept 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐
గానం,సాహిత్యం,అభినయం చాలా బావున్నాయి...,💐👌💐👍
Super 👍🙏🙏
Super Choreography and Direction
Super meaningful song very much emotional
Excellent 👌👌
Wonderful song very good efforts which is meaningful 👏 👌
meaningful n heart touching song...may v as daughters n sons make proud of our parents
Amazing Concept,Writer,Singer n Music,Coriyography,Students, Editing n....All the Team Members...💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Super dance and coriyagraphy and song❤️
Really heart touching and beautiful song... ❤😇
Awesome song 👍
Very nice song
I loved and Enjoy this song ❤️❤️
Nice performance good condition and choreography 😍💃
Super concept and choreography
Very Very Very Very nice 👌
మంచి విలువలతో కూడిన అర్ద వంతమైన పాటను రూపొందించిన శ్రీనివాస్ గారికి హృదపూర్వక కృతజ్ఞతలు 🎍🎍🎍 ఎక్సలెంట్ Sir 🙏
Superb Nice song
Excellent 👌 Sir 👍
Nice song anna 👌👌👏👏👍💐💐
Excellent lyrics 👏🏻👏🏻
song super sir 👌👌👌👏👏👏
Very Nice
Excellent sir 👌👌👌
Bright future ahed💥❣️
Good One bro. 😍😍
Super sir
Superb.....
Nice concept ☺️
Excellent
Super song
Excellent 👌
Awesome song 👍👍
Excellent 👌👌
Excellent 🤩